మేషం (5 నవంబర్, 2024)
రోజును ప్రత్యేకంగా చేసుకోవడానికి, దయా, ప్రేమ నిండిన బుల్లి బుల్లి పనులను చెయ్యండి. కొంచెంఅదనంగా డబ్బు సంపాదించడానికి మీ క్రొత్త ఆలోచనలను వాడండి. మీపై బలమైన శక్తులు మీకు వ్యతిరేకంగా పనిచేసేలాగ చూసి, మీకెవరో హాని చెయ్యలని ప్రయత్నిస్తారు- మీరు చర్య కు ప్రతిచర్య చెయ్యకుండా ఉండాలి, లేదా అది ఘర్షణలకు దారితీస్తుంది- ఒకవేళ మీరు చెల్లుకి చెల్లు చెయ్యదలచుకున్నాకూడా అది హుందాగా ఉండాలి. మీ స్వీట్ హార్ట్ కి మీ భావనను ఈరోజే అందచేయాలి, రేపు అయితే ఆలస్యం అయిపోతుంది. వ్యాపారరీత్యా చేసిన ప్రయాణం మంచి ఫలితాలను ఇవ్వడం వలన, వ్యాపారవేత్తలకు ఎంతో మంచిరోజు కాగలదు. మీకు సన్నిహితంగా ఉండే వారొకరు అంతుపట్టని మూడ్ లో ఉంటారు. మీ జీవిత భాగస్వామి ఈ రోజు మీకు తనలోని ఏంజెలిక్ కోణాన్ని చవిచూపుతారు.
లక్కీ సంఖ్య: 3
వృషభం (5 నవంబర్, 2024)
మీ చిన్నతనాల గుర్తులు మిమ్మల్ని ఆవరిస్తాయి. ఈ క్రమంలో, మీకుమీరే అనవసరమైన, మానసిక ఆందోళన కల్పించుకుంటారు. వాటిలో ప్రధానమైమనది, కనీసం అప్పుడప్పుడైనా పిల్లల లాగ ఉండలేకపోతున్నామే అనేది బాధకు కారణం కాగలదు. ఈరోజు ఈరాశిలో ఉన్నవారికి వారియొక్క సంతానము వలన ఆర్థికప్రయోజనాలు పొందుతారుమీసంతానమును చూసి మీరు గర్వపడతారు. మీ ఇంటివాతావరణం కొంతవరకు ఊహకి అందని అన్ ప్రిడిక్టబుల్ గా ఉంటుంది. మీప్రియమైన వారి మనసుని ఈరోజు తెలుస్కొండి. మెరుగైన ఉద్యోగప్రయత్నాలకోసం చేసే ప్రయాణాలు సానుకూలమవుతాయి. మీరు మీ గురించి చెప్పాల్సినది వ్యక్తంచేసేటప్పుడు ఇంటర్వ్యూలో నిగ్రహంగా ఉండాలి. కుటుంబంలో మీకంటే చిన్నవారితోమీరు ఈరోజు పార్కుకి లేదా షాపింగ్మాల్ కి వెళతారు. ఈ రోజు మీ జీవిత భాగస్వామి మీకోసం నిజంగా ఏదో స్పెషల్ చేయవచ్చు.
లక్కీ సంఖ్య: 3
మిథునం (5 నవంబర్, 2024)
వృత్తిలో మీ నైపుణ్యం పరీక్షించబడుతుంది. మీరు మంచి ఫలితాలను ఇవ్వడం కోసం, ఏకాగ్రతతో మీ పరిశ్రమను కొనసాగించాలి. జీవితములోని చీకటిరోజుల్లో ధనము మీకు చాలావరకు ఉపయోగపడుతుంది.కావున మీరు ఈరోజునుండి డబ్బును ఆదాచేసి,ఇబ్బందులనుండి తప్పించుకోండి. ఒక మత సంబంధమయిన ప్రదేశానికి లేదా యోగివంటివారిదగ్గరకు వెళ్ళడం గ్రహరీత్యా ఉన్నది. అందువలన ప్రశాంతత మనసుకు శాంతి కలుగుతాయి. మీ లవర్ తో బయటకు వెళ్ళినప్పుడు, మీ ఆహార్యంలో, ప్రవర్తనలో, సహజంగా ఉండండి. మీకు టూరిజం లో మంచి ఆకర్షణీయమైన రాబడిగల కెరియర్ ఉన్నది. ఇప్పుడు సమయం మీ అభిలాషను గుర్తించి దానికోసం కష్టపడి పని చెయ్యడం . సఫలత మీకోసం ఎదురు చూస్తున్నది. ఈరోజుకూడా మీరు తీరికలేని సమయాన్ని గడుపుతారు.కానీ సాయంత్రము మీరు సంతోషంగా,ఆనందంగా ఉండటానికి ఏదోటి చేస్తారు. వైవాహిక జీవితపు మధురిమను ఈ రో జు మీరు రెండు చేతులా గ్రోలుతారు.
లక్కీ సంఖ్య: 1
కర్కాటకం (5 నవంబర్, 2024)
ఆరోగ్యం చక్కగా ఉంటుంది. ఎవరైతే ఆలోచించకుండా ఇప్పటిదాకా ఖర్చుచేస్తారో,వారికి అత్యవసర సమయాల్లో ఎంతవరసరమో తెలిసివస్తుంది. కుటుంబంలోని ఒక మహిళ ఆరోగ్యం, ఆందోళనలకు కారణం కావచ్చును. మీ రొమాంటిక్ సంబంధం ఈరోజు సఫర్ అవుతుంది. ప్రేమైక జీవితం ఈ రోజు మిమ్మల్ని ఆశీర్వదిస్తోంది. మీరు మీ సమయాన్ని మిప్రియమైనవారితో గడపాలి అనుకుంటారు.కానీ కొన్ని ముఖ్యమైన పనులవలన మీరు ఆపని చేయలేరు. అసలే కారణమూ లేకపోయినా కేవలం మీ ఒత్తిడి కారణంగా మీరు ఈ రోజు మీ జీవిత భాగస్వామితో పోట్లాడవచ్చు.
లక్కీ సంఖ్య: 4
సింహం (5 నవంబర్, 2024)
అనుకోను నరాల పనిచేయనితనం, మీ రోగనిరోధక శక్తిని మరియు ఆలోచనా శక్తిని బలహీన పరుస్తుంది. సానుకూల దృక్పథంతో మీకు మీరే ఈ వ్యాధిని ఎదిరించడానికి ప్రోత్సహించుకొండి. ఆర్థిక నిధులు అకస్మాత్తుగా వచ్చిపడడంతో, మీ బిల్లులు, తక్షణ ఖర్చులు గడిచిపోతాయి. మీ స్నేహితుని సమస్యలు మీకు బాధ, ఆందోళన కలిగించవచ్చును. మీ ప్రేమ భాగస్వామి ఈ రోజు ఓ అందమైన దానితో మిమ్మల్ని ఎంతో ఆశ్చర్యపరుస్తారు. మీరు మికార్యాలయాల్లో మంచిగాఉండాలి అనుకుంటే,మిపనిలో కొత్తపద్దతులను ప్రవెశపెట్టండి.కొత్తకొత్త పద్దతులతో మీపనులను పూర్తిచేయండి. సమస్యలకు సత్వరమే స్పందించడంతో మీరు ప్రత్యేక గుర్తింపును అనేది, గౌరవాన్ని పొందుతారు. మీ జీవిత భాగస్వామి ఈ రోజు చెప్పలేనంత మూడ్ లో ఉన్నారు. ఈ రోజును మీ వైవాహిక జీవితంలోకెల్లా అత్యుత్తమ రోజుగా మార్చుకోవడానికి మీరు చేయాల్సిందల్లా కేవలం అతనికి/ఆమెకు సాయపడటమే.
లక్కీ సంఖ్య: 3
కన్య (5 నవంబర్, 2024)
తగువులమారి తత్వాన్ని అదుపులో ఉంచుకొండి, ఎందుకంటే అది మీ బంధుత్వాలను శాశ్వతంగా నాశనం చేసేయగలదు. విశాల దృక్పథం పెంచుకోవడం, ఎవరిపైనున్న వైరాన్నైనా తొలగించివేయడం ద్వారా మీరు దీనిని అధిగమించగలరు. మీరు పర్యావరణకు సంబంధించి మదుపు చేస్తే, తప్పక లబ్దిని పొందుతారు. మీ శ్రీమతితో పిక్ నిక్ కి వెళ్ళడానికి చాలామంచి రోజు. అది మీ మూడ్ ని రీఛార్జ్ చెయ్యడమే కాదు, మీమధ్య ఏమైనా అపార్థాలుంటే అవికూడా తొలగిపోతాయి ప్రేమ అన్నింటికీ ప్రత్యామ్నాయమని ఈ రోజు మీరు తెలుసుకుంటారు. ఎవరైతే ఇంకాఉద్యోగమూరాకుండాఉన్నారోవారు ఈరోజు కష్టపడితేవారికి తప్పకుండా మంచి ఉద్యోగము వస్తుంది.కష్టపడితేనే మీకు ఫలితము ఉంటుంది. మీరుమిఖాయేలుసమయాన్ని సద్వినియోగం చేసుకోండి,లేనిచో మీరు జీవితంలో వెనుకబడిపోతారు. మీకు మీ శ్రీమతికి మధ్యన ఖచ్చితంగా విశ్వాస రాహిత్యం ఉంటుంది. ఇది మీ వివాహ బంధంలో స్ట్రెయిన్ చెయ్యడానికి దారితీస్తుంది.
లక్కీ సంఖ్య: 1
తుల (5 నవంబర్, 2024)
చక్కని అహారాన్ని ఉప్పు పాడుచేసినట్లు, కొంత విచారం, అసంతోషం అవసరం- అప్పుడే, మీరు, అసలైన సంతోషపు రుచిని ఆస్వాదించగలరు. ఈరోజు సోమవారం రాక మిమ్ములనుఅనేక ఆర్ధికసమస్యల నుండి ఉపశమనము కలిగిస్తుంది. మీరు అనుకున్న కంటె మీ సోదరుడు, మీ అవసరాలకు మరింత సపోర్ట్ చేసి, ఆదుకుంటాడు. రొమాన్స్ కి మంచి రోజు,- సాయంత్రం చక్కని ప్రత్యేకమైన కార్యక్రమాన్ని ప్లాన్ చెయ్యండి, అలాగే దానిని, వీలైనంత రొమాంటిక్ గా ఉండేలాగ చెయ్యండి. మీ తెలివితేటలను మీప్రయోజనం కోసం వాడండి. అది మీకు వృత్తిపరమైన ప్రాజెక్ట్ లను పూర్తిచేసి ఇంకా క్రొత్త ఐడియాలను కూడా ఇస్తుంది. అపరిమితమైన సృజనాత్మకత మరియు కుతూహలం మీకు మరొక లాభదాయకమైన రోజువైపు నడిపిస్తాయి. ఇది మీ వైవాహిక జీవితంలోకెల్లా అత్యుత్తమమైన రోజు కానుంది. ప్రేమ తాలూకు సిసలైన పారవశ్యాన్ని ఈ రోజు మీరు అనుభవించబోతున్నారు.
లక్కీ సంఖ్య: 3
వృశ్చిక (5 నవంబర్, 2024)
బిడ్డ లేదా వృద్ధుల యొక్క ఆరోగ్యం పాడవడం మీ వైవాహిక జీవతంపై ప్రభావాన్ని నేరుగా చూపగలదు. అందువలన మీకు ఆందోళన, కలగించవచ్చును. మీ ఆర్థిక స్థితి మెరుగుపడినా కూడా బయటికిపోయే ద్రవ్యం మి ప్రాజెక్టులను అమలుచేయడంలో అడ్డంకులు కలిగించవచ్చును. మీకుటుంబ సభ్యుల భావాలను కించపరచకుండా ఉండడానికి, మీ క్షణికావేశాన్ని అదుపులో ఉంచుకొండి. వాస్తవాలతో ఎదురు పోరాడితే మీ బంధువులని వదులుకోవలసై వస్తుంది. మిమ్మల్ని చక్కగా బంధించేందుకు ప్రేమ సిద్ధంగా ఉంది. ఆ ఆనందాన్ని అనుభూతి చెందండంతే. మీ పదునైన పరిశీలన మిమ్మల్ని అందరికంటె ముందుండేలాగ చేయడానికి సహాయపడుతుంది. అనుకోని అతిథి రాకతో మా ప్లాన్లన్నీ పాడు కావచ్చు. అయినా సరే, ఈ రోజు మీకు బాగానే గడుస్తుంది.
లక్కీ సంఖ్య: 5
మకరం (5 నవంబర్, 2024)
మీకు నచ్చినట్లుగా పిల్లలు ప్రవర్తించరు- మీకు చీకాకు తెప్పించుతారు. అపరిమితమైన కోపం ప్రతిఒక్కరిపైనా అందులోనూ కోప్పడిన వ్యక్తికి మరింత ఎక్కువగా ప్రభావం చూపుతుంది, కనుక అదుపు చేసుకొండి. ఎందుకంటే, అది మన శక్తిని వృధా చేస్తుంది, విచక్షణా శక్తికి అడ్డుపడుతుంది, అంతెందుకు విషయాలను మరింత జటిలం చేస్తుంది. మీరు ఈరోజు మీఅమ్మగారి తరుఫునవారినుండి ధనలాభాన్ని పొందుతారు.మీ అమ్మగారి అన్నతమ్ములు లేక మీ తాతగారు మీకు ఆర్ధికసహాయము చేస్తారు. ఈ రోజు మీకు దొరికే ఖాళీ సమయాన్ని వినియోగించుకుని, కుటుంబసభ్యులతో కొన్ని మధుర క్షణాలుగా గడపండి. మీ కలలు, వాస్తవాలు ప్రేమ తాలూకు అద్భుతానందంలో పరస్పరం కలగలిసిపోతాయీ రోజు. ఆఫీసులో పని విషయంలో మీతో నిత్యం కీచులాడే వ్యక్తి ఈ రోజు మీతో చక్కగా మాట్లాడనున్నాడు. ఈరోజు విద్యార్థులు,వారి పనులను రేపటికి వాయిదా వేయుటమంచిది కాదు,ఈరోజువాటిని పూర్తిచేయాలి.ఇది మీకు చాలా అనుకూలిస్తుంది. మీ జీవిత భాగస్వామితో భావోద్వేగపరమైన బంధాన్ని మీరు అనుభూతి పొందినప్పుడు తనతో ఆ శారీరక కలయిక అత్యుత్తమ అనుభూతిని మిగులుస్తుంది.
లక్కీ సంఖ్య: 2
కుంభం (5 నవంబర్, 2024)
ఎవరేనా మిమ్మల్ని అప్ సెట్ చెయ్యాలని చూస్తారు. కానీ, కోపాలేవీ మిమ్మల్ని ఆక్రమించకుండా చూసుకొండి. ఈ అనవసర ఆందోళనలు మరియు బెంగలు, మీ శరీరంపైన డిప్రెషన్ వంటి వత్తిడులు మరియు చర్మ సంబంధ సమస్యలు వంటి వాటికి దారితీసి ఇబ్బంది పెడతాయి. ఆర్ధిక లావాదేవీలు నిరంతరాయంగా జరిగినప్పటికీ మీకు రోజూచివర్లో మీకు తగినంత ధనాన్ని పొదుపు చేయగలరు. ఉక్కిరిబిక్కిరిఅయే వార్తను పిల్లలు మీకు అందించవచ్చును. ప్రేమ ఎప్పుడూ ఆత్మ ప్రకాశమే. దాన్ని మీరు ఈ రోజు అనుభూతి చెందుతారు. ఇత్రర దేశాలలో వృత్తిపరమైన సంబంధాలు నెలకొల్పడానికి అద్భుతమైన సమయం ఇది. మీరు మీయొక్క ఖాళీసమయములో ఏదైనా కొత్తగా చేయడానికి ప్రయత్నిస్తారు.అయినప్పటికీ మీరు దీనిమీద ధ్యాస పెట్టటమువలన ఇతరపనులు ఆగిపోతాయి. మీ జీవిత భాగస్వామి మీ కోసం ఏదో చాలా స్పెషల్ ప్లాన్ చేశారు. దాంతో ఈ రోజు మీకు చాలా అద్భుతంగా గడవనుంది.
లక్కీ సంఖ్య: 9
మీన (5 నవంబర్, 2024)
మీరొక తీర్పును చెప్పేటప్పుడు, ఇతరుల భావాల పట్లకూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టండి. ఏతప్పు నిర్ణయమైనా మీచే చేయబడితే, అది వారికి వ్యతిరేకంగా మాత్రమే కాదు, మీ కు మానసిక టెన్షన్ కూడా కలిగిస్తుంది. వ్యాపారాల్లో లాభాలు ఎలాపొందాలి అని మీయొక్క పాతస్నేహితుడు సలహాలు ఇస్తారు.మీరు వారియొక్క సలహాలను పాటించినట్లయితే మీకు అదృష్టము కలసివస్తుంది. ఆరోగ్యం బాగులేని బంధువు ఇంటికి చూడడానికి వెళ్ళండీ. మీకు, మీ ప్రియమైన వారికి మధ్యన మూడవ వ్యక్తి జోక్యం, మరింత రాపిడి కలిగేలాగ చేస్తుంది. ఆఫీసులో మీ బాస్ తాలూకు మంచి మూడ్ ఈ రోజు మొత్తం పని వాతావరణాన్నే ఎంతో మెరుగ్గా మార్చేయనుంది. సమయము యొక్క ప్రాముఖ్యతను అర్ధంచేసుకోండి.ఇతరులను అర్ధం చేసుకోవాలనుకోవటం అనవసరం.ఇలా చేయటవలన అనేక సమస్యలను పెంచుకోవటమే. మీ జీవిత భాగస్వామి దురుసు ప్రవర్తన మిమ్మల్ని ఈ రోజంతా వెంటాడుతూనే ఉంటుంది.
లక్కీ సంఖ్య: 7
గమనిక :- ప్రస్తుతకాల గోచార గ్రహస్థితి, దశాంతర్ధశ, ద్వాదశ భావలు, వాటిపై దృష్టులు, ఉచ్చ నీచ స్థానాలు, షడ్బలాలు మొదలగు అనేక అంశాలను, అలాగే అన్ని రంగాల, వర్గాల వారిని దృష్టిలో పెట్టుకుని సామూహిక ఫలితాలు తెలియజేయడం జరుగుతుంది, ఈ ఫలితాలు మొత్తం తమ ఒక్కరికే వర్తిస్తాయని భావించవద్దు. పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, ఇది గమనించగలరు. వ్యక్తిగత జాతక వివరాల కొరకు మీకు దగ్గర లో ఉన్న అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరుణోపాయలను అడిగి శుభ ఫలితాలను పొందగలరు . . ఆధురి భాను ప్రకాష్
తాజా వార్తలు చదవండి
- Andhra Pradesh: 10 నిమిషాల్లో ఇంటికి చేరేవారే.. కానీ అంతలోనే కబలించిన మృత్యువు!
- అయ్యో పాపం.. ఐదేళ్లకే ఆ బాలుడికి ఆయుష్షు తీరిపోయింది..!
- ఎస్బీఐ బ్యాంకుకు కన్నం.. రూ.13 కోట్ల విలువ చేసే బంగారం లూటీ.. లబోదిబోమంటున్న కస్టమర్లు
- స్కూల్‌కి వెళ్లాల్సిన బాలుడు.. బావిలో శవమై తేలాడు.. మిస్టరీగా మారిన మరణం
- డబ్బులిస్తాం.. అంటూ ఇంటికి పిలిచిన దంపతులు.. చివరకు ఏం జరిగిందంటే..
- కలియుగాంతాన్ని సూచించే ఆలయం.. వేసవిలో చల్లగా, శీతాకాలంలో వేడిగా నీరు.. ఎన్ని రహస్యలో….
- నేటి జాతకములు 21 నవంబర్, 2024
- 11 ఏళ్ల బాలుడి ప్రాణం తీసిన పతంగి.. రోడ్డెక్కిన గ్రామస్తులు.. అసలేం జరిగిందంటే..?
- ఓర్నాయనో.. మార్కెట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంటున్నారా..? ఇది చూస్తే కళ్లు తేలేయాల్సిందే..
- కట్టుకున్న వాడే కాలయముడై.. భార్యను చున్నీతో ఉరివేసి హతమార్చిన భర్త..