రాత్రి పూట ముళ్ల పొదల్లో నుంచి వింత శబ్ధాలు! ఏంటా అని చూస్తే..
కడప, శ్రీసత్యసాయి జిల్లాలలోని గ్రామాల్లో ఎలుగుబంట్ల సంచారం భయాన్ని నింపుతోంది. కొండూరు గ్రామంలో ఒక పెద్ద ఎలుగుబంటి రాత్రుళ్ళు గ్రామంలోకి వస్తుండగా, జీర్గేపల్లి గ్రామం లో మూడు ఎలుగుబంట్లు ఆలయంలో కనిపించాయి. గ్రామస్తులు...