*నిడదవోలు నియోజకవర్గం – నిడదవోలు రూరల్ వివిధ గ్రామాలలో”రెండేళ్ల నమ్మకం – అభివృద్ధి సంక్షేమం, ఇంటింటా తెలుగుదేశం” కార్యక్రమం*
*నిడదవోలు నియోజకవర్గంలోని నిడదవోలు పట్టణ booth no 2, 45,46 50 51 లో “రెండేళ్ల నమ్మకం – అభివృద్ధి సంక్షేమం, ఇంటింటా తెలుగుదేశం” కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు*.
*APSSDC ఛైర్మన్ శ్రీ బూరుగుపల్లి శేషారావు గారి ఆదేశాల మేరకు, నిడదవోలు పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కొమ్మిన వెంకటేశ్వరరావు గారు ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలుసుకున్నారు*.
*ఈ సందర్భంగా ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన కరపత్రాలను అందజేసి, ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించారు. ప్రజల సమస్యలను తెలుసుకుని, వాటి పరిష్కారానికి కృషి చేస్తామని నాయకులు హామీ ఇచ్చారు*.
*ఈ కార్యక్రమ లో తిరుపతి సత్యనారాయణ గారు, కేదర్ శెట్టి రవికుమార్ గారు, తన్నీడి వీర వెంకట సత్యనారాయణ గారు, దేవుళ్ళ శ్రీనివాస్ గారు, ఆకుతోట సతీష్ కుమార్ గారు, సింగంపల్లి బాబురావు గారు ,కొయ్య వరలక్ష్మి గారు, యాడ్ల నూకరత్నం గారు
