వైసీపీ నేతల అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. మహిళల సంరక్షణే తమ మొదటి ప్రాధాన్యమని చెప్పుకునే ఆ పార్టీలోని కొందరు నేతలే మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. ఇందుకు ఉదాహరణగా…
వైసీపీ (YSRCP) నేతల అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. మహిళల సంరక్షణే తమ మొదటి ప్రాధాన్యమని చెప్పుకునే ఆ పార్టీలోని కొందరు నేతలే మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. ఇందుకు ఉదాహరణగా ఇప్పటికే కొన్ని సంఘటనలు వెలుగుచూడగా.. ఇప్పుడు తాజాగా ఓ వైసీపీ ఎమ్మెల్యే రాసలీలల వీడియో బయటకు వచ్చింది. ఆ వీడయోలో ఆయన ఓ యువతితో రాసలీలలు నడుపుతూ కనిపించారు. యువతిని బలవంతంగా కౌగిలించుకొని అసభ్యకరంగా ప్రవర్తించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో.. కర్నూలు (Kurnool) జిల్లాలో హాట్ టాపిక్‌గా మారింది. కెమెరా ముందు మహిళల సంరక్షణ గురించి ఉపన్యాసాలు ఇచ్చే ఈ నేతలు.. తెరవెనుక మాత్రం ఇలాంటి పాడుపనులు చేయడం చూసి అందరూ అవాక్కవుతున్నారు. ఇలాంటి వాళ్లనా మనం ఓట్లేసి గెలిపించిందంటూ సిగ్గుపడుతున్నారు.
కాగా.. గతంలోనూ ఓ వైసీపీ నేత ఒక యువతితో వీడియో కాల్ మాట్లాడిన వీడియో వైరల్ అవ్వగా, అదంతా గ్రాఫిక్స్ అంటూ వైసీపీ వర్గాలు తోసిపుచ్చాయి. దీని వెనుక టీడీపీ హస్తం ఉందంటూ కల్లిబొల్లి మాటలు చెప్పి.. ఆ వ్యవహారాన్ని కప్పిపుచ్చుకునేందుకు వైసీపీ నేతలు ఎంతో ప్రయత్నించారు. అలాగే.. మంత్రి హోదాలో ఓ నేత సైతం ఫోన్‌లో ఒక మహిళతో అసభ్యంగా మాట్లాడిన ఫోన్ సంభాషణ కూడా లీక్ అయ్యింది. అది కూడా మిమిక్రీ చేశారంటూ తోసిపుచ్చే ప్రయత్నం చేశారు. మరి, ఇప్పుడు తాజాగా వైరల్ అవుతున్న ఎమ్మెల్యే అశ్లీల వీడియోపై ఎలాంటి కట్టుకథలు అల్లుతారో చూడాలి
Also read
- అమెరికా వీసా రాక యువతి ఆత్మహత్య
- తల్లితో వివాహేతర సంబంధం.. కూతురుపై అత్యాచారం..!
- Andhra: రేయ్.. ఏంట్రా ఇది.. బయట బోర్డేమో ఒకటి.. లోపల మాత్రం కథ వేరు.. అనుమానం వచ్చి వెళ్లగా..
- AP Crime: నెల్లూరులో దారుణం.. మహిళను వేధించాడు.. నడి రోడ్డుపై నరికారు
- నేటి జాతకములు….14 ఆగస్టు, 2025