మేషం (3 జూలై, 2024)
బిజీగా ఉండడం తప్ప ఆరోగ్యం బాగానే ఉంటుంది. డబ్బుమీకు ముఖ్యమైనప్పటికీ,మీరు దానిపట్ల సున్నితమగా వ్యవహరించి సంబంధాలను పాడుచేసుకోవద్దు. మీ చెల్లి/ తమ్ముడు మీ సలహాను పొందుతారు. గత కాలపు సంతోషదాయకమైన జ్ఞాపకాలు మిమ్మల్ని బిజీగా ఉంచుతాయి. ఈ రోజు మీకున్న నైపుణ్యాలను ప్రదర్శించే అవకాశం వస్తుంది. కుటుంబంలో మీకంటే చిన్నవారితోమీరు ఈరోజు పార్కుకి లేదా షాపింగ్మాల్ కి వెళతారు. ఈ రోజు మీ జీవిత భాగస్వామితో కలిసి మీరు చాలా డబ్బు ఖర్చు పెడతారనిపిస్తోంది. కానీ అలా చేయడం ద్వారా మీరు అద్భుతమైన సమయాన్ని కలిసి గడుపుతారు.
లక్కీ సంఖ్య: 2
వృషభం (3 జూలై, 2024)
ఔట్ డోర్ క్రీడలు మిమ్మల్ని ఆకర్షిస్తాయి.- ధ్యానం మరియు యోగా మీకు ప్రయోజనకారులవుతాయి. ఆర్థిక లబ్దిని తెచ్చే క్రొత్తది, ఎగ్జైటింగ్ పరిస్థితిని అనుభూతిస్తారు. మీరు అనుకున్న కంటె మీ సోదరుడు, మీ అవసరాలకు మరింత సపోర్ట్ చేసి, ఆదుకుంటాడు. ప్రేమైక జీవితం కొంత కష్టతరం కావచ్చును. వినోదాలకు, సరదాలకు మంచిరోజు. కానీ, ఒకవేళ మీరు పనిచేస్తుంటే కనుక, మీవ్యాపార విషయాలను జాగ్రత్తగా గమనించుకుంటూ ఉండాలి. మనస్సును ఎలా నియంత్రణలో పెట్టుకోవాలో ,సమయాన్ని ఎలాసద్వినియోగించుకోవాలో తెలుసుకోండి.ఈరోజు కూడా మీరు ఇలాంటి పనులను చేస్తారు. ఈ రోజు మీ తీరిక లేని షెడ్యూల్ కారణంగా మీ జీవిత భాగస్వామి తననుతాను అప్రధానంగా భావించుకోవచ్చు. దాంతో ఆ అసంతుష్టిని సాయంత్రమో, రాత్రి పూటో తన ప్రవర్తన ద్వారా చూపించవచ్చు.
లక్కీ సంఖ్య: 1
మిథునం (3 జూలై, 2024)
ఎన్నెన్నో మీ భుజస్కందాలపైన ఆధారపడి ఉంటాయి, మీరు సరియైన నిర్ణయం తీసుకోవడానికి మీకు మనసు అతిస్పష్టంగా ఉండడం అవసరం. మీరొకవేళ కొద్దిగా ఎక్కువ డబ్బు సంపాదిద్దామనుకుంటే- సురక్షితమయిన ఆర్థిక పథకాలలో మదుపు చేయండి. ఇతరులకు సమయం కేటాయించడానికి మంచి రోజు. ఈరోజు ప్రేమకాలుష్యాన్ని వెదజల్లుతారు. అంగీకరించిన అసైన్ మెంట్ లు ఎదురుచూసిన ఫలితాలను ఇవ్వలేవు. మీఖాళీ సమయాన్ని మీయొక్క ఆప్తమిత్రుడితో గడుపుతారు. చాలాకాలంగా మీరు గనక శాపగ్రస్తంగా గడుపుతుంటే, ఈ రోజు మీరెంతో ఆనందంగా గడపబోతున్నారని తెలుసుకోండి.
లక్కీ సంఖ్య: 8
కర్కాటకం (3 జూలై, 2024)
మీకు నచ్చినట్లుగా పిల్లలు ప్రవర్తించరు- మీకు చీకాకు తెప్పించుతారు. అపరిమితమైన కోపం ప్రతిఒక్కరిపైనా అందులోనూ కోప్పడిన వ్యక్తికి మరింత ఎక్కువగా ప్రభావం చూపుతుంది, కనుక అదుపు చేసుకొండి. ఎందుకంటే, అది మన శక్తిని వృధా చేస్తుంది, విచక్షణా శక్తికి అడ్డుపడుతుంది, అంతెందుకు విషయాలను మరింత జటిలం చేస్తుంది. ఆర్ధిక లావాదేవీలు నిరంతరాయంగా జరిగినప్పటికీ మీకు రోజూచివర్లో మీకు తగినంత ధనాన్ని పొదుపు చేయగలరు. మీరు నమ్మిన ఒకరు మీకు పూర్తి నిజాన్ని చెప్పరు.- ఎదుటివారిని ఒప్పుకునేలాచేయగల మీ నేర్పు ఈ రానున్న సమస్యలను పరిష్కరించుకోవడంలో ఉపకరిస్తుంది. ప్రేమలో మీకిది చాలా అదృష్టం తెచ్చిపెట్టే రోజు. మీరు చిరకాలంగా ఎదురు చూస్తున్న ఫాంటసీలను నిజం చేయడం ద్వారా మీ భాగస్వామి మిమ్మల్ని ఎంతగానో ఆశ్చర్యానందాలకు లోను చేస్తారు ఈ రోజు. మీరు పనిలో అంకిత భావాన్ని, ఏకాగ్రతను చూపితే మంచి ఫలితాలను అందుకుంటారు. ఆఉత్సాహం వలన లబ్దిని పోదగలరు. టీవీ,మొబైల్ ఎక్కువగా వాడటమువలన మీయొక్క సమయము వృధా అవుతుంది. ఈ రోజు మీ జీవిత భాగస్వామి మీకు అత్యంత స్పెషల్ ది ఒకటి కొనిస్తారు.
లక్కీ సంఖ్య: 3
సింహం (3 జూలై, 2024)
ఆరోగ్యవిషయలకి వచ్చేసరికి మీ స్వంత ఆరోగ్యంపట్ల నిర్లక్ష్యం చూపకుండా, జాగ్రత్త వహించండి. మీరు ఎక్కడ,ఎలా ,ఎంత ఖర్చుపెడుతున్నారో తెలుసుకుని,దానికి తగట్టుగా వ్యహరించాలి లేనిచో భవిష్యత్తులో తిరిగి ఆ విషయాలకే ఖర్చుచేయవలసి ఉంటుంది. మీకుటుంబంలోకి క్రొత్త సభ్యుని రాక వార్త మిమ్మల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. ఆశావహులై ఒక పార్టీని ఇచ్చెయ్యండి. మీ ప్రియమైన వ్యక్తి చిరాకుకు గురిఅవడం జరగవచ్చును, ఇది మీమానసిక వత్తిడిని మరింత పెంచుతుంది. ఆఫీసులో ప్రతి ఒక్కరూ ఈ రోజు మీరు చెప్పేదాన్ని ఎంతో సిన్సియర్ గా వింటారు. మీకు ఖాళీసమయము దొరికినప్పటికీ మీరు మీకొరకు ఏమి చేసుకోలేరు. అనుకోని అతిథి రాకతో మా ప్లాన్లన్నీ పాడు కావచ్చు. అయినా సరే, ఈ రోజు మీకు బాగానే గడుస్తుంది.
లక్కీ సంఖ్య: 1
కన్య (3 జూలై, 2024)
అసౌకర్యం కలిగి మీకు మానసిక అశాంతి కలిగించవచ్చును. కానీ మీస్నేహితుడొకరు సమస్యలు పరిష్కరించడంలో ఎంతగానో సహాయంచేయడం జరుగుతుంది. టెన్ష ని వదిలించుకోవడానికి చక్కని మంద్రమైన సంగీతాన్ని వినండి. ఈరోజు మీసంతానము నుండి మీరు ఆర్ధికప్రయోజనాలను పొందగలరు.ఇది మీయొక్క ఆనందానికి కారణము అవుతుంది. మీ ఉదార స్వభావాన్ని మీ స్నేహితులు దుర్వినియోగం చేయడానికి ఒప్పుకోకండి. మీరు, మీ ప్రేమ భాగస్వామి ఈ రోజు ప్రేమసాగరంలో మునిగి తేలుతారు. ప్రేమ తాలూకు లోతులను కొలుస్తారు. ఒక కష్టతరమైన పనిని చేసినందుకు మీ స్నేహితులు మిమ్మల్ని ఆకాశానికి ఎత్తెస్తారు. మీరు మీ సమయాన్ని మిప్రియమైనవారితో గడపాలి అనుకుంటారు.కానీ కొన్ని ముఖ్యమైన పనులవలన మీరు ఆపని చేయలేరు. కళ్లే అన్నీ చెబుతాయి. ఈ రోజు మీ జీవిత భాగస్వామితో మీరు కళ్ల భాషలో భావోద్వేగపరంగా మాట్లాడుకుంటారు. ఎన్నో ఊసులాడుకుంటారు.
లక్కీ సంఖ్య: 8
తుల (3 జూలై, 2024)
మీ పెట్టుబుద్ధి, మీకు ఒక ఆశీర్వాదమే, ఎందుకంటే, కనపడకుండా అది మిమ్మల్ని ఎన్నెన్నో దుష్ట స్వభావాలనుండి కాపాడుతుంది. అవి , సందేహం, నిరాశ, అవిశ్వాసం, దురాశ తో కూడిన అహంకారం ఇంకా ఈర్ష్య. ఈరోజు మీతోబుట్టువులు మిమ్ములను ఆర్ధికసహాయము అడుగుతారు.మీరువారికి సహాయముచేస్తే ఇదిమీకు మరింత ఆర్ధిక సమస్యలకు కారణము అవుతుంది.అయినప్పటికీ తొందరగా మీరుబయటపడతారు. మీరు కుటుంబంలోని ఇతరుల ప్రవర్తనవలన ఇబ్బంది పడతారు.వారితో మాట్లాడటము మంచిది. మీ కలల రాణిని, స్వప్న సుందరిని ఈరోజు చూస్తారు కనుక అప్పుడు, ఆమెకలవగానే,కళ్ళు సంతోషంతో, చమక్కు మంటాయి, గుండె వేగంగా కొట్టుకుంటుంది. ఉద్యోగకార్యాలయాల్లో మీరుమంచిగా భావించినప్పుడు ఈరోజులుమీకు మంచిగా ఉంటాయి.ఈరోజు మీ సహుద్యోగులు,మీ ఉన్నతాధికారులు మిపనిని మెచ్చుకుంటారు,మరియు మీపనిపట్ల ఆనందాన్నివ్యక్తం చేస్తారు.వ్యాపారస్తులు వారి వ్యాపారంలో మంచిలాభాలు పొందుతారు. ఈరోజు మీస్నేహితులు మీఇంటికివచ్చి మీతో సమయము గడుపుతారు.అయినప్పటికీ,మత్తుపానీయాలు,ధూమపానం స్వీకరిన్చుట మీకుమంచిదికాదు,కాబట్టి వాటికి దూరముగా ఉండండి. ఈ రోజు మీ జీవిత భాగస్వామి మీకోసం నిజంగా ఏదో స్పెషల్ చేయవచ్చు.
లక్కీ సంఖ్య: 2
వృశ్చిక (3 జూలై, 2024)
క్రీడలలోను, ఇతర ఔట్ డోర్ కార్యక్రమాలలో పాల్గొనడం, ద్వారా మీరు కోల్పోయిన శక్తిని పుంజుకుంటారు. ఈరోజు,ఈరాశిలో ఉన్నవ్యాపారస్తులు ఇంటిలోఉన్నవారు ఎవరైతే ఆర్ధికసహాయంపొంది,తిరిగి ఇవ్వకూండాఉంటారో వారికి దూరంగా ఉండాలి. మీ వ్యక్తిగత సంబంధమైన విషయాలలో ఒక ముఖ్యమైన అభివృద్ధి కానవస్తుంది. అది, మీకు, మీకుటుంబానికి కూడా ఉత్సాహాన్ని ఉల్లాసాన్ని రేకెత్తిస్తుంది. మీ ప్రియమైన వ్యక్తుల విచారానికి, మీ చక్కని చిరునవ్వు తిరుగులేని విరుగుడు కాగలదు. ఈ రోజు పని విషయంలో మీ బాసు మిమ్మల్ని ప్రశంసించవచ్చు. మీరు ఈరోజు టీవీచూడటం , సినిమాచూడటంద్వారా తీరికలేని సమయాన్ని గడుపుతారు.దీనివలన మీరు మీయొక్క ముఖ్యమైన పనులను పూర్తిచేయలేరు. మీ జీవితంలోకెల్లా అత్యుత్తమ సమయాన్ని ఈ రోజు మీ భాగస్వామితో గడుపుతారు.
లక్కీ సంఖ్య: 4
ధనుస్సు (3 జూలై, 2024)
ఈరోజు కార్యక్రమాలలో ఇండోర్, ఔట్ డోర్ అంటే, ఇంటిలోపల ఆడేవి, బయట ఆడేవి ఉండాలి. మీ డబ్బు సంబంధమైన సమస్య మీ నెత్తిమీదనే తిరుగుతుంది. మీరు డబ్బును అతిగా ఖర్చు చేయడం లేదా ఎక్కడో పెట్టడం జరుగుతుంది. కొన్ని నష్టాలు మీ అశ్రద్ధ వలన కలగక తప్పదు. వ్యక్తిగత స్థాయిలో మీకు బాగా దగ్గరివారు సమస్యలను సృష్టించవచ్చును. అకస్మాత్తుగా అందే ఒక సందేశం మీకి అందమైన కలను తెస్తుంది. వ్యాపారవేత్తలకు వారికి అకస్మాత్తుగా అనుకోని లాభాలు కలగడం, అనుకూలమైన గాలి వీచడం వలన ఎంతో మంచిరోజు కాగలదు. ఎవరైతే చాలారోజులనుండి తీరికలేకుండా గడుపుతున్నారో మొతానికి వారికి సమయము దొరుకుతుంది మరియు వారిఈ సమయాన్ని ఆనందంగా గడుపుతారు. విమెన్ ఆర్ ఫ్రమ్ వీనస్. మెన్ ఆర్ ఫ్రమ్ మార్స్. కానీ వీనస్, మార్స్ పరస్పరం కరిగి ఒకరిలో ఒకరు కలిసిపోయే రోజిది!
లక్కీ సంఖ్య: 1
మకరం (3 జూలై, 2024)
బాగా బలమైన, క్రొవ్వు గల ఆహారపదార్థాలను తినకుండా ఉండడానికి ప్రయత్నించండీ. బ్యాంకు వ్యవహారాలను జాగరూకత వహించి చెయ్యవలసిఉన్నది. కుటుంబ సభ్యుల అవసరాలకు ప్రాధాన్యతను ఇవ్వండి. వారి విచారాలు, సంతోషాలలో మీరు పాలుపంచుకుంటారని వారు గుర్తిస్తారు. ఈరోజు మీప్రేమజీవితం రంగులమయంగా ఉంటుంది.అయినప్పటికీ రాత్రి సమయంలో మీరు మిప్రియమైనవారితో వాగ్వివాదానికి దిగుతారు. మహిళా సహ ఉద్యోగుల సహకారం బాగా ఎక్కువ ఉంటుంది, మీకు పెండింగులో గల పనులను పూర్తిచెయ్యడంలో సహాయపడతారు. మీరు ఈరోజు ఖాళీసమయములో మీకు నచ్చినపనిని చేయాలి అనుకుంటారు.కానీ అనుకోని అతిధి ఇంటికి రావటముచేత మీరు ఆపనులను చేయలేరు. ఈ రోజు నిజంగా రొమాంటిక్ రోజు. మంచి ఆహారం, పరిమళాలు, ఆనందాలు, మీ జీవిత భాగస్వామితో కలిసి మీరు చక్కని సమయాన్ని గడుపుతారు.
లక్కీ సంఖ్య: 9
కుంభం (3 జూలై, 2024)
ఇతరుఇలతో సంతోషకరమైన విషయాలను పంచుకుంటే, మీ ఆరోగ్యం వికసిస్తుంది. కానీ జాగ్రత్తగా ఉండండి, పట్టించుకోకపోతే తరువాత సమస్యలను సృష్టిస్తుంది. ఈరాశిలో ఉన్నవారు తమవ్యాపారాన్ని విదేశాలకు తీసుకువెళ్లాలి అనుకునేవారికి ఆర్ధికంగా అనుకూలమగా ఉంటుంది. అనుకోని కానుకలు, బహుమతులు బంధువులు, స్నేహితులనుండి అందుతాయి. ప్రయాణం రొమాంటిక్ కనెక్షన్ ని ప్రోత్సహిస్తుంది. ముఖ్యమైన నిర్ణయాలను దశల వారీగా చేస్తూపోతే విజయం మీదే. మీకు అత్యంత ఇష్టమయిన సామజ సేవకు ఇవాల, మీదగ్గర సమయం ఉన్నది. అవి ఎలాగ జరుగుతున్నాయో ఫాలో అప్ కి కూడా వీలవుతుంది. మీ చుట్టూ ఉన్నవారు చేసే పని వల్ల మీ జీవిత భాగస్వామి ఈ రోజు మీకు మరోసారి పడిపోవచ్చు.
లక్కీ సంఖ్య: 7
మీన (3 జూలై, 2024)
ఆరోగ్యవిషయలకి వచ్చేసరికి మీ స్వంత ఆరోగ్యంపట్ల నిర్లక్ష్యం చూపకుండా, జాగ్రత్త వహించండి. మీ వాస్తవదూరమైన అసాధ్యమైన ప్రణాళికలు, నిధులకొరతకు దారితీయగదు. మీ కరకు ప్రవర్తన పిల్లలకు కోపం తెప్పిస్తుంది. మీకు మీరు అదుపుచేసుకోవాలి, లేకపోతే, అదే మీమధ్యన అవరోధం సృష్టిస్తుంది. అంతులేని ఆత్మికానందం తాలూకు అనుభూతి ఈ రోజు అనుభవంలోకి వస్తుంది. దానికోసం కాస్త సమయం కేటాయించండి. సృజనాత్మకత గల పనులలో నిమగ్నం అవండి. ఈరోజు మీరు మీజీవితభాగస్వామితో సమయము గడిపివారినిబయటకు తీసుకువెళదాము అనుకుంటారు,కానీ వారియొక్క అనారోగ్యము కారణముగా ఆపని చేయలేరు. వరసపెట్టి అభిప్రాయ భేదాలు తలెత్తడం వలన, మీకు, మీ శ్రీమతిని మరింక ఒప్పించడం బహు కష్టతరం కావచ్చును.
లక్కీ సంఖ్య: 5
గమనిక :- ప్రస్తుతకాల గోచార గ్రహస్థితి, దశాంతర్ధశ, ద్వాదశ భావలు, వాటిపై దృష్టులు, ఉచ్చ నీచ స్థానాలు, షడ్బలాలు మొదలగు అనేక అంశాలను, అలాగే అన్ని రంగాల, వర్గాల వారిని దృష్టిలో పెట్టుకుని సామూహిక ఫలితాలు తెలియజేయడం జరుగుతుంది, ఈ ఫలితాలు మొత్తం తమ ఒక్కరికే వర్తిస్తాయని భావించవద్దు. పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, ఇది గమనించగలరు. వ్యక్తిగత జాతక వివరాల కొరకు మీకు దగ్గర లో ఉన్న అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరుణోపాయలను అడిగి శుభ ఫలితాలను పొందగలరు . . ఆధురి భాను ప్రకాష్