విజయవాడ గాంధీనగర్ హోటల్ ఐలాపురం లో
ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు కేఏ పాల్ ప్రెస్ మీట్
కె పాల్ కామెంట్స్
25 వేల కేజీల డ్రగ్స్ ఎన్నికలలో వాడడానికి ప్రజల మైండ్ నీ డ్యామేజ్ చేసి
సరిగ్గా ఆలోచించలేని పరిస్థితితో ఓట్లు వేయించుకోవడానికి జరుగుతున్న కుట్ర
సిబిఐ ఎంక్వయిరీ కి డిమాండ్ చేస్తున్నాను
ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకి ఒరిస్సా కి డ్రగ్స్ పంపిస్తున్నారా లేదా
ఆంధ్రప్రదేశ్ ని అమెరికా చేసే సత్తా నా ఒక్కడికే ఉంది
న్యూస్ చానల్స్ సర్వేలో పాలన్నే రావాలి పాలన మారాలి అని కోరుకుంటున్నారు
పదిమందిలో ఆరుగురు మిమ్మల్ని కావాలని కోరుకుంటున్నారు.
అని బాబు మోహన్ క్యాంపెనర్గా తిరుగుతున్నాను
అని అన్నాడు.
Also read
- Vijayawada:పోలీస్ ల నుండి తప్పించుకునేందుకు.. అపార్ట్మెంట్ పైనుంచి దూకేసిన యువకుడు
- Guntur: కాల్ బాయ్‌గా చేస్తే సూపర్ ఇన్‌కం.. టెమ్ట్ అయి కమిటయిన కొందరు.. ఆ తర్వాత
- Hyderabad: చదువుకోమని తల్లి మందలించిందని..
- Crime News: కరీంనగర్లో దారుణం.. బాలికపై గ్యాంగ్ రేప్.. ఆపై వీడియో తీసి..
- BIG BREAKING: తెనాలిలో కలకలం.. పట్టపగలు నడిరోడ్డుపై దారుణ హత్య!