విశాఖలో దారుణం చోటుచేసుకుంది. రికార్డు డాన్సర్ గా పనిచేస్తున్న బంగార్రాజు మరోసారి భార్యతో గొడవ పెట్టుకున్నాడు. దీంతో భార్య పోలీసులకు ఫిర్యాదు చేయడానికి వెళ్తుండగా.. ఆమెపై దాడి చేశాడు. ఈ క్రమంలో ఆమె తలకు దెబ్బ బలంగా తాకడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించింది.
Ap News: విశాఖలో దారుణం చోటుచేసుకుంది. రికార్డు డాన్సర్ గా పనిచేస్తున్న బంగార్రాజు మరోసారి భార్యతో గొడవ పెట్టుకున్నాడు. దీంతో భార్య రమాదేవి పోలీసులకు ఫిర్యాదు చేయడానికి వెళ్తుండగా.. ఆమెపై దాడి చేశాడు. ఈ క్రమంలో ఆమె తలకు దెబ్బ బలంగా తాకడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. రమాదేవి కూడా భర్తతో పాటు డాన్సర్ గా పనిచేస్తోంది.
Also read
- భార్యకు ఉరేసి, అత్తామామలకు వీడియో కాల్!
- నాటు తుపాకీతో యువకుడు హల్చల్!
- పూజలో ఉపయోగించిన పువ్వులను ఏం చేయాలి? ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
- నేటి జాతకము 29 జూలై, 2026
- గురు పూర్ణిమను వ్యాస పౌర్ణమి ఎందుకు అంటారు? ఈ పవిత్ర రోజున ఏం చేస్తే శుభఫలితాలు కలుగుతాయో తెలుసా..?





