July 1, 2024
SGSTV NEWS
Assembly-Elections 2024

నేటి జాతకములు 19 ఏప్రిల్, 2024

మేషం (19 ఏప్రిల్, 2024)

మీ తిండిని నియంత్రించండి. బలంగా ఉండడానికి వ్యాయామం చెయ్యండి. రోజులోని రెండవభాగంలో ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది ఒక శూభవార్త అందే అవకాశమున్నది. అది మిమ్మల్నే కాదు, కుటుంబాన్నంతటినీ ఊపేస్తుంది. మీ ఆతృతను అదుపులో ఉంచుకొండి. మీ శ్రీమతికి మీరు బాగా విస్పష్టంగా అర్థం చేసుకోవడం ద్వారా మాత్రమే, ఆమెకి సపోర్ట్, ఓదార్పునివ్వగలరు. క్రొత్త ప్రాజెక్ట్ లు, పథకాలు అమలుపరచడానికి ఇది మంచి రోజు. ఈరోజు మీబిజీ జీవితాన్ని వదిలేయండి.ఈరోజు మీకొరకు తగినంత సమయము దొరుకుతుంది,దానిని మీకు ఇష్టమైన పనులకొరకు వినియోగించండి. మీ జీవిత భాగస్వామి తాలూకు వెచ్చదనాన్ని మీరు ఈ రోజంతా అనుభవిస్తారు.

లక్కీ సంఖ్య: 6

వృషభం (19 ఏప్రిల్, 2024)

పరిస్థితిపై ఒకసారి అదుపు వచ్చాక, మీ ఆతృత మాయమైపోతుంది. మీరు తెలుసుకోవలసినదేమంటే ఇది సబ్బు బుడగ తాకగానే కనిపించనట్లుగానే, ధైర్యంతో తాకగానే ఈ ఆతృత, భయం, యాంగ్జైటీ అనేవి మొదటి స్పర్శలోనే కరిగిపోతాయని అర్థం చేసుకోవాలి. ఎవరైనా ఇతరుల దగ్గరనుండి అప్పు తీసుకున్నట్టయితే వారికి ఎటువంటి పరిస్థితులు వచ్చిన తిరిగిచెల్లించవలసి ఉంటుంది.ఇదిఆర్ధిక పరిస్థితిని నీరసపరుస్తుంది. బంధువులు మీరు ఎదురు చూడని బహుమతులు తెస్తారు, కానీ వారు మీనుండి కొంత సహాయం ఆశిస్తారు. మీరు మీప్రియమైనవారితో బయటకువెళ్లి సరదాగా గడపాలి అనుకుంటే మీరు మీ వస్త్రధారణపట్ల జాగ్రత్త వహించండి,లేనిచో మీప్రియమైనవారి కోపానికి గురిఅవుతారు. మీ అభిప్రాయాలను వ్యక్తపరచడానికి -సృజనాత్మకత గల ప్రాజెక్ట్ లగురించి పనిచెయ్యడానికి కూడా, ఇది మంచి సమయం. ఈరోజు సాయంత్రము ఖాళి సమయములో మీరు మీమనస్సుకి బాగాదగ్గరైనవారి ఇంట్లో గడుపుతారు. కానీ,ఈసమయములో వారు చెప్పేవిషయానికి మీరు భాదను పొందుతారు.అనుకున్నదానికంటే ముందే అక్కడినుండి వచ్చేస్తారు. వైవాహిక జీవితంలో క్లిష్టతరమైన దశ తర్వాత ఈ రోజు మీకు కాస్త ఉపశమనాన్ని కలిగిస్తుంది.

లక్కీ సంఖ్య: 5

మిథునం (19 ఏప్రిల్, 2024)

ఈరోజు మిమ్మల్ని ఆవరించిన సెంటిమెంటల్ మూడ్ ని వదిలించాలంటే, గతాన్ని మీరు తరిమెయ్యాలి. కొంతమందికి ప్రయాణం బాగా త్రిప్పట మాత్రమే కాక వత్తిడిని కూడా కలిగిస్తుంది- కానీ ఆర్థికంగా కలిసి వచ్చేదే. ఇతరుల ధ్యాసను పెద్దగా కష్ట పడకుండానే, ఆకర్షించడానికి ఈరోజు సరియైనది. మీకు ప్రియమైన వారితో క్యాండిల్ లైట్ లో ఆహారాన్ని పంచుకుని తినండి. ఆఫీసులో ఈ రోజు అంతటా ఎంతో ప్రేమ మిమ్మల్ని అలరించనుంది. మీరోజును బాగా ఉత్తమమైనదిగా చెయ్యలని మీ నిజ లక్షణాలను మరుగుపరుస్తారు. మీ జీవిత భాగస్వామి ఈ రోజు మీలోని అన్ని గొప్ప గుణాలనూ ఎంతగానో పొగడటం, మీకు మరోసారి పడిపోవడం ఖాయం.

లక్కీ సంఖ్య: 3

కర్కాటకం (19 ఏప్రిల్, 2024)

గుండె జబ్బు గలవారు కాఫీ మానెయ్యడానికిది సరియైన సమయం. మరింక ఏమాత్రం వాడినా మీ గుండెపై వత్తిడి పెరుగుతుంది. వ్యాపారాభివృద్ధికొరకు మీరుకొన్నిముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు.,మీ దగ్గరివారినుండి మీకు ఆర్ధికసహాయము అందుతుంది. మీరు మీ శ్రీమతితో సినిమా హాలులోనో- లేదా రాత్రి డిన్నర్ లోనో కలిసి ఉండడం అనేది, మిమ్మల్ని, మీ మూడ్ ని చక్కగా రిలాక్స్ చేసి, అద్భుతమయిన మూడ్ ని రప్పించగలదు. రేపు అయితే ఆలస్యమవుతుంది, అందుకని మీ చిరకాలంగా కొనసాగుతున్న తగాదాను ఈరోజే పరిష్కరించుకొండి. మీ విజయాన్ని అడ్డుకుంటున్న వాళ్లు ఈ రోజు ఆఫీసులో మీ కళ్లముందే చాలా ఘోరంగా చతికిలపడనున్నారు మీరు మీ ఖాళీసమయాన్ని ఏదైనా గుడిలో,గురుద్వారాలో,ఇతర ఆధ్యాత్మిక ప్రదేశాలలో గడుపుతారు,మరియుఅనవసర సమస్యలకు,వివాదాలకు దూరంగా ఉంటారు. ఎక్కువ ఖర్చు చేసినందుకు ఈ రోజు మీ జీవిత భాగస్వామితో మీకు గొడవ కావచ్చు.

లక్కీ సంఖ్య: 6

సింహం (19 ఏప్రిల్, 2024)

ఇంటివద్ద టేన్షన్ మిమ్మల్ని కోపానికి గురిచేస్తుంది. దానిని అణచుకుంటే శరిఇరానికి సమస్య. కనుక దానిని తగ్గించడానికి శారీరక పరిశ్రమను ఎంచుకొండి. అలాగ ఉద్రేకభరిత పరిస్థితిని వదిలెయ్యడమే మంచిది. ఈరోజు బయటకి వెళ్లేముందు మీకంటే పెద్దవారి ఆశీర్వాదం తీసుకోండి,ఇది మీకు కలిసివస్తుంది. ‘మీ రోజువారీ యాంత్రిక జీవనానికి అడ్డుకట్ట వేస్తూ మీ స్నేహితులతో బయటకు వెళ్ళండి. మీకు ప్రియమైన వారితో క్యాండిల్ లైట్ లో ఆహారాన్ని పంచుకుని తినండి. పదోన్నతి లేదా ఆర్థిక ప్రయోజనాలు తగిన ఉద్యోగులకు లభిస్తాయి. ఈరోజు రోజువారీ బుజీనుండి ఉపసమానమునుపొంది మీకొరకు సమయాన్నివెచ్చిస్తారు.ఖాళి సమయంలో సృజనాత్మక పనులను చేస్తారు. విమెన్ ఆర్ ఫ్రమ్ వీనస్. మెన్ ఆర్ ఫ్రమ్ మార్స్. కానీ వీనస్, మార్స్ పరస్పరం కరిగి ఒకరిలో ఒకరు కలిసిపోయే రోజిది!

లక్కీ సంఖ్య: 5

కన్య (19 ఏప్రిల్, 2024)

మీకు అదనంగా మిగిలన సమయంలో, మీరు మీ అభిరుచులకు అనుగుణంగా లేదా స్నేహితులతోనో గడపండి, మీకు బాగా నచ్చే పని చెయ్యండి. మీరు ఈరోజు ధనాన్ని ఆధ్యాత్మికకార్యక్రమాలకు ఖర్చుచేస్తారు,దీనివలన మీకు మానసిక తృప్తిని పొందగలరు. మీ జీవిత భాగస్వామిని సాన్నిధ్యంలో రిలీఫ్ ని, సౌకర్యాన్ని పొందండి. మీ ప్రియమైన వ్యక్తిని ఏమీ కఠినంగా మాటాడడానికి ప్రయత్నించకండి., లేకపోతే తరువాత మీరు విచారించాల్సి వస్తుంది. కార్యాలయాల్లో మంచిఫలితాలకోసము మీరు కస్టపడిపనిచేయవలసి ఉంటుంది.లేనిచో మీఉన్నతాధికారుల ముందు మీ ఇమేజ్ దెబ్బతినే ప్రమాదం ఉన్నది. క్రొత్త ఆలోచనలను పరీక్షించడానికి సరియైన సమయం. అసలే కారణమూ లేకపోయినా కేవలం మీ ఒత్తిడి కారణంగా మీరు ఈ రోజు మీ జీవిత భాగస్వామితో పోట్లాడవచ్చు.

లక్కీ సంఖ్య: 3

తుల (19 ఏప్రిల్, 2024)

యోగా ధ్యానం, మిమ్మల్ని మంచి రూపులోను, మానసికంగా ఫిట్ గా ఉంచగలుగుతాయి. కొంతమందికి ప్రయాణం బాగా త్రిప్పట మాత్రమే కాక వత్తిడిని కూడా కలిగిస్తుంది- కానీ ఆర్థికంగా కలిసి వచ్చేదే. మీ చక్కని ఆరోగ్యం కొరకు, బయట ఎక్కువ దూరం నడవండి. ఈరోజు మీప్రేమజీవితం రంగులమయంగా ఉంటుంది.అయినప్పటికీ రాత్రి సమయంలో మీరు మిప్రియమైనవారితో వాగ్వివాదానికి దిగుతారు. సృజనాత్మకత గలవారికి విజయవంతమైన రోజు. ఏమంటే, వారికి చిరకాలంగా ఎదురు చూస్తున్న పేరు గుర్తింపు లభిస్తాయి. బాగా దూరప్రాంతంనుండి ఒక శుభవార్త కోసం, బాగా ప్రొద్దు పోయాక ఎదురు చూడవచ్చును. ఈ రోజు మీరు మీ జీవిత భాగస్వామితో కలిసి బయటికి వెళ్లి అద్భుతమైన సమయాన్ని కలిసి గడపనున్నారు.

లక్కీ సంఖ్య: 5

వృశ్చిక (19 ఏప్రిల్, 2024)

అసహ్యత అనే భావన కలిగినా మీరు భారీ మూల్యం చెల్లించవలసి వస్తుంది. అది మీ సహన శిలతను కించపడేలాగ చెయ్యడమే కాదు విచక్షణా శక్తిని కూడా నిరోధిస్తుంది. ఇంకా మీ బంధాలలో అగాధాన్ని సృష్టిస్తుంది. ఎవరైతే చాలాకాలం నుండి ఆర్ధికసమస్యలను ఎదురుకుంటున్నారో వారికి ఎక్కడనుండిఐనమీకు ధనము అందుతుంది,ఇది మీయొక్క సమస్యలను తక్షణమే పరిష్కరిస్తుంది. ఆరోగ్యం బాగులేని బంధువు ఇంటికి చూడడానికి వెళ్ళండీ. మీచెప్పైనావిషయము మీప్రేయసికి దుఃఖాన్ని కలిగిస్తుంది.వారి మీపై కోపగించుకోకుండా మీరు మీతప్పును తెలుసుకొని వారిని శాంతపరచండి. .సీనియర్లనుండి మరియు సహ ఉద్యోగులు సపోర్ట్, మెచ్చుకోలు అందుతాయి. అవి మీ నైతిక బలాన్ని నమ్మకాన్ని పెంచుతాయి. ఈరోజు మీకుటుంబసభ్యులు మీముందుకు అనేక సమస్యలను తీసుకువస్తారు.కానీ మీరు మీసొంత ప్రపంచానికి సమయము కేటాయిస్తారు.ఖాళీసమయములో మీకునచ్చినట్టుగా ఉంటారు. వైవాహిక జీవితపు మధురిమను ఈ రో జు మీరు రెండు చేతులా గ్రోలుతారు.

లక్కీ సంఖ్య: 7

ధనుస్సు (19 ఏప్రిల్, 2024)

ఈ రోజు మరీ శక్తి ఉత్సాహం గలది కాదు. చిన్నవాటికి కూడా, మీరు చిరాకు పడిపోతారు. ఆర్థిక నిధులు అకస్మాత్తుగా వచ్చిపడడంతో, మీ బిల్లులు, తక్షణ ఖర్చులు గడిచిపోతాయి. ఈ రోజు మీరు కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు- కానీ, అద్భుతాలు జరుగుతాయని కానీ, మీరుగతంలో సహాయం చేసినవారినుండి ఏమీ కానీ ఎదురుచూడకండి. వాస్తవంలో ఉండండి. గ్రహనక్షత్ర రీత్యా మీకు ప్రియమైన వారితో క్యాండీ ఫ్లాస్/ ఐస్ క్రీములు , చాక్లెట్లు తినే అవకాశమున్నది. పనిలో అన్ని విషయాలూ ఈ రోజు సానుకూలంగా కన్పిస్తున్నాయి. రోజంతా మీ మూడ్ చాలా బాగా ఉండనుంది. మీ వస్తువుల గురించి జాగ్రత్తగా ఉండకపోతే, అవి పోవడంకానీ, దొంగతనంకానీ జరగవచ్చును. ఈ రోజు మీ జీవిత భాగస్వామి మీ పట్ల ఎంతో శ్రద్ధ కనబరుస్తారనిపిస్తోంది.

లక్కీ సంఖ్య: 4

మకరం (19 ఏప్రిల్, 2024)

మిమ్మల్ని ప్రశాంతంగా, కూల్ గా ఉంచగల పనులలో నిమగ్నమవండి. ఆర్థికపరంగా దృఢంగా ఉంటారు.మీరు ఎవరికైనా అప్పు ఇచ్చివుంటే మీరు వారినుండి ఈరోజు మీధన్నాన్ని తిరిగి పొందగలరు. స్నేహితులు, మీ రోజులో ప్రకాశాన్ని నింపుతారు. ఎందుకంటే, వారు సాయంత్రం కోసం ఎంతో సంభ్రమాన్ని కలిగించేలాగ ప్లాన్ చేస్తారు. ఈరోజు,మిప్రియమైనవారు వారియొక్క భావాలను మీముందు ఉంచలేరు,ఇది మీకు విచారాన్ని కలిగిస్తుంది. మీ ఉద్యోగానికి అంటిపెట్టుకుని ఉండండి. ఇతరులకు లెక్కచెయ్యకండి, మీకు ఈరోజు సహాయపడుతుంది. మీ శరీర వ్యవస్థలోని తక్కువ శక్తి, దీర్ఘకాలిక విషంలా పనిచేస్తుంది. మీరు ఏదోఒక స్జనాత్మకత గల పనిని చేసుకుంటూ ఉండాలి, మిమ్మల్ని మీరు బిజీగా ఉంఛుకోవాలి. రోగంతో పోరాడాలని నిర్ణయించుకుంటూ మోటివేట్ చేసుకుంటూ ఉండండి. మీ వైవాహిక జీవితం ఈ మధ్య మరీ సరదా లేకుండా సాగుతోంది. మీ జీవిత భాగస్వామి తో మాట్లాడి, కాస్త డిపరెంట్ గా ఏమన్నా ప్లాన్ చేయండి.

లక్కీ సంఖ్య: 4

కుంభం (19 ఏప్రిల్, 2024)

ఈరోజు మీరు ఆరోగ్యాన్ని చక్కగా చూసుకోగలరు., అది మీకు సఫలతను ఇస్తుంది. కానీ, మీ బలాన్ని నాశనం చేయగల దేనినైనా సరే మీరు వదిలెయ్యాలి. మీరు ఈరోజు మీ తోబుట్టువులనుండి సహాయసహకారాలు పొందుతారు. ఈరోజు మీ దురలవాటు ఇతరుల విషయాలలో జోక్యం చేసుకోవడం మానాలి. వ్యక్తిగత బంధుత్వాలు సున్నితంగాను ప్రమాదకరంగాను ఉంటాయి. వివాదాలు, ఆఫీసు రాజకీయాల వంటివాటిని మర్చిపోండి. ఈ రోజు ఆఫీసులో మీదే రాజ్యం! ఈరోజు ఇతరులు మీగురించి ఏమనుకుంటున్నారో పట్టించుకోరు,ఇతరులను కలవడానికి మీరు ఇష్టపడరు,ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతారు. ఈ రోజు మీకు, మీ జీవిత భాగస్వామికి మధ్య ఓ కొత్త వ్యక్తి సమస్యలు తెచ్చిపెడతారు.

లక్కీ సంఖ్య: 2

మీన (19 ఏప్రిల్, 2024)

ఈరోజు మీరు, పూర్తి హుషారులో, శక్తివంతులై ఉంటారు. ఏపని చేసినా, సాధారణంగా మీరు చేసే కంటే సగం సమయంలోనే, పూర్తిచేసేస్తారు. అనుకోని బిల్లులు ఖర్చును పెంచుతాయి. మీ సరదా స్వభావం మీ చుట్టూరా ఉన్న చోటంతా నవ్వులతో ప్రకాశింపచేస్తుంది. రేపు అయితే ఆలస్యమవుతుంది, అందుకని మీ చిరకాలంగా కొనసాగుతున్న తగాదాను ఈరోజే పరిష్కరించుకొండి. మీ అభిలాషకు తగినట్లుగా కెరియర్ నిర్ణయాలు తీసుకొండి, అవి ప్రయోజనకరమైన ఫలితాలను అందిస్తాయి. ఈరాశిచెందిన వారు చాలా ఆసక్తికరముగా ఉంటారు.కొన్నిసార్లు వాళ్ళు స్నేహితులతో కలిసి ఉండటానికి ఇష్టపడతారు,కానీ వారు ఒంటరిగా ఉంటారు.మీకొరకు మీ బిజీ సమయములో మీకొరకు కొంత సమయాన్ని కేటాయించండి. ఈ రోజు మీరు మీ జీవిత భాగస్వామిని అపార్థం చేసుకుంటారు. దాంతో ఈ రోజంతా మూడీగా మారతారు.

లక్కీ సంఖ్య: 9

గమనిక :- ప్రస్తుతకాల గోచార గ్రహస్థితి, దశాంతర్ధశ, ద్వాదశ భావలు, వాటిపై దృష్టులు, ఉచ్చ నీచ స్థానాలు, షడ్బలాలు మొదలగు అనేక అంశాలను, అలాగే అన్ని రంగాల, వర్గాల వారిని దృష్టిలో పెట్టుకుని సామూహిక ఫలితాలు తెలియజేయడం జరుగుతుంది, ఈ ఫలితాలు మొత్తం తమ ఒక్కరికే వర్తిస్తాయని భావించవద్దు. పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, ఇది గమనించగలరు. వ్యక్తిగత జాతక వివరాల కొరకు అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరుణోపాయలను అడిగి  శుభ ఫలితాలను పొందగలరు . . ఆధురి భాను ప్రకాష్

Also read

Related posts

Share via