
ఒంగోలు అమలనాధుని వారి వీధిలో కొలువైయున్న ఆర్యవైశ్యుల ఇలవేలుపు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి దేవస్థాన వార్షికోత్సవ మహోత్సవాల్లో భాగంగా భాగంగా బుధవారం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ తది ఆరాధన సంఘం వారిచే అమ్మవారికి ప్రత్యేకమైన పూజలు నిర్వహించారు అమ్మవారు ప్రత్యేక అలంకరణతో భక్తులను అనుగ్రహించారు సాయంత్రం శ్రీ వాసవి కోలాట భజన బృందం వారిచే కోలాటం అమ్మవారికి ప్రత్యేకంగా నీరాజనాలు సమర్పించారు పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయమునకు విచ్చేసి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు శర్మ, ఫణి శర్మలు అమ్మవారికి శాస్త్రోక్తంగా పూజలు మహా హారతి నైవేద్యం సమర్పించారు.
Also read
- Vijayawada:పోలీస్ ల నుండి తప్పించుకునేందుకు.. అపార్ట్మెంట్ పైనుంచి దూకేసిన యువకుడు
- Guntur: కాల్ బాయ్‌గా చేస్తే సూపర్ ఇన్‌కం.. టెమ్ట్ అయి కమిటయిన కొందరు.. ఆ తర్వాత
- Hyderabad: చదువుకోమని తల్లి మందలించిందని..
- Crime News: కరీంనగర్లో దారుణం.. బాలికపై గ్యాంగ్ రేప్.. ఆపై వీడియో తీసి..
- BIG BREAKING: తెనాలిలో కలకలం.. పట్టపగలు నడిరోడ్డుపై దారుణ హత్య!