ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు ఎమ్మెల్యే గల్లా మాధవి పేరుతో ఘరానా మోసం జరిగింది. ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ 18 లక్షల రూపాయలు వసూలు చేశారు భాగ్యనగర్ రౌడీ షీటర్ మాలకొండయ్య. ఆయనపై అరిఫ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఎమ్మెల్యే మాధవి సైతం తన పేరుతో మోసాలకు పాల్పడ్డ వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. మోసం చేసిన వారికి తమ ప్రభుత్వం ఉపేక్షించదన్నారు. నిందితుడు మాలకొండయ్యపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Also read
- నేటి జాతకములు 4 ఫిబ్రవరి, 2025
- Andhra News: జర భద్రం.. ఒక్క ఫోన్ కాల్తో రిటైర్డ్ టీచర్ నుంచి రూ.36 లక్షలు కొట్టేశారు.. చివరకు
- వివాహేతర సంబంధాన్ని బయటపెట్టాడనే కోపంతో..
- పుట్టిన గంటకే భిడ్డకు దూరమైన తల్లి
- Vishnuja: జాబ్ లేదు.. అందం అసలే లేదు!