November 21, 2024
SGSTV NEWS
Astrology

నేటి జాతకములు 15 నవంబర్, 2024



మేషం (15 నవంబర్, 2024)

గ్రహరీత్యా, మీకు ఒళ్ళునొప్పులబాధ కనిపిస్తోంది. శారీరక అలసటను తప్పించుకొండి. అదిమీకు మరింత వత్తిడిని పెంచుతుంది. తగిన విశ్రాంతిని తీసుకోవాలని గుర్తుంచుకొండి. రియల్ ఎస్టేట్ లపెట్టుబడి అత్యధిక లాభదాయకం. మీ శ్రీమతితో వ్యక్తిగత రహస్యం పంచుకునే ముందు ఆలోచించండి. సాధ్యమైఅతే, అది ఇంకొకరికి చేరే అవకాశం ఉన్నది కనుక చెప్పడం మానండి. ప్రేమ పూర్వకమైన కదలికలు పనిచేయవు. ముఖ్యమైన వ్యక్తులతో మాట్లాడేటప్పుడు, మీ చెవులను కళ్ళను తెరిచిఉంచండి.- ఎందుకంటే, మీరు ఒక పనికివచ్చే చిట్కాను తెలుసుకోగలరు. ఈరోజు మీసమయాన్ని మంచిగా సద్వినియోగము చేసుకోండి.మీరు మీపాత మిత్రులను కలుసుకునేందుకు ప్రయతించండి. రోజంతా వాడివేడి వాదనల తర్వాత సాయంత్రం వేళ మీ జీవిత భాగస్వామితో మీరు అద్భుతమైన సమయాన్ని కలిసి గడుపుతారు.

లక్కీ సంఖ్య: 3

వృషభం (15 నవంబర్, 2024)

సంతృప్తికరమైన జీవితం కోసం మీరు మానసిక దృఢత్వాన్ని పెంపొందించుకొండి. ఎవరైతే ఆలోచించకుండా ఇప్పటిదాకా ఖర్చుచేస్తారో,వారికి అత్యవసర సమయాల్లో ఎంతవరసరమో తెలిసివస్తుంది. కుటుంబంలో శాంతి దూతలా పనిచేస్తారు. పరిస్థితి అదుపులో ఉంచడానికి, ప్రతి ఒక్కరు మాట్లాడే సమస్య గురించి, ఒకసారి వినండీ. కొంతమందికి క్రొత్త రొమాన్స్ లు ఉద్ధరించేవిగా ఉంటాయి, అవి సంతోషకరమైన మూడ్ లో ఉంచుతాయి ఈ రోజు ఆఫీసులో మీరు చేయబోయే పని మున్ముందు మరో రకంగా మీకు ఎంతో లబ్ధిని చేకూర్చనుంది. కుటుంబంలో మీకంటే చిన్నవారితోమీరు ఈరోజు పార్కుకి లేదా షాపింగ్మాల్ కి వెళతారు. మీ జీవిత భాగస్వామి ముందెన్నడూ లేనంత అద్భుతంగా ఈ రోజు కన్పించడం ఖాయం. తననుంచి ఈ రోజు మీరు ఓ చక్కని సర్ ప్రైజ్ అందుకోవచ్చు.

లక్కీ సంఖ్య: 2

మిథునం (15 నవంబర్, 2024)

అవాంఛనీయ ఆలోచనలు వచ్చి, మిమ్మలని కలతపెడతాయి. అందుకే మీరు శారీరక వ్యాయామంలోనైనా బిజీగా ఉండండి. ఖాళీగా ఉన్న మనసు దయ్యాల నిలయం కదా! మీరు మీభాగస్వామియొక్క అనారోగ్యము కొరకు ధనాన్ని ఖర్చుపెడతారు.,అయినప్పటికీ మీరు దిగులుచెందాల్సిన పనిలేదు,ఎప్పటినుండో పొదుపుచేస్తున ధనము ఈరోజు మీచేతికి వస్తుంది. కుటుంబ సభ్యులు లేదా మీ జీవిత భాగస్వామి కొంతవరకు టెన్షన్లకు కారణమవుతారు. పవిత్రమైన, స్వచ్ఛమైన ప్రేమము అనుభవంలోకి తెచ్చుకొండి. మీ సృజనాత్మకత పోయిందని, మీరు నిర్ణయాలేవ్ ఈ తీసుకోలేననీ అది చాలా కష్టమని భావిస్తారు. డబ్బు,ప్రేమ,కుటుంబం గురించి ఆల్చినచటముమాని,ఆధ్యాత్మికంగా మీయొక్క ఆత్మసంతృప్తికొరకు ఆలోచించండి. మీ వైవాహిక జీవితం ఈ రోజు పూర్తిగా వినోదం, ఆనందం, అల్లరిమయంగా సాగనుంది.

లక్కీ సంఖ్య: 9

కర్కాటకం (15 నవంబర్, 2024)

మీ అద్భుతమైన శ్రమ, సమాయానికి మీ కుటుంబ సభ్యులనుండి తగిన సహకారం అందడం వలన కోరుకున్న ఫలితాలను తీసుకుని రాగలవు. కానీ ఇదే ఉత్సాహాన్ని కొనసాగించడం కోసం శ్రమ పడవలసి ఉన్నది. ఇంతకు ముందు మీదగ్గర ఉన్నవాటిని వాడి అప్పుడు ఏవైనా కొనండి. ఇతరుల ధ్యాసను పెద్దగా కష్ట పడకుండానే, ఆకర్షించడానికి ఈరోజు సరియైనది. మీకు ప్రియమైన వ్యక్తి/ మీ శ్రీమతి నుండి వచ్చిన ఫోన్ కాల్ మీకు రోజంతా ఆనందాన్ని కలిగిస్తుంది. ప్రేమ ఎప్పుడూ ఆత్మ ప్రకాశమే. దాన్ని మీరు ఈ రోజు అనుభూతి చెందుతారు. మీరు ఆఫీసునుండి త్వరగావెళ్లి మీజీవితభాగస్వామితో గడపాళిఅనుకుంటారు,కానీ ట్రాఫిక్రద్దీ కారణంగా మీరు అనుకున్నవి విఫలము చెందుతాయి. పెళ్లంటే కేవలం సెక్స్ మాత్రమేననే వాళ్లు నిజానికి అబద్ధం చెబుతున్నారు. ఎందుకంటే నిజమైన ప్రేమంటే ఏమిటో ఈ రోజు మీరు తెలుసుకోనున్నారు.

లక్కీ సంఖ్య: 3

సింహం (15 నవంబర్, 2024)

పెద్దవారు, తమ అదనపు శక్తిని మంచి సానుకూల ఫలితాలను రాబట్టడానికి, కూడగట్టాల్సిన అవసరం ఉన్నది. కొంచెంఅదనంగా డబ్బు సంపాదించడానికి మీ క్రొత్త ఆలోచనలను వాడండి. సాధారణ పరిచయస్థులతో మీ వ్యక్తిగత విషయాలను పంచుకోకండి. ప్రేమ అనేది అనుభవానికి వచ్చే ఒక భావన, మీకు ప్రియమైన వారికి మీరు పంచగలిగేది. నిరంతరం మీరు చేస్తున్న కృషి ఈ రోజు ఫలించనుంది. మీరు మిసమయాన్ని అంతర్జాలాన్ని ఉపయోగించటం,టీవీ చూడటముద్వారా వృధాచేస్తారు.ఇది మీజీవితభాగస్వామికి చికాకు తెప్పిస్తుంది,ఎందుకనగా వారితో సమయాన్నిగడపకపోవటంవల్ల వారికి కోపం వస్తుంది. ఈ రోజు మీ జీవిత భాగస్వామి మీ పట్ల ఎంతో శ్రద్ధ కనబరుస్తారనిపిస్తోంది.

లక్కీ సంఖ్య: 2

కన్య (15 నవంబర్, 2024)

మీ ఆరోగ్యాన్ని మెరుగు పరుచుకోవడానికి ఉత్తమమైన రోజు. స్పెక్యులేషన్ లాభాలను తెస్తుంది మీ తండ్రిగారి కఠినత్వం మీకు కోపం తెప్పించవచ్చును. మీ పరిస్థితులను చక్కబరచ డానికి, ప్రశాంతంగా ఉండవలసిన అవసరం ఉన్నది. ఇది మీకు ప్రయోజనకరం కాగలదు. ప్రదానం అయినవారికి వారి ఫియాన్సీని సంతోషకారకంగా పొందుతారు. ఈ రోజు పని విషయంలో మీ బాసు మిమ్మల్ని ప్రశంసించవచ్చు. ఈరోజు మీరు ఖాళి సమయంలో ఇప్పటివరకు పూర్తిచేయని పనులను పూర్తిచేయడానికి ప్రయత్నిస్తారు. పిచ్చిపిచ్చిగా ఎంజాయ్ చేసే రోజిది. మీ భాగస్వామితో ప్రేమ, శృంగారాల లోతులు కొలుస్తారు మీరు.

లక్కీ సంఖ్య: 9

తుల (15 నవంబర్, 2024)

చాలాకాలంగా ఉన్న అనారోగ్యం నుండి కోలుకుంటారు. కానీ స్వార్థ పరుడు ప్రథమ కోపి, అయిన వ్యక్తి మీకు టెన్షన్ కలిగించవచ్చును కనుక దగ్గర ఉండనివ్వకండి. లేకపోతే, అది మీ సమస్యను మరింతగా పెరిగేలా చేస్తుంది. ఈరోజు,ఈరాశిలో ఉన్నవ్యాపారస్తులు ఇంటిలోఉన్నవారు ఎవరైతే ఆర్ధికసహాయంపొంది,తిరిగి ఇవ్వకూండాఉంటారో వారికి దూరంగా ఉండాలి. మీకు గల ఖాళీ సమయాన్ని మీ ఇంటిని అందంగా తీర్చి దిద్దడానికి వాడండి. మీ కుటుంబం నిజంగా మెచ్చుకుంటారు. ఈ రోజు మీకు ప్రియమైన వారిని క్షమించడం మరచిపోకండి. జాగ్రత్తగా మసులుకోవలసినదినం- కనుక, అంచనా తప్పవు అని నిర్ధారణ అయేవరకు మీ ఆలోచనలను బయటపెట్టకండి. మీ జీవితంలో ఏదో ఉత్సాహభరితమైన సంఘటన జరుగుతుందని బహుకాలంగా ఎదురు చూస్తుంటేకనుక, మీకు తప్పక రిలీఫ్ దొరుకుతుంది. ఈ రోజు మీ జీవిత భాగస్వామి ప్రవర్తన మిమ్మల్ని చిరాకు పెడుతుంది. కానీ తను మీకోసం ఏదో అద్భుతమైనది చేసి మిమ్మల్ని ఊరడిస్తారు.

లక్కీ సంఖ్య: 3

వృశ్చిక (15 నవంబర్, 2024)

వినోదం, కులాసాలు సరదాలు నిండే రోజు. మీరు మీయొక్క మిత్రులతో సరదగా గడపటానికి బయటకువెళ్లాలి అనిచూస్తే,ఖర్చుపెట్టేవిషయంలో జాగురూపతతో వ్యవహరించండి.లేనిచో మీరు ధనాన్ని కోల్పోతారు. కుటుంబ సభ్యుల మనోభావాలు దెబ్బతినకుండా ఉండడానికిగాను, మీ తీవ్రమైన దురుసుతనాన్ని అదుపు చేసుకొండి. అలాగే కోపం అనేది, స్వల్ప కాలిక ఉన్మాదం అని, అది ఘోరతప్పిదాలను చేసేలాగ చేయగలదని గ్రహించండి. చాలాకాలంగా చేయాల్సిన ఉత్తరప్రత్యుత్తరాలు తప్పనిసరిగా జరపవలసిన రోజు. సహ ఉద్యోగులతో మసిలేటప్పుడు, తెలివి, ఉపాయం అవసరం ఈరోజు మీరొక స్టార్ లాగ ప్రవర్తించండి- కానీ మెప్పుపొందగల పనులనే చెయ్యండి. ఈ రోజు మీ జీవిత భాగస్వామి మరీ స్వార్థపూరితంగా వ్యవహరించవచ్చు.

లక్కీ సంఖ్య:4

ధనుస్సు (15 నవంబర్, 2024)

మీకుమీరే మరింత ఆశావహ దృక్పథం వైపుకి మోటివేట్ చేసుకొండి. అది మీలో విశ్వాసాన్ని , సరళతను పెంచుతుంది. కానీ అదేసమయంలో మీలోని వ్యతిరేక భావోద్వేగాలైన భయం, అసహ్యత, ఈర్ష్య, పగ ద్వేషం వంటివాటిని విసర్జించ డానికి సిద్ధపరచాలి. ఈరోజు మీతోబుట్టువులలో ఒకరు మీదగ్గర ధనాన్ని అప్పుగా స్వీకరిస్తారు.మీరు వారికోరికను నెరవేరుస్తారు.కానీ ఇది మీయొక్క ఆర్థికపరిస్థితిని దెబ్బతీస్తుంది. ఈ రోజు మీరు కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు- కానీ, అద్భుతాలు జరుగుతాయని కానీ, మీరుగతంలో సహాయం చేసినవారినుండి ఏమీ కానీ ఎదురుచూడకండి. వాస్తవంలో ఉండండి. అతిచిన్న విషయాల గురించికూడా మీ డార్లింగ్ తో వివాదాలు రేగు సంబంధాలి దెబ్బతింటాయి. సృజనాత్మకత కలిగి, మీవంటి ఆలోచనలు గల వారితో చేతులు కలపండి. ప్రయాణం వెంటనే ఫలితాలను తీసుకుని రాదు, కానీ భవిష్యత్ ప్రయోజనాలకు పునాది వేస్తుంది. అసలే కారణమూ లేకపోయినా కేవలం మీ ఒత్తిడి కారణంగా మీరు ఈ రోజు మీ జీవిత భాగస్వామితో పోట్లాడవచ్చు.

లక్కీ సంఖ్య: 1

మకరం (15 నవంబర్, 2024)

ఈ రోజు మీ వ్యక్తిత్వం సుగంధమైనట్లుంది. మీరు ఈరోజు మీఅమ్మగారి తరుఫునవారినుండి ధనలాభాన్ని పొందుతారు.మీ అమ్మగారి అన్నతమ్ములు లేక మీ తాతగారు మీకు ఆర్ధికసహాయము చేస్తారు. పాత స్నేహితులు, సమర్థిస్తూ సహాయపడుతూ ఉంటారు. మీరు ఈరోజు ప్రేమలో పడడం అపవిత్రులను చేయగలదు. జాగ్రత్త. బంధువులు మీవద్దకు, అభివృద్ధి దిశగా తాజా ప్రస్తావనలను తెచ్చే అవకాశం కనిపిస్తున్నది. ప్రయాణం వెంటనే ఫలితాలను తీసుకుని రాదు, కానీ భవిష్యత్ ప్రయోజనాలకు పునాది వేస్తుంది. మీ వైవాహిక జీవితం ఈ మధ్య మరీ సరదా లేకుండా సాగుతోంది. మీ జీవిత భాగస్వామి తో మాట్లాడి, కాస్త డిపరెంట్ గా ఏమన్నా ప్లాన్ చేయండి.

లక్కీ సంఖ్య: 1

కుంభం (15 నవంబర్, 2024)

మీలో కొంతమంది, శక్తిలేని మీతో- ఆలస్యంగా ఓవర్- టైమ్ చేస్తున్నారు, ఆఖరుగా మీరు వినాల్సినదేమంటే, ఈ రోజంతా వత్తిడి , సందిగ్ధత మిగిలే రోజు. మీరు ఈరోజు ఎవరిని పరిగణంలోకి తీసుకోకుండా అప్పు ఇవ్వొద్దు,లేనిచో ఇదిమీభవిష్యత్తుపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. ఆర్థిక సంబంధమయిన విషయాలకు సంబంధించి, మీకుతెలిసిన ఒకరు అతిగా స్పందించి, ఓవర్ రియాక్ట్ అవుతారు. ఇంట్లో అసౌకర్యమైన, ఇబ్బందికరమైన పరిస్థితిని సృష్టిస్తారు. ఈరోజు ప్రేమకాలుష్యాన్ని వెదజల్లుతారు. ఈరోజు క్రొత్త భాగస్వామిత్వం, ప్రమాణ పూర్వకమైనది. ఈరాశికి చెందినవారికి మీకు మీకొరకు ఈరోజు చాలా సమయము దొరుకుతుంది. మీరు ఈ సమయాన్ని మీకోర్కెలు తీర్చుకోడానికి,పుస్తకపఠనం,మీకు ఇష్టమైనపాటలు వినడానికి ఈసమయాన్ని వాడుకుంటారు. మీరు గనక మీ జీవిత భాగస్వామి ప్రేమ కోసం పరితపిస్తూ ఉంటే, మీకు అది దొరికే ఆనందకరమైన రోజు ఈ రోజే.

లక్కీ సంఖ్య: 8

మీన (15 నవంబర్, 2024)

మీ వైవాహిక జీవితం చక్కని మలుపు తిరుగుతుంది. అదికూడా ఎప్పటికీ చెదరని మధుర క్షణాలతో కూడి ఉంటుంది. ఎవరైతే పన్నులనుఅగ్గోట్టాలనిచూస్తారో వారికి తీవ్రసమస్యలు వెంటాడతాయి.కాబట్టి అలంటిపనులను చేయవద్దు. మీ పిల్లల నుండి కొన్ని పాఠాలను నేర్చుకోబోతున్నారు. వారికి స్వచ్ఛమయిన తేజో వలయాలు ఉన్నాయి. వారు తమ అమాయకత్వం తోను, ఆహ్లాద స్వభావం తోను, వ్యతిరేక ఆలోచన అంటేనే తెలియని వారు, తమ పరిసరాలను సులువుగా మార్చేస్తారు. ప్రేమ విషయంలో బానిసలాగ ఉండకండి. ఏవిధమైన ఉమ్మడి వ్యాపారాలలోను క్రొత్తగా ఒప్పందాలు కుదుర్చుకోవడం మానండి- అవసరమైఅతే, సమీప సన్నిహితుల సలహా సంప్రదింపులు చేయండి. మీరు ఈరోజు మీజీవితభాగస్వామితో సమయాన్ని గడుపుతారు,కానీ ఏదైనా పాత లేదా పరిష్కపింపబడని సమస్యల వలన గొడవలు ఏర్పడవచ్చును. పెళ్లంటే కేవలం కలిసి జీవించడం మాత్రమే కాదు. కాస్త సమయాన్ని మీ జీవిత భాగస్వామి తో కలిసి గడపడం చాలా ముఖ్యం.

లక్కీ సంఖ్య: 6

గమనిక :- ప్రస్తుతకాల గోచార గ్రహస్థితి, దశాంతర్ధశ, ద్వాదశ భావలు, వాటిపై దృష్టులు, ఉచ్చ నీచ స్థానాలు, షడ్బలాలు మొదలగు అనేక అంశాలను, అలాగే అన్ని రంగాల, వర్గాల వారిని దృష్టిలో పెట్టుకుని సామూహిక ఫలితాలు తెలియజేయడం జరుగుతుంది, ఈ ఫలితాలు మొత్తం తమ ఒక్కరికే వర్తిస్తాయని భావించవద్దు. పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, ఇది గమనించగలరు. వ్యక్తిగత జాతక వివరాల కొరకు మీకు దగ్గర లో ఉన్న అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరుణోపాయలను అడిగి  శుభ ఫలితాలను పొందగలరు . . ఆధురి భాను ప్రకాష్

తాజా వార్తలు చదవండి

Related posts

Share via