మేషం (5 సెప్టెంబర్, 2024)
బండి నడిపేటప్పుడు ప్రత్యేకించి మలుపులలో జాగ్రత్తగా ఉండండి. మరెవరిదో నిర్లక్ష్యం మీకు సమస్యలను కలిగించవచ్చును. మీ ఇంటిగురించి మదుపు చెయ్యడం లాభదాయకం. తెలుసుకోవాలన్న జ్ఞానపిపాస మీకు క్రొత్త స్నేహితులను పొందడానికి ఉపయోగపడుతుంది. ఇంట్లో సమస్యలు తలెత్తవచ్చును.- అయినా, చిన్న విషయాలకు మీ శ్రీమతిని విమర్శించడం మానండి. మీ కు మీ తల్లిదండ్రులను మీ ప్లాన్స్ కి అనుగుణంగా ఒప్పించడం లో సమస్య వస్తుంది. సమయము ఎల్లపుడు పరిగెడుతూవుంటుంది.కాబట్టి తెలివితో మీ సమయాన్ని వాడుకోండి. మీతో కలిసి ఉండటాన్ని గురించి మీకు అంతగా నచ్చని పలు విషయాలను మీ జీవిత భాగస్వామి ఈ రోజు మీకు చెప్పవచ్చు.
లక్కీ సంఖ్య: 3
వృషభం (5 సెప్టెంబర్, 2024)
మీ తిండిని నియంత్రించండి. బలంగా ఉండడానికి వ్యాయామం చెయ్యండి. వ్యాపారాల్లో లాభాలు ఎలాపొందాలి అని మీయొక్క పాతస్నేహితుడు సలహాలు ఇస్తారు.మీరు వారియొక్క సలహాలను పాటించినట్లయితే మీకు అదృష్టము కలసివస్తుంది. మీ పిల్లలు కూడా మిమ్మల్ని సంతోషంగా ఉంచడానికి వారి శాయశక్తులా ప్రయత్నిస్తారు. ఎవరైతే ఇంకా ఒంటరిగా ఉంటున్నారో వారు ఈరోజు ప్రత్యేకమైనవారిని కలుసుకుంటారు.మీరు ముందుకు వెళ్లేముందు వారుఎవరితోఐన ప్రేమలోఉన్నారోలేదో తెలుసుకోండి. మీ నైపుణ్యాలను ప్రదర్శించే అవకాశం వస్తుంది. ఈరాశికి చెందినవారు మీగురించి మీరు కొద్దిగా అర్ధంచేసుకుంటారు.మీరుఏమైనా పోగొట్టుకుంటే,మీరు మీకొరకు సమయాన్నికేటాయించుకుని మీవ్యక్తిత్వాన్ని వృద్దిచేసుకోండి. ఈ రోజు మీ జీవిత భాగస్వామి నుంచి మీరు అనుభవించే ప్రేమ జీవితపు కష్టాలను మీరు మర్చిపోయేలా చేస్తుంది.
లక్కీ సంఖ్య: 3
మిథునం (5 సెప్టెంబర్, 2024)
అసహ్యత అనే భావన కలిగినా మీరు భారీ మూల్యం చెల్లించవలసి వస్తుంది. అది మీ సహన శిలతను కించపడేలాగ చెయ్యడమే కాదు విచక్షణా శక్తిని కూడా నిరోధిస్తుంది. ఇంకా మీ బంధాలలో అగాధాన్ని సృష్టిస్తుంది. ఇతరులయొక్క సహాయసహకారాలు లేకుండా మీరు ఈరోజు ధనార్జన చేయగలరు. ఆరోగ్యం బాగులేని బంధువు ఇంటికి చూడడానికి వెళ్ళండీ. ప్రేమ అనే అందమైన చాక్లెట్ ను ఈ రోజు మీరు రుచి చూడనున్నారు. ముఖ్యమైన నిర్ణయాలను దశల వారీగా చేస్తూపోతే విజయం మీదే. మీరు ఈరోజు మీజీవితభాగస్వామితో సమయాన్ని గడుపుతారు,కానీ ఏదైనా పాత లేదా పరిష్కపింపబడని సమస్యల వలన గొడవలు ఏర్పడవచ్చును. మీరు ఈ రోజు మీ భాగస్వామితో ఓ అద్భుతమైన సాయంత్రాన్ని గడపవచ్చు.
లక్కీ సంఖ్య: 1
కర్కాటకం (5 సెప్టెంబర్, 2024)
సామాజిక జీవనం కోసమై ఆరోగ్యం ప్రాధాన్యత వహించాలి. ఇతరులను మురిపించాలని మరీఎక్కువగా దూబరా ఖర్చు పెట్టకండి. కొంతమందికి కుటుంబంలోకి క్రొత్త వ్యక్తి రావడమ్ అనేది సంబరాలకు, వేడుకలకు కారణమవుతుంది. మీ కిటికీలో ఒక పువ్వును ఉంచడం ద్వారా, మీరు ప్రేమిస్తున్నానని చెప్పండీ. పని విషయంలో అన్ని అంశాలూ మీకు సానుకూలంగా ఉన్నట్టు కన్పిస్తున్నాయి. మీరూపురేఖలను, వ్యక్తిత్వాన్ని, మెరుగు పరుచుకోవడానికి, చేసిన పరిశ్రమ మీకు సంతృప్తిని కలిగిస్తుంది. మీ జీవిత భాగస్వామి సమక్షంలో ఈ రోజు మీకు అద్భుతంగా గడుస్తుంది. తను మీ ముందు బెస్ట్ ఈవ్ గా సాక్షాత్కరించడం ఖాయం.
లక్కీ సంఖ్య: 4
సింహం (5 సెప్టెంబర్, 2024)
ఈరోజు కార్యక్రమాలలో ఇండోర్, ఔట్ డోర్ అంటే, ఇంటిలోపల ఆడేవి, బయట ఆడేవి ఉండాలి. ఆర్ధికపరమైన కోర్టు సంబంధిత వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉంటాయి.ఇది మీకు ఆర్ధికలాభాన్ని చేకూరుస్తుంది. మీరు ఎవరితో ఉంటున్నారో వారికోసం మీరెంతగా వారిని సంతోషపరచడానికి ఎంతచేసినా కూడా, వారు మీపట్ల సంతోషంగా ఉండక పోవచ్చును. మీరు, మీ ప్రేమ భాగస్వామి ఈ రోజు ప్రేమసాగరంలో మునిగి తేలుతారు. ప్రేమ తాలూకు లోతులను కొలుస్తారు. తగిన పరిజ్ఞానం ఉన్నాయి. కుటుంబ అవసరాలు తీర్చేక్రమంలో,మీకొరకు మీరువిశ్రాంతి తీసుకోవటం మర్చిపోతారు.కానీ ఈరోజు మీరు మీకొరకు కొంత సమయాన్నికేటాయిస్తారు మరియు మీరు కొత్త అలవాట్లను అలవాటు చేసుకుంటారు. ఈ రోజు ప్రపంచమంతా మునిగిపోవచ్చు గాక. కానీ మీరు మాత్రం మీ జీవిత భాగస్వామి చేతుల్లోంచి బయటపడాలని అస్సలు అనుకోరు.
లక్కీ సంఖ్య: 3
కన్య (5 సెప్టెంబర్, 2024)
ఈ రోజు మీకు మీ ఆరోగ్యాన్ని రూపాన్ని మెరుగులు దిద్దుకోవడానికి, చాలినంత సమయం ఉన్నది, ఈరోజు మీయొక్క ఆర్థికస్థితి అనుకూలంగా ఉండదు.ఇందువలన ధనాన్ని మీరు పొదుపుచేయలేరు. ప్రేమ స్నేహం బంధం ఎదుగుతాయి. మీ లవర్ కి ఏమి చెయ్యాలో నిర్దేశిస్తుంటే ఆమెతో చాలా సమస్య వస్తుంది. ఈరోజు మీరు, అందరి దృష్టి పడేలాగ ఉంటారు- విజయం మీకు చేరువలోనే ఉంటుంది. ఒక పరిస్థితినుండి మీరు పారిపోతే- అదిమిమ్మల్నే అనుసరించి వచ్చేస్తుంది, అది వీలైనంత దౌర్భాగ్యపు రీతిలో ఎదురౌతుంది. అపార్థాలమయంగా సాగిన దుర్దశ తర్వాత ఈ సాయంత్రం మీరు మీ జీవిత భాగస్వామి ప్రేమానందపు మత్తులో పూర్తిగా మునిగిపోతారు.
లక్కీ సంఖ్య: 1
తుల (5 సెప్టెంబర్, 2024)
ఇతరులను విమర్శించడంలో మీ సమయాన్ని వృధా చెయ్యకండి. అందువలన మీ ఆరోగ్యమే పాడవగలదు. మీరు మీకుటుంబసభ్యులతో పెట్టుబడులు,పొదుపుల విషయంలో మాట్లాడవలసి ఉంటుంది.వారియొక్క సలహాలు మీకు చాలావరకుమీయొక్క ఆర్థికస్థితిని మెరుగుపరుచుకునేందుకు సహాయపడతాయి. ఆహ్లాదకరమైన అద్భుతమైన సాయంత్రం గడపడానికిగాను మీ ఇంటికి అతిథులు ప్రవాహంలాగ వచ్చేస్తారు. మిప్రియమైనవారు ఈరోజు మీరుచెప్పేదివినకుండా వారికీ అనిపిస్తున్నది చెప్తారు.ఇది మీకు కొంతవిచారాన్ని కలిగిస్తుంది. జాగ్రత్తగా మసులుకోవలసినదినం- కనుక, అంచనా తప్పవు అని నిర్ధారణ అయేవరకు మీ ఆలోచనలను బయటపెట్టకండి. పెండింగ్ లో గల సమస్యలు త్వరలో పరిష్కరించబడాల్సి ఉన్నది, పైగా ఎక్కడో అక్కడ మొదలు పెట్టాలి, అందుకే, సానుకూలంగా స్పందించండి, మీ శ్రమను ఈరోజే మొదలు పెట్టండి. మీ జీవిత భాగస్వామితో మీకున్న పాత మధురానుభూతులను గురించి మీ పాత మిత్రుడొకరు మీకు గుర్తు చేయవచ్చు.
లక్కీ సంఖ్య: 3
వృశ్చిక (5 సెప్టెంబర్, 2024)
మీ ఎనర్జీ స్థాయి ఎక్కువ. త్వరగా డబ్బును సంపాదించెయ్యాలని మీకు కోరిక కలుగుతుంది. కుటుంబ సభ్యుల సమవేశం మీకు ఆకర్షణీయమైన ప్రముఖ స్థానాన్ని కల్పిస్తుంది. మీచెప్పైనావిషయము మీప్రేయసికి దుఃఖాన్ని కలిగిస్తుంది.వారి మీపై కోపగించుకోకుండా మీరు మీతప్పును తెలుసుకొని వారిని శాంతపరచండి. కళలు, రంగస్థలం సంబంధిత కళాకారులకు, వారి కళను ప్రదర్శించడానికి, ఎన్నెన్నో క్రొత్త అవకాశాలు వస్తాయి. మీరు ఈరోజుమొత్తం మిరూములో కూర్చుని పుస్తకము చదవడానికి ఇష్టపడతారు. ఆఫీసులో మీ పనికి మెచ్చుకోళ్లు దక్కవచ్చు.
లక్కీ సంఖ్య: 5
ధనుస్సు (5 సెప్టెంబర్, 2024)
మీకు అదనంగా మిగిలన సమయంలో, మీరు మీ అభిరుచులకు అనుగుణంగా లేదా స్నేహితులతోనో గడపండి, మీకు బాగా నచ్చే పని చెయ్యండి. ఈరాశిలో ఉన్న స్థిరపడిన, పేరుపొందిన వ్యాపారవేత్తలు ఈరోజు పెట్టుబడులు పెట్టేముందు ఆలోచించుట మంచిది. ఇంట్లో పండుగలు పబ్బాలు/ వేడుకలు జరపాలి. మీ లవర్ వ్యాఖ్యలు, మీరు సున్నిత మనస్కులవడంతో, మీకు బాధ కలిగిస్తాయి. – మీ భావోద్రేకాలను అదుపుచేసుకుని, ఏమీ మ్చెయ్యకండి. లేదంటే, తరువాత పరిస్థితి దారుణంగా ఉండగలదు. ఈరోజు మీరు కొన్ని చిన్నవే అయినా పెండింగ్ లో గల ముఖ్యమైన పనులను పూర్తి చేశారు. మీరూపురేఖలను, కనబడే తీరును మెరుగు పరుచుకోవడానికి, శక్తివంతమైన క్లైంట్లను ఆకర్షించడానికి తగిన మార్పులు చేసుకొండి. ఈ రోజు మీ పనులు చాలావరకు మీ జీవిత భాగస్వామి అనారోగ్యం వల్ల పాడవుతాయి.
లక్కీ సంఖ్య: 2
మకరం (5 సెప్టెంబర్, 2024)
మీకు మానసిక అనారోగ్యం కలిగించేలోపల మీ వ్యతిరేకతా ఆలోచనలను వదిలించికోవాలి. దానికోసం మీరు దానధర్మాలు, సంఘసేవలు చేస్తే, పూర్తిగా అవి తొలగిపోయి, మనశ్శాంతి కలుగుతుంది. వ్యాపారాభివృద్ధికొరకు మీరుకొన్నిముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు.,మీ దగ్గరివారినుండి మీకు ఆర్ధికసహాయము అందుతుంది. మీకు బాగా అవసరమైన వేళలో మీ స్నేహితులు మిమ్మలని నిరాశకు గురిచేసి, అందుబాటులో లేకుండా పోత్వచ్చును. మీ ప్రియమైన వారి యొక్క అసహ్యతకు బదులు మీరు ప్రేమనే కురిపించండి. మీ భాగస్వాములు తమ వాగ్దానాన్ని నిలబెట్టుకోకపోతే వారిని కించపరచకండి- మీరు కూర్చుని విషయాలను సంప్రదింపులద్వారా పరిష్కరించుకోవలసిన అవసరం ఉన్నది. ఇతరులకు ఉపకరించడంలో మీసమయాన్ని శక్తిని అంకితం చెయ్యండి- అంతేకానీ, మీకు ఏవిధంగానూ సంబంధించని వాటిలో జోక్యం మాత్రం చేసుకోకండీ. ఈ రోజు మీకు బయటకు వెళ్లాలంటే అస్సలు ఇష్టం లేకున్నా వెళ్లాల్సిందిగానో, లేదా అందుకు వ్యతిరేకంగానో మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని ఒత్తిడి చేయవచ్చు. దాంతో మీరు బాగా ఇరిటేట్ కావచ్చు.
లక్కీ సంఖ్య: 2
కుంభం (5 సెప్టెంబర్, 2024)
ఈరోజు మిమ్మల్ని ఆవరించిన సెంటిమెంటల్ మూడ్ ని వదిలించాలంటే, గతాన్ని మీరు తరిమెయ్యాలి. మీరు ఈరోజు మీఅమ్మగారి తరుఫునవారినుండి ధనలాభాన్ని పొందుతారు.మీ అమ్మగారి అన్నతమ్ములు లేక మీ తాతగారు మీకు ఆర్ధికసహాయము చేస్తారు. మీ అభిరుచికి తగినట్లు మీరు, మీఇంటి వాతావరణంలో మార్పులు చేస్తారు. మీరు ఒంటరిగా ఉండీ, తోడు లేకపోవడంతో, మీ చిరుమందహాసాలకు అర్థంలేదు- నవ్వులకు శబ్దం రాదు, హృదయం కొట్టుకోవడం మరిచిపోతుంది కదా! మీ వృత్తి కార్యక్రమాలు పనులు సజావుగా చేయడానికి ఎంతో చురుకుగా ఉండాలి. ఈరోజు ఖాళిసమయంలో ,పనులుప్రారంభించాలి అని రూపకల్పనచేసుకుని ప్రారంభించని పనులను పూర్తిచేస్తారు. మీకు అందమైన, రొమాంటిక్ రోజిది. కానీ ఆరోగ్య సమస్యలు కొన్ని ఇబ్బంది పెట్టవచ్చు.
లక్కీ సంఖ్య: 9
మీన (5 సెప్టెంబర్, 2024)
మీరు మీ శ్రీమతితో సినిమా హాలులోనో- లేదా రాత్రి డిన్నర్ లోనో కలిసి ఉండడం అనేది, మిమ్మల్ని, మీ మూడ్ ని చక్కగా రిలాక్స్ చేసి, అద్భుతమయిన మూడ్ ని రప్పించగలదు. మీరు ఎవరిని సంప్రదించకుండా డబ్బును పెట్టుబడి పెట్టకండి. ఇంటి విషయాలకు అనుకూలమైన రోజు, పూర్తికాండా మిగిలిపోయినపనులని పూర్తి చేయడానికి అనుకూలమైన రోజు. మీకు ప్రియమైన వారి యొక్క ఆఫీసులో మీ పనికి మెచ్చుకోళ్లు దక్కవచ్చు. ఖాళి సమయములో ఈరోజు మీరు మీ ఫోనులో ఏదైనా వెబ్సిరీస్ ను చూడగలరు. ఈ రో జు ఏదైనా ప్లాన్ చేసే ముందు మీరు మీ జీవిత భాగస్వామితో సంప్రదించకపోతే చివరికి అంతా తల్లకిందులు కావచ్చు జాగ్రత్త.
లక్కీ సంఖ్య: 7
గమనిక :- ప్రస్తుతకాల గోచార గ్రహస్థితి, దశాంతర్ధశ, ద్వాదశ భావలు, వాటిపై దృష్టులు, ఉచ్చ నీచ స్థానాలు, షడ్బలాలు మొదలగు అనేక అంశాలను, అలాగే అన్ని రంగాల, వర్గాల వారిని దృష్టిలో పెట్టుకుని సామూహిక ఫలితాలు తెలియజేయడం జరుగుతుంది, ఈ ఫలితాలు మొత్తం తమ ఒక్కరికే వర్తిస్తాయని భావించవద్దు. పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, ఇది గమనించగలరు. వ్యక్తిగత జాతక వివరాల కొరకు మీకు దగ్గర లో ఉన్న అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరుణోపాయలను అడిగి శుభ ఫలితాలను పొందగలరు . . ఆధురి భాను ప్రకాష్
- నేటి జాతకములు 22 నవంబర్, 2024
- తెలంగాణ : అయ్యో..పాపం..వీళ్లు బంధువాలా.. రాబందువులా?.. ఆస్తిని కాజేసి చివరికి..
- ఈ ఆంజనేయ స్వామి కొండ ఎక్కితే.. పచ్చగా మారుతున్న భక్తులు
- చెల్లి ఫొటోతో ఎఫ్బీ అకౌంట్..యువకుడి నుంచి కోట్లువసూలు, ట్విస్ట్ సూపర్
- అమ్మాయితో మాట్లాడాడని ఇంటర్ విద్యార్థిపై దాష్టీకం కోనసీమలో నలుగురు యువకుల దౌర్జన్యం
- నారాయణపేటలో కలకలం.. ఒక్కెసారి 100 మంది విద్యార్థులకు ఏమైంది
- AP News: స్వామి మాలలో ఖైదీకి టిఫిన్ తీసుకొచ్చిన వ్యక్తి.. అనుమానంతో బాక్స్ తెరిచి చూడగా
- ఈ ఏడాది కాల భైరవుడి జయంతి ఎప్పుడు.. శివ పురాణం ప్రకారం ఎలా అవతరించాడో తెలుసా..
- అత్తా.. నీ కూతురింక లేదు.. చంపేసిన!
- పెళ్లికి ఓకే చెప్పలేదని టీచర్‌పై రెచ్చిపోయిన ప్రేమోన్మాది.. క్లాస్ రూంలోనే..