November 21, 2024
SGSTV NEWS
Astrology

నేటి జాతకములు 4 జూన్, 2024




మేషం (4 జూన్, 2024)

తల్లి కాబోయే మహిళలు, గచ్చుమీద నడిచేటప్పుడు, మరింత శ్రద్ధ వహించాల్సిఉన్నది. జీతాలురాక ఆర్ధిక ఇబ్బంది పడుతున్నవారు ఈరోజు వారియొక్క స్నేహితులను అప్పుగా కొంతధనాన్నిఅడుగుతారు. మీరు ప్రేమించే వారితో బహుమతులు ఇచ్చి పుచ్చుకోవడానికి మంచి అనుకూలమైన రోజు. ఈరోజు మీరు ఏవిధమైన మీరుఇచ్చిన వాగ్ధానాలను నిలుపుకోలేరు.దీనివలన మిప్రియమైంవారు కోపాన్నిపొందుతారు. ఎంత పనిఒత్తిడి ఉన్నప్పటికీ మీరు కార్యాలయాల్లో ఉత్సహముగా పనిచేస్తారు.నిర్దేశించిన సమయముకంటె ముందే మీరు మీయొక్క పనులను పూర్తిచేస్తారు. ఈరాశిలోఉన్న వివాహితులు వారిపనులనుపూర్తిచేసుకున్న తరువాత ఖాళి సమయాల్లో టీవీ చూడటము,ఫోనుతో కాలక్షేపం చేస్తారు. పనిలో ఈ రోజు ఇంటినుంచి పెద్దగా సాయం రాకపోవచ్చు. అది మీ జీవిత భాగస్వామిపై కాస్త ఒత్తిడి పెంచుతుంది.

లక్కీ సంఖ్య: 3

వృషభం (4 జూన్, 2024)

ఈరోజు కార్యక్రమాలలో ఇండోర్, ఔట్ డోర్ అంటే, ఇంటిలోపల ఆడేవి, బయట ఆడేవి ఉండాలి. ఈరోజు మీరు మీ ధనాన్ని ఖర్చుపెట్టవలసిన అవసరంలేదు,మీకంటే ఇంట్లోపెద్దవారు మీకు ఆర్ధికంగా సహకారాలు అందిస్తారు. సామాజిక కార్యక్రమాలు మీకు మంచి పరపతి గలవారితోను, ప్రముఖులతోను పరిచయాలు పెంచుకోవడానికి తగిన అవకాశాలు కల్పిస్తాయి. మీప్రియమైనవారు మిమ్ములను అర్ధంచేఉకోవటంలేదుఅని భావిస్తే,వారిని బయటకు తీసుకువెళ్లి వాళ్ళతో సమయము గడిపి కూర్చువుపెట్టి మీమనస్సులో ఉన్నది,ఏమనుకుంటున్నది వారికి చెప్పండి. క్రొత్త క్లయింట్లతో చర్చలకు ఇది అద్భుతమయిన రోజు. శాస్త్రోక్తమైన కర్మలు/ హోమాలు/ పవిత్రమైన వేడుకలు ఇంటిలో నిర్వహించబడతాయి. వైవాహిక జీవితపు మధురిమను ఈ రో జు మీరు రెండు చేతులా గ్రోలుతారు.

లక్కీ సంఖ్య: 2

మిథునం (4 జూన్, 2024)

మీ సౌమ్య ప్రవర్తన మెప్పు పొందుతుంది. చాలామంది, మ్మటలతోనే పొగుడుతారు. మీరు పర్యావరణకు సంబంధించి మదుపు చేస్తే, తప్పక లబ్దిని మ్పొందుతారు. పిల్లలు మీధ్యాస అంతా వారిమీదే ఉంచాలని కోరుకుంటారు కానీ మీకు సంతోషాన్ని కలిగిస్తారు. మీకు ఇష్టమైన వ్యక్తితో పిక్ నిక్ కి వెళ్ళడం ద్వారా, మీ విలువైన క్షణాలలో మరల జీవించండి. ఈరోజు మీ కళాదృష్టి, సృజనాత్మకత ఎంతో మెప్పును పొందుతుంది, ఎదురుచూడనన్ని రివార్డులను తెస్తుంది. ఈ రోజు మీరెలా ఫీల్ అవుతున్నారో ఇతరులు తెలుపడానికి ఆత్రపడకండి. మీ జీవితంలోకెల్లా అత్యుత్తమ సాయంత్రాన్ని ఈ రోజు మీ భాగస్వామితో గడుపుతారు.

లక్కీ సంఖ్య: 9

కర్కాటకం (4 జూన్, 2024)

ఇతరుఇలతో సంతోషకరమైన విషయాలను పంచుకుంటే, మీ ఆరోగ్యం వికసిస్తుంది. కానీ జాగ్రత్తగా ఉండండి, పట్టించుకోకపోతే తరువాత సమస్యలను సృష్టిస్తుంది. అలంకారాలు, నగలపైన మదుపు చెయ్యడం అనేది, అభివృద్ధిని,లాభాలనితెస్తుంది. వివాహబంధం లోకి అడుగు పెట్టడానికి మంచి సమయం. ప్రేమకి ఉన్న శక్తి మీకు ప్రేమించడానికి ఒక కారణం చూపుతుంది. మీక్రింద పనిచేసే వారు ఆశించినంతగా పని చేయక పోవడంతో మీరు బాగా అప్ సెట్ అయి ఉంటారు. మీరు ఈరోజు మీయొక్క అన్నిపనులను పక్కనపెట్టి మీ జీవితభాగస్వాతో సమయముగడిపి వారిని ఆశ్చర్యపరుస్తారు. కాస్త ప్రయత్నించారంటే, ఈ రోజు మీ వైవాహిక జీవితంలోకెల్లా అత్యుత్తమమైన రోజు కాగలదు.

లక్కీ సంఖ్య: 4

సింహం (4 జూన్, 2024)

మానసిక ప్రశాంతత కోసం, ఏదోఒక దానం లేదా ఉదార సహాయం చెయ్యడం పనులలో లీనమవండి. ఈరోజు,మీ తల్లితండ్రులు మీకు పొదుపుచేయుటకొరకు హితబోధ చేస్తారు.మీరు వాటిని శ్రద్ధతోవిని ఆచరణలో పెట్టాలి లేనిచో భవిష్యత్తులో మీరుఅనేక సమస్యలను ఏదురుకుంటారు. ఒకవేళ మీరు ప్రతిఒక్కరి డిమాండ్ ని గురించి జాగ్రత్త తీసుకోవాలంటే, మీపని అంతే, చిరిగి ఊరుకుంటారు. మీ సెక్స్ అపీల్ కోరుకున్న ఫలితాలను ఇస్తుంది. పెండింగ్ లో ఉన్న ప్రాజెక్ట్ లు, పథకాలు కదిలి ఫైనల్ షేప్ కి వస్తాయి. ముఖ్యంలేని పనులు,అవసరంలేని పనులు మళ్లీమళ్లీచేయుటవలన మీరు సమయాన్నివృధాచేస్తారు. మీ జీవిత భాగస్వామి అనుకోకుండానే ఏదో చక్కని పని చేయవచ్చు. అది నిజంగా మీకు మరపురానిదిగా మిగిలిపోవచ్చు.

లక్కీ సంఖ్య: 2

కన్య (4 జూన్, 2024)

మీ ఎనర్జీ స్థాయి ఎక్కువ. చాలారోజులుగా రుణాలకోసము ప్రయత్నిస్తున్నమీకు ఈరోజు బాగా కలిసివస్తుంది ఆఫీసులో మీరు మరీ ఎక్కువ సమయం గడిపితే, ఇంట్లో జీవితం బాదపడుతుంది. మీ శక్తిని, అభిరుచిని పున్ర్జీతం చేసే వినోదయాత్రకు వెళ్ళే అవకాశమున్నది. ఈరోజు క్రొత్త భాగస్వామిత్వం, ప్రమాణ పూర్వకమైనది. ఈరోజు ప్రారంభం మీకు అలసిపోయినట్టుగా ఉంటుంది.రోజు గడిచేకొద్దీ మీరు మంచిఫలితాలను పొందుతారు.రోజు చివర్లో, మీరు మీకొరకు సమయాన్ని కేటాయిస్తారు.ఈసమయాన్ని మీరు మీకు బాగా దగ్గరివారిని కలవడానికి వినియోగిస్తారు. ఈ రోజు మీ జీవిత భాగస్వామి మీ పట్ల ఎంతో శ్రద్ధ కనబరుస్తారనిపిస్తోంది.

లక్కీ సంఖ్య: 9

తుల (4 జూన్, 2024)

చక్కని అహారాన్ని ఉప్పు పాడుచేసినట్లు, కొంత విచారం, అసంతోషం అవసరం- అప్పుడే, మీరు, అసలైన సంతోషపు రుచిని ఆస్వాదించగలరు. మీరు ప్రయాణం చేసి, ఖర్చుపెట్టే మూడ్ లో ఉంటారు, కానీ, మీరలా చేస్తే కనుక, విచారిస్తారు. మీరు మరీ ఉదారంగా ఉంటే, మీకు బాగా దగ్గరివారు మీ సాన్నిహిత్యాన్ని అలుసుగా తీసుకోవచ్చును- తప్పుడు సమాచారం లేదా సందేశం మీరోజుని డల్ గా చేయవచ్చును. డబ్బుసంపాదనకై క్రొత్తమార్గాల గురించి, ఈ రోజు మీకు తోచిన ఆలోచనలను పాటించి ప్రయోజనం పొందండి. మీ ప్రతిష్ఠకి భంగం కలిగించే వారితో కలిసి ఉండడాన్ని ఎదిరించండి. ఈ రోజు మీకు బయటకు వెళ్లాలంటే అస్సలు ఇష్టం లేకున్నా వెళ్లాల్సిందిగానో, లేదా అందుకు వ్యతిరేకంగానో మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని ఒత్తిడి చేయవచ్చు. దాంతో మీరు బాగా ఇరిటేట్ కావచ్చు.

లక్కీ సంఖ్య: 3

వృశ్చిక (4 జూన్, 2024)

మీకు పన్నునొప్పికానీ పొట్ట అప్సెట్ అవడం కానీ ఆరోగ్య సమస్యలు కలుగుతాయి. సత్వర బాధా నివృత్తికోసం ఒక డాక్టరును సంప్రదించండి. మదుపు చేయడం మంచిదే కానీ సరియైన సలహా తీసుకొండి. మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం మీకు వత్తిడి, ఆతృతలు కలగడానికి కారణం కావచ్చును. మీకు, మీ ప్రియమైన వారికి మధ్యన మూడవ వ్యక్తి జోక్యం, మరింత రాపిడి కలిగేలాగ చేస్తుంది. ఉదయం నుంచి సాయంత్రం దాకా కూడా ఈ రోజంతా మీరు ఆఫీసులో ఎంతో శక్తితో పని చేస్తారు. ఈరోజు మీరొక స్టార్ లాగ ప్రవర్తించండి- కానీ మెప్పుపొందగల పనులనే చెయ్యండి. ఈ రోజు మీ రోజువారీ అవసరాలను తీర్చడానికి మీ జీవిత భాగస్వామి నిరాకరిస్తారు. దాంతో అది చివరికి మీ మూడ్ ను పాడు చేస్తుంది.

లక్కీ సంఖ్య: 5

ధనుస్సు (4 జూన్, 2024)

ఇతరులను విమర్శించడంలో మీ సమయాన్ని వృధా చెయ్యకండి. అందువలన మీ ఆరోగ్యమే పాడవగలదు. మీరు డబ్బును సంపాదించినా కానీ అది మీచేతివ్రేళ్ళనుండి జారిపోకుండా జాగ్రత్త పడండి. మీకు అదనంగా మిగిలిన సమయాన్ని, పిల్లలతో గడపండి. మీ తత్వానికి వ్యతిరేకమైనా సరే ఈ పని చెయ్యండి. చాలాకాలంగా చేయాల్సిన ఉత్తరప్రత్యుత్తరాలు తప్పనిసరిగా జరపవలసిన రోజు. ఈరాశికి చెందినవారు కార్యాలయాల్లో ఇతర విషయాల్లో కల్పించుకోకుండా ఉండటం మంచిది,లేనిచో మీయొక్క ఇమేజ్ దెబ్బతినే ప్రమాదం ఉన్నది. మీరు ఈరోజుమొత్తం మిరూములో కూర్చుని పుస్తకము చదవడానికి ఇష్టపడతారు. దాంపత్య జీవితానికి సంబంధించి తనకు ఆనందం లేదంటూ ఈ రోజు మీ జీవిత భాగస్వామి మీపై విరుచుకుపడవచ్చు.

లక్కీ సంఖ్య: 2

మకరం (4 జూన్, 2024)

యతివంటి వ్యక్తినుండి అందే దీవెనలు మీకు మానసిక ప్రశాంతతను కలిగిస్తాయి. తప్పనిసరిగా మీ ఆర్థిక పరిస్థితులు పుంజుకుంటాయి, కానీ అదే సమయంలో ఖర్చులు కూడా పెరుగుతుంటాయి. ఈరోజు ఇంటివద్ద మీరు ఎవరినీ హర్ట్ చేసే ప్రయత్నం చెయ్యవద్దు. మీ కుటుంబ అవసరాలను తీర్చండి. ఉన్నచోట ఉంటూనే మిమ్మల్ని అమాంతంగా కొత్త ప్రపంచంలోకి పడదోయగలదు ప్రేమ. మీరు రొమాంటిక్ ట్రిప్ వేసే రోజిది. ఈరోజు ఉద్యోగరంగాల్లో ఉన్నవారికి వారియొక్క కార్యాలయాల్లో చాలా సమస్యలు ఎదురుకొనవలసి ఉంటుంది.మీరు తెలియకుండా తప్పులు చేస్తారు.ఇది మీయొక్కఉన్నతాధికారుల ఆగ్రహానికి కారణము అవుతుంది.ఈరోజు ట్రేడురంగాల్లో ఉన్నవారికి సాధారణముగా ఉంటుంది. ఈరోజు సాయంత్రము ఆనందకరసమయాన్ని పొందాలంటే,రోజంతా మంచి పనులుపూర్తిచేయండి. మీ వైవాహిక జీవితమంతటిలోనూ అత్యుత్తమ రోజు ఇదే కాబోతోంది.

లక్కీ సంఖ్య: 2

కుంభం (4 జూన్, 2024)

మీ కుటుంబంతో సమయం గడుపుతూ, అందరికీ దూరంగా ఉన్నట్లు, ఒంటరినన్న భావనను వదిలిపెట్టండి. ఈరోజు మితల్లితండ్రులు మీయొక్క విలాసవంతమైన జీవితం,ఖర్చులపట్ల ఆందోళన చెందుతారు.అందువలన మీరు వారియొక్క కోపానికి గురిఅవుతారు. మీస్నేహితులు మీకు సపోర్టివ్ గా ఉంటారు- కానీ జాగ్రత్త, మీరే మాట్లాడుతున్నారో గమనించుకొండి. ఈ రోజు రొమాన్స్ మంచి ఉత్సాహభరితంగా ఉంటుంది, మీరు ఎక్కువ ప్రేమించే వ్యక్తిని సంప్రదించి రోజుని ఉత్తమమైనదిగా మార్చుకొండి. కొంతమందికి వ్యాపారం, విద్య అనుకూలిస్తాయి. మీరు మీ సమయాన్ని స్నేహితుడితో సమయాన్ని గడుపుతారు,కానీ మత్తుపానీయాలనుండి దూరంగా ఉండండి. ఇది వృధాసమయము లాంటిది. వివాహం ఇంత అద్భుతంగా గతంలో ఎన్నడూ మీకు తోచలేదని ఈ రోజు మీకు తెలిసొస్తుంది.

లక్కీ సంఖ్య: 8

మీన (4 జూన్, 2024)

మీ సాయంత్రం, మిమ్మల్ని టెన్షన్ పెట్టేలాగ మిశ్రమ భావోద్వేగాలను కలిగిస్తుంది. కానీ మీ సంతోషం మీఈ నిరాశకంటే, ఎక్కువ కనుక దానిని మర్చిపొండి. ఆర్థికపరిస్థితులలో మెరుగుదల తప్పకుండా కనిపిస్తుంది. కుటుంబ సభ్యులు లేదా సన్నిహిత మిత్రులు అంతా అత్యద్భుతమైన రోజుకోసం, అందరూ కలవండి. పని వత్తిడి, మీ మనసును ఆక్రమించుకున్నాగానీ, మీ ప్రియమైన వ్యక్తి బోలెడు రొమాంటిక్ ఆహ్లాదాన్ని తేవడం జరుగుతుంది. ఈరోజు,కార్యాలయాల్లో మీయొక్క శక్తి సామర్ధ్యాలు తక్కువగా ఉంటాయి,దీనికి కుటుంబ సమస్యలు కారణము అవుతాయి.వ్యాపారస్తులు వారి భాగస్వాములపట్ల జాగ్రత్తగా వ్యవహరించాలి.వారు మీకు హాని తలపెట్టవచ్చు. ఈరాశికి చెందినవారు తోబుట్టువులతో పాటు సినిమానుకానీ , మ్యాచ్ నుకానీ ఇంట్లో చూస్తారు.ఇలాచేయటంవలన మీమధ్య సంబంధ బాంధవ్యాలు పెరుగుతాయి. వైవాహిక జీవితపు మధురిమను ఈ రో జు మీరు రెండు చేతులా గ్రోలుతారు.

లక్కీ సంఖ్య: 6
గమనిక :- ప్రస్తుతకాల గోచార గ్రహస్థితి, దశాంతర్ధశ, ద్వాదశ భావలు, వాటిపై దృష్టులు, ఉచ్చ నీచ స్థానాలు, షడ్బలాలు మొదలగు అనేక అంశాలను, అలాగే అన్ని రంగాల, వర్గాల వారిని దృష్టిలో పెట్టుకుని సామూహిక ఫలితాలు తెలియజేయడం జరుగుతుంది, ఈ ఫలితాలు మొత్తం తమ ఒక్కరికే వర్తిస్తాయని భావించవద్దు. పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, ఇది గమనించగలరు. వ్యక్తిగత జాతక వివరాల కొరకు మీకు దగ్గర లో ఉన్న అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరుణోపాయలను అడిగి  శుభ ఫలితాలను పొందగలరు . . ఆధురి భాను ప్రకాష్

Also read

Related posts

Share via