SGSTV NEWS
Andhra PradeshCrime

Mithun Reddy: ఎంపీ మిథున్ రెడ్డికి బెయిల్.. లిక్కర్ స్కాం కేసులో బిగ్ ట్విస్ట్!


ఏపీ లిక్కర్ స్కాం కేసులో బిగ్ ట్విస్ట్ నెలకొంది. ఈ కేసులో అరెస్ట్ అయిన ఎంపీ మిథున్ రెడ్డికి కోర్టు బెయిల్ మంజూరు చేసింది.  ఏసీబీ కోర్టు ఆయనకు షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేసింది. రేపు జైలునుంచి విడుదల అయ్యే అవకాశం ఉంది.


ఏపీ లిక్కర్ స్కాం కేసులో బిగ్ ట్విస్ట్ నెలకొంది. ఈ కేసులో అరెస్ట్ అయిన ఎంపీ మిథున్ రెడ్డి(mp-mithun-reddy) కి కోర్టు బెయిల్ మంజూరు(mithun reddy bail petition) చేసింది.  ఏసీబీ కోర్టు ఆయనకు షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేసింది.రేపు జైలునుంచి విడుదల అయ్యే అవకాశం ఉంది. రూ.2 లక్షలతో ష్యూరిటీ ఇవ్వాలని ఆదేశించింది. మిథున్‌ రెడ్డి  వారంలో రెండుసార్లు సంతకాలు పెట్టాలని ఆదేశాలు జారీ చేసింది. 71 రోజులుగా ఆయన రాజమండ్రి జైలులో రిమాండ్‌ ఖైదీగా ఉన్నారు. జులై 20వ తేదీన మిథున్ రెడ్డిని సిట్‌ అరెస్ట్ చేసింది.

Also read

Related posts