ఈ మధ్య కాలంలో దొంగలు ఎక్కువయ్యారు. మనుషులను బురిడీ కొట్టించి డబ్బులు దండుకుంటున్నారు. రాజోలులో దొంగలు బీభత్సం సృష్టించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు (మం) పొన్నమండ గ్రామంలో మెడబల జగ్గారావు(85) ఏళ్ల వృద్ధుడిని గుర్తుతెలియని దండుగులు హతమార్చి బంగారం నగదును దొంగిలించారు. ఈ విషయంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దండుగులు ఎవరు అనేదిపై పోలీసులు విచారణ చేపట్టారు. ఈ ఘటన గూర్చి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది
Also read
- తుని ఘటన: టీడీపీ నేత నారాయణరావు మృతదేహం లభ్యం
- Telangana: అయ్యయ్యో.. ఇలా దొరికిపోతారని అనుకోలేదు.. ట్విస్ట్ మామూలుగా లేదుగా.. వీడియో వైరల్..
- పెళ్లి కోసం వచ్చిన వ్యక్తికి ఫుల్గా తాగించిన మైనర్లు.. తర్వాత ఏం చేశారో తెలిస్తే.. ఫ్యూజులెగరాల్సిందే
- Andhra: కడుపునొప్పితో మైనర్ బాలిక ఆస్పత్రికి.. ఆ కాసేపటికే..
- విజయవాడలోని ఈ ప్రాంతంలో భయం..భయం.. ఎందుకో తెలిస్తే అవాక్కే..