మేషం (12 సెప్టెంబర్, 2024)
తగువులమారితో వాదన మీ మూడ్ ని పాడుచేస్తాయి. తెలివిని చూపండి, వీలయినంతవరకు దానిని తప్పించుకొండి. ఎందుకంటే, గొడవలు, గందరగోళాలు ఏమీ ఉపకరించేవికావు. కొంచెంఅదనంగా డబ్బు సంపాదించడానికి మీ క్రొత్త ఆలోచనలను వాడండి. మీ భూతదయ, అర్థంచేసుకోవడం రివార్డ్ పొందుతాయి. కానీ, జాగ్రత్త, వాటిని, ఏదోఒక తొందరపాటు వత్తిడికి గురిచేస్తాయి. సామాజిక అవరోధాలు దాటలేకపోవడం మీ వృత్తిపరమైన శక్తిని మీ కెరియర్ పెరుగుదలకి వాడండి. మీ రు పనిచేయబోయే చోట అపరిమితమైన విజయాన్ని పొందుతారు. మీకుగలనైపుణ్యాలను, అన్నీ కేంద్రీకరించి పైచేయి పొందండి. ఈరోజు మీచేతుల్లో ఖాళీసమయము చాలా ఉంటుంది,మీరుదానిని ధ్యానంచేయడానికి ఉపయోగిస్తారు.దీనివలన మీరు మానసిక ప్రశాంతతను పొందుతారు. ఈ రోజు మీరు మీ జీవిత భాగస్వామిని అపార్థం చేసుకుంటారు. దాంతో ఈ రోజంతా మూడీగా మారతారు.
లక్కీ సంఖ్య: 6
వృషభం (12 సెప్టెంబర్, 2024)
మీరు భావోద్వేగపరంగా నిలకడగా ఉండలేరు.- కనుక ఇతరులముందు, ఎలా ఉంటున్నాము, ఏం అంటున్నాము అని జాగ్రత్త వహించండి. ఈరోజు మీరు భూమి రియల్ ఎస్టేట్, లేదా సాంస్కృతిక ప్రాజెక్ట్ లు పైన ఢ్యాస పెట్టాలి. మీయొక్క సంతోషం, ఃఉషారైన శక్తి- చక్కని మూడ్- మీ సరదా మనస్త్వత్వం మీచుట్టూరా ఉన్నవారికి కూడా ఉల్లాసాన్ని, ఆనందాన్ని కలిగిస్తాయి. మీ అంకితమైన తిరుగులేని ప్రేమకి అద్భుతాన్ని సృష్టించే శక్తిఉన్నది. భాగస్వామ్యంతో క్రొత్తగా వ్యాపారం మొదలుపెట్ట డానికి మంచి రోజు. అందరూ లాభం పొందే అవకాశమున్నది. కానీ భాగస్వాములతో మీ చేతులు కలిపే ముందు మరొకసారి ఆలోచించండి. అపరిమితమైన సృజనాత్మకత మరియు కుతూహలం మీకు మరొక లాభదాయకమైన రోజువైపు నడిపిస్తాయి. ఈ రోజు మీ భాగస్వామితో మీరు లోతైన ఆత్మిక, రొమాంటిక్ విషయాలు మాట్లాడుకుంటారు.
లక్కీ సంఖ్య: 5
మిథునం (12 సెప్టెంబర్, 2024)
ఇతరులను విమర్శించే గుణం గల మీరు ఇతరుల విమర్శకు గురి అయే అవకాశమున్నది. మీ సమయ, హాస్య స్ఫూర్తి, ని మెరుగుపెట్టుకుని, పనికిరానివి వదిలెయ్యడం, చేస్తే, ఎటువంటి విపరీత విమర్శకు గురికానక్కర లేదు. దీర్ఘ కాలిక మైన మదుపులతో, తగినంత లాభాలను పొందుతారు. మీ కరకు ప్రవర్తన పిల్లలకు కోపం తెప్పిస్తుంది. మీకు మీరు అదుపుచేసుకోవాలి, లేకపోతే, అదే మీమధ్యన అవరోధం సృష్టిస్తుంది. ప్రేమలో ఎగుడుదిగుడులను ఎదుర్కోవడానికి చిరునవ్వును, ధైర్యాన్ని, సాహసస్వభావాన్ని కలిగిఉండండి. ఉద్యోగంమార్పు సహాయకారికాగలదు. ప్రస్తుత ఉద్యోగాన్ని మీరు వదిలి, క్రొత్త ఉద్యోగంలో మీకు బాగా తగినట్టి వేరొక రంగ అంటే మార్కెటింగ్ లో ప్రధానపదవిని పొందవచ్చును. ఈరాశికి చెందినవారు ఈరోజు ఇతరులను కాలవటముకంటే ఒంటరిగా ఉండేందుకే ఇష్టపడతారు.మీరు ఖాళి సమయాన్ని ఇల్లు శుభ్రపరచుకోడానికి కేటాయిస్తారు. మీకు అందమైన, రొమాంటిక్ రోజిది. కానీ ఆరోగ్య సమస్యలు కొన్ని ఇబ్బంది పెట్టవచ్చు.
లక్కీ సంఖ్య: 4
కర్కాటకం (12 సెప్టెంబర్, 2024)
విహార యాత్రలు, సామాజిక సమావేశాలు లేదా సోషల్ గెట్- టుగెదర్ లు మిమ్మల్ని రిలాక్స్ అయేలాగ, సంతోషంగా ఉంచుతాయి. ఈరోజు మీరు డబ్బుఎంత ముఖ్యమైనదో తెలుసుకుంటారు అంతేకాకుండా అనవసరంగా ఖర్చుపెట్టటమువలన మీయొక్క భవిష్యత్తుమీద ఎలాంటి ప్రతికూలప్రభావము చూపుతుందో తెలుసుకుంటారు. మీ ప్రవర్తనలో సరళతను కలిగిఉండి, మీ కుటుంబసభ్యులతో చక్కని ఆనందమయ సమయాన్ని గడపండి. ఒకసారి మీరు మీ జీవితేశ్వరిని/జీవితేశ్వరున్ని కలిశారంటే మరింకేమీ అవసరం ఉండదు. ఈ వాస్తవాన్ని మీరు ఈ రోజు తెలుసుకోనున్నారు. మీ పై అధికారి గమనించేలోగానే మీ పెండింగ్ పనులను పూర్తిచెయ్యండి. ఈరోజు ఆఫీసునుండి వచ్చిన తరువాత మీరు మీయొక్క ఇష్టమైన అలవాట్లను చేస్తారు.దీనివలన మీరు ప్రశాంతంగా ఉంటారు. ఈ రోజు మీ జీవిత భాగస్వామి చేసే అమాయకపు పనులు మీ రోజును అద్భుతంగా మారుస్తాయి.
లక్కీ సంఖ్య: 7
సింహం (12 సెప్టెంబర్, 2024)
మీలోని ఏహ్యతను నాశనం చెయ్యడానికి గాను సమరసభావనను, స్వభావాన్ని పెంపొందించుకొండి. ఎందుకంటే ఇది ప్రేమకంటె, మీశరీరానికి సరిపడేటంత శక్తివంతమైనది. కాకపోతే మంచికంటే చెడు త్వరగా గెలుస్తుంది అని గుర్తుంచుకొండి. మీకు తెలిసిన వారిద్వారా, క్రొత్త ఆదాయ మార్గాలు పుట్టుకొస్తాయి. ఒక పాత స్నేహితుడు అనుకోకుండా వచ్చి, ఆహ్లాదాన్ని కలిగించే ఎన్నెన్నో జ్ఞాపకాలను తీసుకుని రావడం జరుగుతుంది.. మీ సమీప బంధువు లేదా జీవిత భాగస్వామి నుండి ఈరోజు ఒక మంచి వార్త లేదా సందేశం వస్తుంది. అది, మీ నైతిక బలాన్ని మరింత మెరుగు పరుస్తుంది. మీరు చేసిన పనులకు, మరెవరో పేరుగొప్ప చెప్పుకుంటే అనుమతించకండి. సమస్యలకు సత్వరమే స్పందించడంతో మీరు ప్రత్యేక గుర్తింపును అనేది, గౌరవాన్ని పొందుతారు. ఈ రోజు మీ వైవాహిక జీవితానికి ఎంతో గొప్పది. మీ జీవిత భాగస్వామిని మీరు ఎంతగా ప్రేమిస్తున్నదీ తనకు తెలిసేలా చెప్పండి.
లక్కీ సంఖ్య:5
కన్య (12 సెప్టెంబర్, 2024)
అతి విచారం, వత్తిడి రక్తపోటుకి కారణం కావచ్చును. ఒక క్రొత్త ఆర్థిక ఒప్పందం ఒక కొలిక్కి వచ్చి, ధనం తాజాగా ప్రవహి చగలదు. మీ కుటుంబం మీ రక్షణకు వస్తుంది, మీ క్లిష్టపరిస్థితులలో బాసటగా ఉంటుంది, ఇతరులను పరిశీలించడం ద్వారా మీరు కొన్ని గుణపాఠాలను నేర్చుకోవచ్చును, ప్రాక్టిస్ చేయడం అనేది, చాలా సహాయకారి.అది ఆత్మవిశ్వాసాన్ని బలపరచడంలో గొప్ప పాత్రను పోషిస్తుంది. ఈరోజు మీ ప్రేమ మీరు ఎంత అందమైన పనిచేసారో చూపడానికి వికసిస్తుంది. పదోన్నతి లేదా ఆర్థిక ప్రయోజనాలు తగిన ఉద్యోగులకు లభిస్తాయి. ప్రయాణం అవకాశాలను కనిపెట్టాలి. వైవాహిక జీవితం గతంలో ఎన్నడూ లేనంత అద్భుతంగా తోస్తోంది ఈ రోజు.
లక్కీ సంఖ్య: 4
తుల (12 సెప్టెంబర్, 2024)
మీ ఎనర్జీ స్థాయి ఎక్కువ. కొంచెంఅదనంగా డబ్బు సంపాదించడానికి మీ క్రొత్త ఆలోచనలను వాడండి. మీ భాగస్వామి మాటలకు లొంగడం కష్టం. మీకు ప్రియమైన వ్యక్తి/ మీ శ్రీమతి నుండి వచ్చిన ఫోన్ కాల్ మీకు రోజంతా ఆనందాన్ని కలిగిస్తుంది. ‘సహ ఉద్యోగులు, సీనియర్లు పూర్తి సహకారం అందించడం తో ఆఫీస్ లో పని త్వరిత గతిన అవుతుంది. మీరు ఈరోజు మంచి నవలనుకాని,మ్యాగజిన్నుకానీ చుదువుతూ కాలంగడుపుతారు. ఈ రోజు మీ తల్లిదండ్రులు మీ జీవిత భాగస్వామిని ఓ అద్భుతమైన వస్తువుతో ఆశీర్వదించవచ్చు. అది మీ వైవాహిక జీవితపు ఆనందాన్ని ఎంతగానో పెంచుతుంది.
లక్కీ సంఖ్య: 6
వృశ్చిక (12 సెప్టెంబర్, 2024)
మీ ఎనర్జీ స్థాయి ఎక్కువ, దానిని మీరు మీ పనులు పూర్తి చేసుకోవడం లో వినియోగించండి. దగ్గరివారితో లేదా బంధువులతో వ్యాపారాన్ని నడుపుతున్నవారు ఈరోజు జాగ్రత్తగా ఉండాలి,లేనిచో మీకు ఆర్ధికనష్టాలు తప్పవు. మీ కుటుంబంతో పాల్గొనే సామాజిక కార్యక్రమం ప్రతిఒక్కరినీ రిలాక్స్ అయేలాగ ఆహ్లాదం పొందేలాగ చేస్తుంది. మీ ప్రేమ కోరే అనవసర డిమాండ్ లకి తల ఒగ్గకండి. ఆఫీసులో ఈ రోజు అంతా మిమ్మల్ని ప్రేమించడమే గాక మీకు సాయపడతారు కూడా. మీరు మీయొక్క ఖాళీసమయాన్ని మిఅమ్మగారి అవసరాలకొరకు వినియోగించుకోవాలి అనుకుంటారు,కానీ కొన్ని అత్యవసర విషయాలు రావటమువలన మీరు సమయము కేటాయించలేరు.ఇదిమిమ్ములను ఇబ్బంది పెడుతుంది. మీకు అందమైన, రొమాంటిక్ రోజిది. కానీ ఆరోగ్య సమస్యలు కొన్ని ఇబ్బంది పెట్టవచ్చు.
లక్కీ సంఖ్య: 8
ధనుస్సు (12 సెప్టెంబర్, 2024)
మీ అంతరాయంకలిగించే భావోద్వేగాలను, కోరికలను అదుపులో ఉంచండి. మీ పాత సంప్రదాయం/పాతకాలపు ఆలోచన మీ పురోగతిని ఆటంకపరుస్తుంది- అభివృద్ధికి అడ్డమవుతుంది- ముందుకెళ్ళడానికి అవరోధాలు కల్పిస్తుంది. మీరు మీయొక్క జీవితాన్ని సాఫీగా,నిలకడగా జీవించాలి అనుకుంటేమీరు ఈరోజు మీయొక్క ఆర్థికపరిస్థితిపట్ల జాగురూపకతతో ఉండాలి. టెన్షన్ గల సమయం గడుస్తుంది, కానీ కుటుంబ సభ్యుల ఆసరా మీకు లభిస్తుంది. పని వత్తిడివలన మానసిక శ్రమ మరియు తుఫాను వంటివి పెరుగుతాయి. రోజుయొక్క రెండవ భాగంలో మీరు రిలాక్స్ అవుతారు. వ్యాపారవేత్తలకు వారికి అకస్మాత్తుగా అనుకోని లాభాలు కలగడం, అనుకూలమైన గాలి వీచడం వలన ఎంతో మంచిరోజు కాగలదు. డబ్బు,ప్రేమ,కుటుంబం గురించి ఆల్చినచటముమాని,ఆధ్యాత్మికంగా మీయొక్క ఆత్మసంతృప్తికొరకు ఆలోచించండి. మీ బంధువులు ఈ రోజు మీ వైవాహిక జీవితపు ఆనందానికి కొన్ని ఇబ్బందులు తెచ్చిపెట్టవచ్చు.
లక్కీ సంఖ్య: 5
మకరం (12 సెప్టెంబర్, 2024)
మీ సందేహ స్వభావం, ఓటమిని చూపుతుంది. కొన్ని ముఖ్యమైన పథకాలు అమలుజరిగి, మీకు తాజాగా ఆర్థిక లాభాలను చేకూరుస్తాయి. ఈ రోజు, మీతెలివితేటలని పరపతిని వాడి, ఇంట్లోని సున్నిత సమస్యలను పరిష్కరించాలి మీ శ్రీమతికి మీరు బాగా విస్పష్టంగా అర్థం చేసుకోవడం ద్వారా మాత్రమే, ఆమెకి సపోర్ట్, ఓదార్పునివ్వగలరు. ప్రేమైక జీవితం ఈ రోజు మిమ్మల్ని ఆశీర్వదిస్తోంది. చంద్రుడియొక్క స్థితిగతులనుబట్టి మీకుఈరోజు మీచేతుల్లో చాలా ఖాళిసమయము ఉంటుంది.కానీ,మీరు దానిని సక్రమముగా సద్వినియోగించుకోలేరు. మీ మనసు మాటను పూర్తిస్థాయిలో వినేందుకు కావాల్సినంత సమయాన్ని మీ జీవిత భాగస్వామి మీకు ఇస్తారు.
లక్కీ సంఖ్య: 5
కుంభం (12 సెప్టెంబర్, 2024)
మీరు ఖాళీ సమయం యొక్క అనుభూతిని పొందబోతున్నారు. ఆర్థికపరమైన విషయాల్లో మీరుఎంమీజీవితభాగస్వామితో వాగ్వివాదానికి దిగుతారు.అయినప్పటికీ మీరు మీయొక్క ప్రశాంత వైఖరివలన అన్నిటిని సరిచేస్తారు. స్నేహితులు, కుటుంబ సభ్యులు, మీకు మీ సమయంలో చాలా భాగం ఆక్రమిస్తారు. క్యుపిడ్స్ అంతులేని ప్రేమతో మీవైపు దూసుకొస్తున్నాయి. మీరు చేయాల్సిందల్లా మీ చుట్టుపక్కల ఏం జరుగుతున్న వాటిని గురించిన ఎరుకతో ఉండటమే! మీ కు మీ తల్లిదండ్రులను మీ ప్లాన్స్ కి అనుగుణంగా ఒప్పించడం లో సమస్య వస్తుంది. మీరు ఈరోజు మీయొక్క సంతానముకు సమయముయొక్క విలువగురించి మరియు దానినిఎలా సద్వినియోగించుకోవాలో మీరు సలహాలు ఇస్తారు. మీ శ్రీమతి చిన్న విషయాలకే తగువుకొస్తారు, కానీ ఇది, మీ వైవాహిక బంధాన్ని దీర్ఘ కాలంలో నాశనం చేస్తుంది. కనీ ఇతరులు ఏమి చెప్పినా సలహా ఇచ్చినా స్వీకరించవద్దు.
లక్కీ సంఖ్య: 3
మీన (12 సెప్టెంబర్, 2024)
ఈరోజు మీరు చాలా ఉల్లాసంగా,ఉత్సాహముగా ఉంటారు,మీయొక్క ఆరోగ్యము మీకు పూర్తిగా సహకరిస్తుంది. పాలవ్యాపారానికి చెందినవారు ఈరోజు ఆర్థికంగా ప్రయోజనాలను,లాభాలను పొందుతారు. సాయంత్రం, మీరున్నచోటికి అనుకోని అతిథులు క్రమ్మెస్తారు. మీరు అందరికంటే అదృష్టవంతులని జనంతో కిక్కిరిసిన గల్లీల్లో కూడా మీరు అనుభూతి చెందగలరు. ఎందుకంటే మీ ప్రేమిక/ప్రేమికుడు అందరికంటే బెస్ట్ మరి! ఆఫీసులో ఎవరితోనైనా మాట్లాడేందుకు మీరు చాలాకాలంగా ఎదురుచూస్తూ గనక ఉన్నట్టయితే, ఆ మంచి రోజు ఈ రోజే కానుంది! ప్రేమవ్యవహారాలలో మాటపదిలంగా వాడండి. ప్రేమ, మంచి ఆహారం వైవాహిక జీవితానికి కనీసావసరాలు. వాటిని ఈ రోజు మీరు అత్యుత్తమ స్థాయిలో అనుభవించనున్నారు.
లక్కీ సంఖ్య: 9
గమనిక :- ప్రస్తుతకాల గోచార గ్రహస్థితి, దశాంతర్ధశ, ద్వాదశ భావలు, వాటిపై దృష్టులు, ఉచ్చ నీచ స్థానాలు, షడ్బలాలు మొదలగు అనేక అంశాలను, అలాగే అన్ని రంగాల, వర్గాల వారిని దృష్టిలో పెట్టుకుని సామూహిక ఫలితాలు తెలియజేయడం జరుగుతుంది, ఈ ఫలితాలు మొత్తం తమ ఒక్కరికే వర్తిస్తాయని భావించవద్దు. పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, ఇది గమనించగలరు. వ్యక్తిగత జాతక వివరాల కొరకు మీకు దగ్గర లో ఉన్న అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరుణోపాయలను అడిగి శుభ ఫలితాలను పొందగలరు . . ఆధురి భాను ప్రకాష్