• జగన్ 70 వేల పోలీస్ కుటుంబాలకు TA,DA లు ఇవ్వలేదు, రోడ్లమీద రక్షణ కల్పించే పోలీసు వారిని రోడ్డున పడేశాడు…..
• ఇక్కడ TDR బాండ్ల సొమ్ము దోచుకుని వెళ్లి హైదారాబాద్ బాలా నగర్ లో స్టీల్ ఫ్యాక్టరీలు పెట్టుకున్నాడు మంత్రి, కనీసం ఆ అవినీతి సొమ్ము ఇక్కడ పెట్టుబడి పెట్టినా స్థానికులకు ఉపాధి వచ్చేది
• నేను 2021 లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడాదు అని ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం చంద్రబాబు గారు జైల్లో ఉన్నా సరే నేను పొత్తు ప్రకటించి రాష్ట్రం కోసం నిలబడ్డాను
• నేను చాలా తగ్గాను, మన ప్రజలు బాగుపడాలని మన అభ్యర్థులను కూడా వెనక్కి తీసుకున్నాను, కేవలం ప్రజల బాగు కోసమే, ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో కూడా నాకు తెలిసిన వ్యక్తిని
• రైతు ఏడుస్తూ ఉంటే రైతును అవమానిస్తావా? నీలాంటి వారిని ఇక్కడి నుండి పంపించేయాలి, కనీసం నా నోటి నుండి పేరు ఉచ్చరించే అర్హత కూడా ఆ మంత్రికి లేదు
– తణుకు ప్రజా గళంసభలో జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు.
Also read
- అమెరికా వీసా రాక యువతి ఆత్మహత్య
- తల్లితో వివాహేతర సంబంధం.. కూతురుపై అత్యాచారం..!
- Andhra: రేయ్.. ఏంట్రా ఇది.. బయట బోర్డేమో ఒకటి.. లోపల మాత్రం కథ వేరు.. అనుమానం వచ్చి వెళ్లగా..
- AP Crime: నెల్లూరులో దారుణం.. మహిళను వేధించాడు.. నడి రోడ్డుపై నరికారు
- నేటి జాతకములు….14 ఆగస్టు, 2025