మేషం (20 జూన్, 2025)
నూనెతోచేసిన పదార్థాలు, మసాలా వంటకాలను మానండి. ధనము ఏసమయములోనైనా అవసరము రావచ్చును కావున వీలైనంతవరకు పొదుపుచేయండి. మిత్రులతో గడిపే సాయంత్రాలు, చాలా చక్కటి వినోదకారకం, ఇంకా సంతోషకరం గా ఉంటాయి. ఈ రోజు, మీరు ఇష్టపడే వ్యక్తికి మీభావాలను చెప్పలేకపోతారు. మానసిక స్పష్టత ఉంటే, బిజినెస్ లో ఇతర పోటీదారులకు ధీటైన జవాబును ఇవ్వగలుగుతారు. క్రొత్త ఆలోచనలను పరీక్షించడానికి సరియైన సమయం. ఈ రోజు మీ జీవిత భాగస్వామి మరీ స్వార్థపూరితంగా వ్యవహరించవచ్చు.
లక్కీ సంఖ్య: 8
వృషభం (20 జూన్, 2025)
మీ అభిప్రాయాలను వ్యక్తపరచడానికి వెనుకాడకండి. ఆత్మ విశ్వాసం లోపం మిమ్మల్ని ఆక్రమించుకోవడానికి మీరు అంగీకరించవద్దు. అది మీసమస్యను మరింత జటిలం చేస్తుంది. మీ అభివృద్ధికి కూడా ఆటంకం కాగలదు. మరల ఆత్మ విశ్వాసం పొందడానికి మరొక్కసారి వ్యక్తపరచండి. సమస్య పరిష్కరించబడడం కోసం గాను, హాయిగా మనస్ఫూర్తిగా నవ్వండి. అసలు అనుకోని మార్గాలద్వారా ఆర్జించగలుగుతారు. ఒకచిన్నారి ఆరోగ్యం కొంత ఆందోళన కలిగిస్తుంది. మీ ప్రేమ భాగస్వామి తాలూకు సోషల్ మీడియాల్లోని గత స్టేటస్ లను ఒకసారి చెక్ చేయండి. మీకు ఒక మంచి సర్ ప్రైజ్ దొరుకుతుంది. ఈరోజు మీరు కొన్ని చిన్నవే అయినా పెండింగ్ లో గల ముఖ్యమైన పనులను పూర్తి చేశారు. ఈరోజు ప్రారంభం మీకు అలసిపోయినట్టుగా ఉంటుంది.రోజు గడిచేకొద్దీ మీరు మంచిఫలితాలను పొందుతారు.రోజు చివర్లో, మీరు మీకొరకు సమయాన్ని కేటాయిస్తారు.ఈసమయాన్ని మీరు మీకు బాగా దగ్గరివారిని కలవడానికి వినియోగిస్తారు. మీ జీవిత భాగస్వామితో బాధా కరము, వత్తిడిగల బంధం కలిగిఉంటారు, అది ఉండవలసిన కంటె ఎక్కువకాలం కొనసాగుతుంది,
లక్కీ సంఖ్య: 7
మిథునం (20 జూన్, 2025)
ఇతరులను విమర్శించే గుణం గల మీరు ఇతరుల విమర్శకు గురి అయే అవకాశమున్నది. మీ సమయ, హాస్య స్ఫూర్తి, ని మెరుగుపెట్టుకుని, పనికిరానివి వదిలెయ్యడం, చేస్తే, ఎటువంటి విపరీత విమర్శకు గురికానక్కర లేదు. ఆర్థికపరిస్థితులలో మెరుగుదల మీరు బహుకాలంగా చెల్లించని బకాయిలు, బిల్లులు చెల్లింపు చేయడానికి వీలు కల్పిస్తుంది మీ జీవిత భాగస్వామి మీకు సంతోషాన్ని అందించదలుచుకోవడంవలన మీకు రోజంతా ఆహ్లాదకరమే. ఎవరైతే ఇంకా ఒంటరిగా ఉంటున్నారో వారు ఈరోజు ప్రత్యేకమైనవారిని కలుసుకుంటారు.మీరు ముందుకు వెళ్లేముందు వారుఎవరితోఐన ప్రేమలోఉన్నారోలేదో తెలుసుకోండి. పోటీ రావడం వలన, పని తీరికలేకుండా ఉంటుంది. డబ్బు,ప్రేమ,కుటుంబం గురించి ఆల్చినచటముమాని,ఆధ్యాత్మికంగా మీయొక్క ఆత్మసంతృప్తికొరకు ఆలోచించండి. మిమ్మల్ని పొందడాన్ని ఎంతో అదృష్టంగా మీ జీవిత భాగస్వామి భావించేలా కన్పిస్తోంది. ఈ అద్భుతమైన క్షణాలను పూర్తిగా ఆస్వాదించండి.
లక్కీ సంఖ్య: 5
కర్కాటకం (20 జూన్, 2025)
మీ సౌమ్య ప్రవర్తన మెప్పు పొందుతుంది. చాలామంది, మ్మటలతోనే పొగుడుతారు. అవసరమైన ధనములేకపోవటం కుటుంబలోఅసమ్మతికి కారణముఅవుతుంది.ఈసమయంలో ఆలోచించి మీకుటుంబసభ్యలతో మాట్లాడి వారియొక్క సలహాలను తీసుకోండి. మీరు కోరుకున్నట్లుగా మీగురించి అందరి శ్రద్ధను పొడగలిగినందుకు గొప్పరోజిది- దీనికోసం మీరు ఎన్నో విషయాలను లైన్ అప్ చేసి ఉంటారు. ఇంకా మీరు తీర్చ వలసిన సమస్యలకు పాటించవలసిన విధాన నిర్ణయం చేయవలసి ఉంటుంది. మీప్రేమ మరింత దృఢంగా,ఆనందమగా ఉండాలిఅనుకుంటే మూడోవ్య్తక్తి మాటలను నమ్మవద్దు. మీ వృత్తిపరమైన శక్తిని మీ కెరియర్ పెరుగుదలకి వాడండి. మీ రు పనిచేయబోయే చోట అపరిమితమైన విజయాన్ని పొందుతారు. మీకుగలనైపుణ్యాలను, అన్నీ కేంద్రీకరించి పైచేయి పొందండి. మీరు ఈరోజు చాలా ఖాళీగా ఉంటారు.మీకు కావలసినన్ని సినిమాలు,కార్యక్రమాలు టీవిలో చూస్తారు. రోజంతా వాడివేడి వాదనల తర్వాత సాయంత్రం వేళ మీ జీవిత భాగస్వామితో మీరు అద్భుతమైన సమయాన్ని కలిసి గడుపుతారు.
లక్కీ సంఖ్య: 9
సింహం (20 జూన్, 2025)
ఔట్ డోర్ క్రీడలు మిమ్మల్ని ఆకర్షిస్తాయి.- ధ్యానం మరియు యోగా మీకు ప్రయోజనకారులవుతాయి. ఈరోజు డబ్బు విపరీతంగా ఖర్చుఅవుతుంది.మీరు ఆర్ధికంగా కూడా ఇబ్బందులు ఎదురుకుంటారు. మనుమలు మీకు అత్యంత ఆనందకారకులు కాగలరు. రొమాన్స్- అనేది మీ ప్రియమైన వ్యక్తి డిమాండ్ వలన వెనుక సీటుకు నెట్టివేయబడుతుంది. మీ జీవితంలో ఈ రోజు జరిగే వాటికి మీరు తెర వెనుకనే మిగిలి పోయేలా ఉన్నది, ఫరవాలేదు, మంచి అవకాశాలు ముందుముందు మీతోనే ఉంటాయి. మీరు ఎక్కవ సమయము నిద్రపోవటానికే కేటాయిస్తారు.అయినప్పటికీ,మీరు సాయంత్రము వేళ సమయము ఎంతముఖ్యమైనదో తెలుసుకుంటారు. ఏదో పాత విషయంపై మీరు ఈ రోజు మీ జీవిత భాగస్వామితో గొడవ పడతారు. అది తన పుట్టినరోజును గతంలో ఎప్పుడో మర్చిపోవడం కావచ్చు, లేక మరోటి కావచ్చు. కానీ చివరికి అంతా సర్దుకుంటుంది.
లక్కీ సంఖ్య: 7
కన్య (20 జూన్, 2025)
మీ స్నేహితుని జ్యోతిష్య మార్గదర్శనంద్వారా, మీ ఆరోగ్య పరిస్థిని చక్కబరచుకోవడానికి ప్రోత్సాహం లభిస్తుంది. క్రొత్తగా డబ్బు సంపాదన అవకాశాలు చాలా ఆకర్షణీయమైనవిగా ఉంటాయి. మనుషులు మీకు బోలెడు ఆశలు కలలు కలిగించవచ్చును- కానీ మీ పరిశ్రమ పైనే అంతా ఆధారపడి ఉంటుంది. మీ హృదయస్పందనలు కూడా మీ భాగస్వామి గుండె చప్పుళ్లతో సరిసమాన వేగంతో ప్రేమ సంగీతాన్ని వినిపిస్తాయీ రోజు. ఆఫీసులో ఈ రోజు మీరు చేసే పని తాలూకు నాణ్యత చూసి మీ సీనియర్ ఎంతగానో ఇంప్రెస్ అయే అవకాశముంది. ఉదారత మరియు సమాజసేవ మిమ్మల్ని ఈరోజు ఆకర్షిస్తాయి. మీరుకనుక ఉన్నతమైన కారణం కోసం సమయాన్ని కేటాయించగలిగితే, మీకు తేడా చాలాఎక్కువగా కానవస్తుంది. మీరు ఈ రోజు మీ భాగస్వామితో ఓ అద్భుతమైన సాయంత్రాన్ని గడపవచ్చు.
లక్కీ సంఖ్య: 5
తుల (20 జూన్, 2025)
త్రాగేటప్పుడు, తినేటప్పుడు జాగ్రత్తవహించండి, నిర్లక్ష్యం వహిస్తే, అనారోగ్యంపాలు చేయగలదు. చిరకాలంగా వసూలవని బాకీలు వసూలు కావడం వలన ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మీ తల్లిదండ్రులకి మీ ఆశయాన్ని చెప్పడానికి తగిన సమయం. వారుమ్ మిమ్మల్ని మనస్ఫూర్తిగా సమర్థిస్తారు. మీరుకూడా ఈదిశగా ధ్యాసనుంచి, కృషిచేసి సాధించాలి. కొంతమందికి క్రొత్త రొమాన్స్ లు ఉద్ధరించేవిగా ఉంటాయి, అవి సంతోషకరమైన మూడ్ లో ఉంచుతాయి పనులు జరిగేవరకు వేచి ఉండడం మానండి, మీరే అవకాశాలను క్రొత్తవాటిని వెతికి అందుకొండి. ఈరాశికి చెందినవారు కొన్ని ఆధ్యాత్మిక పుస్తకాలను వారి ఖాళిసమయాల్లో చదువుతారు.దీనివలన మీయొక్క చాలా సమస్యలు తొలగబడతాయి. మీ జీవిత భాగస్వామి మున్నెన్నడూ లేనంత గొప్పగా ఈ రోజు మీకు కన్పించడం ఖాయం.
లక్కీ సంఖ్య: 8
వృశ్చిక (20 జూన్, 2025)
మీ నాన్నగారు మిమ్మల్ని ఆస్తిలో వాటా వారసత్వంగా పొందకుండా చేయవచ్చును. కానీ క్రుంగిపోకండి. ఆస్తులు మనసును మొద్దుబారచేస్తాయి, కానీ అది అందకపోవడం దానిని బలోపేతం చేస్తుంది. మీరు ఈరోజు ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు,కానీవాటిని మీరు దానధర్మాలకు వినియోగిస్తారు.ఇది మీకు మానసిక ఆనందాన్ని కలిగిస్తుంది. ఒక చుట్టాన్ని చూడడానికి వెళ్ళిన చిన్న ట్రిప్, మీ బిజీ ప్రణాళికనుండి, చక్కని విశ్రాంతిని, సౌకరాన్ని కలిగించి, రిలాక్స్ చేస్తుంది. ప్రేమ ఎప్పుడూ ఆత్మ ప్రకాశమే. దాన్ని మీరు ఈ రోజు అనుభూతి చెందుతారు. మీ ప్రేమ భాగస్వామి ఈ రోజు ఓ అందమైన దానితో మిమ్మల్ని ఎంతో ఆశ్చర్యపరుస్తారు. అనవసర పనులవలన ఈరోజు మీసమయము వృధాఅవుతుంది. మీ జీవిత భాగస్వామితో ఈ రోజు మీ జీవితంలోనే అత్యంత రొమాంటిక్ రోజుగా మిగిలిపోతుంది.
లక్కీ సంఖ్య: 1
ధనుస్సు (20 జూన్, 2025)
బిడ్డ లేదా వృద్ధుల యొక్క ఆరోగ్యం పాడవడం మీ వైవాహిక జీవతంపై ప్రభావాన్ని నేరుగా చూపగలదు. అందువలన మీకు ఆందోళన, కలగించవచ్చును. మీ ఇంటిగురించి మదుపు చెయ్యడం లాభదాయకం. మీ వ్యక్తిగత జీవితంలో మీ స్నేహితులు అవసరాన్ని మించి జోక్యం చేసుకుంటారు. ఒక్కవైపు- ఆకర్షణం, మీకు కేవలం తలనొప్పిని తెస్తుంది. మీ కు మీ తల్లిదండ్రులను మీ ప్లాన్స్ కి అనుగుణంగా ఒప్పించడం లో సమస్య వస్తుంది. మీరు ఈరోజు మీరు కార్యాలయమునుండి ఇంటికి తిరిగివస్తున్నప్పుడు మీవాహనాన్ని జాగ్రతగా నడపాలి,లేనిచో మీరు ప్రమాదాలకు గురిఅయ్యే ప్రమాదం ఉన్నది.ఫలితంగా చాలారోజులు అనారోగ్యానికి గురిఅవుతారు. ఈ రోజు మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం బాగా లేకపోవడం మిమ్మల్ని ఒత్తిడికి గురి చేయవచ్చు.
లక్కీ సంఖ్య: 7
మకరం (20 జూన్, 2025)
ఈ రోజు విశ్రాంతిగా కూర్చొండి- మీ అభిరుచులకోసం పనిచేసుకొండి. మీకేది ఇష్టమో వాటినే చెయ్యండి. ఇతరులను మురిపించాలని మరీఎక్కువగా దూబరా ఖర్చు పెట్టకండి. మీరు పిల్లలతో కొంత సమయం గడిపి వారికి నైతిక విలువలగురించి నేర్పాలి., దాంతో వారు వారి బాధ్యతలను తెలుసుకోవాలి. మీ లవర్ నుండి దూరంగా ఉండవలసి రావడం నిజంగా చాలా కష్టం. మీకు ఎన్నెన్నో సాధించే శక్తి ఉన్నది. ఎదురొచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుని, ముందుకు సాగిపొండి. మీరోజును బాగా ఉత్తమమైనదిగా చెయ్యలని మీ నిజ లక్షణాలను మరుగుపరుస్తారు. కుటుంబీకులతో మీకు సమయం కష్టంగా గడుస్తుండవచ్చు. కానీ చివరికి మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని ఆనందపు మత్తులో ముంచి నలిపేస్తారు.
లక్కీ సంఖ్య: 7
కుంభం (20 జూన్, 2025)
ప్రయోజనకరమైన రోజు. దీర్ఘకాలపు అనారోగ్యంనుండి మీకు విముక్తి పొందగలరు. మీరు మీయొక్క మిత్రులతో సరదగా గడపటానికి బయటకువెళ్లాలి అనిచూస్తే,ఖర్చుపెట్టేవిషయంలో జాగురూపతతో వ్యవహరించండి.లేనిచో మీరు ధనాన్ని కోల్పోతారు. కుటుంబంతో- పిల్లలలు, స్నేహితులతో కలిసి గడిపిన సమయం చాలా ముఖ్యమైనది, అది, మీ జవ సత్వాలను, మరల ఉత్తేజితం చేస్తుంది. ఈరోజు సహజ సౌందర్యాన్ని చూసి తడబడతారు. ఈ రోజు ఆఫీసులో మీరు బహుశా ఒక అద్భుతమైన వ్యక్తిని కలుసుకోవచ్చు. మీ వస్తువుల గురించి జాగ్రత్తగా ఉండకపోతే, అవి పోవడంకానీ, దొంగతనంకానీ జరగవచ్చును. మీ జీవితంలోకెల్లా అత్యుత్తమ సాయంత్రాన్ని ఈ రోజు మీ భాగస్వామితో గడుపుతారు.
లక్కీ సంఖ్య: 4
మీన (20 జూన్, 2025)
జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల తగిన జాగ్రత్త, శ్రద్ధ అవసరం. మీరు మీయొక్క జీవితాన్ని సాఫీగా,నిలకడగా జీవించాలి అనుకుంటేమీరు ఈరోజు మీయొక్క ఆర్థికపరిస్థితిపట్ల జాగురూపకతతో ఉండాలి. ఇంటి విషయాలకు అనుకూలమైన రోజు, పూర్తికాండా మిగిలిపోయినపనులని పూర్తి చేయడానికి అనుకూలమైన రోజు. ఈరోజు మీ ప్రియమైన వ్యక్తి, మీ యొక్క అవకతవకల ప్రవర్తనతో విసిగిపోతారు. సృజనాత్మకత గల పనులలో నిమగ్నం అవండి. మీకుదగ్గరైనవారితో మిసమయాన్ని గడపాలి అనుకుంటారు.కానీ,మీరు చేయలేరు. మీకు, మీ జీవిత భాగస్వామికి నిజంగా మీ వైవాహిక జీవితం కోసం కాస్త సమయం అవసరం.
లక్కీ సంఖ్య: 2
గమనిక :- ప్రస్తుతకాల గోచార గ్రహస్థితి, దశాంతర్ధశ, ద్వాదశ భావలు, వాటిపై దృష్టులు, ఉచ్చ నీచ స్థానాలు, షడ్బలాలు మొదలగు అనేక అంశాలను, అలాగే అన్ని రంగాల, వర్గాల వారిని దృష్టిలో పెట్టుకుని సామూహిక ఫలితాలు తెలియజేయడం జరుగుతుంది, ఈ ఫలితాలు మొత్తం తమ ఒక్కరికే వర్తిస్తాయని భావించవద్దు. పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, ఇది గమనించగలరు. వ్యక్తిగత జాతక వివరాల కొరకు మీకు దగ్గర లో ఉన్న అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరుణోపాయలను అడిగి శుభ ఫలితాలను పొందగలరు . . ఆధురి భాను ప్రకాష్
Also read
- రేపే యోగినీ ఏకాదశి.. విష్ణు పూజ.. ఉపవాసం సమయంలో పొరపాటున కూడా ఈ తప్పులు చేయవద్దు..
- నేటి జాతకములు…20 జూన్, 2025
- Ap Crime: మర్మాంగాలు కోసి..కారుతో ఈడ్చుకెళ్లి.. వణుకుపుట్టిస్తున్న ఒంగోలు హత్య!
- Jagan Convoy: జగన్ కాన్వయ్ ఢీకొని వృద్ధుడు మృతి
- Hyderabad : వెంటపడి ప్రేమ పెళ్లి చేసుకోని.. పిల్లలు కాకుండా టాబ్లెట్లు మింగించి!
- ఇన్నాళ్లు పెళ్లి చేయకుండా.. సొంత కూతుర్నే కిడ్నాప్ చేసిన తల్లిదండ్రులు.. కట్‌చేస్తే, వెలుగులోకి షాకింగ్ నిజాలు
- Telangana: ఇంట్లో బంగారం ఉందంటూ తవ్వకాలు.. కట్ చేస్తే.. అసలు ట్విస్ట్ ఇదే
- ముసలోడికి మళ్లీ రెక్కలొచ్చాయ్.. కట్ చేస్తే.. కథ దుబాయ్‌లో తేలింది.!
- Viral Video: నన్ను ఎవడు ఆపేది.. నడిరోడ్డుపై రెస్ట్ తీసుకుంటున్న మందుబాబు !
- నేటి జాతకములు…19 జూన్, 2025