పుంగనూరు: చౌకదుకాణంలో రేషన్ సరుకులు తీసుకునేందుకు వెళ్తున్న బాలికను ఓ ఆటో డ్రైవర్ శనివారం ఆటోలో ఎక్కించుకుని అత్యాచారం చేసినట్లు బాధిత కుటుంబం ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేసింది.
అన్నమయ్య జిల్లా, పుంగనూరు మండలంలోని ఓ గ్రామానికి చెందిన 13 ఏళ్ల బాలికను అదే గ్రామానికి చెంది న 35 ఏళ్ల ఆటో డ్రైవర్ అటవీ ప్రాంతంలోకి తీసు కెళ్లి దాడి చేసి అత్యాచారం చేశాడని, తిరిగి ఆటో లో తీసుకొచ్చి ఇంటి వద్ద వదిలాడని బాధిత కు టుంబం ఫిర్యాదులో పేర్కొంది. కేసు నమోదు చేసి, బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. నిందితుడు పరారీలో ఉన్నాడు.
Also read
- రెండేళ్ల పసికందుపై.. కసాయి తండ్రి దారుణం
- ఆ ఊర్లో అర్ధరాత్రి ఇళ్లపై రాళ్ల వర్షం.. భయంతో వణికిపోతున్న జనాలు! అంతుచిక్కని మిస్టరీ..
- బీచ్లో కొట్లాట.. కట్ చేస్తే.. బయటపడ్డ ఎప్పుడో జరిగిన హత్య కేసు మిస్టరీ..!
- ఒంటరి మహిళలే టార్గెట్! వృద్ధురాలి మెడలోంచి 5 తులాల బంగారం చోరీ.. సీసీ కెమెరాలో దృశ్యాలు
- బ్యాంక్ అధికారులమంటూ బురిడీ.. క్రెడిట్ కార్డు యాక్టివేషన్ పేరుతో నిండా ముంచేశారు!





