July 3, 2024
SGSTV NEWS
Astrology

నేటి జాతకములు..29 మే, 2024

మేషం (29 మే, 2024)

మీ ప్రయత్నాలలో మీరు సఫలత పొందడంతో, మీ నిరంతర సానుకూలత ప్రశంసించ బడుతుంది. ఇతరుల సహాయంతో మీరు ధనాన్నిసంపాదించగలరు,దీనికి కావాల్సింది మీమీద మాకునమ్మకము. ఇంటిలో సమస్య కూడుకుంటోంది, కనుక ఏం మాట్లాడు తున్నారో, జాగ్రత్త వహించండీ. వ్యక్తిగత బంధుత్వాలు సున్నితంగాను ప్రమాదకరంగాను ఉంటాయి. బిజినెస్ మీటింగులలో ముక్కుసూటిగా మాటాడడం, భావోద్వేగాలకు లోనుకావడం వంటివి చేయకండి. అవి మీరు అదుపు చేయలేకపోతే, మీ ప్రతిష్టని దెబ్బతీస్తాయి. మీరు సమయాన్ని సద్వినియోగించుటకొరకు పార్కుకు వెళతారు కానీ, అక్కడ తెలియనివారితో వాగ్వివాదానికి దిగుతారు,ఇది మియొక్క మూడును చెడగొడుతుంది. ఈ రోజు మీ వైవాహిక జీవితంలో అన్నీ కంట్రోల్ తప్పిపోవచ్చు.

లక్కీ సంఖ్య: 2

వృషభం (29 మే, 2024)

తీవ్ర కోపం వివాదాలకి తగువులకు దారితీస్తుంది. త్వరగా డబ్బును సంపాదించెయ్యాలని మీకు కోరిక కలుగుతుంది. కుటుంబ సభ్యులు, మీ జీవితంలో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని కలిగి ఉంటారు. ఈ రోజు మీరు, ఒకగుండె బ్రద్దలవకుండా కాపాడుతారు. ఈ రోజు మీరు హాజరు కాబోయే వేడుకలో క్రొత్త పరిచయాలు ఏర్పడతాయి. పెండింగ్ లో గల సమస్యలు త్వరలో పరిష్కరించబడాల్సి ఉన్నది, పైగా ఎక్కడో అక్కడ మొదలు పెట్టాలి, అందుకే, సానుకూలంగా స్పందించండి, మీ శ్రమను ఈరోజే మొదలు పెట్టండి. వైవాహిక జీవితంలో క్లిష్ట దశ తర్వాత ఈ రోజు మీకు ప్రేమ సూర్యోదయం కానుంది.

లక్కీ సంఖ్య: 2

మిథునం (29 మే, 2024)

మీరు,మంచి శక్తినిండి ఉంటారు, ఈరోజు, ఏదైనా అసాధారణమైనదానిని చేస్తారు. ఆర్థిక లాభాలు అనేక మార్గాలనుండి వస్తుంటాయి. మీకు కుటుంబంతోను, స్నేహితులతోను చెప్పుకోతగిన సమయం దొరుకుతుంది. మీ ప్రేమ జీవితం ఈ రోజు మీకు ఎంతో ఎంతో అద్భుతమైన కానుకను అందించనుంది. జాగ్రత్తగా మసులుకోవలసినదినం- కనుక, అంచనా తప్పవు అని నిర్ధారణ అయేవరకు మీ ఆలోచనలను బయటపెట్టకండి. ఈరోజు మీసమయాన్ని మంచిగా సద్వినియోగము చేసుకోండి.మీరు మీపాత మిత్రులను కలుసుకునేందుకు ప్రయతించండి. మీ జీవిత భాగస్వామితో కలిసి చాలా ఎక్సైటింగ్ పనులను ఈ రోజు మీరు ఎన్నో చేస్తారు.

లక్కీ సంఖ్య: 9

కర్కాటకం (29 మే, 2024)

మీ సానుకూలతావాదం తోను, మీపై మీకుగల నమ్మకంతోను, ఇతరులను మెప్పించగలరు. ఈరోజు,ఈరాశిలో ఉన్నవ్యాపారస్తులు ఇంటిలోఉన్నవారు ఎవరైతే ఆర్ధికసహాయంపొంది,తిరిగి ఇవ్వకూండాఉంటారో వారికి దూరంగా ఉండాలి. మీ కుటుంబ జీవితానికి తగిన సమయాన్ని, ధ్యాసను కేటాయించండి. మీ కుటుంబ సభ్యులు, మీరు వారి గురించి జాగ్రత్త తీసుకుంటారని అనుకోనివ్వండి. వారితో చెప్పుకోదగినంత సమయాన్ని గడపండి. ఫిర్యాదు చెయ్యడానికి వారికి అవకాశమివ్వకండి. జాగ్రత్త, మీ ప్రేమికభాగస్వామి మిమ్మల్ని పొగడ్తలతో పడేయగల సూచనలున్నాయి.- ఈ ఒంటరిలోకంలో నన్నొంటరిగా వదిలేయవద్దు. ప్రేమను అనుభూతిచెందగలరు. సమయము ఎంతదుర్లభమైనదో తెలుసుకొని,దానినిఇతరులతో గడపకుండా ఒంటరిగా గడపటానికి ఇష్టపడతారు.ఇది మీకు ఆర్ధికంగా బాగా కలిసివస్తుంది. మీ వైవాహిక జీవితం తాలూకు అత్యుత్తమమైన రోజును ఈ రోజు మీరు అనుభూతి చెందనున్నారు.

లక్కీ సంఖ్య: 3

సింహం (29 మే, 2024)

ఈరోజు పాత నిర్ణయాలు మిమ్మల్ని నిరాశకు గురిచేస్తాయి, మానసికంగా తుఫాను తెస్తాయి. ఇక మీరు అసలు ఇంక ఏమిచెయ్యాలో తెలీని అయోమయంలో పడిపోతారు, ఇతరుల సహాయం తీసుకొండి. మీరు ఇతరుల కోసం ఎక్కువ ఖర్చు పెట్టడానికి ఇష్టపడతారు. మీరు పిల్లలతో లేదా లేదా మీకంటె తక్కువ అనుభవం గలవారితోను ఓర్పుగా ఉండాలి. ప్రేమ విషయంలో బానిసలాగ ఉండకండి. పోటీ రావడం వలన, పని తీరికలేకుండా ఉంటుంది. మీకు పనిపట్ల విధేయత, పనులు జరిగేలా చూడడంలో మీ సామర్థ్యం, మిమ్మల్ని గుర్తింపు వచ్చేలా చేస్తాయి. మీ తాలూకు ఈ రోజు ప్లాన్ మీ జీవిత భాగస్వామికి వేరే అర్జెంట్ పని పడటం వల్ల డిస్టర్బ్ కావచ్చు. కానీ అది మంచికే జరిగిందని చివరికి మీరు గ్రహిస్తారు.

లక్కీ సంఖ్య: 2

కన్య (29 మే, 2024)

మీకు బోలెడంత ఎనర్జీ ఉన్నది, కానీ పని వత్తిడి వత్తిడి, మిమ్మల్ని చిరాకు పడేలాగ చేస్తుంది. మీరొకవేళ కొద్దిగా ఎక్కువ డబ్బు సంపాదిద్దామనుకుంటే- సురక్షితమయిన ఆర్థిక పథకాలలో మదుపు చేయండి. మీరు పదిమందిలో ఉన్నప్పుడు ఏమి మాట్లాడుతున్నారో గమనించుకొండి, లేదంటే, మీ భావావేశాలకి మిమ్మల్ని విమర్శించడం జరుగవచ్చును. ప్రేమలోని బాధను మీరు అనుభవించవచ్చును. ఈరోజు,కార్యాలయాల్లో మీయొక్క శక్తి సామర్ధ్యాలు తక్కువగా ఉంటాయి,దీనికి కుటుంబ సమస్యలు కారణము అవుతాయి.వ్యాపారస్తులు వారి భాగస్వాములపట్ల జాగ్రత్తగా వ్యవహరించాలి.వారు మీకు హాని తలపెట్టవచ్చు. ఇంటికి దూరంగా ఉంటున్నవారు వారి ఖాళి సమయంలో పార్కులో కానీ లేక ప్రశాంతంగా ఉండే చోటులోకాని సమయాన్ని గడుపుతారు. ఈ రోజు మీరు మీ జీవిత భాగస్వామితో చక్కగా సమయం గడుపుతారు.

లక్కీ సంఖ్య: 9

తుల (29 మే, 2024)

మీ కుటుంబంతో సమయం గడుపుతూ, అందరికీ దూరంగా ఉన్నట్లు, ఒంటరినన్న భావనను వదిలిపెట్టండి. ఒకరు పెద్ద పథకాలతోను, ఆలోచనలతోను మీ దృష్టిని ఆకర్షిస్తారు- వారి విశ్వసనీయతను, అధికారికతను పెట్టుబడి పెట్టే ముందుగానే వెరిఫై చేసుకొండి. మీకు వెంటనే అవసరం లేనివాటిపై ఖర్చు చేయడం వలన మీ శ్రీమతి అప్ సెట్ అవుతారు. మీ ప్రియమైన వారి బాహుబంధంలో సంతోషన్ని, సౌకర్యాన్ని, అమితమైన ఆనందాన్ని, ఇంకా, అత్యున్నత ప్రేమ ఉన్నట్లుగా తెలుసుకున్నరుగా, ఇంకే- మీ పని హాయిగా విశ్రాంతిగా వెనసీటుకి చేరుతుంది- వృత్తిపరంగా బాధ్యతలు పెరిగే సూచనలున్నాయి. మీయొక్క వ్యక్తిత్వపరంగా,మీరు ఎక్కువమందిని కలుసుకోవటం,మీకొరకు మీరు సమయాన్ని పొందలేకపోవటం వలన మీరు నిరాశకు చెందుతారు.కానీ ఈరోజు మీకొరకు మీకుకావాల్సినంత సమయము దొరుకుంతుంది. పనిలో మీకు ప్రశంసలు రావచ్చు.

లక్కీ సంఖ్య: 2

వృశ్చిక (29 మే, 2024)

మీరు సేదతీరగల రోజు. శరీరానికి నూనె మర్దనా చేయించుకుని కండరాలకు విశ్రాంతిని కలిగించండి. ఈరోజు మీతోబుట్టువులు మిమ్ములను ఆర్ధికసహాయము అడుగుతారు.మీరువారికి సహాయముచేస్తే ఇదిమీకు మరింత ఆర్ధిక సమస్యలకు కారణము అవుతుంది.అయినప్పటికీ తొందరగా మీరుబయటపడతారు. మిత్రులతో గడిపే సాయంత్రాలు మంచి ఆనందంకోసం ఇంకా శెలవులకోసం ప్లాన్ చేసుకోవడానికి బాగుండీ, ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. సాయంత్రం వేళకి అనుకోని రొమాంటిక్ వంపు మీమనసుకు మబ్బుపట్టిస్తుంది. పనిలో నెమ్మదిగా వచ్చే అభివృద్ధి తక్కువ టెన్షన్ లని కలిగిస్తుంది. ఈరోజు మీచేతుల్లో ఖాళీసమయము చాలా ఉంటుంది,మీరుదానిని ధ్యానంచేయడానికి ఉపయోగిస్తారు.దీనివలన మీరు మానసిక ప్రశాంతతను పొందుతారు. మీ వైవాహిక జీవితం ఈ రోజు పూర్తిగా వినోదం, ఆనందం, అల్లరిమయంగా సాగనుంది.

లక్కీ సంఖ్య: 4

ధనుస్సు (29 మే, 2024)

మూతలేని ఆహారపదార్థాలను తినకండి, అది మిమ్మల్ని అనారోగ్యంపాలు చేస్తుంది. పెళ్లిఅయినవారు వారిధనాన్ని వారియొక్క పిల్లలచదువుకోసము ఖర్చుపెట్టవలసి ఉంటుంది. కుటుంబ బాధ్యతలు మీ మనసుకు ఆందోళన పెంచేలాగ ఉంటాయి. మీరు, మీ ప్రేమ భాగస్వామి ఈ రోజు ప్రేమసాగరంలో మునిగి తేలుతారు. ప్రేమ తాలూకు లోతులను కొలుస్తారు. ఆఫీసులో ఈ రోజు మీరు నిజంగా అద్భుతం చేసి చూపించవచ్చు. మీకు కావాలనుకున్న విధంగా చాలావరకు నెరవేరడంతో, రోజంతా మీకు నవ్వులను మెరిపించి మురిపించే రోజు. మీకు మీ శ్రీమతికి మధ్యన ఖచ్చితంగా విశ్వాస రాహిత్యం ఉంటుంది. ఇది మీ వివాహ బంధంలో స్ట్రెయిన్ చెయ్యడానికి దారితీస్తుంది.

లక్కీ సంఖ్య: 1

మకరం (29 మే, 2024)

మీకేది ఉత్తమమైనదో మీకుమాత్రమే తెలుసును- కనుక దృఢంగాను ధైర్యంగాను ఉండి, త్వరగా నిర్ణయాలు తీసుకొండి. ఫలితాలు ఏవైనా వాటిని అంగీకరించడానికి సిద్ధంగా ఉండండి. ఈరాశివారు ఈరోజు ధనాన్ని స్థిరాస్తికి సంబంధించిన సమస్యలమీద ఖర్చుచేస్తారు. మీ చెల్లి/ తమ్ముడు మీ సలహాను పొందుతారు. ప్రేమైక జీవితం బహు హుషారుగా వైబ్రంట్ గా ఉంటుంది. మీకు ఎన్నెన్నో సాధించే శక్తి ఉన్నది. ఎదురొచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుని, ముందుకు సాగిపొండి. సమయము ఎంతదుర్లభమైనదో తెలుసుకొని,దానినిఇతరులతో గడపకుండా ఒంటరిగా గడపటానికి ఇష్టపడతారు.ఇది మీకు ఆర్ధికంగా బాగా కలిసివస్తుంది. ఆఫీసులో మీ పనికి మెచ్చుకోళ్లు దక్కవచ్చు.

లక్కీ సంఖ్య: 1

కుంభం (29 మే, 2024)

కొన్ని టెన్షన్లు, అభిప్రాయ భేదాలు మిమ్మల్ని తీవ్ర కోపానికి, చికాకుకు, అసౌకర్యానికి గురిచేస్తాయి. ఈరోజు మీరు ఇదివరకుటికంటే ఆర్ధికంగా బాగుంటారు.,మీదగ్గర తగినంత ధనముకూడా ఉంటుంది. కుటుంబ సభ్యుల అవసరాలకు ప్రాధాన్యతను ఇవ్వండి. వారి విచారాలు, సంతోషాలలో మీరు పాలుపంచుకుంటారని వారు గుర్తిస్తారు. మీ ప్రేమను మీనుండి ఎవ్వరూ వేరుచెయ్యలేరు. మీ వృత్తిపరమైన శక్తిని మీ కెరియర్ పెరుగుదలకి వాడండి. మీ రు పనిచేయబోయే చోట అపరిమితమైన విజయాన్ని పొందుతారు. మీకుగలనైపుణ్యాలను, అన్నీ కేంద్రీకరించి పైచేయి పొందండి. ఒక ఆధ్యాత్మిక గురువు లేదా ఒక పెద్దమనిషి, మీకు మార్గ దర్శనం చేసే రోజు. మిమ్మల్ని ఎంతో ఆనందంగా ఉంచేందుకు మీ భాగస్వామి ఈ రోజు ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తారు.

లక్కీ సంఖ్య: 8

మీన (29 మే, 2024)

అమితమైన ఆతృత, పేలిపోతున్న అభిరుచులు, మీ నరాలపనితీరును దెబ్బతీయవచ్చును. ఇది నివారించడానికి మీ భావోద్వేగాలని అదుపు చేసుకొండి. అన్ని ఒప్పందాలు, ఆర్థిక లావాదేవీలు జాగ్రత్తగా నిర్వహించడం అవసరం. ప్రపంచంలోని విషయాలు మాట్లాడేటప్పుడు మీరు ప్రేమించే వారితో వివాదాలు రేగకుండా చూసుకొండి. మీప్రేమజివితంశిశిరంలొ వౄక్షం నుంది రలిన అకులా ఉంతుంది కష్టపడి పని చెయ్యడం మరియు ఓర్పు వహించడం ద్వారా, మీరు మీ లక్ష్యాలను చేరుకుంటారు. ఈరాశికి చెందిన విద్యార్థులు ఈరోజు చదువుపట్ల శ్రద్దచూపించటం కఠినము అవుతుంది.స్నేహితులతోకలిసి మీవిలువైన సమయాన్ని వృధాచేస్తారు. ఈ రోజు మీ జీవిత భాగస్వామి మీ ఆరోగ్యం విషయంలో బాగా పట్టింపుగా ఉండవచ్చు.

లక్కీ సంఖ్య: 6

Also read

Related posts

Share via