SGSTV NEWS
Astrology

నేటి జాతకములు 29 జనవరి, 2025

మేషం (29 జనవరి, 2025)

ఈరోజు మీరు చాలా ఉల్లాసంగా,ఉత్సాహముగా ఉంటారు,మీయొక్క ఆరోగ్యము మీకు పూర్తిగా సహకరిస్తుంది. మీరు ఈరోజు మీఅమ్మగారి తరుఫునవారినుండి ధనలాభాన్ని పొందుతారు.మీ అమ్మగారి అన్నతమ్ములు లేక మీ తాతగారు మీకు ఆర్ధికసహాయము చేస్తారు. కూతురి అనారోగ్యం మిమ్మల్ని, మీ మూడ్ ని క్రుంగదీస్తుంది. ఆమె తన అనారోగ్యాన్ని అధిగమించేలాగ హుషారు పొందేలాగ మీప్రేమను అందించండి. ప్రేమకి ఉన్న శక్తి ఏమంటే, శక్తిని పునర్జీవింపచేయడంలో అమోఘమైనది. ప్రయాణం రొమాంటిక్ కనెక్షన్ ని ప్రోత్సహిస్తుంది. ఇతరుల సహాయం లేకుండానే ముఖ్యమైన పనులను చేయగలనని భావిస్తే, మీరు తీవ్రమైన తప్పు చేతున్నట్లే. అనుకోని, ఎదురుచూడని చోటనుండి, మీరు ముఖ్యమైన ఆహ్వానం అందుకుంటారు. పెళ్లి తాలూకు నిజమైన పారవశ్యం ఎలా ఉంటుందో ఈ రోజు మీకు తెలిసిరానుంది.

లక్కీ సంఖ్య: 2

వృషభం (29 జనవరి, 2025)

‘ పనివత్తిడి, విభేదాలు కొంత వత్తిడిని టెన్షన్ ని కలిగిస్తాయి. వ్యాపారస్తులకు,ట్రేడ్వర్గాల వారికి లాభాలురావటము వలన వారి ముఖాల్లో ఆనందాలు వెల్లివిరుస్తాయి. మీ జీవితంలో ఫ్యాషన్ లేదా ఆధునికత ఒక భాగంగా చేసుకొండి. జీవిత విలువలైన అంకిత భావం, మనసులో ప్రేమ, కృతజ్ఞత కలిగి సూటియైన నడవడికలను నేర్చుకొండి.అది మీకి కుటుంబజీవితం మరింత అర్థవంతంగా ఉండేలాగ చేస్తుంది. భగ్నప్రేమ మిమల్ని నిరాశకు గురిచేయదు. మిమ్మల్ని దగ్గరగా పరిశీలించి చూసేవారికి, కుతూహలాన్ని కలిగించేలాగ- మీ స్టైలు, అసమానరీతిలో పనిచేసే తీరులను, మీ పని నైపుణ్యాలను, మెరుగు పరచుకోవడానికి క్రొత్త చిట్కాలు/ టెక్నిక్ లను అవలంబించండి. ఈరోజు మీరు ఆకస్మికంగా అనవసర ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.దీనివలన మీరు కుటుంబంతో గడపాలి అనుకున్న ప్రణాళికలు విఫలం చెందుతాయి. ఈ రోజు మీ జీవిత భాగస్వామి తన మిత్రులతో బాగా బిజీ కావచ్చు. అది మిమ్మల్ని అప్ సెట్ చేస్తుంది.

లక్కీ సంఖ్య: 2

మిథునం (29 జనవరి, 2025)

మొత్తం మీద ఆరోగ్యం బాగుంటుంది, కానీ ప్రయాణం మాత్రం, మీకు అలసటను వత్తిడి కారకంగాను అవుతుంది. ఆర్థికపరిస్థితులలో మెరుగుదల తప్పకుండా కనిపిస్తుంది. పిల్లలకు వారి హోమ్ అసైన్ మెంట్ లో సహాయ పడడానికి ఇది సమయం. మీ లవర్ కి ఏమి చెయ్యాలో నిర్దేశిస్తుంటే ఆమెతో చాలా సమస్య వస్తుంది. తగిన పరిజ్ఞానం ఉన్నాయి. ఈరోజు,మీకుటుంబంలో చిన్నవారితో మీరు మీయొక్క ఖాళీసమయాన్ని వారితో మాట్లాడటము ద్వారా సమయాన్నిగడుపుతారు. ఈ రోజు పనులు మీరు అనుకున్నట్టుగా సాగకపోవచ్చు. కానీ మీరు మాత్రం ఈ రోజు మీ బెటర్ హాఫ్ తో చక్కని సమయం గడుపుతారు.

లక్కీ సంఖ్య: 9

కర్కాటకం (29 జనవరి, 2025)

మిత్రులతో గడిపే సాయంత్రాలు గడపడం, ఆహ్లాదాన్ని కలిగిస్తాయి కానీ అతిగా తినడం, మత్తు కలిగించే హార్డ్ డ్రింకులను తీసుకోవడానికి కూడా దారితీయవచ్చును, జాగ్రత్త వహించండి. ఈ రోజు అలాగ ఖాళీగా కూర్చునే బదులు ఏదైనా పనికివచ్చేపని లో లీనమవవచ్చుగా-అది మీ సంపాదన శక్తిని మెరుగుపరుస్తుంది. మీ భాగస్వాములు వారి అభిప్రాయాలను నిర్లక్ష్యం చేస్తే అతడు/ ఆమె ఓర్పును కోల్పోతారు.ఈవితం హాయిగా ఉన్నట్లు కనిపిస్తుంది, కానీ మీకు ఈమధ్య జరిగిన కొన్నిటివలన బాగా కలత చెంది ఉంటారు. మీ అభిరుచులను అదుపులో ఉంచుకొండి, లేదా అది, మీ ప్రేమవ్యవహారం సందిగ్ధంలో పడెయ్యవచ్చును. మీ వృత్తిపరమైన శక్తిని మీ కెరియర్ పెరుగుదలకి వాడండి. మీ రు పనిచేయబోయే చోట అపరిమితమైన విజయాన్ని పొందుతారు. మీకుగలనైపుణ్యాలను, అన్నీ కేంద్రీకరించి పైచేయి పొందండి. మీరు కుటంబంలో చిన్నవారితో సమయము ఎలా గడపాలో నేర్చుకోండి.దీనివలన కుటుంబశాంతికి ఎటువంటి ధోఖా ఉండదు. మీ వైవాహిక జీవితం మీ కుటుంబం వల్ల ఈ రోజు ఇబ్బందుల్లో పడుతుంది. కానీ మీరిద్దరూ అన్ని సమస్యలనూ తెలివిగా పరిష్్కరించుకుంటారు.

లక్కీ సంఖ్య: 3

సింహం (29 జనవరి, 2025

మీరొక తీర్పును చెప్పేటప్పుడు, ఇతరుల భావాల పట్లకూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టండి. ఏతప్పు నిర్ణయమైనా మీచే చేయబడితే, అది వారికి వ్యతిరేకంగా మాత్రమే కాదు, మీ కు మానసిక టెన్షన్ కూడా కలిగిస్తుంది. మీరు ప్రయాణము చేస్తున్నవారుఐతే మీవస్తువులపట్ల జాగ్రత్త అవసరము.అశ్రద్దగాఉంటే మీవస్తువులను పోగొట్టుకునే ప్రమాదం ఉన్నది. సానుకూల దృక్పథం కలిగి, సమర్థించగవారు అయిన మిత్రులతో బయటకు వెళ్ళండి. మీ ప్రేమ భాగస్వామి తాలూకు సోషల్ మీడియాల్లోని గత స్టేటస్ లను ఒకసారి చెక్ చేయండి. మీకు ఒక మంచి సర్ ప్రైజ్ దొరుకుతుంది. కొంతమందికి వృత్తిపరమయిన అభివృద్ధి. రోజులు మరింత మంచిగా ఉండటానికి మీరు మీకొరకు బిజీస్సమయంలో సమయాన్ని కేటాయించుకుని బయటికి వెళ్ళటం నేర్చుకోండి. వివాహితులు కలిసి జీవిస్తారు. కానీ అది ఎప్పుడూ రొమాంటిక్ గా ఉండదు. కానీ ఈ రోజు మాత్రం మీ సంసారం నిజంగా రొమాంటిక్ గా మారనుంది.

లక్కీ సంఖ్య: 2

కన్య (29 జనవరి, 2025)

మీ ప్రథమకోపం, మీకు మరింత సమస్యలోకి నెట్టేయగలదు. మీరు ఈరోజు ఎవరిని పరిగణంలోకి తీసుకోకుండా అప్పు ఇవ్వొద్దు,లేనిచో ఇదిమీభవిష్యత్తుపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. మీరు మీ శ్రీమతితో సినిమా హాలులోనో- లేదా రాత్రి డిన్నర్ లోనో కలిసి ఉండడం అనేది, మిమ్మల్ని, మీ మూడ్ ని చక్కగా రిలాక్స్ చేసి, అద్భుతమయిన మూడ్ ని రప్పించగలదు. ఒక్కవైపు- ఆకర్షణం, ఈరోజు వినాశకారిగిగా ఋజువు అవుతుంది. ఉద్యోగకార్యాలయాల్లో మీరుమంచిగా భావించినప్పుడు ఈరోజులుమీకు మంచిగా ఉంటాయి.ఈరోజు మీ సహుద్యోగులు,మీ ఉన్నతాధికారులు మిపనిని మెచ్చుకుంటారు,మరియు మీపనిపట్ల ఆనందాన్నివ్యక్తం చేస్తారు.వ్యాపారస్తులు వారి వ్యాపారంలో మంచిలాభాలు పొందుతారు. మీరు ఈరోజు మంచి నవలనుకాని,మ్యాగజిన్నుకానీ చుదువుతూ కాలంగడుపుతారు. మీ వైవాహిక జీవితపు ఆనందాన్ని మీ జీవిత భాగస్వామి తరఫు బంధువులు పాడుచేయవచ్చు.

లక్కీ సంఖ్య: 9

తుల (29 జనవరి, 2025)

మీ సాయంత్రం, మిమ్మల్ని టెన్షన్ పెట్టేలాగ మిశ్రమ భావోద్వేగాలను కలిగిస్తుంది. కానీ మీ సంతోషం మీఈ నిరాశకంటే, ఎక్కువ కనుక దానిని మర్చిపొండి. ఈరోజు ఒక కార్యక్రమంలో ఒకరిని కలుసుకుంటారు,వారియొక్క సలహావలన మీరు మీఆర్థికస్థితి దృఢపరుచుకోగలరు. వయసుమీరిన బంధువులు అకారణ డిమాండ్ లు చేయవచ్చును. ఇవాళ మీరొకరిని కలవబోతున్నారు. వారు మీ హృదయానికి బలంగా తాకి, మనసుకు నచ్చుతారు. మీపనిపై శ్రద్ధ పెట్టి, భావోద్వేగాలకు లోను కాకుండా స్పష్టత కలిగిఉండండి. యాత్రలు, ప్రయాణాలు ఆహ్లాదాన్ని, జ్ఞానాన్ని కలిగిస్తాయి. మీరు గనక మీ జీవిత భాగస్వామి ప్రేమ కోసం పరితపిస్తూ ఉంటే, మీకు అది దొరికే ఆనందకరమైన రోజు ఈ రోజే.

లక్కీ సంఖ్య: 2

వృశ్చిక (29 జనవరి, 2025)

కొంత నిలుపుదల కనిపిస్తోంది. గుండెనిబ్బరం కోల్పోకండి. కనీ ఫలితం వచ్చేవరకు ఇంకా కఠినంగా శ్రమించండి. ఈ అపజయాలన్నీ పైకి ఎదగడానికి మెట్లు కానీయండి. క్రైసిస్ క్లిష్ట పరిస్థితిలో బంధువు ఒకరు ఆదుకుంటారు. ఈరోజు ఎవరైతే కొన్నస్థలాన్ని అమ్మాలనుకుంటున్నారో వారికి మంచిగా కొనేవారు దొరుకుతారు.దీనివలన మీకు బాగా కలసివస్తుంది. మీఖాళీ సమయాలను నిస్వార్థంగా సేవకే అంకితంచెయ్యండి. అది మీకు, మీకుటుంబానికి అమితమైన సుఖసంతోషాలను కలిగిస్తుంది. ప్రేమ ఎప్పుడూ ఆత్మ ప్రకాశమే. దాన్ని మీరు ఈ రోజు అనుభూతి చెందుతారు. చిన్నపాటి అవరోధాలతో, ఈరోజు ఘనమైనదిగా అనిపిస్తుంది. అలాగ మంచి దొరకని సహ ఉద్యోగుల మూడ్ ని కూడా కోరుకున్నది దొరకని వారిని గమనించండి. మీరు ఈరోజు తొందరగా ఆఫీసుకివచ్చి,తొందరగా ఇంటికివెళ్ళాలి అనుకుంటారు.ఇంటికిచేరుకొని కుటుంబంతోకలసి సినిమా చూడటము లేదా పార్కుకు వెళ్ళటం చేస్తారు. పెళ్లి ఒక అందమైన ఆశీర్వాదం. దాన్ని మీరు ఈ రోజు అనుభూతి చెందనున్నారు.

లక్కీ సంఖ్య: 4

ధనుస్సు (29 జనవరి, 2025)

అవాంఛనీయ ఆలోచనలు వచ్చి, మిమ్మలని కలతపెడతాయి. అందుకే మీరు శారీరక వ్యాయామంలోనైనా బిజీగా ఉండండి. ఖాళీగా ఉన్న మనసు దయ్యాల నిలయం కదా! రియల్ ఎస్టేట్ లపెట్టుబడి అత్యధిక లాభదాయకం. ఇంట్లో వారితో కొంచెం భిన్నంగా సంరంభాం కలిగించేరీతిలో ఏదో ఒకటి చెయ్యండి. మీప్రేమ మరింత దృఢంగా,ఆనందమగా ఉండాలిఅనుకుంటే మూడోవ్య్తక్తి మాటలను నమ్మవద్దు. మీరీ రోజున మీ భాగస్వామి హృదయస్పందనలతో ఒకటైపోతారు. అవును. మీరు ప్రేమలో పడ్డారనేందుకు అదే గుర్తు. ప్రయాణం ప్లాన్లు ఏవైనా ఉంటే, అవి వాయిదా పడతాయి. అది మీ పథకంలో ఆఖరు నిముషంలో వచ్చిన మార్పులవలన జరుగుతుంది. ఈ రోజు మీరు మీ జీవిత భాగస్వామితో ఏదో షేర్ చేసుకోవడాన్ని మర్చిపోయారు. దాంతో ఆమె/అతను మీతో గొడవ పడతారు.

లక్కీ సంఖ్య: 1

మకరం (29 జనవరి, 2025)

పొగత్రాగడం మానండి. ఎందుకంటే, అది మీ శారీరక ఆరోగ్యాన్ని కాపడుతుంది. ఈరోజు మీముందుకు వచ్చే క్రొత్త పెట్టుబడుల అవకాశాలను కనిపెట్టండి. కానీ ఈ ప్రాజెక్ట్ లగురించిన నిబద్ధతను అధ్యయనం చేశాకనే కమిట్ అవండి. మీరు ప్రేమించే వారితో బహుమతులు ఇచ్చి పుచ్చుకోవడానికి మంచి అనుకూలమైన రోజు. ఈరోజు,మీరు అనుభవిస్తున్న జీవితసమస్యలను మీ భాగస్వామితో పంచుకుంటారు.కానీ వారుకూడా వారిసమస్యలను చెప్పుకోవటంవలన మీకు ఇది మరింత విచారాన్ని కలిగిస్తుంది. ఉద్యోగకార్యాలయాల్లో మీరుమంచిగా భావించినప్పుడు ఈరోజులుమీకు మంచిగా ఉంటాయి.ఈరోజు మీ సహుద్యోగులు,మీ ఉన్నతాధికారులు మిపనిని మెచ్చుకుంటారు,మరియు మీపనిపట్ల ఆనందాన్నివ్యక్తం చేస్తారు.వ్యాపారస్తులు వారి వ్యాపారంలో మంచిలాభాలు పొందుతారు. ఈరాశిచెందిన వారు చాలా ఆసక్తికరముగా ఉంటారు.కొన్నిసార్లు వాళ్ళు స్నేహితులతో కలిసి ఉండటానికి ఇష్టపడతారు,కానీ వారు ఒంటరిగా ఉంటారు.మీకొరకు మీ బిజీ సమయములో మీకొరకు కొంత సమయాన్ని కేటాయించండి. ఈ రో జు ఏదైనా ప్లాన్ చేసే ముందు మీరు మీ జీవిత భాగస్వామితో సంప్రదించకపోతే చివరికి అంతా తల్లకిందులు కావచ్చు జాగ్రత్త.

లక్కీ సంఖ్య: 1

కుంభం (29 జనవరి, 2025)

బిజీగా ఉండడం తప్ప ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఈరోజు మీరు పనిచేయని ఎలక్ట్రానిక్ వస్తువులను కొనుగోలు చేస్తారు. మీకు మీరు గారాబం చేసుకోవడానికి / పట్టించుకోవడానికి మీకు అత్యంత ప్రియమైన పనులు చేసుకోవడానికి గొప్పరోజు. ప్రేమలో నిరాశకు గురియై ఉంటారు- కానీ, మనసుపారేసుకోవద్దు, కారణమ్, ప్రేమికులు ఊహాలోకాలలో ఎప్పుడూ జీవిస్తారు. మీపనిపైన, మీ ప్రాధాన్యతలపైన శ్రద్ధ పెట్టండి. మీరుమిఖాయేలుసమయాన్ని సద్వినియోగం చేసుకోండి,లేనిచో మీరు జీవితంలో వెనుకబడిపోతారు. భిన్నాభిప్రాయాలు ఈ రోజు మీకు, మీ జీవిత భాగస్వామికి మధ్య విభేదాలను సృష్టించవచ్చు.

లక్కీ సంఖ్య: 8

మీన (29 జనవరి, 2025)

ఈరోజు మీ దయా స్వభావం ఎన్నో సంతోషకర క్షణాలను తెస్తుంది. ఆర్ధిక లావాదేవీలు నిరంతరాయంగా జరిగినప్పటికీ మీకు రోజూచివర్లో మీకు తగినంత ధనాన్ని పొదుపు చేయగలరు. మీ భాగస్వామి మాటలకు లొంగడం కష్టం. మీ ప్రేమ భాగస్వామి తాలూకు మరో అద్భుత కోణాన్ని మీరు ఈ రోజు చూడనున్నారు. మెరుగైన భవిష్యత్తు కోసం చేసే ప్రయాణాలు సాకారమవుతాయి. అలా చేసే ముందుగానే మీ తల్లితడ్రుల అనుమతి తీసుకొండి, లేకపోతే వారు తరువాత అభ్యంతరం చెప్తారు. కొన్ని అనివార్య కారణములవలన మీరు ఆఫీసునుండి తొందరగా వెళ్ళిపోతారు.దీనిని మీకు అనుకూలంగా మార్చుకుని కుటుంబంతో కలసి పిక్నిక్కి లేదా అలసరదాగా బయటకు వెళతారు. మీకు మీ శ్రీమతికి మధ్యన ప్రేమ తగ్గిపోయే అవకాశాలు చాలా హెచ్చుగా ఉన్నాయి. వాటిని పరిష్కరించుకోవడానికి సమాచారం కొనసాగించండి, లేకపోతే పరిస్థితి మరీ దిగజారిపోతుంది.

లక్కీ సంఖ్య: 6



గమనిక :- ప్రస్తుతకాల గోచార గ్రహస్థితి, దశాంతర్ధశ, ద్వాదశ భావలు, వాటిపై దృష్టులు, ఉచ్చ నీచ స్థానాలు, షడ్బలాలు మొదలగు అనేక అంశాలను, అలాగే అన్ని రంగాల, వర్గాల వారిని దృష్టిలో పెట్టుకుని సామూహిక ఫలితాలు తెలియజేయడం జరుగుతుంది, ఈ ఫలితాలు మొత్తం తమ ఒక్కరికే వర్తిస్తాయని భావించవద్దు. పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, ఇది గమనించగలరు. వ్యక్తిగత జాతక వివరాల కొరకు మీకు దగ్గర లో ఉన్న అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరుణోపాయలను అడిగి  శుభ ఫలితాలను పొందగలరు . . ఆధురి భాను ప్రకాష్

తాజా వార్తలు చదవండి

Related posts

Share this