SGSTV NEWS online
Andhra PradeshAssembly-Elections 2024Political

ముస్లిం మైనారిటీల సంక్షేమానికి బిజెపి ప్రభుత్వం కట్టుబడి ఉంది..శ్రీమతి దగ్గుబాటి పురంధేశ్వరి

*రాజమహేంద్రవరం లో బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి దగ్గుబాటి పురంధేశ్వరి* మీడియా పాయింట్స్

ముస్లిం సోదరులు కు రంజాన్ శుభాకాంక్షలు

రంజాన్ పవిత్ర మాసం గా భావిస్తారు . రంజాన్ మాసం త్యాగానికి ప్రతీక

ముస్లిం రిజర్వేషన్ కు సంబంధించి నేను మాట్లాడని విషయాన్ని మాట్లాడినట్లు గా ప్రత్యర్ధులు సోషల్ మీడియా లో ప్రచారం చేస్తున్నారు ఈవిషయం ఎవరూ నమ్మవద్దని మీడియా మాథ్యమం గా విజ్ఞప్తి చేస్తున్నాను
బిజెపి సబ్ కా సాథ్.. సబ్ కా వికాస్ ఒక మంత్రం గా భావిస్తుంది.

ముస్లిం మైనారిటీల సంక్షేమానికి బిజెపి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు

Also read

Related posts