SGSTV NEWS online
Andhra Pradesh

నిడదవోలు నియోజకవర్గం – నిడదవోలు రూరల్ వివిధ గ్రామాలలో”రెండేళ్ల నమ్మకం – అభివృద్ధి సంక్షేమం, ఇంటింటా తెలుగుదేశం” కార్యక్రమం*

*నిడదవోలు నియోజకవర్గం – నిడదవోలు రూరల్ వివిధ గ్రామాలలో”రెండేళ్ల నమ్మకం – అభివృద్ధి సంక్షేమం, ఇంటింటా తెలుగుదేశం” కార్యక్రమం*

*నిడదవోలు నియోజకవర్గంలోని నిడదవోలు పట్టణ booth no 2, 45,46 50 51 లో “రెండేళ్ల నమ్మకం – అభివృద్ధి సంక్షేమం, ఇంటింటా తెలుగుదేశం” కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు*.

*APSSDC ఛైర్మన్ శ్రీ బూరుగుపల్లి శేషారావు గారి ఆదేశాల మేరకు, నిడదవోలు పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కొమ్మిన వెంకటేశ్వరరావు గారు ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలుసుకున్నారు*.

*ఈ సందర్భంగా ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన కరపత్రాలను అందజేసి, ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించారు. ప్రజల సమస్యలను తెలుసుకుని, వాటి పరిష్కారానికి కృషి చేస్తామని నాయకులు హామీ ఇచ్చారు*.

*ఈ కార్యక్రమ లో తిరుపతి సత్యనారాయణ గారు, కేదర్ శెట్టి రవికుమార్ గారు, తన్నీడి వీర వెంకట సత్యనారాయణ గారు,  దేవుళ్ళ శ్రీనివాస్ గారు, ఆకుతోట సతీష్ కుమార్ గారు, సింగంపల్లి బాబురావు గారు ,కొయ్య వరలక్ష్మి గారు, యాడ్ల నూకరత్నం గారు

Related posts