మేషం (9 మే, 2025)
మీ కోపంతో , చీమల గుట్టలాగ ఉన్న సమస్యను , కొండంత చేయగలుగుతారు, ఇది మీ కుటుంబాన్నే అప్ సెట్ చేస్తుంది. అదృష్టం ఎప్పుడూ కోపాన్ని అదుపు చేసుకున్న తెలివైన వారినే వరిస్తుంది. కోపం మిమ్మల్ని దహించే ముందే దానిని దగ్ధం చేసెయ్యండి. శోకం యొక్క గంటలో, మీ పేరుకుపోయిన సంపద పరిస్థితిని పరిష్కరించడానికి మాత్రమే మీకు సహాయపడుతుందని బాగా అర్థం చేసుకోవాలి. అందువల్ల, ఈ రోజు నుండి ఆదా చేయడం ప్రారంభించండి మరియు అధిక వ్యయాన్ని నివారించండి. మీ పిల్లలతో చక్కని అనుబంధాన్ని ప్రోత్సహించండి. గతాన్ని వెనుకకు నెట్టి, ఉజ్జ్వలమైన, సంతోషదాయకమయిన కాలాన్ని ముందురానున్నదని ఎదురుచూడండి. మీ శ్రమ ఫలిస్తుంది. ప్రయాణం రొమాంటిక్ కనెక్షన్ ని ప్రోత్సహిస్తుంది. మీ అయస్కాంతం వంటి వ్యక్తిత్వం, గుండెలను కొల్లగొడుతుంది. ఈరోజు ప్రారంభం మీకు అలసిపోయినట్టుగా ఉంటుంది.రోజు గడిచేకొద్దీ మీరు మంచిఫలితాలను పొందుతారు.రోజు చివర్లో, మీరు మీకొరకు సమయాన్ని కేటాయిస్తారు.ఈసమయాన్ని మీరు మీకు బాగా దగ్గరివారిని కలవడానికి వినియోగిస్తారు. పిచ్చిపిచ్చిగా ఎంజాయ్ చేసే రోజిది. మీ భాగస్వామితో ప్రేమ, శృంగారాల లోతులు కొలుస్తారు మీరు.
లక్కీ సంఖ్య: 1
వృషభం
మీకు కొద్దిగా శారీరకంగా మానసికంగా బలహీనంగా అనిపించవచ్చును, కొద్దిపాటి విశ్రాంతి, బలవర్ధకమైన ఆహారం, అందితే ఆలస్యంగానైనా కోలుకుంటారుకూడా, మరలా మీ శక్తిని పుంజుకుంటారు. వ్యాపారాల్లో లాభాలు ఎలాపొందాలి అని మీయొక్క పాతస్నేహితుడు సలహాలు ఇస్తారు.మీరు వారియొక్క సలహాలను పాటించినట్లయితే మీకు అదృష్టము కలసివస్తుంది. అనుకోని వార్త పిల్లలనుండి వచ్చి సంతోషపరుస్తుంది. అకస్మాత్తుగా అందే ఒక సందేశం మీకి అందమైన కలను తెస్తుంది. కష్టపడి పని చెయ్యడం మరియు ఓర్పు వహించడం ద్వారా, మీరు మీ లక్ష్యాలను చేరుకుంటారు. ముఖ్యంలేని పనులు,అవసరంలేని పనులు మళ్లీమళ్లీచేయుటవలన మీరు సమయాన్నివృధాచేస్తారు. ఈ రోజు మీ జీవిత భాగస్వామి ఎంతో ఎనర్జీతో, ప్రేమతో కన్పిస్తారు.
లక్కీ సంఖ్య: 9
మిథునం
ఒక యోగివంటి వ్యక్తినుండి దైవిక జ్ఞానాన్ని పొందడంవలన, ప్రశాంతతను, హాయిని పొందుతారు. ఈరోజు విజయం యొక్క సూత్రం క్రొత్త ఆలోచనలు మంచిఅనుభవం ఉన్నవారు చెప్పినట్లుగా మీ సొమ్మును మదుపు చెయ్యడం. ‘మీ రోజువారీ యాంత్రిక జీవనానికి అడ్డుకట్ట వేస్తూ మీ స్నేహితులతో బయటకు వెళ్ళండి. ఒక్కవైపు- ఆకర్షణం, మీకు కేవలం తలనొప్పిని తెస్తుంది. ఈ రోజు మీరు పొందిన విజ్ఞానం, మీరు సహ ఉద్యోగులతో పనిచేసేటప్పుడు సమానులుగా ఉంచుతుంది. ఈరోజు మీకుబాగుంటుంది,ఇతరులతో కలసి మీరు మంచి సమయాన్ని గడుపుతారు. ఈ రోజు మీ జీవిత భాగస్వామి తాలూకు దుష్ప్రవర్తన మీపై బాగా ప్రభావం చూపవచ్చు.
లక్కీ సంఖ్య: 7
కర్కాటకం
ఈ రోజు మీకు మీ ఆరోగ్యాన్ని రూపాన్ని మెరుగులు దిద్దుకోవడానికి, చాలినంత సమయం ఉన్నది, చికాకును అసౌకర్యాన్ని పెంచే ఆర్థిక సమస్యలు మీ స్నేహితుల సహాయం అందడంతో ముగింపుకి వచ్చేలాగ ఉన్నాయి. విజయాన్ని, సంతోషాన్ని, తెచ్చే శుభసమయం, మీ పరిశ్రమకి మరియు మీకుటుంబసభ్యులు అందించిన సహాయానికి ధన్యవాదాలు చెప్పండి. ప్రేమైక జీవితం ఈ రోజు ఎంతో అద్భుతంగా వికసిస్తుంది. ఆఫీసులో మీ పని వాతావరణం ఈ రోజు చాలా మెరుగ్గా మారనుంది. రోజులో చాలావరకు, షాపింగ్, ఇతర కార్యక్రమాలు బిజీగా ఉంచుతాయి. ఈ రోజు మీ జీవిత భాగస్వామి చేసే అమాయకపు పనులు మీ రోజును అద్భుతంగా మారుస్తాయి.
లక్కీ సంఖ్య: 2
సింహం
ఆరోగ్యం చక్కగా ఉంటుంది. ఈరోజు మీయొక్క ఆర్థికస్థితి అనుకూలంగా ఉండదు.ఇందువలన ధనాన్ని మీరు పొదుపుచేయలేరు. స్నేహితుల సాన్నిధ్యం హాయినిస్తుంది. మీ హృదయస్పందనలు కూడా మీ భాగస్వామి గుండె చప్పుళ్లతో సరిసమాన వేగంతో ప్రేమ సంగీతాన్ని వినిపిస్తాయీ రోజు. ఒకవేళ మీరు క్రొత్తగా భాగస్వామ్యం గల వ్యాపార ఒప్పందాలకోసం చూస్తుంటే,- అప్పుడు మీరు ఒప్పందం చేసుకునేముందుగానే అన్ని వాస్తవాలను తెలుసుకొని ఉండడం అవసరం. మీకు కావలసిన రీతిగా ఏవీ జరగని రోజులలో ఇది కూడా ఒకటి. వరసపెట్టి అభిప్రాయ భేదాలు తలెత్తడం వలన, మీకు, మీ శ్రీమతిని మరింక ఒప్పించడం బహు కష్టతరం కావచ్చును.
లక్కీ సంఖ్య: 9
కన్య
బండి నడిపేటప్పుడు ప్రత్యేకించి మలుపులలో జాగ్రత్తగా ఉండండి. మరెవరిదో నిర్లక్ష్యం మీకు సమస్యలను కలిగించవచ్చును. అనుకోని వనరులద్వారా వచ్చే ధనలాభాలు, రోజుని కాంతివంతం చేస్తాయి. మీ కుటుంబ సభ్యులపట్ల మీ దబాయింపు తత్వం, పనికిరాని వాదాలకు దారితీసి విమర్శకు తెరలేపుతుంది. ఈరోజు, మీ స్వీట్ హార్ట్ కి భావోద్వేగపూరితమయిన విషయాలు , మషీ థింగ్స్ చెప్పకండి. వినోదాలకు, సరదాలకు మంచిరోజు. కానీ, ఒకవేళ మీరు పనిచేస్తుంటే కనుక, మీవ్యాపార విషయాలను జాగ్రత్తగా గమనించుకుంటూ ఉండాలి. మీరు ఈరోజు ఖాళీసమయములో మీకు నచ్చినపనిని చేయాలి అనుకుంటారు.కానీ అనుకోని అతిధి ఇంటికి రావటముచేత మీరు ఆపనులను చేయలేరు. మిమ్మల్ని కంట్రోల్ చేసేందుకు మీ జీవిత భాగస్వామి కంటే ఇతరులెవరికైనా మీరు ఎక్కువ అవకాశం ఇస్తూ ఉంటే గనక అది తననుంచి ప్రతికూల ప్రతిస్పందనకు దారి తీయవచ్చు.
లక్కీ సంఖ్య: 7
తుల
నాయకత్వ లక్షణసారం అనేది అంతా, ఆత్మ విశ్వాసంలో ఉంటుందని గుర్తించండి. ఎందుకంటే మీరు మీ అనారోగ్యంతో దీర్ఘకాలంగా పోరాడుతున్నారు. మీ కార్డ్ లని బాగా ఆడితే, ఈరోజు మీరు అదనపు సొమ్మును సంపాదించుకోగలుగుతారు. మీకు వెంటనే అవసరం లేనివాటిపై ఖర్చు చేయడం వలన మీ శ్రీమతి అప్ సెట్ అవుతారు. మీ ప్రియురాలి అవకతవకల ప్రవర్తన మీ మూడ్ ని అప్ సెట్ చెయ్యవచ్చును. కష్టపడి పని చెయ్యడం మరియు ఓర్పు వహించడం ద్వారా, మీరు మీ లక్ష్యాలను చేరుకుంటారు. మీ సమాచార నైపుణ్యాలు ప్రశంసనీయంగా ఉంటాయి. ఈ రోజు మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని కావాలనే గాయపరచవచ్చు. దాంతో కొంతకాలం దాకా మీరు అప్ సెట్ అవుతారు.
లక్కీ సంఖ్య: 1
వృశ్చిక
క్షణికావేశంతో ఏదోఒక నిర్ణయం తీసేసుకోకండి. అది మీ సంతానాకి హాని కలిగించవచ్చును మీకు డబ్బువిలువ బాగా తెలుసు.ఈరోజు మీరుధనాన్ని దాచిపెడితే అది రేపు మనకి విపత్కర పరిస్థితులలో ఉపయోగపడుతుంది. అతిథుల రాకతో మీ సాయంత్రం సమయం గడిచిపోతుంది. మీరు కరెక్టే అనిచెప్పుకోడానికి మీజీవితభాగస్వామితో గొడవ పడతారు.అయినప్పటికీ మీ భాగస్వామి మిమ్ములను అర్ధంచేసుకుని మిమ్ములను సముదయిస్తారు. మీరు పనిలో అంకిత భావాన్ని, ఏకాగ్రతను చూపితే మంచి ఫలితాలను అందుకుంటారు. ఆఉత్సాహం వలన లబ్దిని పోదగలరు. ఈరోజు ఖాళిసమయంలో ,పనులుప్రారంభించాలి అని రూపకల్పనచేసుకుని ప్రారంభించని పనులను పూర్తిచేస్తారు. అద్భుతమైన జీవిత భాగస్వామి ఉంటే జీవితం ఎంత అద్భుతంగా ఉంటుందో ఈ రోజు మీకు అనుభవంలోకి వస్తుంది.
లక్కీ సంఖ్య: 3
ధనుస్సు
రక్తపోటుగలరోగులు, దానిని తగ్గించుకోవడానికి మరియు, తమ కొలెస్ట్రాల్ ని అదుపులోఉంచుకోవడానికి, రెడ్ వైన్ ని తీసుకోగలరు . ఇది మరింతగా సేద తీరేలాగ చేస్తుంది. చాలారోజులుగా రుణాలకోసము ప్రయత్నిస్తున్నమీకు ఈరోజు బాగా కలిసివస్తుంది సాయంత్రం వేళ సామాజిక కార్యక్రమం మీరు అనుకున్నదానికంటే మరెంతో ఎక్కువ వినోదాన్ని ఇస్తుంది. ప్రేమ దైవపూజతో సమానం. అది ఆధ్యాత్మికమే గాక మతపరం కూడా. దాన్ని మీరీ రోజు తెలుసుకుంటారు. క్రొత్త ప్రాజెక్ట్ లు, పథకాలు అమలుపరచడానికి ఇది మంచి రోజు. అనుకోని, ఎదురుచూడని చోటనుండి, మీరు ముఖ్యమైన ఆహ్వానం అందుకుంటారు. చాలాకాలం తర్వాత మీ జీవిత భాగస్వామి నుంచి మీరు ఒక చక్కని, వెచ్చని కౌగిలింతను అందుకుంటారు.
లక్కీ సంఖ్య: 9
మకరం
బిజీగా ఉండడం తప్ప ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఎవరైతే చాలాకాలం నుండి ఆర్ధికసమస్యలను ఎదురుకుంటున్నారో వారికి ఎక్కడనుండిఐనమీకు ధనము అందుతుంది,ఇది మీయొక్క సమస్యలను తక్షణమే పరిష్కరిస్తుంది. కుటుంబపు టెన్షన్లు ఏవీ మీ ఏకాగ్రతను భంగం చెయ్యనివ్వకండి. చెడుకాలం కూడా మనకి బోలెడు ఇస్తుంది. (నేర్చుకోవడానికి)స్వీయ సానుభూతి లో ఈ సమయం వృధా కాకుండా, జీవిత పాఠాలను నేర్చుకొండి. ప్రేమైక జీవితం ఈ రోజు ఎంతో అద్భుతంగా వికసిస్తుంది. మీ నైపుణ్యాలను ప్రదర్శించే అవకాశం వస్తుంది. సంఘటనలు, మీకు అనుకూలంగా ఉండేలాగ కనిపిస్తుండడంతో లాభదాయకమైన రోజు. ఇకమీరు విశ్వ విజేతలవుతారు అన్నమాటే. పెళ్లిళ్లు స్వర్గంలో జరుగుతాయి. అవును. ఆ విషయాన్ని మీ జీవిత భాగస్వామి ఈ రోజు మీకు రుజువు చేసి చూపిస్తారు.
లక్కీ సంఖ్య: 9
కుంభం
బలమైన పునః నిశ్శబ్దం మరియు నిర్భీతి, అసాధారణంగా పెరిగి, మీ యొక్క మానసిక పరిణితిని శక్తివంతం చేస్తాయి. ఇదిలాగ కొనసాగితే, ఎటువంటి పరిస్థితినైనా, మీ అధీనంలో ఉంచుకునేలాగ మీకు సహకరిస్తుంది. తొందరపాటు నిర్ణయాలు చేయవద్దు. ప్రత్యేకించి భారీ ఆర్థిక వ్యహారాలలో నిర్ణయాల సమయంలో జాగ్రత్తగా ఉండండి. మీ జీవిత భాగస్వామి మీకు సంతోషాన్ని అందించదలుచుకోవడంవలన మీకు రోజంతా ఆహ్లాదకరమే. గ్రహనక్షత్ర రీత్యా మీకు ప్రియమైన వారితో క్యాండీ ఫ్లాస్/ ఐస్ క్రీములు , చాక్లెట్లు తినే అవకాశమున్నది. బంధువులు మీవద్దకు, అభివృద్ధి దిశగా తాజా ప్రస్తావనలను తెచ్చే అవకాశం కనిపిస్తున్నది. ఉదారత మరియు సమాజసేవ మిమ్మల్ని ఈరోజు ఆకర్షిస్తాయి. మీరుకనుక ఉన్నతమైన కారణం కోసం సమయాన్ని కేటాయించగలిగితే, మీకు తేడా చాలాఎక్కువగా కానవస్తుంది. మీకో విషయం తెలుసా? మీ భాగస్వామి నిజమైన ఏంజెల్! నమ్మరా? కాస్త గమనించండి. ఈ రోజు మీకు ఈ వాస్తవం తెలిసిరావడం ఖాయం.
లక్కీ సంఖ్య: 6
మీన
మీకు అదనంగా మిగిలన సమయంలో, మీరు మీ అభిరుచులకు అనుగుణంగా లేదా స్నేహితులతోనో గడపండి, మీకు బాగా నచ్చే పని చెయ్యండి. ధనలాభాలు మీరు అనుకున్నంతగా రావు. మీ కుటుంబ జీవితానికి తగిన సమయాన్ని, ధ్యాసను కేటాయించండి. మీ కుటుంబ సభ్యులు, మీరు వారి గురించి జాగ్రత్త తీసుకుంటారని అనుకోనివ్వండి. వారితో చెప్పుకోదగినంత సమయాన్ని గడపండి. ఫిర్యాదు చెయ్యడానికి వారికి అవకాశమివ్వకండి. అభిప్రాయ భేదాల కారణంగా వ్యక్తిగత బంధుత్వాలు దెబ్బతినవచ్చును ఉద్యోగాలలో మీకున్న ప్రత్యర్ధులు మిములను వెనక్కు నెట్టేయడానికి ప్రయత్నిస్తారు.కాబట్టి మీరు పనిలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. వ్యక్తిగత సమయము ఎంతముఖ్యమో తెలుసుకుంటారు,ఈరోజు మీకు చాలా ఫ్రీసమయము దొరుకుతుంది,మీరు ఆడుకోడానికి లేక జిమ్ కు వెళతారు. ఈ రోజు మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం కాస్త పాడు కావచ్చు.
లక్కీ సంఖ్య: 4
గమనిక :- ప్రస్తుతకాల గోచార గ్రహస్థితి, దశాంతర్ధశ, ద్వాదశ భావలు, వాటిపై దృష్టులు, ఉచ్చ నీచ స్థానాలు, షడ్బలాలు మొదలగు అనేక అంశాలను, అలాగే అన్ని రంగాల, వర్గాల వారిని దృష్టిలో పెట్టుకుని సామూహిక ఫలితాలు తెలియజేయడం జరుగుతుంది, ఈ ఫలితాలు మొత్తం తమ ఒక్కరికే వర్తిస్తాయని భావించవద్దు. పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, ఇది గమనించగలరు. వ్యక్తిగత జాతక వివరాల కొరకు మీకు దగ్గర లో ఉన్న అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరుణోపాయలను అడిగి శుభ ఫలితాలను పొందగలరు . . ఆధురి భాను ప్రకాష్
Also read
- ప్రెస్ క్లబ్లో తన్నుకున్న INTUC నేతలు.. పిడిగుద్దుల వీడియో వైరల్!
- రూ.6 వేల కోట్ల భారీ కుంభకోణం.. UCO బ్యాంక్ డైరెక్టర్ అరెస్టు
- నేటి జాతకములు…20 మే, 2025
- విజయవాడ: బాగా మందేశాడు..! అమ్మాయిని బైక్పై ముందు కూర్చోబెట్టాడు.. ఆపై పాడు పని..
- ఇంత వైలెంట్గా ఉన్నారేంట్రా.. ఇద్దరి గొడవ మధ్యలో వేలు పెట్టింది.. కట్ చేస్తే..
- చూసేందుకది అరటి గెలల లోడ్.. కాస్త దగ్గరికెళ్లి చూడగా షాకింగ్ సెటప్! పుష్పని మించిపోయారు సామీ..
- మోడలింగ్ కంటెస్ట్ అంటే అమ్మాయి ఫోటోలు పంపింది.. కట్ చేస్తే బుర్రగిర్రున తిరిగే షాక్
- Jyoti Malhotra: ఆమె ఎందుకొచ్చింది.. హైదరాబాద్లో జ్యోతి జాడలు.. పెద్ద కథే ఉందిగా..
- Hyderabad: అబ్బా.. లచ్చిందేవి.. లచ్చిందేవి.. ATM నుంచి నోట్ల వర్షం.. పండగ చేసుకున్న జనం
- Telangana: ధాన్యం బస్తాలో డబ్బు దాచిన భర్త.. తెలియక భార్య ఏం చేసిందంటే?