February 24, 2025
SGSTV NEWS
Andhra PradeshCrime

కాకినాడ-జిల్లా కీచక ఉపాధ్యాయుడు సస్పెండ్‌



యు.కొత్తపల్లి (కాకినాడ) : విద్యార్థులతో అసభ్యంగా ప్రవర్తిస్తున్న కీచక ఉపాధ్యాయుడిని సస్పెండ్‌ చేసినట్లు శుక్రవారం స్థానికులు తెలిపారు. స్థానిక వివరాలు ప్రకారం … కొత్త మూలపేటలో ఉన్న (ఎస్‌ఇజెడ్‌ కాలనీ) ప్రాథమిక పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్న విద్యార్థునిలతో సుధీర్‌ అనే ఉపాధ్యాయుడు అసభ్యంగా ప్రవర్తిస్తుండటంతో… ఆ విద్యార్థినిలు తమ తల్లిదండ్రులకు తెలిపారు. వెంటనే ఆ కీచక ఉపాధ్యాయుడిపై తల్లిదండ్రులు కాకినాడ జిల్లా డీఈఓ కి ఫిర్యాదు చేయడంతో విచారణ చేపట్టారు. ఉపాధ్యాయుడిని డీఈఓ సస్పెండ్‌ చేసినట్లు గ్రామస్తులు తెలిపారు.

Also read

Related posts

Share via