జంగారెడ్డిగూడెం : ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రిలో డయాలసిస్ విభాగంలో పనిచేస్తున్న ఇన్చార్జి సుధాకర్ అదే ఆసుపత్రిలో మినరల్ వాటర్ ప్లాంట్ లో సూసైడ్ లెటర్ రాసి, ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఏరియా ఆసుపత్రి డయాలసిస్ విభాగంలో కొందరు అతనిని వేధిస్తున్నారని, గత కొంతకాలంగా అధికారుల చుట్టూ తిరిగి విసుగు చెందిన సుధాకర్ ఆత్మహత్య చేసుకున్నట్లు లేఖలో పేర్కొన్నారు.
Also read
- శరన్నవరాత్రి Day 2: గాయత్రీ దేవిగా దుర్గమ్మ! వేదమాత విశిష్టత, పూజా విధానం తెలుసుకోండి! ఇంద్రకీలాద్రి 2026
- శక్తి మాసంగా ఆశ్వయుజానికి పేరెలా వచ్చింది? శక్తి ఆరాధనకు ఈ నెల ఎందుకు అంత ప్రత్యేకమో తెలుసా?
- నీలాంబర శోభతో పులకించిన ద్వారకాతిరుమల.. భక్తిశ్రద్ధలతో శ్రీ కుంకుళ్లమ్మ దీక్షల వైభవం!
- గరుడ పురాణం: మరణించిన వ్యక్తుల వస్తువులు వాడకూడదా? నియమాలేంటి?
- Today Horoscope: ఈరోజు పన్నెండు రాశులకు ఎలా ఉంటుంది? మీ రాశి ఫలాలు చూసుకున్నారా?





