మేషం (17 మే, 2025)
వినోదం, కులాసాలు సరదాలు నిండే రోజు. ఈరోజు,మీబంధువులలో ఎవరైతే మీదగ్గర అప్పుతీసుకుని తిరిగి చెల్లించకుండా మల్లిఅడుగుతారో వారికి అప్పుఇవ్వకండి. ఇతరులను మురిపించే మీ గుణం మెప్పును పొందే మీ సామర్థ్యం రివార్డ్ లను తెస్తుంది. పెళ్ళిబాజాలు, కొంతమందికి రొమాన్స్ ఉండి వారి ఃఉషారు తారాస్థాయిలో ఉంటుంది. ఈరోజు ఖాళిసమయంలో ,పనులుప్రారంభించాలి అని రూపకల్పనచేసుకుని ప్రారంభించని పనులను పూర్తిచేస్తారు. మీ సాదాసీదా వైవాహిక జీవితంలో ఈ రోజు చాలా స్పెషల్. ఈ రోజు చాలా గొప్ప విషయాన్ని మీరు అనుభూతి చెందుతారు. మీచుట్టూ సరినవారు,మీఆలోచనలు సరిగ్గా ఉన్నపుడు మాత్రమే మీజీవితాన్ని మీరు అనుకున్నట్టు మార్చుకోండి.
లక్కీ సంఖ్య: 1
వృషభం (17 మే, 2025)
మీరు భయం అనే భయంకరమైన రాక్షసునితో పోరాడుతున్నారు. మీ ఆలోచనలను సానుకూలంగా మలచుకొండి. లేకపోతే మీరు ఆరాక్షసుని వద్ద మిన్నకుండిపోయి దానిని ఎదురుచెప్పక లొంగిపోతారు. మీరు ప్రయాణము చేస్తున్నవారుఐతే మీవస్తువులపట్ల జాగ్రత్త అవసరము.అశ్రద్దగాఉంటే మీవస్తువులను పోగొట్టుకునే ప్రమాదం ఉన్నది. మీకు గల ఖాళీ సమయాన్ని మీ ఇంటిని అందంగా తీర్చి దిద్దడానికి వాడండి. మీ కుటుంబం నిజంగా మెచ్చుకుంటారు. మీ ప్రేమ జీవనం, వివాహ ప్రస్తావనతో జీవితకాల బంధం కావచ్చును. మీకు కావాలనుకున్న విధంగా చాలావరకు నెరవేరడంతో, రోజంతా మీకు నవ్వులను మెరిపించి మురిపించే రోజు. వివాహం ఈ రోజు మీకు జీవితంలోనే అత్యుత్తమ అనుభూతిని చవిచూపుతుంది. మీయొక్క పనులు పూర్తికాకూండా కొత్తపనులను చేపట్టవద్దు.ఈ సలహాను పాటించకపోతే తీవ్రసమస్యలలో ఇరుక్కుపోతారు.
లక్కీ సంఖ్య: 9
మిథునం (17 మే, 2025)
మీ శారీరక పటిష్టతకు పనికి వచ్చే క్రీడను ఆడడానికి ఆనందించడానికి అవకాశమున్నది మీరు ఈరోజు రాత్రిలోపు ఆర్ధికలాభాలను పొందగలరు ఎందుకంటే మీరుఇచిన అప్పు మీకు తిరిగివచ్చేస్తుంది. మిత్రులతో గడిపే సాయంత్రాలు మంచి ఆనందంకోసం ఇంకా శెలవులకోసం ప్లాన్ చేసుకోవడానికి బాగుండీ, ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. ప్రేమలో ఎగుడుదిగుడులను ఎదుర్కోవడానికి చిరునవ్వును, ధైర్యాన్ని, సాహసస్వభావాన్ని కలిగిఉండండి. వ్యాపారం కోసం వేసుకున్న ప్రయాణం ప్లాన్ దీర్ఘ కాలంలో ఫలవంతం కాగలదు. కుటుంబీకులతో మీకు సమయం కష్టంగా గడుస్తుండవచ్చు. కానీ చివరికి మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని ఆనందపు మత్తులో ముంచి నలిపేస్తారు. సామాజిక మాధ్యమాల మీద ఎక్కువ సమయము గడపటమువలన మీయొక్క విలువైన సమయము వృధాఅవ్వటమే కాకుండా,మీయొక్క ఆరోగ్యముకూడా దెబ్బతింటుంది.
లక్కీ సంఖ్య: 7
కర్కాటకం (17 మే, 2025)
ఒక స్నేహితుడు/రాలు మీ విశాలభావాలను, ఓర్పును పరీక్షించడం జరగవచ్చును. మీ విలువలను వదులుకోకుండా జాగ్రత్తపడండి. ఇంకా ప్రతి నిర్ణయంతీసుకునేటప్పుడు, సహేతుకంగా ఆలోచించి ముందడుగు వేయండి. ఈరోజు బయటకి వెళ్లేముందు మీకంటే పెద్దవారి ఆశీర్వాదం తీసుకోండి,ఇది మీకు కలిసివస్తుంది. మీకుటుంబసభ్యులకు మీసమస్యలను తెలియచేయటం వలన మీరు కాస్త తేలికపొందుతారు,కానీ మీఅహం ముఖ్యమైన విషయాలు చెప్పడానికి అంగీకరించదు.ఇది మంచిపద్ధతి కాదు.ఇది మీసమస్యలను మరింత పెంచుతుంది. అకస్మాత్తుగా జరిగే రొమాంటిక్ ఎన్ కౌంటర్, మీ హుషారును లిఫ్ట్ చేయగలదు. మీయొక్క తీరికలేని పనులను పక్కనపెట్టి మీపిల్లలతో సమయాన్ని గడపండి.వారితో గడపటంవలన మీరు ఏమిపోగుట్టుకుంటున్నారో తెలుసుకోగలరు. ఈ రోజు మీ జీవితంలో వసంతం వంటిది. ఫుల్ రొమాన్స్. మీరు, మీ జీవిత భాగస్వామి. అంతే. మీయొక్క సామర్ధ్యానికి మించి ఏపనిచేసిన మీకు హానికలిగిస్తుంది.
లక్కీ సంఖ్య: 2
సింహం (17 మే, 2025)
మీ నాన్నగారు మిమ్మల్ని ఆస్తిలో వాటా వారసత్వంగా పొందకుండా చేయవచ్చును. కానీ క్రుంగిపోకండి. ఆస్తులు మనసును మొద్దుబారచేస్తాయి, కానీ అది అందకపోవడం దానిని బలోపేతం చేస్తుంది. జీవితములోని చీకటిరోజుల్లో ధనము మీకు చాలావరకు ఉపయోగపడుతుంది.కావున మీరు ఈరోజునుండి డబ్బును ఆదాచేసి,ఇబ్బందులనుండి తప్పించుకోండి. స్నేహితులతో ఉత్సాహం, సంభ్రమం, వినోదం నిండేలాగ గడపడానికి అనువైన రోజు. మీరీ రోజున మీ భాగస్వామి హృదయస్పందనలతో ఒకటైపోతారు. అవును. మీరు ప్రేమలో పడ్డారనేందుకు అదే గుర్తు. ఉబుసుపోక కల్పితాలకి, అపవాదులు, రూమర్లకి దూరంగా ఉండండి. ఈ రోజు ప్రేమ, లైంగికనుభూతుల విషయంలో మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని ఓ కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లడం ఖాయం. మీయొక్క జీవితసమస్యలకు మిరే సరైననిర్ణయాలు తీసుకోవాలి,ఇతరులు మీకు సలహాలు,సూచనలు మాత్రమే ఇవ్వగలరు.
లక్కీ సంఖ్య: 9
కన్య (17 మే, 2025)
పనివత్తిడి, విభేదాలు కొంత వత్తిడిని కలగచేస్తాయి. కొంచెంఅదనంగా డబ్బు సంపాదించడానికి మీ క్రొత్త ఆలోచనలను వాడండి. గృహప్రవేశానికి శుభదినం. మీకు బాగా ఇష్టమైన వారినుండి కానుకలు/ బహుమతులు అందుకోవడంతో మీకిది మంచి ఎక్జైటింగ్ రోజు. మీరు ఈరోజు చాలా ఖాళీగా ఉంటారు.మీకు కావలసినన్ని సినిమాలు,కార్యక్రమాలు టీవిలో చూస్తారు. మీ సాదాసీదా వైవాహిక జీవితంలో ఈ రోజు చాలా స్పెషల్. ఈ రోజు చాలా గొప్ప విషయాన్ని మీరు అనుభూతి చెందుతారు. రోజూ అదే పని చేయడం లేదా ఒకే మార్పులేని దినచర్యను అనుసరించడం ఒక వ్యక్తిని మానసికంగా అలసిపోతుంది. మీరు కూడా అదే సమస్యతో బాధపడవచ్చు.
లక్కీ సంఖ్య: 7
తుల (17 మే, 2025)
మీకు చక్కని శరీర ఆకృతికోసం, ఫిట్ నెస్ ఇంకా బరువు తగ్గే కార్యక్రమాలు సహాయ పడగలవు. ఈరోజు మీదగ్గర చెప్పుకోదగిన ధనాన్ని కలిగివుంటారు,దీనివలన మీరు మానసికశాంతిని పొందుతారు. ఇతరులను మురిపించే మీ గుణం మెప్పును పొందే మీ సామర్థ్యం రివార్డ్ లను తెస్తుంది. ప్రేమయొక్క ఉదాత్తతను అనుభూతించడానికి ఒకరు దొరుకుతారు. రాత్రిసమయములో ఈరోజు ఇంటినుండి బయటకు వెళ్లి ఇంటిపైన లేక పార్కులో నడవటానికి ఇష్టపడతారు. చాలాకాలం తర్వాత మీ జీవిత భాగస్వామితో కలిసి గడిపేందుకు మీకు ఎంతో సమయం దొరుకుతుంది. మీకు ప్రజలమధ్య ఇతరులను ఎలాగౌరవించాలో బాగాతెలుసు,అందువలనే మీరుకూడా ఇతరులముందు మంచివ్యక్తిత్వాన్ని పొందుతారు.
లక్కీ సంఖ్య: 1
వృశ్చిక (17 మే, 2025)
మీ మనసును ప్రేమ, ఆకాంక్ష, విశ్వాసం,సానుభూతి, ఆశావాదం మరియు వినయవిధేయతలు మొదలైన సానుకూలమైన ఆలోచనలు వస్తే స్వీకరించేలా సిద్ధపరచండి. మనసులో ఒకసారి ఈ భావోద్వేగాలు ఆక్రమించాక, ప్రతి పరిస్థితిలోనూ మనసు ఆటోమేటిక్ గా సానుకూలంగా స్పందిస్తుంది. ఈరోజు మియొక్క చరాస్తులు దొంగతనానికి గురికాగలవు.కాబట్టి వాటిని జాగ్రత్తగా చూసుకోవటం చెప్పదాగిన సూచన. బంధువులతో బంధాలను, అనుబంధాలను పునరుద్ధరించుకోవలసిన రోజు. మీ లవర్ తో బయటకు వెళ్ళినప్పుడు, మీ ఆహార్యంలో, ప్రవర్తనలో, సహజంగా ఉండండి. మీరు మీయొక్క అత్తామావయ్యలనుండి అశుభవార్తలు వింటారు.ఇదిమీకు బాధను కలిగిస్తుంది.దీనిఫలితంగా మీకు ఎక్కువ సమయము ఆలొచించటానికే వినియోగిస్తారు. చాలాకాలం తర్వాత మీ జీవిత భాగస్వామి మీతో శాంతియుతంగా రోజంతా గడుపుతారు. ఎలాంటి పోట్లాటలూ, వాగ్యుద్ధాలూ ఉండవు. ఎటు చూసినా కేవలం ప్రేమే. ఈరాశిలో ఉన్న వ్యాపారస్తులకు , ట్రేడువర్గాలకు వారియొక్క వ్యాపారాల్లో లాభాలుపొందాలిఅనే కోరిక ఈరోజు నెరవేరుతుంది.
లక్కీ సంఖ్య: 3
ధనుస్సు (17 మే, 2025)
మీ శారీరక సౌష్ఠవం కోసం, క్రీడలలో సమయాన్ని గడుపుతారు. మీరు విహారయాత్రకు వెళుతుంటే మీయొక్క సామానుపట్ల జాగ్రత్త అవసరము లేనిచోమీరు వాటిని పోగొట్టుకొనక తప్పదు.మరీముఖ్యంగా మీయొక్క వాలెట్ ను జాగ్రత్తగా భద్రపరుచుకొనవలెను. అపరిమితమైన ఎనర్జీ, అంతులేని ఉత్సాహం, మీకు అనుకూల ఫలితాలను ఇంటి తాలుకు టెన్షన్లకు కొంత వెసులుబాటును తెస్తాయి. మీ ప్రియమైన వారి యొక్క అసహ్యతకు బదులు మీరు ప్రేమనే కురిపించండి. మీ సమయంలో కొంతభాగాన్ని ఉపయోగించుకుని మీజీవితభాగాస్వామితో బయటకు వెళతారు.అయినప్పటికీ, ఇద్దరిమధ్య చిన్నచిన్న గొడవలు జరిగేఅవకాశాలు ఉన్నవి. ఈ రోజు మీ జీవిత భాగస్వామి డిమాండ్లు మిమ్మల్ని ఒత్తిడికి గురిచేయవచ్చు. మీయొక్క అలవాట్లుఅంటే, పాటలువినడము,నృత్యము,మొక్కలుపెంచడము,వంటివి చేయటంవలన మీరుసంతృప్తికి లోనవుతారు.
లక్కీ సంఖ్య: 9
మకరం (17 మే, 2025)
ప్రయోజనకరమైన రోజు. దీర్ఘకాలపు అనారోగ్యంనుండి మీకు విముక్తి పొందగలరు. వ్యాపారాల్లో లాభాలు ఎలాపొందాలి అని మీయొక్క పాతస్నేహితుడు సలహాలు ఇస్తారు.మీరు వారియొక్క సలహాలను పాటించినట్లయితే మీకు అదృష్టము కలసివస్తుంది. ఎమోషనల్ రిస్క్, మీకు అనుకూలంగా ఉంటుంది. మీ ప్రేమ సంబంధ జీవితంలో జరిగిన చిన్నచేదు గొడవలను క్షమించెయ్యండి. పన్ను మరియు బీమా విషయాలు కొంత ధ్యాసను కోరుతాయి. మీ జీవితంలోకెల్లా అత్యుత్తమ సమయాన్ని ఈ రోజు మీ భాగస్వామితో గడుపుతారు. సామాజిక అవసరానికి ఇతరులకు సహాయపడటంవలన మీరు మంచి ఉత్సాహవంతులు అవుతారు. ఇది మీయొక్క శక్తికి కారణముఅవుతుంది.
లక్కీ సంఖ్య: 8
కుంభం (17 మే, 2025)
ఈ రోజు, ఆశా మోహితులై ఉంటారు అనవసర ఖర్చులుపెట్టటం తగ్గించినప్పుడే మీడబ్బు మీకు పనికివస్తుంది. ఈరోజు మీకు ఈవిషయము బాగా అర్ధం అవుతుంది. మీ స్నేహితులు, మీ వ్యక్తిగత జీవితంగురించి ఒక మంచి సలహాను ఇవ్వచూపుతారు. ఈ రోజు మీరు డేట్ కి వెళ్ళేటట్లైతే, వివాదాలకు దారితీసే అంశాలను చర్చకు రానీయకండి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. ఆతరువాత మీరు జీవితంలో పశ్చాత్తప పడవలసి వస్తుంది మీకు అందమైన, రొమాంటిక్ రోజిది. కానీ ఆరోగ్య సమస్యలు కొన్ని ఇబ్బంది పెట్టవచ్చు. ఈరోజు , మంచివ్యక్తిత్వము కలవారియొక్క ఆత్మకథలు చదవటమువలన మీరు మీయొక్క ఆలోచనలను,ఆశయాలను దృఢపరుచుకుంటారు.
లక్కీ సంఖ్య: 6
మీన (17 మే, 2025)
ఈ రోజు మీ వ్యక్తిత్వం సుగంధమైనట్లుంది. మీరొకవేళ కొద్దిగా ఎక్కువ డబ్బు సంపాదిద్దామనుకుంటే- సురక్షితమయిన ఆర్థిక పథకాలలో మదుపు చేయండి. ఈరోజు ఇంటివద్ద మీరు ఎవరినీ హర్ట్ చేసే ప్రయత్నం చెయ్యవద్దు. మీ కుటుంబ అవసరాలను తీర్చండి. మీ మనసు, ఈమధ్యన జరిగిన కొన్ని విషయాల వలన, కలతపడి ఉంటుంది. ధ్యానం, యోగా ఆధ్యాత్మికంగాను, శారీరకంగాను ప్రయోజన కరం కాగలవు. మీ చుట్టాలందరికి దూరంగా ఈరోజు ప్రశాంతవంతమైన చోటుకి వెళతారు. ఈ రోజు మీ రోజువారీ అవసరాలు తీరకపోవడం వల్ల మీ వైవాహిక జీవితం బాగా ఒత్తిడికి లోనవుతుంది. అది ఆహారం, శుభ్రత, లేదా ఇతర ఇంటి పనుల వంటివేమైనా కావచ్చు. మీరు ఈరోజు ఇంట్లోనే ఉంటారు,కుటుంబ కలహాలు మిమ్ములను విచారానికి గురిచేస్తాయి.
లక్కీ సంఖ్య: 4
గమనిక :- ప్రస్తుతకాల గోచార గ్రహస్థితి, దశాంతర్ధశ, ద్వాదశ భావలు, వాటిపై దృష్టులు, ఉచ్చ నీచ స్థానాలు, షడ్బలాలు మొదలగు అనేక అంశాలను, అలాగే అన్ని రంగాల, వర్గాల వారిని దృష్టిలో పెట్టుకుని సామూహిక ఫలితాలు తెలియజేయడం జరుగుతుంది, ఈ ఫలితాలు మొత్తం తమ ఒక్కరికే వర్తిస్తాయని భావించవద్దు. పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, ఇది గమనించగలరు. వ్యక్తిగత జాతక వివరాల కొరకు మీకు దగ్గర లో ఉన్న అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరుణోపాయలను అడిగి శుభ ఫలితాలను పొందగలరు . . ఆధురి భాను ప్రకాష్
Also read
- తిరుమలలో చిరుత సంచారం.. ఆలయంపై విమానం చక్కర్లు..వీడియో.. అధికారులేమంటున్నారంటే
- నేటి జాతకములు..2 జూన్, 2025
- Bhadrachalam:భద్రాచలం రామాలయం లో అపచారం.. సంచులపై అన్యమత ప్రచార స్లోగన్
- Nellore: వృద్ధుడిని చంపి.. మృతదేహాన్ని బోరుబావిలో వేసి..
- Nellore: అమ్మవారికి దిష్టి తీసిన పూజారి అక్కడికక్కడే మృతి (VIDEO)
- పోలీస్ స్టేషన్ ముందు మహిళ ఆత్మహత్యాయత్నం
- హైకోర్టు న్యాయవాదిని అంటూ మోసం చేసిన కిలేడి
- AP Crime: ఏపీలో విషాదం.. అనుమానంతో భార్యను చంపి ఆత్మహత్య చేసుకున్న భర్త
- Occult Worship: మహబూబ్నగర్లో క్షుద్ర పూజల కలకలం.. మూఢనమ్మకాల మాయలో మరుగున పడిన మానవత్వం
- Jagannath Rath Yatra: భారతీయ కళాకారుల ప్రతిభకు నిదర్శనం జగన్నాథుని రథాలు.. ఎవరు? ఎలా తయారు చేస్తారో తెలుసా…?