SGSTV NEWS
Andhra PradeshCrime

Crime News: అడగకుండా మామిడాకులుకోశాడని కత్తితో దాడి..

మామిడాకుల విషయంలో ఇద్దరి మధ్య తలెత్తిన గొడవ చివరికి కత్తిపోట్లకు దారి తీసింది.

యనమలకుదురు: మామిడాకుల విషయంలో ఇద్దరి మధ్య తలెత్తిన గొడవ చివరికి కత్తిపోట్లకు దారి తీసింది. ఈ ఘటన కృష్ణా జిల్లా యనమలకుదురులో చోటుచేసుకుంది. మామిడాకుల కోసం అర్జునరావు అనే వ్యక్తి బంధువుల ఇంటికి వెళ్లాడు. అడగకుండా మామిడాకులు కోశాడని అతడితో ఆ ఇంటి యజమాని గొడవకు దిగాడు. ఇద్దరి మధ్య వాగ్వాదం పెరిగి అర్జునరావుపై యజమాని నాంచారయ్య కత్తితో దాడి చేశాడు. దీంతో అతడిని పడమటలోని ఆస్పత్రికి తరలించారు.

Related posts

Share this