ఓటర్లను వైకాపా నాయకులు రకరకాలుగా ప్రలోభ పెడుతున్నారు. వైకాపాకే ఓటేస్తామంటూ తిరుపతి కొర్లగుంట ఆంజనేయస్వామి ఆలయంలో స్థానికులతో ప్రమాణం చేయించారు. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. తిరుపతి టౌన్ బ్యాంకు ఛైర్మన్ కేతం రామారావు.. దగ్గరుండి మరీ ఈ అరాచకాలకు ఒడిగట్టారు. ఓటమి భయంతోనే వైకాపా నేతలు ప్రజలకు ఒట్టేయిస్తున్నారని ప్రతిపక్ష నేతలు మండిపడ్డారు.
Also read
- ఏంతకు తెగించావురా… బంగారం కావాలంటే కొనుక్కోవాలి… లాక్కోకూడదు.
- ప్రియుడి భార్యపై HIV ఇంజెక్షన్‌తో దాడి.. ఆ తర్వాత సీన్ ఇదే!
- అర్ధరాత్రి వేళ ట్రావెల్స్ బస్సు బీభత్సం.. డ్రైవర్ పొట్టలోకి దిగిన వెదురు బొంగులు!
- గుంటూరులో వ్యభిచార గృహంపై పోలీసుల దాడి.. ఆరుగురి అరెస్ట్*
- నిమ్మకాయలు.. నల్లటి ముగ్గు.. పసుపు కుంకుమలు.. ఆ ఇళ్ల ముందు రాత్రికి రాత్రే ఏం జరిగింది….





