మేషం (21 ఆగస్టు, 2024)
రక్తపోటుగలరోగులు, దానిని తగ్గించుకోవడానికి మరియు, తమ కొలెస్ట్రాల్ ని అదుపులోఉంచుకోవడానికి, రెడ్ వైన్ ని తీసుకోగలరు . ఇది మరింతగా సేద తీరేలాగ చేస్తుంది. డబ్బుమీకు ముఖ్యమైనప్పటికీ,మీరు దానిపట్ల సున్నితమగా వ్యవహరించి సంబంధాలను పాడుచేసుకోవద్దు. పిల్లలకు వారి హోమ్ అసైన్ మెంట్ లో సహాయ పడడానికి ఇది సమయం. మీ కళ్లూ చాలా ప్రకాశిస్తాయి, మీ లవర్ యొక్క రాత్రులను అవే మెరిపిస్తాయి. ఆఫీసులో ఎవరితోనైనా మాట్లాడేందుకు మీరు చాలాకాలంగా ఎదురుచూస్తూ గనక ఉన్నట్టయితే, ఆ మంచి రోజు ఈ రోజే కానుంది! ఈరోజు మీరు మీఇంటిని చక్కదిద్దటానికి,శుభ్రపరుచుటకు ప్రణాళిక రూపొందిస్తారు,కానీ మీకు ఈరోజు ఖాళీసమయము దొరకదు. మీ జీవిత భాగస్వామి ముందెన్నడూ లేనంత అద్భుతంగా ఈ రోజు కన్పించడం ఖాయం. తననుంచి ఈ రోజు మీరు ఓ చక్కని సర్ ప్రైజ్ అందుకోవచ్చు.
లక్కీ సంఖ్య: 1
వృషభం (21 ఆగస్టు, 2024)
మీరు సేదతీరగల రోజు. శరీరానికి నూనె మర్దనా చేయించుకుని కండరాలకు విశ్రాంతిని కలిగించండి. కుటుంబంలో ఏవరిదగ్గరైన ధనాన్ని అప్పుగా తీసుకునిఉంటె ఈరోజు తిరిగి ఇచ్చేయండి,లేనిచో వారుమీపై న్యాయపరమైన చర్యలు తీసుకొనగలరు. మీ కుటుంబ జీవితానికి తగిన సమయాన్ని, ధ్యాసను కేటాయించండి. మీ కుటుంబ సభ్యులు, మీరు వారి గురించి జాగ్రత్త తీసుకుంటారని అనుకోనివ్వండి. వారితో చెప్పుకోదగినంత సమయాన్ని గడపండి. ఫిర్యాదు చెయ్యడానికి వారికి అవకాశమివ్వకండి. మిమ్మల్ని చక్కగా బంధించేందుకు ప్రేమ సిద్ధంగా ఉంది. ఆ ఆనందాన్ని అనుభూతి చెందండంతే. వ్యవస్థాపకులతో కలిసి వెంచర్లను మొదలు పెట్టండి. మీకు కావాలనుకున్న విధంగా చాలావరకు నెరవేరడంతో, రోజంతా మీకు నవ్వులను మెరిపించి మురిపించే రోజు. అంతులేని ప్రేమ పారవశ్యంలో ముంచెత్తి మిమ్మల్ని ఆశ్చర్యపరిచేందుకు వీలుగా మీ భాగస్వామి ఈ రోజు ఫుల్ మూడ్ లో ఉన్నారు. ఆ విషయంలో ఆమెకు/అతనికి సాయపడటమే మీ వంతు.
లక్కీ సంఖ్య: 1
మిథునం (21 ఆగస్టు, 2024)
ఇతరులతో పంచుకోవడం వలన ఆరోగ్యం ఇంకా మెరుగుపడుతుంది. మీరు మీయొక్క జీవితాన్ని సాఫీగా,నిలకడగా జీవించాలి అనుకుంటేమీరు ఈరోజు మీయొక్క ఆర్థికపరిస్థితిపట్ల జాగురూపకతతో ఉండాలి. ఇంటి విషయాలు కొన్నిటిని, అత్యవసరంగా పరిశీలించి పరిష్కరించాల్సి ఉన్నది. రొమాన్స్ ఎంతో ఉల్లాసంగా, ఆహ్లాదంగా, మరియు విపరీతమైన ఎగ్జైటింగ్ గా ఉంటుంది. ఆఫీసులో ప్రతి ఒక్కరూ ఈ రోజు మీరు చెప్పేదాన్ని ఎంతో సిన్సియర్ గా వింటారు. ఈరోజు మీకు బోలెడు మంచి ఆలోచనలతో ఉంటారు. మీరు ఎంచుకున్న కార్యక్రమాలు, మీ అంచనాకు మించి, లబ్దిని చేకురుస్తాయి ఈ రోజు మీ జీవిత భాగస్వామి ఎంతో ఎనర్జీతో, ప్రేమతో కన్పిస్తారు.
లక్కీ సంఖ్య: 8
కర్కాటకం (21 ఆగస్టు, 2024)
మీ శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి సమతుల ఆహారం తీసుకొండి. ఈరోజు మీతోబుట్టువులు మిమ్ములను ఆర్ధికసహాయము అడుగుతారు.మీరువారికి సహాయముచేస్తే ఇదిమీకు మరింత ఆర్ధిక సమస్యలకు కారణము అవుతుంది.అయినప్పటికీ తొందరగా మీరుబయటపడతారు. స్నేహితులతో- బిజినెస్ అసోసియేట్లతో బంధువులతో వ్యహారంలో మీస్వలాభం కూడా చూసుకొండి- ఎలాగూ వారు మీగురించి ఆలోచించరు. మీ ఆత్మ భాగస్వామి ఈ రోజంతా మీ గురించే ఆలోచిస్తారు. ఏవిధమైన ఉమ్మడి వ్యాపారాలలోను క్రొత్తగా ఒప్పందాలు కుదుర్చుకోవడం మానండి- అవసరమైఅతే, సమీప సన్నిహితుల సలహా సంప్రదింపులు చేయండి. ముఖ్యంలేని పనులు,అవసరంలేని పనులు మళ్లీమళ్లీచేయుటవలన మీరు సమయాన్నివృధాచేస్తారు. ఈ ప్రపంచం మొత్తంలో మీరొక్కరే ఉన్నారని అనిపించేలా ఈ రోజు మీ జీవిత భాగస్వామి మీతో ప్రవర్తిస్తారు.
లక్కీ సంఖ్య: 2
సింహం (21 ఆగస్టు, 2024)
మిత్రులతో గడిపే సాయంత్రాలు గడపడం, ఆహ్లాదాన్ని కలిగిస్తాయి కానీ అతిగా తినడం, మీకు మరుసటిరోజు ఉదయాన్ని అప్ సెట్ చేయగలదు. ఏవైనా దీర్ఘకాలికవ్యాధులు మిములను ఈరోజు భాదిస్తాయి,కావున మీరు హాస్పిటల్‌కు వెళ్లి ధనాన్ని ఖర్చుచేయవలసి ఉంటుంది. సోషల్ ఫంక్షన్లకు హాజరయ్యే అవకాశాలున్నాయి. అవి మిమ్మలని బాగా పరపతిగల వ్యక్తులను దగ్గర చేయవచ్చును. మిమ్మల్ని చక్కగా బంధించేందుకు ప్రేమ సిద్ధంగా ఉంది. ఆ ఆనందాన్ని అనుభూతి చెందండంతే. ప్రేమ అన్ని ఇంద్రియ పరిమితులకూ అతీతం. కానీ ప్రేమ తాలూకు పారవశ్యాన్ని మీ ఇంద్రియాలన్నీ ఈ రోజు నిండుగా అనుభూతి చెందుతాయి. ఖాళి సమయములో ఈరోజు మీరు మీ ఫోనులో ఏదైనా వెబ్‌సిరీస్ ను చూడగలరు. మీకు మీ శ్రీమతికి మధ్యన ప్రేమ తగ్గిపోయే అవకాశాలు చాలా హెచ్చుగా ఉన్నాయి. వాటిని పరిష్కరించుకోవడానికి సమాచారం కొనసాగించండి, లేకపోతే పరిస్థితి మరీ దిగజారిపోతుంది.
లక్కీ సంఖ్య: 9
కన్య (21 ఆగస్టు, 2024)
మీ నిక్కచ్చితనం నిర్భయత్వమైన అభిప్రాయాలు మీ స్నేహితుని గాయపరచ వచ్చును. అసలు అనుకోని మార్గాలద్వారా ఆర్జించగలుగుతారు. కుటుంబ సభ్యుల సరదా తత్వం వలన ఇంట్లో వాతావరణం తేలికౌతుంది. ప్రయాణం రొమాంటిక్ కనెక్షన్ ని ప్రోత్సహిస్తుంది. ఆఫీసులో ఈ రోజు మీదే కానుంది! మీరు మనసులో ఏమనుకుంటున్నారో దానిని చెప్పడానికి భయపడకండి. పిచ్చిపిచ్చిగా ఎంజాయ్ చేసే రోజిది. మీ భాగస్వామితో ప్రేమ, శృంగారాల లోతులు కొలుస్తారు మీరు.
లక్కీ సంఖ్య: 8
తుల (21 ఆగస్టు, 2024)
శారీరక ఆరోగ్యం కోసం ప్రత్యేకించి, మానసిక దృఢత్వం కోసం ధ్యానం , యోగా చెయ్యండి. మీరు ఈరోజు అధికమొత్తంలో స్నేహితులతో పార్టీలకొరకు ఖర్చుచేస్తారు.అయినప్పటికీ మీకు ఆర్ధికంగా ఎటువంటి ఢోకా ఉండదు. మీ జీవిత భాగస్వామిని సాన్నిధ్యంలో రిలీఫ్ ని, సౌకర్యాన్ని పొందండి. మీరు ఉత్తమమైన ప్రవర్తన చూపాలి. – ఎందుకంటే, మీ లవర్ అంతుపట్టని మూడ్ లో ఉంటారు. భాగస్వామ్యంతో క్రొత్తగా వ్యాపారం మొదలుపెట్ట డానికి మంచి రోజు. అందరూ లాభం పొందే అవకాశమున్నది. కానీ భాగస్వాములతో మీ చేతులు కలిపే ముందు మరొకసారి ఆలోచించండి. ఎంత తీరికలేని పనులు ఉన్నపటికీ మీరుగనుక మీకొరకు సమయాన్ని కేటయించుకోగలిగితే,సమయాన్ని ఎలా సద్వినియోగించుకోవాలో తెలుసుకోండి,ఇది మీభవిష్యత్తుకు కూడా ఉపయోగపడుతుంది. ఈ రోజు మీ జీవిత భాగస్వామి వల్ల మీరు ఇబ్బంది పడతారు.
లక్కీ సంఖ్య: 1
వృశ్చిక (21 ఆగస్టు, 2024)
ఇతరులను విమర్శించే గుణం గల మీరు ఇతరుల విమర్శకు గురి అయే అవకాశమున్నది. మీ సమయ, హాస్య స్ఫూర్తి, ని మెరుగుపెట్టుకుని, పనికిరానివి వదిలెయ్యడం, చేస్తే, ఎటువంటి విపరీత విమర్శకు గురికానక్కర లేదు. స్పెక్యులేషన్ ద్వారా లేదా అనుకోని లబ్ది పొందడం వలన ఆర్థిక పరిస్థితులు చక్కబడతాయి. వివాహబంధం లోకి అడుగు పెట్టడానికి మంచి సమయం. మీకు, మీ ప్రియమైన వారికి మధ్యన మూడవ వ్యక్తి జోక్యం, మరింత రాపిడి కలిగేలాగ చేస్తుంది. ఎవరైతే విదేశీట్రేడ్ రంగాల్లోఉన్నారోవారికి అనుకున్నఫలితాలు సంభవిస్తాయి.ఈరాశిలోఉన్న ఉద్యోగస్తులుకూడా వారిపనితనాన్నిచూపిస్తారు. సమయము ఎంతదుర్లభమైనదో తెలుసుకొని,దానినిఇతరులతో గడపకుండా ఒంటరిగా గడపటానికి ఇష్టపడతారు.ఇది మీకు ఆర్ధికంగా బాగా కలిసివస్తుంది. ఈ రోజు మీ జీవిత భాగస్వామి మరీ స్వార్థపూరితంగా వ్యవహరించవచ్చు.
లక్కీ సంఖ్య: 3
ధనుస్సు (21 ఆగస్టు, 2024)
అంతులేని మీ ఆ విశ్వాసం, మరియు సులువుగా పనిజరిగే ప్రణాళిక, మీ కు ఈరోజు రిలాక్స్ అవడానికి సమయాన్ని మిగులుస్తుంది. ఈరోజు మీకుటుంబసభ్యులని బయటకుతీసుకువెళతారు.వారికోసము ఎక్కువ మొత్తంలో ధన్నాన్ని ఖర్చుచేస్తారు. మీ ప్రవర్తనలో సరళతను కలిగిఉండి, మీ కుటుంబసభ్యులతో చక్కని ఆనందమయ సమయాన్ని గడపండి. మీకు ప్రియమైన వారి యొక్క మీ అయస్కాంతం వంటి వ్యక్తిత్వం, గుండెలను కొల్లగొడుతుంది. విహార యాత్ర సంతృప్తికరంగా ఉండగలదు. గ్రోసరీ షాపింగ్ విషయంలో మీ జీవిత భాగస్వామి వల్ల మీరు అసంతృప్తికి లోనుకావచ్చు.
లక్కీ సంఖ్య: 9
మకరం (21 ఆగస్టు, 2024)
మీగురించి బాగుంటాయి అని మీరేమని అనుకుంటున్నారో వాటిని చేయడానికి అత్యుత్తమమైన రోజు. ఈరోజు మీరు ఇదివరకుటికంటే ఆర్ధికంగా బాగుంటారు.,మీదగ్గర తగినంత ధనముకూడా ఉంటుంది. ఆహ్లాదకరమైన అద్భుతమైన సాయంత్రం గడపడానికిగాను మీ ఇంటికి అతిథులు ప్రవాహంలాగ వచ్చేస్తారు. ప్రేమ ఒక ఊట వంటిది. పూలు, గాలి, సూర్యరశ్మి, సీతాకోక చిలుకల వంటిది. ఈ రొమాంటిక్ ఫీలింగ్ ను మీరు ఈ రోజు అనుభూతి చెందుతారు. ఆఫీసులో మీ పనికి మెచ్చుకోళ్లు దక్కవచ్చు. ఈరోజు చాలా బాగుంటుంది.మీకొరకు మీరుబయటకువెళ్లి ఆహ్లాదంగా గడపండి.దీనివలన మీ వ్యక్తిత్వములో అనేక సానుకూల మార్పులు సంభవిస్తాయి. మీ వైవాహిక జీవితంలో ఎన్నోఎగుడుదిగుళ్ల తర్వాత మీరు పరస్పరం ప్రేమను కురిపించుకోవడానికి మీకిదో బంగారు రోజు.
లక్కీ సంఖ్య: 9
కుంభం (21 ఆగస్టు, 2024)
వృత్తిలో మీ నైపుణ్యం పరీక్షించబడుతుంది. మీరు మంచి ఫలితాలను ఇవ్వడం కోసం, ఏకాగ్రతతో మీ పరిశ్రమను కొనసాగించాలి. చికాకును అసౌకర్యాన్ని పెంచే ఆర్థిక సమస్యలు మీ తల్లిదండ్రుల సహాయం అందడంతో ముగింపుకి వచ్చేలాగ ఉన్నాయి. మీరు ఎవరితో ఉంటున్నారో, వారు, మీ ఇంటి బాధ్యతలను పట్టించుకోనందుకు కోప్పడతారు. గర్ల్ ఫ్రెండ్ మిమ్మల్ని మోసం చేయవచ్చును. మీ కళాత్మకత, మరియు సృజనాత్మకత ఎన్నెన్నో ప్రశంసలను పొందుతాయి. ఇంటికి దూరంగా ఉంటున్నవారు వారి ఖాళి సమయంలో పార్కులో కానీ లేక ప్రశాంతంగా ఉండే చోటులోకాని సమయాన్ని గడుపుతారు. మీ జీవిత భాగస్వామి తాలూకు బద్ధకం ఈ రోజు మీ పనులను చాలావరకు డిస్టర్బ్ చేయవచ్చు.
లక్కీ సంఖ్య: 7
మీన (21 ఆగస్టు, 2024)
ఈరోజు మీరు ఆరోగ్యాన్ని చక్కగా చూసుకోగలరు., అది మీకు సఫలతను ఇస్తుంది. కానీ, మీ బలాన్ని నాశనం చేయగల దేనినైనా సరే మీరు వదిలెయ్యాలి. ఈరోజు మీతోబుట్టువులలో ఒకరు మీదగ్గర ధనాన్ని అప్పుగా స్వీకరిస్తారు.మీరు వారికోరికను నెరవేరుస్తారు.కానీ ఇది మీయొక్క ఆర్థికపరిస్థితిని దెబ్బతీస్తుంది. మీ ఇంటి చుట్టుప్రక్కల వెంటనే శుభ్రం చెయ్యవలసిన అవసరం ఉన్నది. మీ డార్లింగ్ ఇవాళ మీకోసం మీరుతెచ్చే బహుమతులతో పాటుగా కొంతసేపు వస్తారని, ఎదురుచూస్తారు. మీ రెస్యూమ్ ని పంపించడానికి లేదా ఇంటర్వ్యూలకి వెళ్ళడానికి మంచి రోజు. ఈరోజు మీకుబాగుంటుంది,ఇతరులతో కలసి మీరు మంచి సమయాన్ని గడుపుతారు. వైవాహిక జీవితపు మధురిమను ఈ రో జు మీరు రెండు చేతులా గ్రోలుతారు.
లక్కీ సంఖ్య: 4
గమనిక :- ప్రస్తుతకాల గోచార గ్రహస్థితి, దశాంతర్ధశ, ద్వాదశ భావలు, వాటిపై దృష్టులు, ఉచ్చ నీచ స్థానాలు, షడ్బలాలు మొదలగు అనేక అంశాలను, అలాగే అన్ని రంగాల, వర్గాల వారిని దృష్టిలో పెట్టుకుని సామూహిక ఫలితాలు తెలియజేయడం జరుగుతుంది, ఈ ఫలితాలు మొత్తం తమ ఒక్కరికే వర్తిస్తాయని భావించవద్దు. పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, ఇది గమనించగలరు. వ్యక్తిగత జాతక వివరాల కొరకు మీకు దగ్గర లో ఉన్న అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరుణోపాయలను అడిగి శుభ ఫలితాలను పొందగలరు . . ఆధురి భాను ప్రకాష్
Also read
- దంపతుల మధ్య సాంబార్ చిచ్చు..! అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి..
- గొంతు కోసిన కత్తి ఏమైంది?
- అన్నవరంలో మహిళా భక్తులతో ఏఈఓ అనుచిత ప్రవర్తన
- యువతిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డ యూట్యూబర్ తోపాటు మహిళపై కేసు..!
- ప్రతీ పనికి నిన్ను ఇబ్బంది పెడుతున్నా.. ఈ జీవితం నాకొద్దు!
- Actress Kalpika:గచ్చిబౌలి పబ్ లో
హీరోయిన్ కల్పికపై దాడి…… అర్ధరాత్రి అసలేం జరిగిందంటే ? - నేటి జాతకములు..1 జూన్, 2025
- Gayatri Jayanti: గాయత్రీ జయంతి ఎప్పుడు? పూజ ప్రాముఖ్యత.. ఈ మంత్రాన్ని 108 సార్లు జపిస్తే అనేక ప్రయోజనాలు..
- Telangana: ఫేస్బుక్ పరిచయం.. ఏకంగా ఇంటికే పిలిపించుకుంది.. కట్ చేస్తే ఇలా
- సిద్దిపేట జిల్లాలో దారుణం.. కూల్ డ్రింక్ కోసం వచ్చి మహిళను చంపేసిన దుండగులు..! కారణం ఇదేనట..