July 3, 2024
SGSTV NEWS
Andhra PradeshAssembly-Elections 2024Political

ఓట్లు వేసి గెలిపించింది హత్యలు చేయించడానికా?వైఎస్ షర్మిలా రెడ్డి*

BREAKING

*కడప జిల్లా*

కమలాపురం నియోజక వర్గంలో కొనసాగుతున్న ఏపి న్యాయ యాత్ర

పెండ్లిమర్రి మండలం, నందిమండలం గ్రామంలో వైఎస్ షర్మిలకు ఘన స్వాగతం పలికిన ప్రజలు

*వైఎస్ షర్మిలా రెడ్డి*
APCC చీఫ్ & కడప ఎంపీ అభ్యర్థి

– పెండ్లిమర్రి మండలం యాదవపురం గ్రామంలో శ్రీనివాస్ యాదవ్ కుటుంబాన్ని పరామర్శించా
– భూమి కోసం అవినాష్ రెడ్డి అనుచరులు హత్య చేశారు
– రాళ్లతో కొట్టి దారుణంగా చంపారు
– వాళ్ళ తమ్ముడిని ట్రాక్టర్ తో తొక్కించాలని చూశారు
– నిందితులను కాపాడే ప్రయత్నం పోలీసులు చేస్తున్నారు
– తమ్ముడిని చంపాలని చూసిన వాళ్ళ పై ఎటువంటి చర్యలు లేవు
– నిందితులు స్థానిక ఎమ్మెల్యే ,ఎంపీ అనుచరులు
– ఇక్కడ ఎమ్మెల్యే, ఎంపిలకు ప్రజలు ఒట్లేస్తే గెలవలేదా ?
– ఓట్లు వేస్తే కనీసం కృతజ్ఞత లేదు
– ఓట్లు వేసి గెలిపించింది హత్యలు చేయించడానికా?
– ఇక్కడే ఇంత అన్యాయం జరుగుతుంటే ఇక రాష్ట్రంలో పరిస్థితి ఎంటి?


– రాష్ట్రంలో మొత్తం అక్రమాలు,దౌర్జన్యాలు
– రాష్ట్రం అంతా హత్యలు,దోపిడీలు
– ఇసుక మాఫియా,మైనింగ్ మాఫియా
– ఎక్కడా అభివృద్ధి లేదు
– వైఎస్సార్ హయాంలో పెండింగ్ ప్రాజెక్ట్ లకు దిక్కులేదు
– కడప స్టీల్ వైఎస్సార్ కల
– కడప స్టీల్ పూర్తి అయ్యి ఉంటే 25 వేల మందికి ఉద్యోగాలు వచ్చేవి
– శంకుస్థాపనలు చేశారు తప్పిస్తే ప్రాజెక్ట్ ముందుకు కదల్లేదు
– జగన్ మోహన్ రెడ్డి కుంభకర్ణుడు
– 4న్నర ఏళ్లు నిద్ర పోయి..ఎన్నికలకు ఆరు నెలల ముందు నిద్ర లేచాడు
– వివేకా హత్య జరిగి 5 ఏళ్లు అయ్యింది
– హత్య చేసిన వాళ్ళు యదేచ్ఛగా బయట తిరుగుతున్నారు
– అధికారం అడ్డుపెట్టుకొని దర్జాగా తిరుగుతున్నారు
– అన్ని ఆధారాలు ఉన్నా చర్యలు లేవు
– CBI అవినాష్ రెడ్డిని నిందితుడు అని చెప్పింది
– అటువంటి వ్యక్తికే మళ్ళీ జగన్ టిక్కెట్ ఇచ్చారు
– ఇది హత్యా రాజకీయాలను ప్రోత్సహించినట్లే.
– హత్య చేసిన వాళ్ళను గెలిపించాలని చూస్తున్నాడు
– వివేకా స్వయానా జగన్ కి బాబాయి
– బాబాయి హత్య జరిగితే కనీసం న్యాయం చేసే పరిస్థితి లేదు.
– నిందితులను దగ్గరుండి మరీ కాపాడుతున్నారు
– నిందితులు చట్టసభల్లో వెళ్ళొద్దని నేను నిలబడ్డా
– న్యాయం ఒకవైపు,అధర్మం ఒక వైపు.
– వైఎస్ బిడ్డ ఒక వైపు ..వివేకా ను హత్య చేసిన నిందితుడు ఒక వైపు
– ఒకవైపు ధర్మం,మరో వైపు డబ్బు
– ప్రజలు ఎవరిని గెలిపించాలో ఆలోచన చేయండి
– వైఎస్సార్ లెక్క ప్రజలకు అందుబాటులో ఉంట
– నమ్మకంగా సేవ చేస్తా
– కమలపూర్ లో CBI అభ్యర్థి చంద్రన్న ను గెలిపించాలని కోరుతున్న





*సునీతా రెడ్డి*
వైఎస్ వివేకా కుమార్తె

– వైఎస్ వివేకా ను పక్కన పెట్టాలి అని చూశారు
– అయినా ప్రజా సేవలో ఉన్నాడు
– ఈ మనిషి నే ఉంచొద్దు అనుకున్నారు
– పక్కా స్కెచ్ వేసి హత్య చేశారు
– వివేకా కోరిక వైఎస్ షర్మిలను ఎంపీగా చూడాలని
– షర్మిల ను చూస్తే వైఎస్సార్ గుర్తుకు వస్తాడు
– వైఎస్సార్ గుణ గణాలు అన్ని షర్మిల లో ఉంటాయి
– షర్మిల ఉంటే వైఎస్సార్ ఉన్నట్లు ఉంటుదని వివేకా అనుకున్నారు
– వివేకా హత్య పర్సనల్ విషయం అని మాట్లాడుతున్నారు
– ఇది పెద్ద విషయం కాదు అన్నట్లు మాట్లాడుతున్నాడు
– సజ్జల అర్థం లేని మాటలు మాట్లాడుతున్నారు
– సలహా దారు అంటే ఎలా ఉండాలో ముందు అర్థం చేసుకోండి
– జగన్ మాటలు సజ్జల చెప్తున్నారు
– మా నాన్న ను చంపితే నాకు పర్సనల్ ఇష్యూ ఎలా అవుతుంది.
– స్థానిక ఎమ్మెల్యే రవీంద్రనాథ్ మాటలు విడ్డూరం
– అవినాష్ రెడ్డి కి ఎవరో ఫోన్ చేసి చెప్పారట
– అంతా జరుగుతుంటే చూస్తూ ఉన్నాడట
– అవినాష్ ఏమైనా పాలు తాగే పిల్లోడా?
– అక్కడ అంతా జరుగుతుంటే భాధ్యత లేదా ?

Also read

Related posts

Share via