రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన ప్రకటనపై బండ్ల గణేష్ తన X ఖాతాలో స్పందించారు. అధికారం ఉన్నప్పుడు అనుభవించి కష్టాల్లో ఉన్నప్పుడు వదిలేయడం వదిలి వెళ్ళిపోవడం చాలా మంది రాజకీయ నాయకులకి ఫ్యాషన్ అయిపోయిందని ఫైర్ అయ్యారు.
Bandla Ganesh vs Vijayasai: రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి తన ‘X’ ఖాతా ద్వారా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ అంశంపై ప్రముఖ నిర్మాత, తెలంగాణ కాంగ్రెస్ నేత బండ్ల గణేష్ స్పందించారు. అధికారం ఉన్నప్పుడు అనుభవించి కష్టాల్లో ఉన్నప్పుడు వదిలేయడం వదిలి వెళ్ళిపోవడం చాలా మంది రాజకీయ నాయకులకి ఫ్యాషన్ అయిపోయిందన్నారు. ఇది ధర్మమా? అంటూ ప్రశ్నించారు. అయితే.. గతంలో ఈ ఇద్దరి మధ్య ట్వీట్ల వార్ సాగిన సంగతి తెలిసిందే. తాజాగా రాజకీయాలను వీడనున్నట్లు విజయసాయిరెడ్డి చేసిన ప్రకటనపై బండ్ల గణేష్ స్పందించడం ఆసక్తికరంగా మారింది
Also Read
- అమెరికా వీసా రాక యువతి ఆత్మహత్య
- తల్లితో వివాహేతర సంబంధం.. కూతురుపై అత్యాచారం..!
- Andhra: రేయ్.. ఏంట్రా ఇది.. బయట బోర్డేమో ఒకటి.. లోపల మాత్రం కథ వేరు.. అనుమానం వచ్చి వెళ్లగా..
- AP Crime: నెల్లూరులో దారుణం.. మహిళను వేధించాడు.. నడి రోడ్డుపై నరికారు
- నేటి జాతకములు….14 ఆగస్టు, 2025