బ్రేకింగ్:
కృష్ణా,
అవనిగడ్డ..
కృష్ణాజిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో వైసీపీకి మరో షాక్..
వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరిన మాజీ జడ్పీటీసీ కన్నా నాగరాజు..
వైసీపీ ప్రభుత్వంలో మత్స్యకార కార్పొరేషన్ డైరెక్టర్ గా చేస్తున్న కన్నా నాగరాజు భార్య జ్యోతి..
మచిలీపట్నంలో జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కొనకళ్ళ నారాయణరావు వద్ద టీడీపీ కండువా కప్పుకున్న కన్నా నాగరాజు..
కొద్ది రోజుల క్రితమే తెలుగుదేశంలో చేరిన దివంగత గృహ నిర్మాణ సంస్థ చైర్మన్ సైకం అర్జునరావు కుటుంబం..
కన్నా, సైకం కుటుంబాలు రెండూ తమ వర్గీయులతో వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరడంతో నైరాశ్యంలో వైసీపీ నేతలు..
Also read
- శ్రావణ సోమవారం: మార్కండేయుడిని మృత్యువు నుంచి కాపాడిన శివుడు.. భక్తికి ఉన్న శక్తి ఇదే!
- పాండవుల కోసం శ్రీకృష్ణుడు కోరిన ఆ 5 గ్రామాలు ఇప్పుడు ఎక్కడున్నాయి? నేటి పేర్లు ఇవే!
- Mala Japa Rules: జపమాలతో మంత్రం జపిస్తున్నారా?.. ఈ చూపుడు వేలు నియమం మీకు తెలుసా?
- Today Horoscope: ఈరోజు పన్నెండు రాశులకు ఎలా ఉంటుంది? మీ రాశి ఫలాలు చూసుకున్నారా?
- సూర్యాపేటలో రక్తం చిందించిన వేప చెట్టు





