SGSTV NEWS
Astrology

నేటి రాశి ఫలాలు 4 ఏప్రిల్, 2024



  మేషం (4 ఏప్రిల్, 2024)

మీ ఎనర్జీ స్థాయి ఎక్కువ. ఒకదానిని మించి మరొకదానినుండి ఆర్థిక లబ్ది వస్తూనే ఉంటాయి. స్నేహితులతోను, బంధువులతోను హాయిగా సంతోషంగా గడపండి. మీ రొమాంటిచ్ అభిప్రాయాలను బయటకు చెప్పకండి, గాలిలో ప్రయాణించనివ్వకండి. ఉద్యోగంమార్పు సహాయకారికాగలదు. ప్రస్తుత ఉద్యోగాన్ని మీరు వదిలి, క్రొత్త ఉద్యోగంలో మీకు బాగా తగినట్టి వేరొక రంగ అంటే మార్కెటింగ్ లో ప్రధానపదవిని పొందవచ్చును. ఈరోజు మీరు ముఖ్యమైన విషయాలపై ధ్యాస పెట్టాలి. మీ జీవిత భాగస్వామి అనారోగ్యం మీ పనిలో అడ్డంకిగా మారుతుంది. కానీ ఏదోలా అన్నింటినీ మీరు మేనేజ్ చేసేస్తారు.

లక్కీ సంఖ్య: 3

వృషభం (4 ఏప్రిల్, 2024)

కాఫీని ప్రత్యేకించి గుండె జబ్బు ఉన్నవారు మానండి. ఈరోజు ఇంటికి సంబంధించిన చిన్నచిన్న వస్తువులమీద ఖర్చుచేస్తారు.ఇది మీయొక్క ఒత్తిడిని తగ్గ్గిస్తుంది. మీ కుటుంబ సభ్యులు గోరంతను కొండంతలు చేయవచ్చును. క్రొత్తగా ప్రేమబంధం ఏర్పడే అవకాశాలు గట్టిగా ఉన్నాయి, అయినాకానీ మీ వ్యక్తిగతం మరియు విశ్వసనీయతా వివరాలను బయలుపరచవద్దు. ఈరోజు మికార్యాలయాల్లో మీరు పూర్తిచేసిన పనులకుగాను అధికారుల మన్ననలు పొందుతారు.మీపనితనం వలన మీరుప్రమోషనలు పొందవచ్చును.అనుభవంగలవారి నుండి మీరు మీవ్యాపారవిస్తరణకు సలహాలు కోరతారు. ఈరోజు ఖాళిసమయంలో మీరు నీలిఆకాశంక్రింద నడవటం,స్వచ్ఛమైన గాలిపీల్చటంవంటివి ఇష్టపడతారు.మీరు మానసికంగా ప్రశాంతంగా ఉంటారు.ఇది మీకు రోజుమొత్తం ప్రయోజనాన్ని కలిగిస్తుంది. పెళ్లి చేసుకున్నందుకు మిమ్మల్ని మీరు ఈ రోజు ఎంతో లక్కీగా భావిస్తారు.

లక్కీ సంఖ్య: 2

మిథునం (4 ఏప్రిల్, 2024)

ఎంతో కాలంగా మీరు అనుభవిస్తున్న టెన్షన్లు, అలసటలు, బ్రతుకులోని కష్టాలు నుండి రిలీఫ్ పొందబోతున్నారు. వాటన్నిటిని అక్కడే వదిలేసి, హాయిగా శాశ్వతంగా ఆనందంగా జీవితాన్ని గడపడానికి జీవిత విధానాన్ని మార్పు చేయడానికి ఇదే మంచి సమయం. మీరు చేసిన పాత పెట్టుబడులు లాభదాయకమైన రాబడిని ఆఫర్ చేస్తున్నందున, పెట్టుబడి తరచుగా మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటుందని ఈ రోజు మీరు అర్థం చేసుకుంటారు. గృహస్థ జీవితం ప్రశాంతంగాను, ప్రశంసార్హం గానూ ఉంటుంది. మీ ప్రియురాలి అవకతవకల ప్రవర్తన మీ మూడ్ ని అప్ సెట్ చెయ్యవచ్చును. ఇతరుల సహాయం లేకుండానే ముఖ్యమైన పనులను చేయగలనని భావిస్తే, మీరు తీవ్రమైన తప్పు చేతున్నట్లే. ఈరాశికి చెందిన పిల్లలు రోజుమొత్తము ఆటలుఆడటానికి మక్కువ చూపుతారు.తల్లితండ్రులు వారిపట్ల జాగురూపకతతో వ్యవహరించాలి,లేనిచో వారికి దెబ్బలుతగిలే ప్రమాదం ఉన్నది. మూడ్ బాగా లేకపోవడం వల్ల ఈ రోజు మీ జీవిత భాగస్వామితో మీరు ఇబ్బంది పడవచ్చు.

లక్కీ సంఖ్య: 9

కర్కాటకం (4 ఏప్రిల్, 2024)

ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకోవడం అన్నిటినీ క్రమంగా సర్దుకోవడం చెయ్యండి. మీరు మీజీవితభాగస్వామితో కలిసి భవిష్యత్తు ఆర్ధికాభివృద్ధికొరకు సమాలోచనలు చేస్తారు. ఇంటి విషయాలకు అనుకూలమైన రోజు, పూర్తికాండా మిగిలిపోయినపనులని పూర్తి చేయడానికి అనుకూలమైన రోజు. ఈ రోజు రొమాంటిక్ భావనలు ఇచ్చిపుచ్చుకోబడతాయి. మీ కుటుంబం ఇస్తున్న మద్దతు వల్లే ఆఫీసులో మీరు ఇంత బాగా పని చేయగలుగుతున్నారని ఈ రోజు మీరు అర్థం చేసుకోబోతున్నారు. ఈరోజు వ్యాపారస్తులు వారిసమయాన్ని ఆఫీసులో కాకుండా కుటుంబసభ్యులతో గడుపుతారు.ఇది మీ కుటుంబంలో ఉత్తేజాన్ని నింపుతుంది. వైవాహిక ఆనందానికి సంబంధించి ఈ రోజు మీరు ఓ అద్భుతమైన సర్ ప్రైజ్ ను అందుకోవచ్చు.

లక్కీ సంఖ్య: 4

సింహం (4 ఏప్రిల్, 2024)

రోజును ప్రత్యేకంగా చేసుకోవడానికి, దయా, ప్రేమ నిండిన బుల్లి బుల్లి పనులను చెయ్యండి. డబ్బువిలువ మీకు తెలియదు కాని,ఈరోజు మీరు డబ్బుయొక్క విలువను తెలుసుకుంటారు.మీ అవసరాలకు కావలసిన మొత్తము మీకు మీ చేతికి అందదు. ఇతరులను మురిపించే మీ గుణం మెప్పును పొందే మీ సామర్థ్యం రివార్డ్ లను తెస్తుంది. ప్రేమయొక్క ఉదాత్తతను అనుభూతించడానికి ఒకరు దొరుకుతారు. డబ్బుసంపాదనకై క్రొత్తమార్గాల గురించి, ఈ రోజు మీకు తోచిన ఆలోచనలను పాటించి ప్రయోజనం పొందండి. సమయము యొక్క ప్రాముఖ్యతను అర్ధంచేసుకోండి.ఇతరులను అర్ధం చేసుకోవాలనుకోవటం అనవసరం.ఇలా చేయటవలన అనేక సమస్యలను పెంచుకోవటమే. అద్భుతమైన జీవిత భాగస్వామి ఉంటే జీవితం ఎంత అద్భుతంగా ఉంటుందో ఈ రోజు మీకు అనుభవంలోకి వస్తుంది.

లక్కీ సంఖ్య: 2

కన్య (4 ఏప్రిల్, 2024)

మీ అభిమాన కల నెరవేరుతుంది. కానీ మీ ఉక్కిరిబిక్కిరి అయే ఎగ్జైట్ మెంట్ ని అదుపులో ఉంచుకొండి, ఎందుకంటే, మరీ అతి సంతోషంకూడా సమస్యలకు దారితీయవచ్చును. ఎవరైతే పన్నులనుఅగ్గోట్టాలనిచూస్తారో వారికి తీవ్రసమస్యలు వెంటాడతాయి.కాబట్టి అలంటిపనులను చేయవద్దు. మీ ఉదార స్వభావాన్ని మీ స్నేహితులు దుర్వినియోగం చేయడానికి ఒప్పుకోకండి. రొమాన్స్ కి మంచి రోజు,- సాయంత్రం చక్కని ప్రత్యేకమైన కార్యక్రమాన్ని ప్లాన్ చెయ్యండి, అలాగే దానిని, వీలైనంత రొమాంటిక్ గా ఉండేలాగ చెయ్యండి. ఈ రోజు ఆఫీసులో మీరు బహుశా ఒక అద్భుతమైన వ్యక్తిని కలుసుకోవచ్చు. కుటుంబంలోని ఒకరు వారికి సమయము కేటాయించామని ఒత్తిడితెస్తారు.మీరు ఒప్పుకున్నప్పటికీ ,ఇది సమయాన్ని ఖర్చు చేస్తుంది. ఈ రోజు మీ వైవాహిక జీవితానికి ఎంతో గొప్పది. మీ జీవిత భాగస్వామిని మీరు ఎంతగా ప్రేమిస్తున్నదీ తనకు తెలిసేలా చెప్పండి.

లక్కీ సంఖ్య: 9

తుల (4 ఏప్రిల్, 2024)

మీ ఆఫీసునుండి త్వరగా బయటపడడానికి ప్రయత్నించండి. మీరు నిజంగా సంతోషం పొందే పనులు చెయ్యండి. మీ కార్డ్ లని బాగా ఆడితే, ఈరోజు మీరు అదనపు సొమ్మును సంపాదించుకోగలుగుతారు. రోజులో రెండవభాగం రిలాక్స్ అవడానికి మీ కుటుంబ సభ్యులతో సమయం గడపడానికి ప్రయత్నిస్తారు. మీ భాగస్వామి లేనప్పుడూ, మీరు వారి సాన్నిధ్యాన్ని అనుభవిస్తారు. మీరు ఒక మంచి, పెద్ద పనిలో భాగమవుతారు, అది మీకు ప్రశంసలు, రివార్డ్ లు తెచ్చిపెడుతుంది. ఈరోజు మీరు బంధాలయొక్క ప్రాముఖ్యతను తెలుసుకుంటారు.మీరు సాధ్యమైంతవరకు మీ సమయాన్ని కుటుంబసభ్యులతో గడుపుతారు. మీ జీవిత భాగస్వామి సమక్షంలో ఈ రోజు మీకు అద్భుతంగా గడుస్తుంది. తను మీ ముందు బెస్ట్ ఈవ్ గా సాక్షాత్కరించడం ఖాయం.

లక్కీ సంఖ్య: 3

వృశ్చిక (4 ఏప్రిల్, 2024)

మీ వేగవంతమైన స్వభావం, మిమ్మల్ని లక్ష్యంవైపుకు నడిపిస్తుంది. విజయం చేకూరాలంటే, కాలంతో పాటు, మీ ఆలోచనలను మార్చుకొండి. ఇది మీ దృక్పథాన్ని విశాలం చేస్తుంది- ఇంకా మీ ఆశలను విస్తృతం చేస్తుంది, మీవ్యక్తిత్వాన్ని మెరుగుపరిచి, మానసిక శక్తిని బలోపేతం చేస్తుంది. మీదగ్గర తగినంత ధనములేదని మీరు భావించినట్లయితే,మీకంటే పెద్దవారైనా వారినుండి పొదుపుఎలాచేయాలి ఎలా ఖర్చుపెట్టాలిఅనే దానిమీద సలహాలు తీసుకోండి. కుటుంబంతోను, స్నేహితులతోను సంతోషంగా ఉండే సమయం. ప్రయాణం రొమాంటిక్ కనెక్షన్ ని ప్రోత్సహిస్తుంది. ఆఫీసులో ఎవరో ఈ రోజు మిమ్మల్ని ఓ అందమైన దానితో ఆశ్చర్యపరచవచ్చు. మీరు ఈరోజు ఖాళీసమయములో మీకు నచ్చినపనిని చేయాలి అనుకుంటారు.కానీ అనుకోని అతిధి ఇంటికి రావటముచేత మీరు ఆపనులను చేయలేరు. మిమ్మల్ని సంతోషపెట్టేందుకు మీ జీవిత భాగస్వామి ఈ రోజు అన్ని ప్రయత్నాలూ చేస్తారు.

లక్కీ సంఖ్య: 5

ధనుస్సు (4 ఏప్రిల్, 2024)

మీ శక్తిని స్వీయ అభివృద్ధి ప్రాజెక్ట్ లకి వినియోగించండి అవి మిమ్మల్ని మరింత మెరుగుగా తయారు చేస్తాయి. ఈరోజు మీసంతానము నుండి మీరు ఆర్ధికప్రయోజనాలను పొందగలరు.ఇది మీయొక్క ఆనందానికి కారణము అవుతుంది. కుటుంబ సభ్యులతో కొంతసేపు రిలాక్స్ అయే క్షణాలను గడపండి. మీకు ప్రియమైన వారితో మీ వ్యక్తిగత భావనలు/ రహస్యాలను పంచుకోవడానికి ఇది సరియైన సమయం కాదు. ఏ విధమైన వ్యాపార/లీగల్ సంబంధ పత్రమైనా, పూర్తిగా చదివి గూఢార్థాలుంటే అర్థం చేసుకోనిదే సంతకం చేయకండి. సమయము ఎల్లపుడు పరిగెడుతూవుంటుంది.కాబట్టి తెలివితో మీ సమయాన్ని వాడుకోండి. ఈ రోజు మీ వైవాహిక జీవితంలో అన్నీ కంట్రోల్ తప్పిపోవచ్చు.

లక్కీ సంఖ్య: 2

మకరం (4 ఏప్రిల్, 2024)

మానసిక స్పష్టత కోసంగాను, అయోమయం, నిరాశ నిస్పృహలను దగ్గరకు రానీయకండి. వ్యాపారస్తులకు,ట్రేడ్వర్గాల వారికి లాభాలురావటము వలన వారి ముఖాల్లో ఆనందాలు వెల్లివిరుస్తాయి. వంటయింటికి కోసం ముఖ్యమైన వాటిని కొనుగోలు చేసేపని, మిమ్మల్ని సాయంత్రం అంతా బిజీగా ఉంచుతుంది. సన జీవితం కంటె మిమ్మల్నే ఎక్కువ ప్రేమించే వ్యక్తిని కలుస్తారు. మీ సృజనాత్మకత పోయిందని, మీరు నిర్ణయాలేవ్ ఈ తీసుకోలేననీ అది చాలా కష్టమని భావిస్తారు. ఈరోజు, విద్యార్థులు వారిసమయాన్ని ప్రేమకొరకు వినియోగిస్తారు.దీనివలన చాలా సమయము వృధా అవుతుంది. మీ జీవిత భాగస్వామి తాలూకు రొమాంటిక్ భావాల పరాకాష్టను ఈ రోజు మీరు చవిచూడనున్నారు.

లక్కీ సంఖ్య: 2

కుంభం (4 ఏప్రిల్, 2024)

మీ స్నేహితులతో లేదా కుటుంబ సభ్యులతో చేసే విహార యాత్ర మిమ్మల్ని రిలాక్స్ చేస్తుంది. ఈరోజు ఎందులో పీటుబడులు పెట్టారో వారికి ఆర్ధికనష్టాలు తప్పవు. మీరు నమ్మిన ఒకరు మీకు పూర్తి నిజాన్ని చెప్పరు.- ఎదుటివారిని ఒప్పుకునేలాచేయగల మీ నేర్పు ఈ రానున్న సమస్యలను పరిష్కరించుకోవడంలో ఉపకరిస్తుంది. మీకు ఇష్టమైన వ్యక్తితో పిక్ నిక్ కి వెళ్ళడం ద్వారా, మీ విలువైన క్షణాలలో మరల జీవించండి. పనిలో అన్ని విషయాలూ ఈ రోజు సానుకూలంగా కన్పిస్తున్నాయి. రోజంతా మీ మూడ్ చాలా బాగా ఉండనుంది. కుటుంబ అవసరాలు తీర్చేక్రమంలో,మీకొరకు మీరువిశ్రాంతి తీసుకోవటం మర్చిపోతారు.కానీ ఈరోజు మీరు మీకొరకు కొంత సమయాన్నికేటాయిస్తారు మరియు మీరు కొత్త అలవాట్లను అలవాటు చేసుకుంటారు. మీ జీవిత భాగస్వామి మున్నెన్నడూ లేనంత గొప్పగా ఈ రోజు మీకు కన్పించడం ఖాయం.

లక్కీ సంఖ్య: 8

మీన (4 ఏప్రిల్, 2024)

మీ బిడ్డ పర్ఫార్మెన్స్ మీకు చాలా ఆనంద దాయకం అవుతుంది. దీర్ఘకాలిక ప్రయోజనాలకోసం, స్టాక్ మరియు మ్యూచ్యువల్ ఫండ్ ల లో మదుపు చెయ్యాలి. పిల్లలు వారి చదువుపైన, భవిష్యత్తు గురించిన ఆలోచనల పైన శ్రద్ధ పెట్టవలసి ఉన్నది. మీ ప్రేమ వ్యవహారం గురించి బిగ్గరగా అరచి బయట పెట్టనవసం లేదు. క్రొత్తవి నేర్చుకోవాలన్న మీ దృక్పథం బహు గొప్పది. మీకు అత్యంత ఇష్టమయిన సామజ సేవకు ఇవాల, మీదగ్గర సమయం ఉన్నది. అవి ఎలాగ జరుగుతున్నాయో ఫాలో అప్ కి కూడా వీలవుతుంది. ఈ రోజు బంధువుల కారణంగా కాస్త గొడవ కావచ్చు. కానీ చివరికి అంతా అందంగా పరిష్కారమవుతుంది.

లక్కీ సంఖ్య: 6

గమనిక :- ప్రస్తుతకాల గోచార గ్రహస్థితి, దశాంతర్ధశ, ద్వాదశ భావలు, వాటిపై దృష్టులు, ఉచ్చ నీచ స్థానాలు, షడ్బలాలు మొదలగు అనేక అంశాలను, అలాగే అన్ని రంగాల, వర్గాల వారిని దృష్టిలో పెట్టుకుని సామూహిక ఫలితాలు తెలియజేయడం జరుగుతుంది, ఈ ఫలితాలు మొత్తం తమ ఒక్కరికే వర్తిస్తాయని భావించవద్దు. పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, ఇది గమనించగలరు. వ్యక్తిగత జాతక వివరాల కొరకు అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరుణోపాయలను అడిగి తెలుసుకుని శుభ ఫలితాలను పొందగలరు . . ఆధురి భాను ప్రకాష్

Also read

Related posts

Share this