అసలు నువ్వు పోలీసువేనా..? నాకెందుకో డౌటు..! వైరల్ వీడియో

కొండుకూర్‌లో రాత్రి పట్టుబడిన దొంగ పోలీసు గతంలో కరీంనగర్‌లో స్వామిజీ వేషధారణలో ఇప్పుడు పోలీసు డ్రెస్‌ వేసుకుని మరీ.. దొంగతనం ఆదిలాబాద్‌: సాధారణంగా దొంగలు పోలీసులకు భయపడుతుంటారు. ఎక్కడ వచ్చి పట్టుకుంటారో అని. అందుకే ఓ దొంగ వినూత్నంగా ఆలోచించాడు. పోలీసులకు దొరక్కుండా ఉండాలంటే తానూ వారిలో ఒకడిగా మారిపోతే పోలా.. అనుకున్నాడు. ఎలాగో ఓ పోలీసు యూనిఫాం సంపాదించాడు. రోజూ ఆ పోలీసు దుస్తులు వేసుకొని తానొక కానిస్టేబుల్‌ని … Continue reading అసలు నువ్వు పోలీసువేనా..? నాకెందుకో డౌటు..! వైరల్ వీడియో