October 16, 2024
SGSTV NEWS
Astrology

నేటి జాతకములు…14 జూలై, 2024

మేషం (14 జూలై, 2024)

యతివంటి వ్యక్తినుండి అందే దీవెనలు మీకు మానసిక ప్రశాంతతను కలిగిస్తాయి. మీరు డబ్బును సంపాదించినా కూడా పెరిన ఖర్చులవలన దాచుకోలేకపోతారు. టెన్షన్ గల సమయం గడుస్తుంది, కానీ కుటుంబ సభ్యుల ఆసరా మీకు లభిస్తుంది. గ్రహగతుల రీత్యా రొమాన్స్ మీకు రాసిపెట్టి ఉన్నాకానీ- ఇంద్రియ లోలత్వం దానిని నిరోధించడం వలన మీ సత్సంబంధాలు దెబ్బతింటాయి. మీరు ఇతరులతోకలిసి గోషిప్ గురించి మాట్లాడకండి,ఇదిమీయొక్క పూర్తి సమయాన్ని వృధా చేస్తుది. ఈ రోజు మీ జీవిత భాగస్వామి మరీ స్వార్థపూరితంగా వ్యవహరించవచ్చు. ప్రొద్దున్నే ఉదయించే సూర్యుడు మిమ్ములను రోజుమొత్తము ఉత్తేజంగా ఉంచుతాడు.

లక్కీ సంఖ్య: 7

వృషభం (14 జూలై, 2024)

మీ సౌమ్య ప్రవర్తన మెప్పు పొందుతుంది. చాలామంది, మ్మటలతోనే పొగుడుతారు. ఈరోజు మీముందుకు వచ్చే క్రొత్త పెట్టుబడుల అవకాశాలను కనిపెట్టండి. కానీ ఈ ప్రాజెక్ట్ లగురించిన నిబద్ధతను అధ్యయనం చేశాకనే కమిట్ అవండి. స్నేహితులు, మీ రోజులో ప్రకాశాన్ని నింపుతారు. ఎందుకంటే, వారు సాయంత్రం కోసం ఎంతో సంభ్రమాన్ని కలిగించేలాగ ప్లాన్ చేస్తారు. ఎవరైతే వారిప్రేయసికి దూరంగా ఉంటున్నారో,బాగా గుర్తొస్తున్నారో ఈరోజు,వారు రాత్రిపూట గంటలతరబడి ఫోనులో మాట్లాడతారు. మీకు పనిపట్ల విధేయత, పనులు జరిగేలా చూడడంలో మీ సామర్థ్యం, మిమ్మల్ని గుర్తింపు వచ్చేలా చేస్తాయి. వైవాహిక జీవితంలో అయినా సరే, వ్యక్తిగత సమయం చాలా ముఖ్యం. కానీ ఈ రోజు మాత్రం మీరిద్దరూ గాలి కూడా మధ్యలో చొరబడనంత సన్నిహితంగా గడుపుతారు. కాముడు మీ మధ్య నిరంతరం మండుతూనే ఉంటాడు. ప్రేమకంటే గొప్పదైన భావము ఇంకోటిలేదు.కావున, మీరు మిప్రియమైంవారికి మీదనమ్మకము పెరగడానికి మీయొక్క ప్రేమ మరోమెట్టు ఎక్కడానికి వెలుపడేలా చెప్పండి.

లక్కీ సంఖ్య: 6

మిథునం (14 జూలై, 2024)

మీ స్నేహితుని జ్యోతిష్య మార్గదర్శనంద్వారా, మీ ఆరోగ్య పరిస్థిని చక్కబరచుకోవడానికి ప్రోత్సాహం లభిస్తుంది. వివాహము అయినవారు వారియొక్క సంతానం చదువుకొరకు డబ్బుని వెచ్చించవలసి ఉంటుంది. ఎవరినీ మరియు ఎవరి లక్ష్యాలను గురించి, అంత త్వరగా అంచనాకు వచ్చెయ్యకండి- వారు ఏదైనా వత్తిడిలో ఉండి ఉండవచ్చును, మీ సానుభూతిని కోరడం, అర్థం చేసుకుంటారని ఆశించి ఉండవచ్చును. ఈరోజు, గ్రహచలనం రీత్యా, ప్రేమ వ్యవహారాలలో వ్యాకులత కానవస్తున్నది. ఒక్కసారి మీరు ఫోనులో అంతర్జాలాన్ని ఉపయోగించిన తరువాత మీరు మి సమయాన్ని ఎంతవృధా చేస్తున్నారో తెలుసుకోలేరు,తరువాత మితప్పును తెలుసుకుంటారు. ఈ రోజు పనులు మీరు అనుకున్నట్టుగా సాగకపోవచ్చు. కానీ మీరు మాత్రం ఈ రోజు మీ బెటర్ హాఫ్ తో చక్కని సమయం గడుపుతారు. ఈరోజు, మీయొక్క సహుద్యోగి మీకుఅవసరమైన సలహాలను ఇస్తారు.మీకు అవి నచ్చవు.

లక్కీ సంఖ్య: 4

కర్కాటకం (14 జూలై, 2024)

సహోద్యోగులు, క్రింది ఉద్యోగులు మీకు ఆందోళన, వత్తిడులకు కారణమౌతారు. ఈరాశిలో ఉన్న స్థిరపడిన, పేరుపొందిన వ్యాపారవేత్తలు ఈరోజు పెట్టుబడులు పెట్టేముందు ఆలోచించుట మంచిది. మీరు ఒంటరిగా అనిపించినప్పుడు మీ కుటుంబం సహారా తీసుకొండి. అది మిమ్మల్ని నిస్పృహనుండీ కాపాడుతుంది. ఇంకా మీరు తెలివైన నిర్ణయాలు తీసుకోవడానికి సహాయపడుతుంది. తొలి చూపులోనే ప్రేమలో పడవచ్చును. ఈరోజు ప్రారంభం మీకు అలసిపోయినట్టుగా ఉంటుంది.రోజు గడిచేకొద్దీ మీరు మంచిఫలితాలను పొందుతారు.రోజు చివర్లో, మీరు మీకొరకు సమయాన్ని కేటాయిస్తారు.ఈసమయాన్ని మీరు మీకు బాగా దగ్గరివారిని కలవడానికి వినియోగిస్తారు. పెళ్లి తాలూకు నిజమైన పారవశ్యం ఎలా ఉంటుందో ఈ రోజు మీకు తెలిసిరానుంది. అనవసర విషయాలమీద మీయొక్క సమయాన్ని వృధా చేయకండి.దానికంటే కొంతభాషలను నేర్చుకోండి.ఇది మీయొక్క సంభాషణజాబితాను వృద్ధి చేస్తుది.

లక్కీ సంఖ్య: 8

సింహం (14 జూలై, 2024)

ఎప్పటిలా కాకుండా, మీకే, చాలా నీరసంగా అనిపిస్తుంది.- మితిమీరిన అదనపు పనిని నెత్తికెత్తుకోకండి- కొంత విశ్రాంతిని తీసుకొండి.మరొకరోజుకు మీ కార్యక్రమాలు వాయిదా వెయ్యండి. అనవసర ఖర్చులుపెట్టటం తగ్గించినప్పుడే మీడబ్బు మీకు పనికివస్తుంది. ఈరోజు మీకు ఈవిషయము బాగా అర్ధం అవుతుంది. ఒక చుట్టాన్ని చూడడానికి వెళ్ళిన చిన్న ట్రిప్, మీ బిజీ ప్రణాళికనుండి, చక్కని విశ్రాంతిని, సౌకరాన్ని కలిగించి, రిలాక్స్ చేస్తుంది. కొంతమందికి క్రొత్త రొమాన్స్ లు ఉద్ధరించేవిగా ఉంటాయి, అవి సంతోషకరమైన మూడ్ లో ఉంచుతాయి రోజూచివర్లో మీరు మీకుటుంబానికి సమయముకేటాయించాలి అనిచూస్తారు,కానీ మీరుమీకు దగ్గరివారితో వాగ్వివాదానికి దిగటమువలన మీయొక్క మూడ్ మొత్తము చెడిపోతుంది. వైవాహిక ఆనందానికి సంబంధించి ఈ రోజు మీరు ఓ అద్భుతమైన సర్ ప్రైజ్ ను అందుకోవచ్చు. మిమ్ములను మీరు ఒత్తిడిచేఉకోనకుండాఉంటె మీకుచాలామంచిరోజు.ఏమిరు ఏమిచేయకుండా ఆనందాన్ని పొందుతారు.

లక్కీ సంఖ్య: 6

కన్య (14 జూలై, 2024)

అనుకోని ప్రయాణం బాగా అలసటగా ఉంటుంది, మిమ్మల్ని చీకాకుపరుస్తాయి, మీకండరాలకు నూనెతో మర్దనా చేస్తే కొంత రిలీఫ్ వస్తుంది. ఆర్థిక ఇబ్బందులు రాకుండా ఉండడానికి, మీ బడ్జెట్ కి కట్టుబడి ఉండండి. రోజు రెండవభాగంలో అనుకోని శుభవార్త, ఆనందాన్ని, కుటుంబం అంతటికీ సంతోషభరిత క్షణాలను తెస్తుంది. మీ ప్రియమైన వ్యక్తి, మీరు సంతోషంగా ఉండడం కోసమ్ పనులు చేస్తారు. డబ్బు,ప్రేమ,కుటుంబం గురించి ఆల్చినచటముమాని,ఆధ్యాత్మికంగా మీయొక్క ఆత్మసంతృప్తికొరకు ఆలోచించండి. కాస్త ప్రయత్నించారంటే, ఈ రోజు మీ వైవాహిక జీవితంలోకెల్లా అత్యుత్తమమైన రోజు కాగలదు. సమయాన్ని వృధాచేయటం ఓటమికి వేర్లులాంటివి.ధ్యానం,యోగ చేయటమువలన దీనినుండి బయటపడతారు.

లక్కీ సంఖ్య: 4

తుల (14 జూలై, 2024)

బిజీగా ఉండడం తప్ప ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఒక క్రొత్త ఆర్థిక ఒప్పందం ఒక కొలిక్కి వచ్చి, ధనం తాజాగా ప్రవహి చగలదు. వయసుమీరిన బంధువులు అకారణ డిమాండ్ లు చేయవచ్చును. మీ ప్రేమ భాగస్వామి మిమ్మల్ని ఆచంద్రతారార్కమూ ప్రేమిస్తూనే ఉంటారన్న వాస్తవాన్ని ఈ రోజు మీరు తెలుసుకుంటారు. ఈరాశికి చెందినవారు తోబుట్టువులతో పాటు సినిమానుకానీ , మ్యాచ్ నుకానీ ఇంట్లో చూస్తారు.ఇలాచేయటంవలన మీమధ్య సంబంధ బాంధవ్యాలు పెరుగుతాయి. పెళ్లి తర్వాత ప్రేమ అంటే కాస్త కష్టంగానే తోస్తుంది. కానీ ఈ రోజు మొత్తం మీకు అది పూర్తిస్థాయిలో జరగనుంది. మీభవిష్యత్తు ప్రణాళికకు మంచిసమయము, కానీ గాలిలో మేడలుకట్టటముకన్న ఆచరణలో పెట్టండి.

లక్కీ సంఖ్య: 7

వృశ్చిక (14 జూలై, 2024)

మీ ఎనర్జీ స్థాయి ఎక్కువ. మీకు తెలిసిన వారిద్వారా, క్రొత్త ఆదాయ మార్గాలు పుట్టుకొస్తాయి. ఒక మత సంబంధమయిన ప్రదేశానికి లేదా యోగివంటివారిదగ్గరకు వెళ్ళడం గ్రహరీత్యా ఉన్నది. అందువలన ప్రశాంతత మనసుకు శాంతి కలుగుతాయి. రొమాన్స్- మీ మనసుని హృదయాన్ని పరిపాలిస్తుంది. ఉదారత మరియు సమాజసేవ మిమ్మల్ని ఈరోజు ఆకర్షిస్తాయి. మీరుకనుక ఉన్నతమైన కారణం కోసం సమయాన్ని కేటాయించగలిగితే, మీకు తేడా చాలాఎక్కువగా కానవస్తుంది. వైవాహిక జీవితంలో క్లిష్ట దశ తర్వాత ఈ రోజు మీకు ప్రేమ సూర్యోదయం కానుంది. మీరు ఈరోజు చేయడానికి ఏమిలేకపోతే,మీరు మీయొక్క సమయాన్ని ఇంట్లోవస్తువులను సరిచేయడానికి ఉపయోగించండి.

లక్కీ సంఖ్య: 9

ధనుస్సు (14 జూలై, 2024)

మీగురించి బాగుంటాయి అని మీరేమని అనుకుంటున్నారో వాటిని చేయడానికి అత్యుత్తమమైన రోజు. మీరు ఈరోజు అద్భుతమైన వ్యాపారలాభాల్ని పొందుతారు.మీరు మీవ్యాపారాన్నిమరింత ఎత్తులో ఉంచుతారు. అవసరమైతే, మీ స్నేహితులు, ఆదుకుంటారు. మీ మాటను అదుపుచేయడానికి ప్రయత్నించండి.మీ కఠినమైన మాటలు శాంతికి భంగంకలిగిస్తాయి. మీ ప్రియమైన వ్యక్తితో మీసంబంధాలను హాయిగా గడిచిపోతుంటే, దానికి ప్రమాదం తెస్తాయి. ఏ పరిస్థితులవలనకూడా మీరు సమయాన్ని వృధాచేయకండి.సమయము చాల విలువైనది అని మర్చిపోకండి.ఒకసారి పోతే మళ్లి తిరిగిరాదు. ఈ రోజు మీ జీవిత భాగస్వామి అవసర సమయాల్లో మీ కుటుంబ సభ్యులతో పోలిస్తే తన సొంత కుటుంబ సభ్యులకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు చిన్నపిల్లలతో గడపటమువలన ఆనందాంగా,ప్రశాంతముగా ఉంటారు.

లక్కీ సంఖ్య: 6

మకరం (14 జూలై, 2024)

మీ హెచ్చు శక్తిని మంచిపనికి వినియోగించండి. తెలివిగాచేసిన మదుపులే లాభాలుగా తిరిగి వస్తాయి. కనుక మీకష్టార్జితమైన డబ్బును ఎందులో మదుపు చెయ్యాలో సరిగ్గా చూసుకొండి. బంధువులు మీరు ఎదురు చూడని బహుమతులు తెస్తారు, కానీ వారు మీనుండి కొంత సహాయం ఆశిస్తారు. బహుకాలంగా మిమ్మల్ని వేధిస్తున్న ఒంటరితనం మీ ఆత్మీయులు దొరకడంతో ముగింపుకి వస్తుంది. ఈరాశికి చెందినపెద్దవారు వారి ఖాళీసమయాల్లో పాతమిత్రులను కలుసుకుని ఆనందంగా గడుపుతారు. మీ సాదాసీదా వైవాహిక జీవితంలో ఈ రోజు చాలా స్పెషల్. ఈ రోజు చాలా గొప్ప విషయాన్ని మీరు అనుభూతి చెందుతారు. వారాంతంలో కుటుంబంతోకలిసి షాపింగ్ చేసేఅవకాశాలు ఉన్నవి.అవసరానికిమించి ఖర్చుపెట్టే సూచనలు ఉన్నవి.

లక్కీ సంఖ్య: 6

కుంభం (14 జూలై, 2024)

మీ శ్రీమతి వ్యహారాలలో అనవసరంగా తల దూర్చకండి. అది ఆమెకు, కోపం తెప్పించవచ్చును. మీ పనులేవో మీరు చూసుకోవడం మంచిది. వీలైనంత తక్కువగా జోక్యం ఉండడం మంచిది. లేకపోతే, అది ఆధారపడిపోయేలాగ తయారుచేస్తుంది. దగ్గరిబంధువుల ఇంటికివెళ్ళటంవలన మీకు ఆర్ధికసమస్యలు పెరుగుతాయి. మీ బంధువులు, స్నేహితులు మీ ఆర్థిక విషయాలను నిర్వహించడానికి ఒప్పుకోకండి. అలాఅయితే త్వరలోనే మీరు మీ బడ్జెట్ ని మీచేయి దాటిపోతుంటే చూడాల్సి వస్తుంది. ప్రేమకి ఉన్న శక్తి మీకు ప్రేమించడానికి ఒక కారణం చూపుతుంది. ఈరోజు ఖాళిసమయంలో మీరు నీలిఆకాశంక్రింద నడవటం,స్వచ్ఛమైన గాలిపీల్చటంవంటివి ఇష్టపడతారు.మీరు మానసికంగా ప్రశాంతంగా ఉంటారు.ఇది మీకు రోజుమొత్తం ప్రయోజనాన్ని కలిగిస్తుంది. ఈ రోజు మీ జీవిత భాగస్వామి ఎంతో ఎనర్జీతో, ప్రేమతో కన్పిస్తారు. మీయొక్క లక్షణములు ఇతరులనుండి ప్రశంసలు అనుకునేలా ఉంటాయి.

లక్కీ సంఖ్య: 3

మీన (14 జూలై, 2024)

మీలోని ఏహ్యతను నాశనం చెయ్యడానికి గాను సమరసభావనను, స్వభావాన్ని పెంపొందించుకొండి. ఎందుకంటే ఇది ప్రేమకంటె, మీశరీరానికి సరిపడేటంత శక్తివంతమైనది. కాకపోతే మంచికంటే చెడు త్వరగా గెలుస్తుంది అని గుర్తుంచుకొండి. ఆర్థికపరిస్థితులలో మెరుగుదల తప్పకుండా కనిపిస్తుంది. ఈరోజు మీరు హాజరు కాబోయే సంబరంపార్టీలో మీరే కేంద్రం కాబోతున్నారు. రొమాన్స్ కి మంచి రోజు,- సాయంత్రం చక్కని ప్రత్యేకమైన కార్యక్రమాన్ని ప్లాన్ చెయ్యండి, అలాగే దానిని, వీలైనంత రొమాంటిక్ గా ఉండేలాగ చెయ్యండి. మీ జీవితంలో ఏదో ఉత్సాహభరితమైన సంఘటన జరుగుతుందని బహుకాలంగా ఎదురు చూస్తుంటేకనుక, మీకు తప్పక రిలీఫ్ దొరుకుతుంది. వివాహం ఇంత అద్భుతంగా గతంలో ఎన్నడూ మీకు తోచలేదని ఈ రోజు మీకు తెలిసొస్తుంది. మీజీవితంలో నిజమైన ఆనందాన్ని,సంతృప్తిని ఇచ్చేసందర్భాలు ఉంటాయి.ఆ సంధర్బాలే అంతులేని ప్రేమాని అర్థంచేసుకోవాలి.

లక్కీ సంఖ్య: 1

గమనిక :- ప్రస్తుతకాల గోచార గ్రహస్థితి, దశాంతర్ధశ, ద్వాదశ భావలు, వాటిపై దృష్టులు, ఉచ్చ నీచ స్థానాలు, షడ్బలాలు మొదలగు అనేక అంశాలను, అలాగే అన్ని రంగాల, వర్గాల వారిని దృష్టిలో పెట్టుకుని సామూహిక ఫలితాలు తెలియజేయడం జరుగుతుంది, ఈ ఫలితాలు మొత్తం తమ ఒక్కరికే వర్తిస్తాయని భావించవద్దు. పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, ఇది గమనించగలరు. వ్యక్తిగత జాతక వివరాల కొరకు మీకు దగ్గర లో ఉన్న అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరుణోపాయలను అడిగి శుభ ఫలితాలను పొందగలరు . . ఆధురి భాను ప్రకాష్

ఇవి కూడా చదవండి :లవ్‌షోర్ ఛారిటబుల్ ట్రస్ట్’ తనిఖీల్లో ఒళ్లు గగుర్పొడిచే నిజాలు.. సేవా ముసుగులో ఏం చేస్తున్నారు..?

భార్య అలా ప్రవర్తించదని భర్త దారుణం! హత్య చేసి..అనంతరం..

కన్న కొడుకే అమె పాలిట కాలయముడైయ్యాడు.. తల్లిని కొట్టి చంపిన కొడుకు!

పాప మృతదేహం దొరకదని బాలుడి తండ్రి సవాల్ చేశాడు: ముచ్చుమర్రి బాలిక పేరెంట్స్

విడాకులు ఇవ్వమంటే వినలేదు.. ఆగ్రహంతో రగిలిపోయిన భర్త.. చివరకు భార్యను

పాప మృతదేహం దొరకదని బాలుడి తండ్రి సవాల్ చేశాడు: ముచ్చుమర్రి బాలిక పేరెంట్స్

విడాకులు ఇవ్వమంటే వినలేదు.. ఆగ్రహంతో రగిలిపోయిన భర్త.. చివరకు భార్యను

భర్త నల్లగా ఉన్నాడని ప్రియుడితో కలిసి భార్య జంప్.. నెలన్నర కూతురు తల్లికోసం ఏడుపు

Hyderabad: 18 రోజుల పసికందును అమ్మేసిన కసాయి తండ్రి.. 24గంటల్లోనే గుట్టురట్టు..!

Hyderabad: 18 రోజుల పసికందును అమ్మేసిన కసాయి తండ్రి.. 24గంటల్లోనే గుట్టురట్టు..!

ఓవరాక్షన్ ట్రైనీ IAS గుట్టురట్టు! కోట్ల ఆస్తి పెట్టుకుని పూజ ఘరానా మోసం?

Related posts

Share via