*పశ్చిమగోదావరి జిల్లా..*
*21 వ తేదీన పెనుగొండ పోలీస్ స్టేషన్ పై దాడి చేసిన ఘటనలో 55 మంది అరెస్ట్..*
*వారి అరెస్టుపై పెనుగొండ CI రజిని కుమార్,SI సుభాని ఆధ్వర్యంలో నర్సాపురం డీఎస్పీ జి.శ్రీనివాసరావు మీడియా సమావేశం*
*ఆచంట గ్రామానికి చెందిన యువకుడు రెండు కులాల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతూ చేసిన పోస్ట్ పై అతనిపై కేసు నమోదు చేసాం..*
*అదే సమయంలో పెనుగొండ సర్కిల్ ఇన్స్పెక్టర్.. పోస్ట్ చేసిన యువకుడ్ని విచారిస్తున్న సమయంలో..*
*కొంతమంది యువకులు స్టేషన్లో దౌర్జన్యంగా చరబడి.. స్టేషన్ అద్దాలు, సీసీ కెమెరాలు ధ్వంసం చేసిన ఘటనలో కేసు నమోదు చేసాం..*
*ఆ గలాటాలో 22 వ తేదీన 18 మందిని అరెస్ట్ చేసి.. రిమాండ్ కి పంపించాం..*
*అందులో నలుగురు చిన్నపిల్లలు ఉండడంతో వారిని కస్టడీలోకి తీసుకుని.. జువైనల్ హోమ్ కి పంపించాం..*
*సిసి ఫుటేజ్ ఆధారంగా 23 మందిని ఐడెంటిఫై చేసి అరెస్టు చేసి జ్యుడీషియల్ కస్టడీకి పంపించడం జరిగింది*
*ఈరోజు ఇంకా పదిమంది చిన్న పిల్లలను తీసుకుని.. జువైనల్ హోమ్ కి పంపించాం..*
*ఈ కేసు ఇంకా దర్యాప్తులో ఉంది.. ఇంకా చాలామందిని అరెస్టు చేయాల్సి ఉంది.*
*ముఖ్యంగా పోలీస్ వారి విన్నపం..*
*యువత ఇలాంటి కేసుల్లో ఉండడం వల్ల.*
*ఉన్నత విద్య, ఉపాధి, చదువులకు పూర్తిగా ప్రశ్నార్థకం..*
*పోలీసు రికార్డులలో ఉండడం..వల్ల వారి భవిష్యత్తు చేచేతుల.. పాడు చేసుకుంటున్నారు.. ప్రభుత్వ ఉద్యోగాలు రావు*
*మంచిగా ఉంటూ.. వారి జీవితంపై మంచి ఆలోచన చేసుకోవాలి.. నరసాపురం డిఎస్పి జి. శ్రీనివాసరావు*
Alao read
- Weekly Horoscope: ఈ వారం వారి జాతకం మారబోతోంది… ఆ రాశులకు ఉద్యోగం, పెళ్లి యోగం!
- Chaturmasya Deeksha: చాతుర్మాస్యం అంటే ఏమిటి? విష్ణు యోగనిద్ర వెనుక రహస్యం తెలుసా..?
- Fasting Secrets: ఉపవాసాల సమయంలో సాధారణ ఉప్పు కాకుండా సైంధవ లవణమే ఎందుకు వాడతారో తెలుసా?
- నేటి జాతకములు 26 జూలై, 2026
- కదిరిలో భూవివాదం సెల్ఫీ కలకలం – రైల్వే ట్రాక్‌పై కుటుంబం ఆత్మహత్య యత్నం..ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్‌పై తీవ్ర ఆరోపణలు!





