మేషం (4 మార్చి, 2025)
మీ భావోద్వేగాలను ప్రత్యేకించి కోపాన్ని అదుపు చేఉకోవడానికి ప్రయత్నించండి. ఇతరుల సహాయంతో మీరు ధనాన్నిసంపాదించగలరు,దీనికి కావాల్సింది మీమీద మాకునమ్మకము. కుటుంబ సభ్యులు మీ అంచనాలను నెరవేర్చలేరు. వారు మీ కలలు కోరికలకు అనుగుణంగా పని చేస్తారని ఆశించవద్దు. దానికి బదులు, ఆ కోరిక ను పూతిగా రూపుమాపేలాగ, మీ స్టైల్ నే మార్చండి. కొంతమందికి క్రొత్త రొమాన్స్ లు ఉద్ధరించేవిగా ఉంటాయి, అవి సంతోషకరమైన మూడ్ లో ఉంచుతాయి ఆఫీసులో ఇంతకాలంగా మీరు మీ శత్రువుగా భావిస్తూ వస్తున్న వ్యక్తి నిజానికి మీ శ్రేయోభిలాషి అని ఈ రోజు మీరు తెలుసుకోనున్నారు. మీ సమాచార,పని నైపుణ్యాలు, ప్రశంసనీయం గా ఉంటాయి. వివాహం ఈ రోజు మీకు జీవితంలోనే అత్యుత్తమ అనుభూతిని చవిచూపుతుంది.
లక్కీ సంఖ్య: 3
వృషభం (4 మార్చి, 2025)
ఈ మధ్యనే మీరు నిస్పృహకు గురి అవుతుంటే- మీరు గుర్తుంచుకోవలసినదేమంటే, సరియైన దిశగా చర్యలు ఆలోచనలు ఉంటే, అది ఈరోజునఎంతో హాయిని రిలీఫ్ ని ఇస్తుంది. ఆర్థికపరిస్థితులలో మెరుగుదల మీరు ముఖ్యమైన వాటిని కొనుగోలు చేయడానికి వీలు కల్పిస్తుంది. పిల్లలకు తమ భవిష్యత్తుకై పాటుపడకుండా బయట పెత్తనాలకు ఎక్కువసమయం గడపడంతో, కొంతవరకు నిరాశకు కారణం కాగలరు. ప్రేమ పూర్వకమైన కదలికలు పనిచేయవు. కొంతమందికి వృత్తిపరమయిన అభివృద్ధి. కుటుంబ అవసరాలు తీర్చేక్రమంలో,మీకొరకు మీరువిశ్రాంతి తీసుకోవటం మర్చిపోతారు.కానీ ఈరోజు మీరు మీకొరకు కొంత సమయాన్నికేటాయిస్తారు మరియు మీరు కొత్త అలవాట్లను అలవాటు చేసుకుంటారు. ఈ రోజు మీ బంధువొకరు మీకు సర్ ప్రైజ్ ఇవ్వవచ్చు. కానీ అది మీ ప్లానింగ్ ను దెబ్బ తీయగలదు.
లక్కీ సంఖ్య: 2
మిథునం (4 మార్చి, 2025)
బలమైన పునః నిశ్శబ్దం మరియు నిర్భీతి, అసాధారణంగా పెరిగి, మీ యొక్క మానసిక పరిణితిని శక్తివంతం చేస్తాయి. ఇదిలాగ కొనసాగితే, ఎటువంటి పరిస్థితినైనా, మీ అధీనంలో ఉంచుకునేలాగ మీకు సహకరిస్తుంది. మీకు తెలియనివారినుండి ధనాన్ని సంపాదిస్తారు.దీనివలన మీయొక్క ఆర్ధికసమస్యలు తొలగిపోతాయి. మీ కుటుంబసభ్యుల అవసరాలను తీరచడమే ఇవాళ్టి మీ ప్రాధాన్యత. మీప్రియమైనవారు వారి కుటుంబపరిస్థితుల కారణంగా కోపాన్ని ప్రదర్శిస్తారు.వారితో మంచిగా మాట్లాడి వారిని శాంతపరచండి. ఆఫీసులో చాలా రోజుగా మీరు ఇబ్బందులు పడుతూ ఉంటే గనక ఈ రోజు మీకు ఎంతో మంచి రోజుగా మిగిలిపోనుంది. మీరు బయటకు వెళుతూ పెద్దవారితో భుజంభుజం కలిపి మసులుతూ ఉండాలి. ఈ రో జు ఏదైనా ప్లాన్ చేసే ముందు మీరు మీ జీవిత భాగస్వామితో సంప్రదించకపోతే చివరికి అంతా తల్లకిందులు కావచ్చు జాగ్రత్త.
లక్కీ సంఖ్య: 9
కర్కాటకం (4 మార్చి, 2025)
మీకేది ఉత్తమమైనదో మీకుమాత్రమే తెలుసును- కనుక దృఢంగాను ధైర్యంగాను ఉండి, త్వరగా నిర్ణయాలు తీసుకొండి. ఫలితాలు ఏవైనా వాటిని అంగీకరించడానికి సిద్ధంగా ఉండండి. మీరువిధ్యార్దులుఅయితే,మీరువిదేశాలలో చదువుకోవాలి అనుకునేవారుఅయితే మీఇంటి ఆర్ధిక పరిస్థితులు మిమ్ములను నిరాశకు,భాదకు గురిచేస్తాయి. ఆర్థిక సంబంధమయిన విషయాలకు సంబంధించి, మీకుతెలిసిన ఒకరు అతిగా స్పందించి, ఓవర్ రియాక్ట్ అవుతారు. ఇంట్లో అసౌకర్యమైన, ఇబ్బందికరమైన పరిస్థితిని సృష్టిస్తారు. రొమాంటిక్ సాయంత్రం కొంతమందికి అందమైన బహుమతులతోను, పూవులతోను నిండిపోతుంది. మీ రాశి, నక్షత్రబలం మీకు బహు అనుకూలంగా ఉన్నది. అవి అసాధారణశక్తిని ఇస్తాయి. కనుక మీరు- దీర్ఘకాలానికి ప్రయోజనకరంగా ఉండేలాగ, తగినట్టి ముఖ్యమైన, అతి కీలకమైన నిర్ణయాలను తీసుకొండి. రోజూచివర్లో మీరు మీకుటుంబానికి సమయముకేటాయించాలి అనిచూస్తారు,కానీ మీరుమీకు దగ్గరివారితో వాగ్వివాదానికి దిగటమువలన మీయొక్క మూడ్ మొత్తము చెడిపోతుంది. పెళ్లంటే కేవలం సెక్స్ మాత్రమేననే వాళ్లు నిజానికి అబద్ధం చెబుతున్నారు. ఎందుకంటే నిజమైన ప్రేమంటే ఏమిటో ఈ రోజు మీరు తెలుసుకోనున్నారు.
లక్కీ సంఖ్య: 4
సింహం (4 మార్చి, 2025)
మూతలేని ఆహారాన్ని తినేటప్పుడు, ప్రత్యేకమైన ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. అంతేకానీ అనవసరమైన టెన్షన్ పడవద్దు, అది మానసిక వత్తిడిని కలిగిస్తుంది. ఈరోజు మీయొక్క ఆర్థికస్థితి అనుకూలంగా ఉండదు.ఇందువలన ధనాన్ని మీరు పొదుపుచేయలేరు. నమ్మండి, నమ్మకపొండి- మీపరిసరాలలోని ఒకరు మిమ్మల్ని అతి సమీపంగా గమనిస్తూ మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొనడం జరుగుతోంది. ప్రశంసనీయమైన పనులనే చెయ్యండి.- అవికూడా మీపేరుప్రతిష్ఠలను పెంపొందించేవి అయి ఉండాలి. ఈరోజు, మీ స్వీట్ హార్ట్ కి భావోద్వేగపూరితమయిన విషయాలు , మషీ థింగ్స్ చెప్పకండి. ఉద్యోగస్తులకు కార్యాలయాల్లో ఈరోజు మంచిగా ఉండవు. మీ సహుద్యోగులో ఒకరు మీకు ద్రోహం చేస్తారు.రోజుమొత్తము మీరు దీనివలన విచారానికి గురిఅవుతారు. ఈ రోజు, మీరు మీ మేధ కు పదును పెడతారు- చదరంగం- గడినుడి వంటి పజిల్ లు ఆడితే, కొందరు, కథ – కవిత లేదా భవిష్యత్ ప్రణాళికలు చేపడతారు. ఒక వ్యక్తి మీ జీవిత భాగస్వామి విషయంలో బాగా ఆసక్తి చూపిస్తూ ఉంటారు. కానీ తప్పేమీ జరగడం లేదని రోజు చివరికల్లా మీరే తెలుసుకుంటారు.
లక్కీ సంఖ్య: 2
కన్య (4 మార్చి, 2025)
వినోదం, కులాసాలు సరదాలు నిండే రోజు. ఈరోజు మీరు డబ్బు సంబంధిత సమస్యలను ఎదురుకుంటారు.కావున మీరు మీకు నమ్మకమైనవారిని సంప్రదించండి. కుటుంబ సభ్యులు, బాగా డిమాండ్ చేసేలాగ ఉంటారు. ఎవరైతే వారిప్రేయసికి దూరంగా ఉంటున్నారో,బాగా గుర్తొస్తున్నారో ఈరోజు,వారు రాత్రిపూట గంటలతరబడి ఫోనులో మాట్లాడతారు. భాగస్వాములు మీ క్రొత్త పథకాలు, వెంచర్లను గురించి ఉత్సుకతతో ఉంటారు. సమయాన్ని సదివినియోగం చేఉకోవటంతోపాటు , మీకుటుంభానికి తగినంత ప్రాధాన్యత ఇవ్వడము అవసరము.ఇదిమీకు ఈరోజు గ్రహించినప్పటికీ ,దానిని అమలుపరచటంలో విఫలము చెందుతారు. కౌగిలింత వల్ల కలిగే ఆరోగ్య లాభాల గురించి మీకు తెలిసే ఉంటుంది. వాటిని ఈ రోజు మీ జీవిత భాగస్వామి నుంచి మీరు ఎంతగానో పొందుతారు.
లక్కీ సంఖ్య: 9
తుల (4 మార్చి, 2025)
ఆరోగ్యం చక్కగా ఉంటుంది. దీర్ఘకాలిక ప్రయోజనాలకోసం, స్టాక్ మరియు మ్యూచ్యువల్ ఫండ్ ల లో మదుపు చెయ్యాలి. పిల్లలు తమవిజయాలతో మిమ్మల్ని, గర్వపడేలాగ, తలెత్తుకునేలా చేస్తారు. వ్యక్తిగత బంధుత్వాలు సున్నితంగాను ప్రమాదకరంగాను ఉంటాయి. అంగీకరించిన అసైన్ మెంట్ లు ఎదురుచూసిన ఫలితాలను ఇవ్వలేవు. ఒకవేళ షాపింగ్ కి వెళితే, మీకోసం మీరు మంచి డ్రెస్ ని తీసుకుంటారు. ఖర్చులు ఈ రోజు మీ జీవిత భాగస్వామితో మీ బంధాన్ని పాడుచేయవచ్చు.
లక్కీ సంఖ్య: 3
వృశ్చిక (4 మార్చి, 2025)
ఈ రోజు మీకు మీ ఆరోగ్యాన్ని రూపాన్ని మెరుగులు దిద్దుకోవడానికి, చాలినంత సమయం ఉన్నది, మీసిచుట్టుపక్కల్లో ఒకరుమిమ్ములను ఆర్ధికసహాయము చేయమని అడగవచ్చును.వారికి అప్పు ఇచ్చ్చేముందు వారియొక్క సామర్ధ్యాన్ని చూసుకుని ఇవ్వండి లేనిచో నష్టము తప్పదు. ఒక మత సంబంధమయిన ప్రదేశానికి లేదా యోగివంటివారిదగ్గరకు వెళ్ళడం గ్రహరీత్యా ఉన్నది. అందువలన ప్రశాంతత మనసుకు శాంతి కలుగుతాయి. ఇది మీ జీవితంలోకెల్లా అత్యంత అద్భుతమైన రోజు కానుంది. మీ అభిప్రాయాలను వ్యక్తపరచడానికి -సృజనాత్మకత గల ప్రాజెక్ట్ లగురించి పనిచెయ్యడానికి కూడా, ఇది మంచి సమయం. ఈరోజు మీబిజీ జీవితాన్ని వదిలేయండి.ఈరోజు మీకొరకు తగినంత సమయము దొరుకుతుంది,దానిని మీకు ఇష్టమైన పనులకొరకు వినియోగించండి. జీవితం ఎన్నో ఆశ్చర్యాలను మీకు అందిస్తూ ఉంటుంది. కానీ ఈ రోజు మాత్రం అది మరింత ఎక్కువగా ఉండనుంది. మీ జీవిత భాగస్వామి తాలూకు అద్భుతమైన మరో కోణాన్ని మీరు పూర్తిస్థాయిలో చవిచూడబోతున్నరు.
లక్కీ సంఖ్య: 5
ధనుస్సు (4 మార్చి, 2025)
మీకు మానసిక అనారోగ్యం కలిగించేలోపల మీ వ్యతిరేకతా ఆలోచనలను వదిలించికోవాలి. దానికోసం మీరు దానధర్మాలు, సంఘసేవలు చేస్తే, పూర్తిగా అవి తొలగిపోయి, మనశ్శాంతి కలుగుతుంది. ఇప్పటిదాకా అనవసరంగా డబ్బును ఖర్చుపెడుతున్నవారు,డబ్బు ఎంతకష్టపడితే వస్తుందో,ఆకస్మికంగా ఏదైనా సమస్యవస్తే ఎంత అవసరమో తెలుసుకుంటారు. మీ పిల్లల నుండి కొన్ని పాఠాలను నేర్చుకోబోతున్నారు. వారికి స్వచ్ఛమయిన తేజో వలయాలు ఉన్నాయి. వారు తమ అమాయకత్వం తోను, ఆహ్లాద స్వభావం తోను, వ్యతిరేక ఆలోచన అంటేనే తెలియని వారు, తమ పరిసరాలను సులువుగా మార్చేస్తారు. ప్రేమ సంబంధమైన విషయాలు మీ సంతోషానికి మరింత మసాలా చేకూరుతుంది. మీ అభిప్రాయాలను వ్యక్తపరచడానికి -సృజనాత్మకత గల ప్రాజెక్ట్ లగురించి పనిచెయ్యడానికి కూడా, ఇది మంచి సమయం. మీఖాళీ సమయాన్ని మీయొక్క ఆప్తమిత్రుడితో గడుపుతారు. మిమ్మల్ని ఎంతో ఆనందంగా ఉంచేందుకు మీ భాగస్వామి ఈ రోజు ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తారు.
లక్కీ సంఖ్య: 2
మకరం (4 మార్చి, 2025)
గుండె జబ్బు గలవారు కాఫీ మానెయ్యడానికిది సరియైన సమయం. మరింక ఏమాత్రం వాడినా మీ గుండెపై వత్తిడి పెరుగుతుంది. కుటుంబంలో ఏవరిదగ్గరైన ధనాన్ని అప్పుగా తీసుకునిఉంటె ఈరోజు తిరిగి ఇచ్చేయండి,లేనిచో వారుమీపై న్యాయపరమైన చర్యలు తీసుకొనగలరు. మధ్యాహ్నం తరువాత మీ పాత స్నేహితుని కలవడానికి వెళ్ళి, మీ సాయంత్రాలను ఆనందంగా గడపండి. మీ చిన్నతనాలుఆ బంగారు కాలం గుర్తుచేసుకొండి. మీ స్వీట్ హార్ట్ మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నదీ ఈ రోజు మీరు తెలుసుకుంటారు. ఉదయం నుంచి సాయంత్రం దాకా కూడా ఈ రోజంతా మీరు ఆఫీసులో ఎంతో శక్తితో పని చేస్తారు. మీరు మిసమయాన్ని అంతర్జాలాన్ని ఉపయోగించటం,టీవీ చూడటముద్వారా వృధాచేస్తారు.ఇది మీజీవితభాగస్వామికి చికాకు తెప్పిస్తుంది,ఎందుకనగా వారితో సమయాన్నిగడపకపోవటంవల్ల వారికి కోపం వస్తుంది. వానకు రొమాన్స్ తో విడదీయలేని బంధముంది. ఈ రోజు అలాంటి అద్భుతానుభూతిని రోజుంతా మీ జీవిత భాగస్వామితో కలిసి మీరు అనుభూతి చెందనున్నారు.
లక్కీ సంఖ్య: 2
కుంభం (4 మార్చి, 2025)
మీ ఎనర్జీ స్థాయి ఎక్కువ. విదేశాల్లో సంబంధాలు ఉన్నవ్యాపారస్థులకు,ట్రేడ్వర్గాల వారికి కొంతధననష్టం సంభవిస్తుంది.కాబట్టి అడుగువేసేముందు ఆచితూచి వ్యవహరించటం మంచిది. మీ సంతానానికి చెందిన ఒకసన్మానపు ఆహ్వానం మీకు సంతోషకారకం కాగలదు. వారు, మీ ఆశలమేరకు ఎదిగి, మీకలలను నిజం చేసే అవకాశం ఉన్నది. ఉత్తరప్రత్యుత్తరాల విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉన్నది. విద్యార్థి, చాలా మంచిరోజును గడుపుతాడు. వారు పరీక్షలు చాలాబాగా వ్రాస్తారు. మీ మనసులోకి పోనివ్వకండి, దానిబదులు, కష్టపడి పని చెయ్యడానికి లక్ష్యం ఏర్పరచుకొండి. మీరు సరైనపద్ధతిలో విషయాలను అర్థంచేసుకోవాలి,లేనిచో మీరు మీఖాళీసమయాన్నివాటిగూర్చి ఆలోచించి వృధాచేసుకుంటారు. వైవాహిక జీవితం గతంలో ఎన్నడూ లేనంత అద్భుతంగా తోస్తోంది ఈ రోజు.
లక్కీ సంఖ్య: 8
మీన (4 మార్చి, 2025)
జీవితాన్ని అనుభవించడానికి మీ ఆకాంక్షలను చెక్ చేసుకొండి. భౌతికంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా ఆరోగ్యంగా ఉంచి మీ స్వభావాన్ని మెరుగుపరిచేది, జీవించగలిగే కళను నేర్పేది అయిన యోగా యొక్క సహాయం పొందండి. మీరు ఇతరుల కోసం ఎక్కువ ఖర్చు పెట్టడానికి ఇష్టపడతారు. కుటుంబ సభ్యులు లేదా మీ జీవిత భాగస్వామి కొంతవరకు టెన్షన్లకు కారణమవుతారు. మీకు నిజమైన ప్రేమ దొరకనందువలన, రొమాన్స్ కి ఇది అంత మంచి రోజు కాదు. మీకు ఎన్నెన్నో సాధించే శక్తి ఉన్నది. ఎదురొచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుని, ముందుకు సాగిపొండి. మీ అభిప్రాయాన్ని కోరినప్పుడు, మొహమాటం, సిగ్గు పడకుండా తెలియచేయండి- ఏమంటే మీరు మంచి ప్రశంసలు పొందుతారు. పెళ్లంటే కేవలం కలిసి జీవించడం మాత్రమే కాదు. కాస్త సమయాన్ని మీ జీవిత భాగస్వామి తో కలిసి గడపడం చాలా ముఖ్యం.
లక్కీ సంఖ్య: 6
గమనిక :- ప్రస్తుతకాల గోచార గ్రహస్థితి, దశాంతర్ధశ, ద్వాదశ భావలు, వాటిపై దృష్టులు, ఉచ్చ నీచ స్థానాలు, షడ్బలాలు మొదలగు అనేక అంశాలను, అలాగే అన్ని రంగాల, వర్గాల వారిని దృష్టిలో పెట్టుకుని సామూహిక ఫలితాలు తెలియజేయడం జరుగుతుంది, ఈ ఫలితాలు మొత్తం తమ ఒక్కరికే వర్తిస్తాయని భావించవద్దు. పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, ఇది గమనించగలరు. వ్యక్తిగత జాతక వివరాల కొరకు మీకు దగ్గర లో ఉన్న అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరుణోపాయలను అడిగి శుభ ఫలితాలను పొందగలరు . . ఆధురి భాను ప్రకాష్
తాజా వార్తలు చదవండి
- దంపతుల మధ్య సాంబార్ చిచ్చు..! అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి..
- గొంతు కోసిన కత్తి ఏమైంది?
- అన్నవరంలో మహిళా భక్తులతో ఏఈఓ అనుచిత ప్రవర్తన
- యువతిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డ యూట్యూబర్ తోపాటు మహిళపై కేసు..!
- ప్రతీ పనికి నిన్ను ఇబ్బంది పెడుతున్నా.. ఈ జీవితం నాకొద్దు!
- Actress Kalpika:గచ్చిబౌలి పబ్ లో
హీరోయిన్ కల్పికపై దాడి…… అర్ధరాత్రి అసలేం జరిగిందంటే ?
- నేటి జాతకములు..1 జూన్, 2025
- Gayatri Jayanti: గాయత్రీ జయంతి ఎప్పుడు? పూజ ప్రాముఖ్యత.. ఈ మంత్రాన్ని 108 సార్లు జపిస్తే అనేక ప్రయోజనాలు..
- Telangana: ఫేస్బుక్ పరిచయం.. ఏకంగా ఇంటికే పిలిపించుకుంది.. కట్ చేస్తే ఇలా
- సిద్దిపేట జిల్లాలో దారుణం.. కూల్ డ్రింక్ కోసం వచ్చి మహిళను చంపేసిన దుండగులు..! కారణం ఇదేనట..
హీరోయిన్ కల్పికపై దాడి…… అర్ధరాత్రి అసలేం జరిగిందంటే ?