AP News: అనంతపురం జిల్లా, కళ్యాణదుర్గం ఎమ్మెల్యేకు పెను ప్రమాదం తప్పింది. ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు తృటిలో ప్రమాదం నుంచి బయటపడ్డారు. సురేంద్రబాబు బెంగళూరు నుంచి అనంతపురం వస్తున్న క్రమంలో బాగేపల్లి టోల్ ప్లాజా సమీపంలో ఆయన ప్రయాణిస్తున్న కారు ఓ లారీని ఓవర్ టేక్ చేస్తుండగా ముందు వెళ్తున్న ట్రాక్టర్ను ఢీకొంది. ట్రాక్టర్ సడెన్ గా స్లో అవ్వడంతో ట్రాక్టర్ వెనుక భాగాన ఎమ్మెల్యే కారు ఢీకొట్టింది. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
Also read
- శీర్షాసనంలో శివయ్య..!
- హైదరాబాద్ నారాయణ కాలేజీలో దారుణం
- Sattenapalle: అప్పు వివాదం.. తల్లీ కుమారుడి ఆత్మహత్య
- Kadapa: జైల్లో దస్తగిరికి బెదిరింపులు.. మరోసారి విచారణ చేపట్టిన కర్నూలు ఎస్పీ
- Gollaprollu: బాకీ తీరుస్తానంటూ బావిలోకి తోశాడు