అమరావతి
పెనమలూరులో వృద్ధురాలు ఘటనకు నిరసనగా చంద్రబాబు ఇంటి వద్ద ధర్నా చేస్తానన్న మంత్రి జోగి రమేష్.
చంద్రబాబు నివాసానికి చేరుకున్న బుద్దా వెంకన్న సహా మంగళగిరి నేతలు.
జోగి రమేషుపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన బుద్దా.
*బుద్దా వెంకన్న, టీడీపీ సీనియర్ నేత.*
జోగి రమేష్ జోకర్.
పిచ్చి పిచ్చి వేషాలేస్తే జోగి రమేషును బట్టలూడదీసి తంతాం.
చంద్రబాబు ఇంటికి వెళ్తాను.. ధర్నా చేస్తానంటూ ప్రగల్భాలు పలుకుతున్నాడు.
చంద్రబాబు ఇల్లు దేవాలయం.. దాడికి రావాలనే ఆలోచన వస్తేనే మేం ఊరుకోం.
చంద్రబాబు ఇంటిపై గతంలో పోలీసుల అండతో దాడికి ప్రయత్నించి మంత్రి పదవి దక్కించుకున్నారు.
*ఇప్పుడు మళ్లీ జోగి రమేష్ అలాంటి వేషాలేస్తే గుడ్డలూడదీసి నియోజకవర్గానికి పంపుతాం.*
జోగి రమేష్ గుర్తుంచుకో.. ఇప్పుడు ఎన్నికల కోడ్ ఉంది.
పెన్షన్లు ఆపిందే వైసీపీ.
రెవెన్యూ అధికారులతో పెన్షన్ పంపిణీ చేయించొచ్చు కదా..?
*చంద్రబాబు ఇంటి వైపు చూస్తే జోగి రమేష్ కళ్లు పీకేస్తాం.*
Also read
- అమెరికా వీసా రాక యువతి ఆత్మహత్య
- తల్లితో వివాహేతర సంబంధం.. కూతురుపై అత్యాచారం..!
- Andhra: రేయ్.. ఏంట్రా ఇది.. బయట బోర్డేమో ఒకటి.. లోపల మాత్రం కథ వేరు.. అనుమానం వచ్చి వెళ్లగా..
- AP Crime: నెల్లూరులో దారుణం.. మహిళను వేధించాడు.. నడి రోడ్డుపై నరికారు
- నేటి జాతకములు….14 ఆగస్టు, 2025