మేషం (3 జూన్, 2025)
సరదాకోసం బయటకు వెళ్ళేవారికోసం, సంతోషం, ఆనందం, (ప్లెజర్, ఎంజాయ్ మెంట్) పొందుతారు. పాలవ్యాపారానికి చెందినవారు ఈరోజు ఆర్థికంగా ప్రయోజనాలను,లాభాలను పొందుతారు. ఒక పాత ఒప్పందం మీకు సమస్యలను కలిగించగలదు మీరు మీప్రియమైనవారితో బయటకువెళ్లి సరదాగా గడపాలి అనుకుంటే మీరు మీ వస్త్రధారణపట్ల జాగ్రత్త వహించండి,లేనిచో మీప్రియమైనవారి కోపానికి గురిఅవుతారు. ముఖ్యమైన వ్యక్తులతో మాట్లాడేటప్పుడు, మీ చెవులను కళ్ళను తెరిచిఉంచండి.- ఎందుకంటే, మీరు ఒక పనికివచ్చే చిట్కాను తెలుసుకోగలరు. మీకుగల ఒక జ్వలించే అభిరుచి, ఇతరులను ఒప్పించడం, నిజంగా మంచి లాభాలను చూపుతుంది, రిచ్ డివిడెండ్ లను తెస్తుంది. ఈ రోజు మీ అవసరాలను తీర్చేందుకు మీ జీవిత భాగస్వామి నిరాకరించవచ్చు. చివరికి దానివల్ల మీరు ఫ్రస్ట్రేషన్ కు లోనవుతారు.
లక్కీ సంఖ్య: 2
వృషభం (3 జూన్, 2025)
మీ వ్యక్తిగత సమస్యలు, మానసిక ప్రశాంతతను నాశనం చేస్తాయి. కానీ మీకు మీరే మానసిక వ్యాయామాలు వంటివి అంటే వత్తిడిని దాటడానికి పనికివచ్చే ఏదోఒక ఉత్సుకత కలిగించేవి చదవడంలో లీనమవండి. ముఖ్యమైన వ్యక్తులు, వారికి ప్రత్యేకం అనిపిస్తే, నచ్చినట్లైతే, దేనికొరకు అయినా సరే ఆర్థిక సహాయం చేయడానికి సిద్ధమౌతారు. బంధువులు మీకు సపోర్ట్ నిచ్చి మిమ్మల్ని చీకాకు పరుస్తున్న బాధ్యతను వారి నెత్తిన వేసుకుంటారు. మీ రొమాంటిక్ మూడ్ లో అకస్మిక మార్పు వలన మీరు అప్ సెట్ అవుతారు. ఆఫీసులో ప్రతిదీ ఈ రోజు మీకు అనుకూలంగా పరిణమించేలా ఉంది. ఈరోజు,మీరు మి ప్రియమైనవారితో సమయాన్ని గడుపుతారు.మీభావాలను వారితో పంచుకుంటారు. ఈ రోజు మీ వైవాహిక జీవితంలో అన్నీ కంట్రోల్ తప్పిపోవచ్చు.
లక్కీ సంఖ్య: 1
మిథునం (3 జూన్, 2025)
మీ సందేహ స్వభావం, ఓటమిని చూపుతుంది. ఈరోజుకోసం బ్రతకడం, వినోదం కోసం విచ్చలవిడిగా ఖర్చు చెయ్యడం, అనే మీ స్వభావాన్ని ఒకసారి పరిశీలించుకొండి. మీ సరదా స్వభావం సామాజిక సమావేశాలలో మంచి పేరుపొందేలా చేస్తుంది. గతంలో మీకు ప్రియమైన వారితోగల అభిప్రాయ భేదాలను మన్నించడం ద్వారా, మీ జీవితాన్ని అర్థవంతం చేసుకుంటారు. మీ స్వీట్ హార్ట్ యొక్క పరుషమైన మాటలవలన మీమనసు కలత చెంది ఉండవచ్చును. మీరు మీయొక్క చదువులకోసము లేక ఉద్యోగులకోసము ఇంటికి దూరంగా ఉంటునట్టుఅయితే, మీయొక్క ఖాళిసమయాన్ని మీకుటుంబసభ్యులతో మాట్లాడటానికి ఉపయోగించండి.మీరు ఉద్వేగానికి కూడా లోనవుతారు. పెళ్లినాడు చేసిన ప్రమాణాలన్నీ అక్షరసత్యాలనీ ఈ రోజు మీకు తెలిసొస్తుంది. మీ జీవిత భాగస్వామే మీ ఆత్మిక నెచ్చెలి.
లక్కీ సంఖ్య: 8
కర్కాటకం (3 జూన్, 2025)
మీ బాల్య దశ గుర్తుకు వచ్చిన సందర్భంలో మీరు ఆడుకోవడం ఆనందించడం మూడ్ లోకి వస్తారు. మీరు డబ్బులను పొదుపుచేయాలనే ఆలోచన ఆచరణలోకి వస్తుంది.ఈరోజు మీరు ధనాన్ని పొదుపుచేయగలుగుతారు. ఇంట్లో పండుగలు పబ్బాలు/ వేడుకలు జరపాలి. ప్రేమ పూర్వకమైన కదలికలు పనిచేయవు. మీ సహకార నిరతి, విశ్లేషణా చతురత గమనించ బడతాయి. ఈరోజు మీరు గతంలో మీరు ఎవరికో చేసిన సహాయం గుర్తించబడి లేదా ప్రశంసలు పొందడంతో వెలుగులోకి వస్తారు. ఈ రోజు మీ అవసరాలను తీర్చేందుకు మీ జీవిత భాగస్వామి నిరాకరించవచ్చు. చివరికి దానివల్ల మీరు ఫ్రస్ట్రేషన్ కు లోనవుతారు.
లక్కీ సంఖ్య: 3
సింహం (3 జూన్, 2025)
ఆరోగ్యం కోసం కొంత శ్రద్ధ అవసరమవుతుంది. మీరు పర్యావరణకు సంబంధించి మదుపు చేస్తే, తప్పక లబ్దిని పొందుతారు. మీ కరకుప్రవర్తన, నిక్కచ్చితనం, మీ ఇంటివారిని, దగ్గరి స్నేహితులను కూడా బాధిస్తుంది. మీరు మీప్రియమైనవారితో బయటకువెళ్లి సరదాగా గడపాలి అనుకుంటే మీరు మీ వస్త్రధారణపట్ల జాగ్రత్త వహించండి,లేనిచో మీప్రియమైనవారి కోపానికి గురిఅవుతారు. తగిన పరిజ్ఞానం ఉన్నాయి. ఈరోజు మీరు ఖాళి సమయంలో ఇప్పటివరకు పూర్తిచేయని పనులను పూర్తిచేయడానికి ప్రయత్నిస్తారు. ఈ రోజు పనులు మీరు అనుకున్నట్టుగా సాగకపోవచ్చు. కానీ మీరు మాత్రం ఈ రోజు మీ బెటర్ హాఫ్ తో చక్కని సమయం గడుపుతారు.
లక్కీ సంఖ్య: 1
కన్య (3 జూన్, 2025)
ఆరోగ్యపరంగా మీకు ఇది చక్కని రోజు. మీ ప్రశాంతమైన సంతోషకరమైన మానసికస్థితి మీకు అవసరమైన శక్తినిచ్చి ఆత్మ విశ్వాసంతో ఉందేలాగ చేస్తుంది. అన్ని ఒప్పందాలు, ఆర్థిక లావాదేవీలు జాగ్రత్తగా నిర్వహించడం అవసరం. పాత సంబంధాలను, బంధుత్వాలను పునరుద్ధరించుకోవడానికి, మంచి అనుకూలమైన రోజు. మీ ప్రేమ జీవితం ఈ రోజు మీకు ఎంతో ఎంతో అద్భుతమైన కానుకను అందించనుంది. క్రొత్తవి నేర్చుకోవాలన్న మీ దృక్పథం బహు గొప్పది. మీరు మీ ఖాళీసమయాన్ని ఏదైనా గుడిలో,గురుద్వారాలో,ఇతర ఆధ్యాత్మిక ప్రదేశాలలో గడుపుతారు,మరియుఅనవసర సమస్యలకు,వివాదాలకు దూరంగా ఉంటారు. పెళ్లిళ్లు స్వర్గంలో ఎందుకు జరుగుతాయో ఈ రోజు మీకు తెలిసిరానుంది.
లక్కీ సంఖ్య: 8
తుల (3 జూన్, 2025)
మీ శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి సమతుల ఆహారం తీసుకొండి. విదేశాల్లో సంబంధాలు ఉన్నవ్యాపారస్థులకు,ట్రేడ్వర్గాల వారికి కొంతధననష్టం సంభవిస్తుంది.కాబట్టి అడుగువేసేముందు ఆచితూచి వ్యవహరించటం మంచిది. అతిథులతో ఆనందంగా గడపడానికి బ్రహ్మాండమైన రోజిది. మీ బంధువులతో కలిసి చక్కని ప్లాన్ వేసుకొండి. వారు కూడా దానిని మెచ్చుకోవాలిమరి. ఈరోజు సహజ సౌందర్యాన్ని చూసి తడబడతారు. జాగ్రత్తగా మసులుకోవలసినదినం- కనుక, అంచనా తప్పవు అని నిర్ధారణ అయేవరకు మీ ఆలోచనలను బయటపెట్టకండి. మీరు ఈరోజు మీయొక్క అన్నిపనులను పక్కనపెట్టి మీ జీవితభాగస్వాతో సమయముగడిపి వారిని ఆశ్చర్యపరుస్తారు. వివాహం ఇంత అద్భుతంగా గతంలో ఎన్నడూ మీకు తోచలేదని ఈ రోజు మీకు తెలిసొస్తుంది.
లక్కీ సంఖ్య: 2
వృశ్చిక (3 జూన్, 2025)
ఆధ్యాత్మికత సహాయం తీసుకోవడానికి మీకిది హై టైమ్. ఎందుకంటే, మీ మానసిక వత్తిడులను ఎదుర్కోవడానికి ఇది ఉత్తమమైన మార్గం. ధ్యానం, యోగా మీ మానసిక దృఢత్వాన్ని పెంచుతాయి. మీ అంకిత భావం, కష్టించి పని చేయడం, గుర్తింపునందుతాయి. ఈరోజు అవి కొన్ని ఆర్థిక లాభాలను తీసుకువస్తాయి. ఈ రోజు మీకు దొరికే ఖాళీ సమయాన్ని వినియోగించుకుని, కుటుంబసభ్యులతో కొన్ని మధుర క్షణాలుగా గడపండి. మీకు ఇష్టమైన వ్యక్తితో పిక్ నిక్ కి వెళ్ళడం ద్వారా, మీ విలువైన క్షణాలలో మరల జీవించండి. పదోన్నతి లేదా ఆర్థిక ప్రయోజనాలు తగిన ఉద్యోగులకు లభిస్తాయి. ఈరాశిచెందిన వారు చాలా ఆసక్తికరముగా ఉంటారు.కొన్నిసార్లు వాళ్ళు స్నేహితులతో కలిసి ఉండటానికి ఇష్టపడతారు,కానీ వారు ఒంటరిగా ఉంటారు.మీకొరకు మీ బిజీ సమయములో మీకొరకు కొంత సమయాన్ని కేటాయించండి. ఈ రోజు మీ జీవిత భాగస్వామి ఎంతో ఎనర్జీతో, ప్రేమతో కన్పిస్తారు.
లక్కీ సంఖ్య: 4
ధనుస్సు (3 జూన్, 2025)
మీ భావోద్వేగాలను ప్రత్యేకించి కోపాన్ని అదుపు చేఉకోవడానికి ప్రయత్నించండి. చిరకాలంగా ఎదురుచూస్తున్న పెండింగ్ ఎరియర్లు, బకాయిలు ఎట్టకేలకు చేతికి అందుతాయి. మీరు పిల్లలతో లేదా లేదా మీకంటె తక్కువ అనుభవం గలవారితోను ఓర్పుగా ఉండాలి. మీ ప్రేమికురాలికి ప్రేమ ఒక నదివంటిదని భావిస్తారు. ‘సహ ఉద్యోగులు, సీనియర్లు పూర్తి సహకారం అందించడం తో ఆఫీస్ లో పని త్వరిత గతిన అవుతుంది. ఎంత తీరికలేని పనులు ఉన్నపటికీ మీరుగనుక మీకొరకు సమయాన్ని కేటయించుకోగలిగితే,సమయాన్ని ఎలా సద్వినియోగించుకోవాలో తెలుసుకోండి,ఇది మీభవిష్యత్తుకు కూడా ఉపయోగపడుతుంది. మీ చుట్టూ ఉన్నవారు చేసే పని వల్ల మీ జీవిత భాగస్వామి ఈ రోజు మీకు మరోసారి పడిపోవచ్చు.
లక్కీ సంఖ్య: 1
మకరం (3 జూన్, 2025)
మీకు బోలెడంత ఎనర్జీ ఉన్నది, కానీ పని వత్తిడి వత్తిడి, మిమ్మల్ని చిరాకు పడేలాగ చేస్తుంది. కుటుంబంలో ఏవరిదగ్గరైన ధనాన్ని అప్పుగా తీసుకునిఉంటె ఈరోజు తిరిగి ఇచ్చేయండి,లేనిచో వారుమీపై న్యాయపరమైన చర్యలు తీసుకొనగలరు. కుటుంబ సభ్యులు, మీ జీవితంలో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని కలిగి ఉంటారు. మీ స్వీట్ హార్ట్ కి మీ భావనను ఈరోజే అందచేయాలి, రేపు అయితే ఆలస్యం అయిపోతుంది. ఒక భాగస్వాత్వాన్ని అంగీకరించే ముందు మీ మనసు చెప్పినదానిని అంతర భావనను వినండి. ఈరాశికి చెందినవారు పొగాకుకు,మత్తుపానీయాలకు ఈరోజు దూరంగా ఉండాలి.ఎందుకంటే ఇదిమీయొక్క సమయాన్ని పూర్తిగా వృధాచేస్తుంది. పెళ్లి తాలూకు చక్కని కోణాన్ని అనుభూతి చెందేందుకు ఇది చక్కని రోజు.
లక్కీ సంఖ్య: 9
కుంభం (3 జూన్, 2025)
కుతూహలాన్ని రేకెత్తించే మంచి విషయాలను చదవండి ఆవిధంగా మానసిక వ్యాయామం చెయ్యండి. మీరు ప్రయాణం చేసి, ఖర్చుపెట్టే మూడ్ లో ఉంటారు, కానీ, మీరలా చేస్తే కనుక, విచారిస్తారు. ప్రపంచంలోని విషయాలు మాట్లాడేటప్పుడు మీరు ప్రేమించే వారితో వివాదాలు రేగకుండా చూసుకొండి. మీప్రియమైన వారి మనసుని ఈరోజు తెలుస్కొండి. మీరుండే చోటుకి మీ పైఅధికారిని, మరియు సీనియర్లని ఆహ్వానించడానికి తగిన మంచి రోజు కాదు. డబ్బు,ప్రేమ,కుటుంబం గురించి ఆల్చినచటముమాని,ఆధ్యాత్మికంగా మీయొక్క ఆత్మసంతృప్తికొరకు ఆలోచించండి. మిమ్మల్ని సంతోషపెట్టేందుకు మీ జీవిత భాగస్వామి ఈ రోజు అన్ని ప్రయత్నాలూ చేస్తారు.
లక్కీ సంఖ్య: 7
మీన (3 జూన్, 2025)
మీ అభిమాన కల నెరవేరుతుంది. కానీ మీ ఉక్కిరిబిక్కిరి అయే ఎగ్జైట్ మెంట్ ని అదుపులో ఉంచుకొండి, ఎందుకంటే, మరీ అతి సంతోషంకూడా సమస్యలకు దారితీయవచ్చును. ఈ రోజు అలాగ ఖాళీగా కూర్చునే బదులు ఏదైనా పనికివచ్చేపని లో లీనమవవచ్చుగా-అది మీ సంపాదన శక్తిని మెరుగుపరుస్తుంది. మీ కరకు స్వభావం మీ తల్లిదండ్రుల ప్రశాంతతను పాడుచేస్తుంది. వారి సలహాలకు మీరు తలఒగ్గవలసి ఉంటుంది. అందరినీ బాధించేకంటే, వినయంగా ఉండడం ఎంతో మంచిది. మీ గర్ల్ ఫ్రెండ్ తో అసభ్యంగా ప్రవర్తించకండి. మీ వృత్తిపరమైన శక్తిని మీ కెరియర్ పెరుగుదలకి వాడండి. మీ రు పనిచేయబోయే చోట అపరిమితమైన విజయాన్ని పొందుతారు. మీకుగలనైపుణ్యాలను, అన్నీ కేంద్రీకరించి పైచేయి పొందండి. ఏదిఏమైనప్పటికీ సమయాన్ని సరిగ్గా వినియోగించుకోవాలి,కానీమీరు ఈరోజు సమయాన్ని వృధాచేస్తారు.దీనిఫలితంగా మీ మూడ్ పాడవుతుంది. ఈ రోజు మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం బాగా లేకపోవడం మిమ్మల్ని ఒత్తిడికి గురి చేయవచ్చు.
లక్కీ సంఖ్య: 5
గమనిక :- ప్రస్తుతకాల గోచార గ్రహస్థితి, దశాంతర్ధశ, ద్వాదశ భావలు, వాటిపై దృష్టులు, ఉచ్చ నీచ స్థానాలు, షడ్బలాలు మొదలగు అనేక అంశాలను, అలాగే అన్ని రంగాల, వర్గాల వారిని దృష్టిలో పెట్టుకుని సామూహిక ఫలితాలు తెలియజేయడం జరుగుతుంది, ఈ ఫలితాలు మొత్తం తమ ఒక్కరికే వర్తిస్తాయని భావించవద్దు. పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, ఇది గమనించగలరు. వ్యక్తిగత జాతక వివరాల కొరకు మీకు దగ్గర లో ఉన్న అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరుణోపాయలను అడిగి శుభ ఫలితాలను పొందగలరు . . ఆధురి భాను ప్రకాష్
Also read
- ఇంజనీరింగ్ సెమిస్టర్ పరీక్షల్లో ఉత్తీర్ణత కాలేదని మనస్తాపం
- భార్యతో అడ్డంగా దొరికిన ఫ్రెండ్.. ఆ తర్వాత భర్త చేసిన పనికి అంతా బిత్తరపోయారు..
- గంగావతరణం రోజున గంగానదిలో స్నానం చేయలేకపోతున్నారా.. ఇంట్లోనే ఇలా స్నానం చేయండి..
- Jagannath Rath Yatra: పూరీ జగన్నాథ రథయాత్ర తరహాలో దేశంలో ఎక్కడెక్కడ రథయాత్ర జరుగుతుందో తెలుసా..
- నేటి జాతకములు 4 జూన్, 2025
- మేనల్లుడిని చంపి, ముక్కలు చేసి కాంక్రీట్లో పూడ్చిన అత్త..! కారణం ఏంటంటే..
- Vijayawada: విజయవాడలో అన్నపూర్ణ, శకుంతల థియేటర్లపై దాడులు, జేసీబీలతో ధ్వంసం
- పాముకాటుతో మహిళ మృతి…మరో ఇద్దరి పరిస్థితి విషమం
- Gold Theft: 59 కేజీల బంగారం చోరి.. బ్యాంకుకు బొక్కెట్టిన దొంగలు
- వాట్సాప్ స్టేటస్ చూసి రెచ్చిపోయాడు.. 19 ఏళ్ల అమ్మాయిని కత్తితో పొడిచి చంపేశాడు