▪️అలేఖ్య కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటాం:
▪️ ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా అలేఖ్యకు న్యాయం చేస్తాం…
▪️పంచాయతీ రాజ్, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క

ఖానాపూర్ : అలేఖ్య కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని పంచాయతీరాజ్ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. శనివారం ఖానాపూర్ మండలంలోని అంబేద్కర్ నగర్ కాలనికి స్టానిక ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ తో కలసి వెళ్లారు. అలేఖ్య కుటుంబ సభ్యులను పరామర్శించారు.ముందుగా అలేఖ్య చిత్రపటానికి పూలమాలలు వేసే శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ… ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా న్యాయం జరిగేలా కృషి చేస్తామన్నారు. నిందితులకు కఠినంగా శిక్షపడే విదంగా చర్యలు చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు తదితరులు ఉన్నారు.
Also read
- గుంటూరు మిర్చి ఎంటర్టైన్మెంట్స్ వారు చిత్రీకరించిన పాట విడుదల…
- నేటి జాతకములు…17 అక్టోబర్, 2025
- Lakshmi Kataksham: శుక్ర, బుధుల మధ్య పరివర్తన.. ఈ రాశుల వారికి లక్ష్మీ కటాక్షం పక్కా..!
- HYD Crime: హైదరాబాద్‌లో దారుణం.. బాత్రూం బల్బ్‌లో సీసీ కెమెరా పెట్టించిన ఓనర్.. అసలేమైందంటే?
- షుగర్ ఉన్నట్లు చెప్పలేదని భార్య హత్య