July 3, 2024
SGSTV NEWS
Astrology

నేటి జాతకములు…26 ఏప్రిల్, 2024

మేషం (26 ఏప్రిల్, 2024)

ఈరోజు మీరు, పూర్తి హుషారులో, శక్తివంతులై ఉంటారు. ఏపని చేసినా, సాధారణంగా మీరు చేసే కంటే సగం సమయంలోనే, పూర్తిచేసేస్తారు. మీ అంకిత భావం, కష్టించి పని చేయడం, గుర్తింపునందుతాయి. ఈరోజు అవి కొన్ని ఆర్థిక లాభాలను తీసుకువస్తాయి. మీ బిడ్డ మీ అంచనాలకు తగినట్లుగా ఎదగడానికి మోటివేట్ చెయ్యండీ. కానీ అద్భుతాలు జరుగుతాయని అతడు ప్రయత్నించినంత మాత్రాన అనుకోవద్దు. కాకపోతే మీ ప్రోత్సాహం అతడికి తప్పకుండా ఉత్సాహాన్నిస్తాయి. ప్రేమవ్యవహారాలలో బలవంతపెట్టడం మానండి. ఈరోజు మీరు కార్యాలయాల్లో పనిచేయడానికి ఇష్టపడరు.మీరు ఒక డైలమాను ఎదురుకుంటారు.ఇది మిమ్ములను పనిచేయడానికి సహకరించదు. మీయొక్క వ్యక్తిత్వపరంగా,మీరు ఎక్కువమందిని కలుసుకోవటం,మీకొరకు మీరు సమయాన్ని పొందలేకపోవటం వలన మీరు నిరాశకు చెందుతారు.కానీ ఈరోజు మీకొరకు మీకుకావాల్సినంత సమయము దొరుకుంతుంది. ఈ రోజు మీ జీవిత భాగస్వామితో మీరు తీవ్రంగా గొడవపడవచ్చు.

లక్కీ సంఖ్య: 4

వృషభం (26 ఏప్రిల్, 2024)

మీ హాస్య చతురత ఒకరిని ప్రభావితం చేస్తుంది, ఈ కళను పెంపొందించుకోవాలని మీరు అతడికి జీవితంలో సంతోషం, ఒక వస్తువును పొందడం లో రాదు, కానీ మన లోపల ఉండే భావన అని అర్థం చేసారు,కనుక మిమ్మల్ని అనుసరిస్తాడు. మికోపాన్ని తగ్గించుకుని అందరితో మంచిగా ఉండండి,లేనిచో మీయొక్క ఉద్యోగంపోయే ప్రమాదం ఉన్నది.ఇది మీయొక్క ఆర్ధికస్థితిపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. మీరు ఊహించిన దానికంటే ఎంతో ఎక్కువగా మీ స్నేహితులుసపోర్టివ్ గా ఉంటారు. మీ ప్రియమైన వారి బాహుబంధంలో సంతోషన్ని, సౌకర్యాన్ని, అమితమైన ఆనందాన్ని, ఇంకా, అత్యున్నత ప్రేమ ఉన్నట్లుగా తెలుసుకున్నరుగా, ఇంకే- మీ పని హాయిగా విశ్రాంతిగా వెనసీటుకి చేరుతుంది- ఈరోజు క్రొత్త భాగస్వామిత్వం, ప్రమాణ పూర్వకమైనది. మీ శరీర వ్యవస్థలోని తక్కువ శక్తి, దీర్ఘకాలిక విషంలా పనిచేస్తుంది. మీరు ఏదోఒక స్జనాత్మకత గల పనిని చేసుకుంటూ ఉండాలి, మిమ్మల్ని మీరు బిజీగా ఉంఛుకోవాలి. రోగంతో పోరాడాలని నిర్ణయించుకుంటూ మోటివేట్ చేసుకుంటూ ఉండండి. మీ జీవిత భాగస్వామితో మీకున్న పాత మధురానుభూతులను గురించి మీ పాత మిత్రుడొకరు మీకు గుర్తు చేయవచ్చు.

లక్కీ సంఖ్య: 4

మిథునం (26 ఏప్రిల్, 2024)

మీ తిండిని నియంత్రించండి. బలంగా ఉండడానికి వ్యాయామం చెయ్యండి. కుటుంబంలో ఎవరైనా అనారోగ్యానికి గురిఅయితే ,మీరు ఆర్ధికసమస్యలను ఎదురుకుంటారు.మీరుఈసమయంలో డబ్బుకంటే మీకుటుంబానికే ప్రాధాన్యత ఇవ్వవలసి ఉంటుంది. అర్హులైనవారికి వివాహ ప్రస్తావనలు. ప్రేమ సానుకూల పవనాలు వీస్తుంది. పనిలో వస్తున్న మార్పులతో మీకు ప్రయోజనం కలుగుతుంది. రోజులు మరింత మంచిగా ఉండటానికి మీరు మీకొరకు బిజీస్సమయంలో సమయాన్ని కేటాయించుకుని బయటికి వెళ్ళటం నేర్చుకోండి. మీ జీవిత భాగస్వామి సమక్షంలో ఈ రోజు మీకు అద్భుతంగా గడుస్తుంది. తను మీ ముందు బెస్ట్ ఈవ్ గా సాక్షాత్కరించడం ఖాయం.

లక్కీ సంఖ్య: 2

కర్కాటకం (26 ఏప్రిల్, 2024)

అసహ్యత అనే భావన కలిగినా మీరు భారీ మూల్యం చెల్లించవలసి వస్తుంది. అది మీ సహన శిలతను కించపడేలాగ చెయ్యడమే కాదు విచక్షణా శక్తిని కూడా నిరోధిస్తుంది. ఇంకా మీ బంధాలలో అగాధాన్ని సృష్టిస్తుంది. డబ్బువిలువ మీకు తెలియదు కాని,ఈరోజు మీరు డబ్బుయొక్క విలువను తెలుసుకుంటారు.మీ అవసరాలకు కావలసిన మొత్తము మీకు మీ చేతికి అందదు. బంధువులతో బంధాలను, అనుబంధాలను పునరుద్ధరించుకోవలసిన రోజు. మీ ప్రియమైన వారి యొక్క అసహ్యతకు బదులు మీరు ప్రేమనే కురిపించండి. చిన్నపాటి అవరోధాలతో, ఈరోజు ఘనమైనదిగా అనిపిస్తుంది. అలాగ మంచి దొరకని సహ ఉద్యోగుల మూడ్ ని కూడా కోరుకున్నది దొరకని వారిని గమనించండి. మీరు కుటంబంలో చిన్నవారితో సమయము ఎలా గడపాలో నేర్చుకోండి.దీనివలన కుటుంబశాంతికి ఎటువంటి ధోఖా ఉండదు. ఈ రోజు మీ జీవిత భాగస్వామి మీ రెప్యుటేషన్ ను బాగా దెబ్బ తీయవచ్చు.

లక్కీ సంఖ్య: 5

సింహం (26 ఏప్రిల్, 2024)

సంకల్ప బలం లేకపోవడం వలన మీరు భావోద్వేగం మరియు, మానసిక ఉద్వేగానికి గురిఅవుతారు. త్వరగా డబ్బును సంపాదించెయ్యాలని మీకు కోరిక కలుగుతుంది. మీరు రిలాక్స్ అయి, సన్నిహిత మిత్రులు, కుటుంబంతోటి, గడుపుతూ సంతోషం పొందడానికి ప్రయత్నించాలి. మీస్నేహితుని బహుకాలం తరువాత కలవబోతున్నారు, అనే ఆలోచనలకే మీకు గుండె జోరుపెరిగి, రాయి దొర్లుతున్నట్లుగా కొట్టుకుంటుంది. పనిలో ఉన్నప్పుడు, అక్కడివారితో, హెచ్చరికగా ఉంచి,- తెలివి మరియు ఓర్పు లను ప్రదర్శించండి. ఏ పరిస్థితులవలనకూడా మీరు సమయాన్ని వృధాచేయకండి.సమయము చాల విలువైనది అని మర్చిపోకండి.ఒకసారి పోతే మళ్లి తిరిగిరాదు. విమెన్ ఆర్ ఫ్రమ్ వీనస్. మెన్ ఆర్ ఫ్రమ్ మార్స్. కానీ వీనస్, మార్స్ పరస్పరం కరిగి ఒకరిలో ఒకరు కలిసిపోయే రోజిది!

లక్కీ సంఖ్య: 3

కన్య (26 ఏప్రిల్, 2024)

ఒక స్నేహితునికి మీ విసురు ర్యాష్ ప్రవర్తన వలన కొంత సమస్య కలుగుతుంది. ఈరోజు రుణదాత మీదగ్గకు వచ్చి మీరు చెల్లించాల్సిన మొత్తాన్నితిరిగి చెల్లించమని కోరతాడు.,కాబట్టి మీరు తిరిగికేట్టేయ వలసి ఉంటుంది.కానీ మీకు తరువాత ఆర్ధికసమస్యలు తలెత్తుతాయి.కావున అప్పుచేయకుండాఉండండి. మీ విలువైన కాలాన్ని మీపిల్లలతో గడపండి. ఇదే అత్యుత్తమ హీలింగ్ మార్గం. ఇది అపరిమితమైన ఆనందాలకు మూలం. ఎవరైతే ఇంకా ఒంటరిగా ఉంటున్నారో వారు ఈరోజు ప్రత్యేకమైనవారిని కలుసుకుంటారు.మీరు ముందుకు వెళ్లేముందు వారుఎవరితోఐన ప్రేమలోఉన్నారోలేదో తెలుసుకోండి. మీకు తెలిసిన మహిళలద్వారా, మీకు పనికోసం అవకాశాలు వస్తాయి. ఈరోజు ఇంట్లోఏదైనా కార్యాక్రమంవలన లేదా చుట్టాలు రావటమువలన మిసమయము వృధా అవుతుంది. ఈ రోజు మీ జీవిత భాగస్వామి నుంచి మీరు అనుభవించే ప్రేమ జీవితపు కష్టాలను మీరు మర్చిపోయేలా చేస్తుంది.

లక్కీ సంఖ్య: 2

తుల (26 ఏప్రిల్, 2024)

గర్భవతులకు అంతగా మంచి రోజు కాదు. అయినా వారు నడిచేటప్పుడూ మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉన్నది. మీరు ప్రయాణం చేసి, ఖర్చుపెట్టే మూడ్ లో ఉంటారు, కానీ, మీరలా చేస్తే కనుక, విచారిస్తారు. మీరు అనుకున్న కంటె మీ సోదరుడు, మీ అవసరాలకు మరింత సపోర్ట్ చేసి, ఆదుకుంటాడు. ప్రేమపూర్వకమైన ఈరోజుకోసం క్లిష్టమైన జీవనరీతిని మానండి. ఎంత పనిఒత్తిడి ఉన్నప్పటికీ మీరు కార్యాలయాల్లో ఉత్సహముగా పనిచేస్తారు.నిర్దేశించిన సమయముకంటె ముందే మీరు మీయొక్క పనులను పూర్తిచేస్తారు. బయటఊరికి ప్రయాణం మీకు సౌకర్యవంతంగా ఉండదు.- కానీ ముఖ్యమైన పరిచయాలు ఏర్పర్చడంలో ఉపకరిస్తుంది. మీ బిజీ షెడ్యూల్ కారణంగా మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని అనుమానించవచ్చు. కానీ చివరికి మాత్రం అతను/ఆమె మిమ్మల్ని పూర్తిగా అర్థం చేసుకుని మీకు ఓ మంచి కౌగిలింతను బహుమతిగా ఇవ్వవచ్చు.

లక్కీ సంఖ్య: 4

వృశ్చిక (26 ఏప్రిల్, 2024)

మీ నిక్కచ్చితనం నిర్భయత్వమైన అభిప్రాయాలు మీ స్నేహితుని గాయపరచ వచ్చును. చాలారోజులుగా రుణాలకోసము ప్రయత్నిస్తున్నమీకు ఈరోజు బాగా కలిసివస్తుంది స్నేహితుడు సహాయపడుతూ, చాలా సమర్థిస్తూ ఉంటాడు. అకస్మాత్తుగా అందే ఒక సందేశం మీకి అందమైన కలను తెస్తుంది. చిల్లర వ్యాపారులకి, టోకు వ్యాపారులకి మంచి రోజు. ఈరాశికి చెందినవారికి మీకు మీకొరకు ఈరోజు చాలా సమయము దొరుకుతుంది. మీరు ఈ సమయాన్ని మీకోర్కెలు తీర్చుకోడానికి,పుస్తకపఠనం,మీకు ఇష్టమైనపాటలు వినడానికి ఈసమయాన్ని వాడుకుంటారు. మీ జీవిత భాగస్వామి అనుకోకుండానే ఏదో చక్కని పని చేయవచ్చు. అది నిజంగా మీకు మరపురానిదిగా మిగిలిపోవచ్చు.

లక్కీ సంఖ్య: 6

ధనుస్సు (26 ఏప్రిల్, 2024)

మీ భావోద్వేగాలను ప్రత్యేకించి కోపాన్ని అదుపు చేఉకోవడానికి ప్రయత్నించండి. మీరు ఎక్కడ,ఎలా ,ఎంత ఖర్చుపెడుతున్నారో తెలుసుకుని,దానికి తగట్టుగా వ్యహరించాలి లేనిచో భవిష్యత్తులో తిరిగి ఆ విషయాలకే ఖర్చుచేయవలసి ఉంటుంది. పిల్లలు తమవిజయాలతో మిమ్మల్ని, గర్వపడేలాగ, తలెత్తుకునేలా చేస్తారు. ఈ రోజు మీరు డేట్ కి వెళ్ళేటట్లైతే, వివాదాలకు దారితీసే అంశాలను చర్చకు రానీయకండి. వివాదాలు, ఆఫీసు రాజకీయాల వంటివాటిని మర్చిపోండి. ఈ రోజు ఆఫీసులో మీదే రాజ్యం! ప్రయాణం ఖర్చుదారీ పని కానీ, ప్రయోజన కరమే. మీ జీవిత భాగస్వామి ఈ రోజు మీతో సమయం గడపలేనంతగా బిజీగా మారవచ్చు.

లక్కీ సంఖ్య: 3

మకరం (26 ఏప్రిల్, 2024)

కొంతమంది, మీరు వయసుమీరారు కనుక క్రొత్తవి ఏవీ నేర్చుకోలేరని అనుకుంటారు, కానీ అది సత్యదూరం. ఏమంటే, మీకుగల సునిశితమయిన, చురుకైన మేధాశక్తితో మీరు, ఏక్రొత్తవిషయమైనా ఇట్టే నేర్చేసుకోగలరు. ఆర్థిక ప్రయోజన ఆలోచనలు గల అత్యంత తెలివినిండిన వాటిని ముందుకు తెస్తారు. మీరు మీ శ్రీమతితో సినిమా హాలులోనో- లేదా రాత్రి డిన్నర్ లోనో కలిసి ఉండడం అనేది, మిమ్మల్ని, మీ మూడ్ ని చక్కగా రిలాక్స్ చేసి, అద్భుతమయిన మూడ్ ని రప్పించగలదు. అతిచిన్న విషయాల గురించికూడా మీ డార్లింగ్ తో వివాదాలు రేగు సంబంధాలి దెబ్బతింటాయి. వ్యాపారరీత్యా చేసిన ప్రయాణం మంచి ఫలితాలను ఇవ్వడం వలన, వ్యాపారవేత్తలకు ఎంతో మంచిరోజు కాగలదు. ఒక పరిస్థితినుండి మీరు పారిపోతే- అదిమిమ్మల్నే అనుసరించి వచ్చేస్తుంది, అది వీలైనంత దౌర్భాగ్యపు రీతిలో ఎదురౌతుంది. ఈ రోజు మీ జీవిత భాగస్వామి విషయమై వైవాహిక జీవితంలో మీరు క్లిష్ట పరిస్థితిని ఎదుర్కోవచ్చు.

లక్కీ సంఖ్య: 3

కుంభం (26 ఏప్రిల్, 2024)

అందమైన సున్నితము కమ్మని సువాసన, ఉన్న కాంతివంతమైన పూవు వలె, మీ ఆశ వికసిస్తుంది. మీ ఆశలు నెరవేరుతాయి. మీకు ఇంతవరకు లభించిన ఆశీస్సులు, అదృష్టాలు కలిసి వస్తాయి- గతంలో మీరుపడిన కష్టానికి ప్రతిఫలం ఇప్పుడు దొరుకుతుంది. పిల్లలు వారి స్కూల్ ప్రాజెక్ట్ వర్క్ పూర్తిచేసుకోవడంలో మీ సహాయం పొందుతారు. ప్రేమవ్యవహారాలలో బలవంతపెట్టడం మానండి. మీరు కాస్త ప్రేమను పంచితే చాలు, మీ హృదయేశ్వరి ఈ రోజు మీ పాలిట దేవదూతగా మారగలదు. ఈరాశికి చెందినవారు తోబుట్టువులతో పాటు సినిమానుకానీ , మ్యాచ్ నుకానీ ఇంట్లో చూస్తారు.ఇలాచేయటంవలన మీమధ్య సంబంధ బాంధవ్యాలు పెరుగుతాయి. వైవాహిక జీవితానికి కొన్ని దుష్పరిణామాలు కూడా ఉంటాయి. వాటిని మీరు ఈరోజు చవిచూడాల్సి రావచ్చు.

లక్కీ సంఖ్య: 1

మీన (26 ఏప్రిల్, 2024)

మిత్రులతో గడిపే సాయంత్రాలు గడపడం, ఆహ్లాదాన్ని కలిగిస్తాయి కానీ అతిగా తినడం, మత్తు కలిగించే హార్డ్ డ్రింకులను తీసుకోవడానికి కూడా దారితీయవచ్చును, జాగ్రత్త వహించండి. మీరు ఈరోజు అధికమొత్తంలో స్నేహితులతో పార్టీలకొరకు ఖర్చుచేస్తారు.అయినప్పటికీ మీకు ఆర్ధికంగా ఎటువంటి ఢోకా ఉండదు. మీ కుటుంబ జీవితానికి తగిన సమయాన్ని, ధ్యాసను కేటాయించండి. మీ కుటుంబ సభ్యులు, మీరు వారి గురించి జాగ్రత్త తీసుకుంటారని అనుకోనివ్వండి. వారితో చెప్పుకోదగినంత సమయాన్ని గడపండి. ఫిర్యాదు చెయ్యడానికి వారికి అవకాశమివ్వకండి. మీ ప్రియమైన వ్యక్తిని ఏమీ కఠినంగా మాటాడడానికి ప్రయత్నించకండి., లేకపోతే తరువాత మీరు విచారించాల్సి వస్తుంది. మీ ఆలోచనా రీతిలో విశ్వసనీయతను సూటిఅయిన దృక్పథాన్ని కలిగి ఉండండి- మీ స్థిరనిశ్చయం, మరియు నైపుణ్యాలు కూడా గుర్తింపును పొందుతాయి శాస్త్రోక్తమైన కర్మలు/ హోమాలు/ పవిత్రమైన వేడుకలు ఇంటిలో నిర్వహించబడతాయి. ఈ రోజు మీకు బయటకు వెళ్లాలంటే అస్సలు ఇష్టం లేకున్నా వెళ్లాల్సిందిగానో, లేదా అందుకు వ్యతిరేకంగానో మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని ఒత్తిడి చేయవచ్చు. దాంతో మీరు బాగా ఇరిటేట్ కావచ్చు.

లక్కీ సంఖ్య: 7



గమనిక :- ప్రస్తుతకాల గోచార గ్రహస్థితి, దశాంతర్ధశ, ద్వాదశ భావలు, వాటిపై దృష్టులు, ఉచ్చ నీచ స్థానాలు, షడ్బలాలు మొదలగు అనేక అంశాలను, అలాగే అన్ని రంగాల, వర్గాల వారిని దృష్టిలో పెట్టుకుని సామూహిక ఫలితాలు తెలియజేయడం జరుగుతుంది, ఈ ఫలితాలు మొత్తం తమ ఒక్కరికే వర్తిస్తాయని భావించవద్దు. పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, ఇది గమనించగలరు. వ్యక్తిగత జాతక వివరాల కొరకు మీకు దగ్గర లో ఉన్న అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరుణోపాయలను అడిగి  శుభ ఫలితాలను పొందగలరు . . ఆధురి భాను ప్రకాష్

Also read

Related posts

Share via