SGSTV NEWS
Andhra Pradesh

XXX సోప్స్ అధినేత మృతి

తమిళనాడు నుంచి గుంటూరు వచ్చి త్రిబుల్ ఎక్స్ XXX సోప్ అనే వ్యాపార సంస్థ ప్రారంభించి అంచలంచెలుగా గుంటూరు నగరంలో ఎదిగి ఎంతోమందికి తన సంస్థలో ఉద్యోగ అవకాశాలు కల్పించి, ఎన్నో దైవ,ఆధ్యాత్మిక కార్యక్రమాలకు వితరణ చేసిన మానవతవాది, పరోపకారి, సామాజిక సేవకులు, స్నేహశీలి  *శ్రీ మాణిక్వేల్ గారు నేడు(13/3/25) ఆకస్మికంగా  మరణించారు.* అరండల్ పేట 10/2 లో ఉన్న ఆయన స్వగృహంలో హాస్పటల్ నుంచి బాడీ తీసుకువచ్చి ఉంచారు. వారి పవిత్ర ఆత్మకు మంచి సద్గతి లభించాలని మనస్పూర్తిగా ఆ భగవంతుని ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకు మా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం.

*శిరిపురపు శ్రీధర్ శర్మ*
బ్రాహ్మణ చైతన్య వేదిక

Also Read

Related posts

Share this