December 3, 2024
SGSTV NEWS
Andhra Pradesh

అక్రమ కేసులు పెట్టీ నన్ను ఏపీ పోలీసులు  అనేక విధాలుగా వేధించారు..



ముంబై సినీనటి జెత్వాని..

నన్ను వేధించిన అధికారులకు సంబంధించి అన్ని ఆధారాలు నా దగ్గర ఉన్నాయి..

నా దగ్గర ఉన్న ఆధారాలన్నిటిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అందిస్తాను..

నా కుటుంబ సభ్యులను అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేశారు..

ఇప్పుడు ఏపీ ప్రభుత్వం నాకు సపోర్ట్ చేస్తుందని భావిస్తున్నాను..

సోషల్ మీడియాలో కొందరు నాపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు..

డబ్బుల కోసమే మాట్లాడుతున్నానని నా వ్యక్తిత్వాన్ని హాననం చేస్తూ మాట్లాడుతున్నారు..

నాకు జరిగిన అన్యాయం పై విచారణ జరిపి న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాను..

ఏపీ ప్రభుత్వంపై నాకు పూర్తి నమ్మకం ఉంది..



తాజా వార్తలు  చదవండి

Related posts

Share via