SGSTV NEWS online

Author : SGS TV NEWS

http://sgstvnews.in - 717 Posts - 0 Comments

Today Horoscope: ఈరోజు పన్నెండు రాశులకు ఎలా ఉంటుంది? మీ రాశి ఫలాలు చూసుకున్నారా?

SGS TV NEWS
మేషం (7 సెప్టెంబర్, 2026) కొన్ని మానసిక వత్తిడులు తప్ప ఆరోగ్యం బాగానే ఉంటుంది. మీసిచుట్టుపక్కల్లో ఒకరుమిమ్ములను ఆర్ధికసహాయము చేయమని...

ముఖ్యమంత్రి చంద్రబాబు జలవిజన్ కు ఎన్నో ప్రశంసలు

SGS TV NEWS
మచిలీపట్నం 6/09/2026 ముఖ్యమంత్రి చంద్రబాబు జలవిజన్ కు ఎన్నో ప్రశంసలు వస్తున్నాయి అని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, ఉమ్మడి...

చాక్లెట్ ఆశచూపి బాలుడి కిడ్నాప్

SGS TV NEWS
నిజామాబాద్ అర్బన్: చాక్లెట్ కొనిస్తానని చెప్పి మూడేళ్లబాలుడిని కిడ్నాప్ చేశారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి మాతాశిశు...

రేపే వివాహం.. ఇంతలోనే కాల్వలో గల్లంతు

SGS TV NEWS
మార్కాపురం: జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. రేపు పెళ్లిపీటలెక్కాల్సిన యువకుడు దురదృష్టవశాత్తు ఈ రోజు (శనివారం) కాలువలో గల్లంతయ్యాడు. వివరాల్లోకి...

అమానుషం.. అర్ధరాత్రి కదులుతున్న ఆటో నుంచి రోడ్డుపై ఏదో విసిరేశారు! దగ్గరకెళ్లి చూడగా..

SGS TV NEWS
జిల్లాలో అమానుష ఘటన చోటుచేసుకుంది. అప్పుడే పుట్టిన నవజాత మగ శిశువును అర్ధరాత్రి ఓ ఆటో నుంచి రోడ్డుపై విసిరేశారు....

ఇన్‌స్టాలో పరిచమయ్యాడు.. తర్వాత ఇంటి నుంచి తీసుకెళ్లాడు.. కట్‌చేస్తే.. 3 నెలల తర్వాత..

SGS TV NEWS
ఇన్‌స్టాలో పదో తరగతి అమ్మాయితో పరిచయం పెంచుకొని.. ఆమెకు మాయమాటలు చెప్పి తన వలలో పడేసుకున్నాడో కేటుగాడు.. అంతటితో ఆగకుండా...

కర్నూల్‌లో దారుణం.. మహిళపై కారం చల్లి, పెట్రోల్ పోసి నిప్పంటించిన మహిళలు

SGS TV NEWS
కర్నూలు జిల్లాలో దారుణ ఘటన వెలుగుచూసింది. బస్టాండ్‌లో విధులు నిర్వహిస్తుండగా ఓ మహిళపై పెట్రోల్ పోసి నిప్పంటించారు కొందరు గుర్తుతెలియని...

Garuda Purana: మరణం తర్వాత మృతదేహాన్ని మంచం నుంచి తీసి నేలపై ఎందుకు ఉంచుతారు?

SGS TV NEWS
Garuda Purana: హిందూ సంప్రదాయాల్లో మరణం తర్వాత మృతదేహాన్ని మంచం నుంచి తీసి నేలపై ఉంచే ఆచారం కనిపిస్తుంది. పంచభూతాలు,...

Weekly Horoscope: ఉద్యోగం, ఆర్థిక విషయాల్లో వారికి శుభవార్తలు.. 12 రాశులకు వారఫలాలు ఇలా..

SGS TV NEWS
వార ఫలాలు (సెప్టెంబర్ 6-12, 2026): మేష రాశికి చెందిన అన్ని రంగాల వారికి ఈ వారం అనుకూల వాతావరణం...

అప్పుల బాధ తాళలేక.. గోదావరిలోకి దూకిన కుటుంబం

SGS TV NEWS
తణుకు, యలమంచిలి: అప్పుల బాధ తాళలేక ఓ కుటుంబం గోదావరి నదిలోకి దూకి ఆత్మహత్యకు యత్నించిన ఘటన పశ్చిమగోదావరి జిల్లా...