ధాన్యం బస్తాలను దొంగతనంగా దారి మళ్లించిన కేసులో సర్పంచుల ఫోరం కన్వీనర్ బోయిని దేవరాజు హస్తం
మల్కాపేట ఐకేపీ కేంద్రం నుంచి రైతుల పేర్లపై మొత్తం 467 ధాన్య బస్తాలను అప్పారెల్ పార్క్ గోదాంకు తీసుకెళ్లిన వ్యాన్ డ్రైవర్ బుట్టం ప్రభాకర్
అన్లోడ్ జరుగుతున్న సమయంలో 89 బస్తాలను నిలిపివేసి, మిగిలిన ధాన్యాన్ని మరో లారీలోకి తరలించాలని ఒత్తిడి చేసిన మల్కాపేటకు చెందిన తాడు శ్రీనివాస్, జంగిటి రాములు అనే వ్యక్తులు
డ్రైవర్ నిరాకరించగా, సర్పంచ్ బోయిని దేవరాజును అక్కడికి తీసుకువచ్చి, గోదాం ఇన్చార్జితో కలిసి ట్రాన్స్పోర్ట్ రసీదులో 89 బస్తాలను తగ్గించి కొత్త ఎంట్రీ చేసి, ఆ బస్తాలను మరో లారీలోకి లోడ్
దొంగతనంగా ధాన్యం మళ్లింపులో ఎవరున్నా వారిని కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని, జిల్లా అధికారులను డిమాండ్ చేస్తున్నారు…
Also read
- అయ్యో ఎంత పని చేశావ్ తల్లి.. ఉరివేసుకొని 5వ తరగతి బాలిక ఆత్మహత్య.. ఎందుకంటే?
- అయ్యో అనిత.. మరికాసేపట్లో డెలివరీ.. అంతలోనే వైద్యులు వచ్చి ఏం చెప్పారంటే..
- ఎంతకు తెగించార్రా..! రూ.30 వేల అప్పు కోసం 21 రోజుల పసికందు కిడ్నాప్..!
- Hyderabad: అంతా పక్కా స్కెచ్.. బెడిసికొట్టిన ఫ్లాన్.. ఏటీఎం చోరీ కేసులో సంచలన ట్విస్ట్!
- అనారోగ్యంతో ఆస్పత్రికి వెళ్తే.. నువ్వు చనిపోయావ్గా అన్నారు.. అసలు ఏమైందంటే..?





