Kakinada: కాకినాడ జిల్లా కాజులూరు మండలం దుగ్గుదుర్రులో ఫుడ్ పాయిజన్ కలకలం. హోటల్లో బజ్జీలు తిని 50 మందికి అస్వస్థత. పీహెచ్సీలో బాధితులకు చికిత్స.
కాకినాడ జిల్లా: కాజులూరు మండలం దుగ్గు దుర్రు గ్రామంలో ఫుడ్ పాయిజన్. సుమారు 50 మందికి అస్వస్థత.. వీరేచనాలు,వాంతులతో దుగ్గుదుర్రు పీహెచ్ సి లో చికిత్స పొందుతున్న బాధితులు. దుగ్గుదుర్రు సెంటర్లో ఉన్న కాకా హోటల్ లో రాత్రి చల్ల బజ్జీలు తిని అస్వస్థతకు గురైన బాధితులు. కాకా హోటల్ ను మూసేసిన యజమాని. విషయం తెలుసుకున్న వెంటనే కాకినాడ డి ఎం అండ్ హెచ్ ఓ దుగ్గుదుర్రు గ్రామం చేరుకుని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు.. మెరుగైన వైద్య సేవలు అందించాలని అక్కడ ఉన్న వైద్యాధికారిని ఆదేశించారు.
Also read
- అయ్యో ఎంత పని చేశావ్ తల్లి.. ఉరివేసుకొని 5వ తరగతి బాలిక ఆత్మహత్య.. ఎందుకంటే?
- అయ్యో అనిత.. మరికాసేపట్లో డెలివరీ.. అంతలోనే వైద్యులు వచ్చి ఏం చెప్పారంటే..
- ఎంతకు తెగించార్రా..! రూ.30 వేల అప్పు కోసం 21 రోజుల పసికందు కిడ్నాప్..!
- Hyderabad: అంతా పక్కా స్కెచ్.. బెడిసికొట్టిన ఫ్లాన్.. ఏటీఎం చోరీ కేసులో సంచలన ట్విస్ట్!
- అనారోగ్యంతో ఆస్పత్రికి వెళ్తే.. నువ్వు చనిపోయావ్గా అన్నారు.. అసలు ఏమైందంటే..?





