November 21, 2024
SGSTV NEWS
Astrology

నేటి జాతకములు 15 ఆగస్టు, 2024

మేషం (15 ఆగస్టు, 2024)

మీ క్షణిక కోపస్వభావం మీకు తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీయవచ్చును. అతిగా ఖర్చు చేయడం, మీ ఆర్థిక పథకాలు కలలకు దూరంగా ఉండేలాగ చూసుకొండి. ప్రేమ స్నేహం బంధం ఎదుగుతాయి. మీరు మంచిగా డెవలప్ అవడంతో, మీ ప్రేమైక జీవితం మెరుగైన మలుపు తీసుకుంటుంది. పదోన్నతి లేదా ఆర్థిక ప్రయోజనాలు తగిన ఉద్యోగులకు లభిస్తాయి. తీరికలేని సమయము గడుపుతున్నవారికి ఈరోజు చాలాకాలం తరువాత సమయము దొరుకుతుంది.కానీ, ఎక్కువగా ఇంటిపనులకొరకు సమయాన్ని కేటాయించవల్సి ఉంటుంది. మీ జీవితంలోకెల్లా అత్యుత్తమ రోజును ఈ రోజు మీ భాగస్వామితో గడుపుతారు.

లక్కీ సంఖ్య: 3

వృషభం (15 ఆగస్టు, 2024)

అపరిమితమైన శక్తి, మరియు కుతూహలం మీకు లభించడంతో, మీకు అందివచ్చిన ప్రతిఅవకాశాన్ని ప్రయోజనకరంగా మలచుకుంటారు. ఇంతకు ముందు మీదగ్గర ఉన్నవాటిని వాడి అప్పుడు ఏవైనా కొనండి. స్నేహితులతోను, బంధువులతోను హాయిగా సంతోషంగా గడపండి. మీరు ఉత్తమమైన ప్రవర్తన చూపాలి. – ఎందుకంటే, మీ లవర్ అంతుపట్టని మూడ్ లో ఉంటారు. పనిచేసేచోట, తలెత్తగలిగే వ్యతిరేకతను ఎదుర్కోవడానికి విచక్షణను, ధైర్యాన్ని కలిగి ఉండండి. ఏ పరిస్థితులవలనకూడా మీరు సమయాన్ని వృధాచేయకండి.సమయము చాల విలువైనది అని మర్చిపోకండి.ఒకసారి పోతే మళ్లి తిరిగిరాదు. ఈ రోజు మీ జీవిత భాగస్వామి విషయమై వైవాహిక జీవితంలో మీరు క్లిష్ట పరిస్థితిని ఎదుర్కోవచ్చు.

లక్కీ సంఖ్య: 2

మిథునం (15 ఆగస్టు, 2024)

ఒక సంతోషకరమైన వార్త అందవచ్చును. ఆర్థిక లబ్దిని తెచ్చే క్రొత్తది, ఎగ్జైటింగ్ పరిస్థితిని అనుభూతిస్తారు. మీ తెలివితేటలు, మంచి హాస్య చతురత, మీ చుట్టూరా ఉన్నవారిని మెప్పిస్తుంది. ప్రేమలో నిరాశకు గురియై ఉంటారు- కానీ, మనసుపారేసుకోవద్దు, కారణమ్, ప్రేమికులు ఊహాలోకాలలో ఎప్పుడూ జీవిస్తారు. ఆఫీసులో ఇంతకాలంగా మీరు మీ శత్రువుగా భావిస్తూ వస్తున్న వ్యక్తి నిజానికి మీ శ్రేయోభిలాషి అని ఈ రోజు మీరు తెలుసుకోనున్నారు. ఈరోజు మీస్నేహితులు మీఇంటికివచ్చి మీతో సమయము గడుపుతారు.అయినప్పటికీ,మత్తుపానీయాలు,ధూమపానం స్వీకరిన్చుట మీకుమంచిదికాదు,కాబట్టి వాటికి దూరముగా ఉండండి. ఈ రో జు ఏదైనా ప్లాన్ చేసే ముందు మీరు మీ జీవిత భాగస్వామితో సంప్రదించకపోతే చివరికి అంతా తల్లకిందులు కావచ్చు జాగ్రత్త.

లక్కీ సంఖ్య: 9

కర్కాటకం (15 ఆగస్టు, 2024)

మీకు మీరుగా ఏదోఒక సృజనాత్మకతగల పనిని కల్పించుకొండి. ఖాళీగా కూర్చునే మీ అలవాటు మీ మానసిక ప్రశాంతతకి తీవ్ర విఘాతం కలిగించవచ్చును. జీవితములోని చీకటిరోజుల్లో ధనము మీకు చాలావరకు ఉపయోగపడుతుంది.కావున మీరు ఈరోజునుండి డబ్బును ఆదాచేసి,ఇబ్బందులనుండి తప్పించుకోండి. మీ పిల్లలతో చక్కని అనుబంధాన్ని ప్రోత్సహించండి. గతాన్ని వెనుకకు నెట్టి, ఉజ్జ్వలమైన, సంతోషదాయకమయిన కాలాన్ని ముందురానున్నదని ఎదురుచూడండి. మీ శ్రమ ఫలిస్తుంది. ప్రేమానురాగాలను పంచే అద్భుతమైన అవకాశాన్ని పోగొట్టుకోకండి. అప్పుడిక ఈ రోజును మీరు మీ జీవితంలో ఎన్నటికీ మర్చిపోలేరు. ఈ రోజు మీరు హాజరు కాబోయే వేడుకలో క్రొత్త పరిచయాలు ఏర్పడతాయి. మీ సమాచార,పని నైపుణ్యాలు, ప్రశంసనీయం గా ఉంటాయి. పెళ్లి విషయంలో మీ జీవితం ఈ రోజు అద్భుతంగా తోస్తుంది.

లక్కీ సంఖ్య: 3

సింహం (15 ఆగస్టు, 2024)

మీ కోపంతో , చీమల గుట్టలాగ ఉన్న సమస్యను , కొండంత చేయగలుగుతారు, ఇది మీ కుటుంబాన్నే అప్ సెట్ చేస్తుంది. అదృష్టం ఎప్పుడూ కోపాన్ని అదుపు చేసుకున్న తెలివైన వారినే వరిస్తుంది. కోపం మిమ్మల్ని దహించే ముందే దానిని దగ్ధం చేసెయ్యండి. అనుకోని వనరులద్వారా వచ్చే ధనలాభాలు, రోజుని కాంతివంతం చేస్తాయి. కుటుంబంతో బంధాలను, అనుబంధాలను పునరుద్ధరించుకోవలసిన రోజు. మీ ప్రేమ జీవితంపరంగా ఈ రోజు ఎంతో అద్భుతమైనది. ప్రేమలో పడ్డప్పుడు ఉండే స్వర్గానుభూతిని ఈ రోజు మీరు చవిచూస్తారు. మీ రెస్యూమ్ ని పంపించడానికి లేదా ఇంటర్వ్యూలకి వెళ్ళడానికి మంచి రోజు. మీరు ప్రవేశించిన ఏపోటీ అయినా మీకుగల పోటీ తత్వం వలన గెలుచుకునే వస్తారు. మీ వైవాహిక జీవితమంతటిలోనూ అత్యుత్తమ రోజు ఇదే కాబోతోంది.

లక్కీ సంఖ్య: 2

కన్య (15 ఆగస్టు, 2024)

ఈరోజు మీ దయా స్వభావం ఎన్నో సంతోషకర క్షణాలను తెస్తుంది. చిరకాలంగా వసూలవని బాకీలు వసూలు కావడం వలన ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఈ రోజు, పని అంతా వత్తిడితోను, అలసటగాను ఉంటుంది. కానీ మీస్నేహితుల సమక్షం మిమ్మల్ని సంతోషంగా రిలాక్స్ అయేలాగ ఉంచుతుంది. గ్రహచలనం రీత్యా,ఒక కుతూహలం కలిగించే వ్యక్తిని కలిసే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యమైన వ్యక్తులతో మాట్లాడేటప్పుడు, మీ చెవులను కళ్ళను తెరిచిఉంచండి.- ఎందుకంటే, మీరు ఒక పనికివచ్చే చిట్కాను తెలుసుకోగలరు. మీరు మీ సమయాన్ని మిప్రియమైనవారితో గడపాలి అనుకుంటారు.కానీ కొన్ని ముఖ్యమైన పనులవలన మీరు ఆపని చేయలేరు. వైవాహిక జీవితాన్ని మెరుగ్గా మార్చుకునేందుకు మీరు చేస్తూవస్తున్న ప్రయత్నాలు ఈ రోజు మీ అంచనాలను మించి ఫలించి మిమ్మల్ని ఆనందపరుస్తాయి.

లక్కీ సంఖ్య: 9

తుల (15 ఆగస్టు, 2024)

మీ మూడ్ ని చక్కబరచుకోవడానికి, ఒక ప్రకాశవంతమయిన, అందమైన, వెలుగుల చిత్రాన్ని మీ మనసులో ఊహించుకుని ఇంజెక్ట్ చేసుకొండి. ఈరాశిలో ఉన్న స్థిరపడిన, పేరుపొందిన వ్యాపారవేత్తలు ఈరోజు పెట్టుబడులు పెట్టేముందు ఆలోచించుట మంచిది. మీ అతిథులపట్ల కఠినంగా ఉండకండి. అది మీ కుటుంబ సభ్యులను నిరాశ పరచడమే కాదు, బంధుత్వాలలో అగాథాలను సృష్టిస్తుంది. రొమాన్స్- అనేది మీ ప్రియమైన వ్యక్తి డిమాండ్ వలన వెనుక సీటుకు నెట్టివేయబడుతుంది. మీరు పరపతిగల వారి చుట్టూ తిరిగితే, బాగా ఎదగ గలుగుతారు. మీకుగల ఒక జ్వలించే అభిరుచి, ఇతరులను ఒప్పించడం, నిజంగా మంచి లాభాలను చూపుతుంది, రిచ్ డివిడెండ్ లను తెస్తుంది. ఈ రోజు మీ జీవిత భాగస్వామి ఇతరుల ప్రభావంలో పడి మీతో గొడవ పడవచ్చు. కానీ మీ ప్రేమ, సహానుభూతి వల్ల చివరికి అంతా సర్దుకుంటుంది.

లక్కీ సంఖ్య: 3

వృశ్చిక (15 ఆగస్టు, 2024)

రిలాక్స్ అవడానికి మీ దగ్గరి స్నేహితులతో కొద్ది సేపు గడపండి. ఇతరులయొక్క సహాయసహకారాలు లేకుండా మీరు ఈరోజు ధనార్జన చేయగలరు. ఇంటిని మెరుగు పరుచుకునే ప్రాజెక్ట్ లు గురించి పరిశీలించాలి. ఒక్కవైపు- ఆకర్షణం, ఈరోజు వినాశకారిగిగా ఋజువు అవుతుంది. పనిలో అన్ని విషయాలూ ఈ రోజు సానుకూలంగా కన్పిస్తున్నాయి. రోజంతా మీ మూడ్ చాలా బాగా ఉండనుంది. ఎవరైతే కుటుంబానికి తగినసమయము ఇవ్వటంలేదు,వారికి తగినసమయము కేటాయించాలి అనిఅనుకుంటారు.అయినప్పటికీ, కొన్నిముఖ్యమైన పనుల కారణముగా మీరు విఫలము చెందుతారు. ఈ రోజు మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం కాస్త పాడు కావచ్చు.

లక్కీ సంఖ్య: 4

ధనుస్సు (15 ఆగస్టు, 2024)

మీరు సేదతీరగల రోజు. శరీరానికి నూనె మర్దనా చేయించుకుని కండరాలకు విశ్రాంతిని కలిగించండి. మీ కార్డ్ లని బాగా ఆడితే, ఈరోజు మీరు అదనపు సొమ్మును సంపాదించుకోగలుగుతారు. మీ కుటుంబం మీ రక్షణకు వస్తుంది, మీ క్లిష్టపరిస్థితులలో బాసటగా ఉంటుంది, ఇతరులను పరిశీలించడం ద్వారా మీరు కొన్ని గుణపాఠాలను నేర్చుకోవచ్చును, ప్రాక్టిస్ చేయడం అనేది, చాలా సహాయకారి.అది ఆత్మవిశ్వాసాన్ని బలపరచడంలో గొప్ప పాత్రను పోషిస్తుంది. గ్రహనక్షత్ర రీత్యా మీకు ప్రియమైన వారితో క్యాండీ ఫ్లాస్/ ఐస్ క్రీములు , చాక్లెట్లు తినే అవకాశమున్నది. పెండింగ్ లో ఉన్న ప్రాజెక్ట్ లు, పథకాలు కదిలి ఫైనల్ షేప్ కి వస్తాయి. ఏదైన పనిప్రారంభించే ముందు,ఆపనిలో బాగా అనుభవముఉన్నవారిని సంప్రదించండి.మీకు ఈరోజు సమయము ఉన్నట్టయితే వారిని కలుసుకుని వారినుండి తగినసలహాలు సూచనలు తీసుకోండి. మీ జీవితంలోకెల్లా అత్యుత్తమ సాయంత్రాన్ని ఈ రోజు మీ భాగస్వామితో గడుపుతారు.

లక్కీ సంఖ్య: 1

మకరం (15 ఆగస్టు, 2024)

ఈ రోజు ప్రశాంతంగా- టెన్షన్ లేకుండా ఉండండి. ఇంట్లోకార్యక్రమాలు చేయటము వలన,మీరు అధికంగా ధనమును ఖర్చుపెట్టవలసి ఉంటుంది.ఇది మీయొక్క ఆర్ధికపరిస్థితిపై వ్యతిరేక ప్రభావాన్ని చూపుతుంది. ఈరోజు ఏదైనా నిర్ణయం మీకుతెలిసిన ఎవరిమీదైనా రుద్దాలని ప్రయత్నిస్తే, మీకు మీరే హాని చేసుకున్నట్లే- అనుకూలమైన ఫలితాలకోసం, మీరు పరిస్థితిని ఓర్పుతో, ప్రశాంతంగా నిర్వహించేలా చూడడమే మార్గం. మీరు కరెక్టే అనిచెప్పుకోడానికి మీజీవితభాగస్వామితో గొడవ పడతారు.అయినప్పటికీ మీ భాగస్వామి మిమ్ములను అర్ధంచేసుకుని మిమ్ములను సముదయిస్తారు. పదోన్నతి లేదా ఆర్థిక ప్రయోజనాలు తగిన ఉద్యోగులకు లభిస్తాయి. మీ హాస్య చతురత మీ కుగల బలం. ఈ రోజు మీ జీవిత భాగస్వామితో కలిసి మీరు చాలా డబ్బు ఖర్చు పెడతారనిపిస్తోంది. కానీ అలా చేయడం ద్వారా మీరు అద్భుతమైన సమయాన్ని కలిసి గడుపుతారు.

లక్కీ సంఖ్య: 1

కుంభం (15 ఆగస్టు, 2024)

ఇంటివద్ద పనిచేసేటప్పుడు, ప్రత్యేక శ్రద్ధ పెట్టండి. ఏదైనా వస్తువుతో అజాగ్రత్తగా ఉంటే, మీకే అది సమస్యకు కారణం కాగలదు. జీతాలురాక ఆర్ధిక ఇబ్బంది పడుతున్నవారు ఈరోజు వారియొక్క స్నేహితులను అప్పుగా కొంతధనాన్నిఅడుగుతారు. పిల్లలు తమవిజయాలతో మిమ్మల్ని, గర్వపడేలాగ, తలెత్తుకునేలా చేస్తారు. భౌతిక ఉనికికి ఇప్పుడు పెద్దగా పట్టింపు లేదు. ఎందుకంటే మీ ఇద్దరూ పరస్పర ప్రేమను నిరంతరం అనుభూతి చెందుతూ ఉన్నారు మరి! ఈరాశిలో ఉన్న వ్యాపారస్తులకుపనికిసంబంధించి అనవసర ప్రయాణాలు తప్పవు.ఇదిమిమ్ములను ఒత్తిడికి గురిచేస్తుంది.ఉద్యోగస్తులు కార్యాలయాల్లో గాసిప్ నుండి దూరంగా ఉండండి. మీరూపురేఖలను, కనబడే తీరును మెరుగు పరుచుకోవడానికి, శక్తివంతమైన క్లైంట్లను ఆకర్షించడానికి తగిన మార్పులు చేసుకొండి. మీ జీవిత భాగస్వామితో భావోద్వేగపరమైన బంధాన్ని మీరు అనుభూతి పొందినప్పుడు తనతో ఆ శారీరక కలయిక అత్యుత్తమ అనుభూతిని మిగులుస్తుంది.

లక్కీ సంఖ్య: 8

మీన (15 ఆగస్టు, 2024)

మీ సంతోషాన్ని భయం చంపెయ్యగలదు. అది మీలో స్వంతంగా పుట్టే ఆలోచనల వలన, ఊహలవలన ఉత్పన్నమయ్యాయని అర్థం చేసుకోవాల్సి ఉన్నది. అది మీ ధారాళత శక్తిని, జీవించడంలోని ఆనందాన్ని, పారిపోయేలా చేస్తాయి. మీ సామర్థ్యాన్ని పనికి రాకుండా చేతగానితనంగా మార్చెస్తుంది. కనుక మొగ్గదశలోనే దానిని త్రుంచివెయ్యండి, లేకపోతే అది మిమ్మల్ని పిరికివారిగా తయారుచేస్తుంది. మీయొక్క పాతమిత్రుడు మిమ్ములను ఆర్ధికసహాయము అడిగేఅవకాశము ఉన్నది,దీనివలన మీరుఆర్ధికంగా కొంత నీరసంగా ఉంటుంది. మీరుఅనుకున్నట్టు కుటుంబపరిస్థితి ఉండదు.ఈరోజు ఇంట్లో కలహాలు,గొడవలు ఏర్పడతాయి,ఈసమయంలో మిమ్ములను మీరు నియంత్రించుకోండి. అల్లం, గులాబీలతో కూడిన చాక్లెట్ ను ఎప్పుడైనా రుచి చూశారా? మీ ప్రేమ జీవితం ఈ ర ఓజు మీకు అలాంటి రుచిని చవిచూపనుంది. ప్రముఖ వ్యక్తులతో కలిసి మాట్లాడడం వలన మీకు మంచి ఆలోచనలు, పథకాలు కలిగింతుంది. ముఖ్యంలేని పనులు,అవసరంలేని పనులు మళ్లీమళ్లీచేయుటవలన మీరు సమయాన్నివృధాచేస్తారు. పెళ్లిళ్లు స్వర్గంలో ఎందుకు జరుగుతాయో ఈ రోజు మీకు తెలిసిరానుంది.

లక్కీ సంఖ్య: 6

గమనిక :- ప్రస్తుతకాల గోచార గ్రహస్థితి, దశాంతర్ధశ, ద్వాదశ భావలు, వాటిపై దృష్టులు, ఉచ్చ నీచ స్థానాలు, షడ్బలాలు మొదలగు అనేక అంశాలను, అలాగే అన్ని రంగాల, వర్గాల వారిని దృష్టిలో పెట్టుకుని సామూహిక ఫలితాలు తెలియజేయడం జరుగుతుంది, ఈ ఫలితాలు మొత్తం తమ ఒక్కరికే వర్తిస్తాయని భావించవద్దు. పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, ఇది గమనించగలరు. వ్యక్తిగత జాతక వివరాల కొరకు మీకు దగ్గర లో ఉన్న అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరుణోపాయలను అడిగి  శుభ ఫలితాలను పొందగలరు . . ఆధురి భాను ప్రకాష్

Also read

Related posts

Share via