మేషం (14 నవంబర్, 2025)
ఈ రోజు, మీరు అనేక టెన్షన్లు అభిప్రాయభేదాలు వస్తాయి. అవి, మిమ్మల్ని చిరాకు పరచి, అసౌకర్యానికి గురిచేస్తాయి. ఈరోజు మీతోబుట్టువులలో ఒకరు మీదగ్గర ధనాన్ని అప్పుగా స్వీకరిస్తారు.మీరు వారికోరికను నెరవేరుస్తారు.కానీ ఇది మీయొక్క ఆర్థికపరిస్థితిని దెబ్బతీస్తుంది. ఆరోగ్యం బాగులేని బంధువు ఇంటికి చూడడానికి వెళ్ళండీ. రొమాన్స్ మరియు సోషియలైజింగ్ అనేవి పెండీంగ్ పనులున్నాకానీ, వాటిని అధిగమిస్తాయి. ఏవిధమైన ఉమ్మడి వ్యాపారాలలోను క్రొత్తగా ఒప్పందాలు కుదుర్చుకోవడం మానండి- అవసరమైఅతే, సమీప సన్నిహితుల సలహా సంప్రదింపులు చేయండి. వ్యక్తిగత సమయము ఎంతముఖ్యమో తెలుసుకుంటారు,ఈరోజు మీకు చాలా ఫ్రీసమయము దొరుకుతుంది,మీరు ఆడుకోడానికి లేక జిమ్ కు వెళతారు. మిమ్మల్ని సంతోషపెట్టేందుకు మీ జీవిత భాగస్వామి ఈ రోజు అన్ని ప్రయత్నాలూ చేస్తారు.
లక్కీ సంఖ్య: 7
వృషభం (14 నవంబర్, 2025)
మీ చుట్టుప్రక్కల ఉన్నవారుమీకు సహాయం చెయ్యడంతో, మీకు సంతోషం కలుగుతుంది. మీ అంకిత భావం, కష్టించి పని చేయడం, గుర్తింపునందుతాయి. ఈరోజు అవి కొన్ని ఆర్థిక లాభాలను తీసుకువస్తాయి. మీ కుటుంబం మిమ్మల్ని, మీ శ్రమను, అంకితభావాన్ని ప్రశంసిస్తుంది. మీభాగస్వామి మిగూర్చి బాగా ఆలోచిస్తారు,దీనివలన వారు మీపై కోపాన్ని ప్రదర్శిస్తారు.మీరుతిరిగి కోప్పడకుండా వారినిఅర్ధంచేసుకుని,కోపానికిగల కారణాలు తెలుసుకోండి. పనిచేసేచోట, తలెత్తగలిగే వ్యతిరేకతను ఎదుర్కోవడానికి విచక్షణను, ధైర్యాన్ని కలిగి ఉండండి. లీగల్ విషయాలలో సలహా తీసుకోవడానికి లాయర్ దగ్గరకు వెళ్ళడానికి మంచి రోజు. మీ వైవాహిక జీవితం ఈ మధ్య మరీ సరదా లేకుండా సాగుతోంది. మీ జీవిత భాగస్వామి తో మాట్లాడి, కాస్త డిపరెంట్ గా ఏమన్నా ప్లాన్ చేయండి.
లక్కీ సంఖ్య: 6
మిథునం (14 నవంబర్, 2025)
నూనెతోచేసిన పదార్థాలు, మసాలా వంటకాలను మానండి. చిరకాలంగా వసూలవని బాకీలు వసూలు కావడం వలన ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మీ కుటుంబ జీవితానికి తగిన సమయాన్ని, ధ్యాసను కేటాయించండి. మీ కుటుంబ సభ్యులు, మీరు వారి గురించి జాగ్రత్త తీసుకుంటారని అనుకోనివ్వండి. వారితో చెప్పుకోదగినంత సమయాన్ని గడపండి. ఫిర్యాదు చెయ్యడానికి వారికి అవకాశమివ్వకండి. ఈరోజు,మీరు అనుభవిస్తున్న జీవితసమస్యలను మీ భాగస్వామితో పంచుకుంటారు.కానీ వారుకూడా వారిసమస్యలను చెప్పుకోవటంవలన మీకు ఇది మరింత విచారాన్ని కలిగిస్తుంది. ఈ రోజు, చాలా చురుకుగాను, మీ అందరికీ చాలా చక్కని సోషల్ డే గా ఉంటుంది. మీ నుండి సలహా కోసం వారు ఎదురు చూస్తారు. మీ నోటి నుండి ఏది వస్తే దానినే అంగీకరించి, శిరసా వహిస్తారు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. ఆతరువాత మీరు జీవితంలో పశ్చాత్తప పడవలసి వస్తుంది మీకు, మీ జీవిత భాగస్వామికి నిజంగా మీ వైవాహిక జీవితం కోసం కాస్త సమయం అవసరం.
లక్కీ సంఖ్య: 4
కర్కాటకం (14 నవంబర్, 2025)
మూతలేని ఆహారపదార్థాలను తినకండి, అది మిమ్మల్ని అనారోగ్యంపాలు చేస్తుంది. క్రొత్త ఒప్పందాలు బాగా లబ్దిని చేకూర్చవచ్చును, మీ అంచనాలమేరకు ఉండడంలో విఫలమై మిమ్మల్ని నిరాశకు గురిచేస్తారు. మీరువారిని ఉత్సాహపరచి మీ కలలను నెరవేర్చేలా చూడాల్సి ఉన్నది. ఒక ప్రియమైన సందేశంవలన మీరోజు అంతా సంతోషంతోను, హాయితోను నిండిపోతుంది. ఆఫీసులో పని విషయంలో మీ దృక్కోణం, మీ పని తాలూకు నాణ్యత ఈ రోజు చాలా బాగా ఉండనున్నాయి. మీరు ఈరోజు తొందరగా ఆఫీసుకివచ్చి,తొందరగా ఇంటికివెళ్ళాలి అనుకుంటారు.ఇంటికిచేరుకొని కుటుంబంతోకలసి సినిమా చూడటము లేదా పార్కుకు వెళ్ళటం చేస్తారు. మీ జీవిత భాగస్వామి సమక్షంలో ఈ రోజు మీకు అద్భుతంగా గడుస్తుంది. తను మీ ముందు బెస్ట్ ఈవ్ గా సాక్షాత్కరించడం ఖాయం.
లక్కీ సంఖ్య: 8
సింహం (14 నవంబర్, 2025)
బిడ్డ లేదా వృద్ధుల యొక్క ఆరోగ్యం పాడవడం మీ వైవాహిక జీవతంపై ప్రభావాన్ని నేరుగా చూపగలదు. అందువలన మీకు ఆందోళన, కలగించవచ్చును. మీ ఖర్చులను అదుపు చెయ్యండి. ఈ రోజు ఖర్చులలో మరీ విలాసాలకు ఎక్కువ ఖర్చుఅయిపోకుండా చూసుకొండి. కుటుంబ బాధ్యతలు మీ మనసుకు ఆందోళన పెంచేలాగ ఉంటాయి. రొమాన్స్ కి మంచి రోజు. ముఖ్యమైన వ్యక్తులతో మాట్లాడేటప్పుడు, మీ చెవులను కళ్ళను తెరిచిఉంచండి.- ఎందుకంటే, మీరు ఒక పనికివచ్చే చిట్కాను తెలుసుకోగలరు. ఈరోజు మీరు ముఖ్యమైన విషయాలపై ధ్యాస పెట్టాలి. ఆఫీసులో అన్ని అంశాలూ ఈ రోజు మీకు అనుకూలంగా ఉండవచ్చు
లక్కీ సంఖ్య: 6
కన్య (14 నవంబర్, 2025)
పసిపిల్లలతో ఆడుకోవడం మీకు అద్భుతమయిన మాన్పు వైద్యం అనుభూతిని ఇస్తుంది. తెలివిగాచేసిన మదుపులే లాభాలుగా తిరిగి వస్తాయి. కనుక మీకష్టార్జితమైన డబ్బును ఎందులో మదుపు చెయ్యాలో సరిగ్గా చూసుకొండి. సాయంత్రం అవుతుండగా అకస్మాత్తుగా అందిన శుభవార్త ఇంటిల్లిపాదినీ ఆనందంలో ముంచెత్తుతుంది. ఈరోజు మీరు ఏవిధమైన మీరుఇచ్చిన వాగ్ధానాలను నిలుపుకోలేరు.దీనివలన మిప్రియమైంవారు కోపాన్నిపొందుతారు. ఎంత పనిఒత్తిడి ఉన్నప్పటికీ మీరు కార్యాలయాల్లో ఉత్సహముగా పనిచేస్తారు.నిర్దేశించిన సమయముకంటె ముందే మీరు మీయొక్క పనులను పూర్తిచేస్తారు. మంచి సంఘటనలు , కలతకలిగించే సంఘటనల మిశ్రమమైన రోజు, ఇది మిమ్మల్ని, అయోమయంలో పడవేసి అలిసిపోయేటట్లు చేసే రోజు. మీ జీవిత భాగస్వామి ఈ రోజు మీతో సమయం గడపలేనంతగా బిజీగా మారవచ్చు.
లక్కీ సంఖ్య: 4
తుల (14 నవంబర్, 2025)
నవ్వినవ్వించే బంధువుల కంపెనీ మీ టెన్షన్లను తగ్గిస్తుంది. ఎంతోఅవసరమైన రిలీఫ్ నిస్తుంది. ఇటువంటి బంధువులు ఉండడం మీ అదృష్టం. మీరు ఈరోజు అధికమొత్తంలో స్నేహితులతో పార్టీలకొరకు ఖర్చుచేస్తారు.అయినప్పటికీ మీకు ఆర్ధికంగా ఎటువంటి ఢోకా ఉండదు. పిల్లలు మీకు రోజుగడవడం కష్టతరం చేవచ్చును. వారి అభిరుచిని నిలపడానికిగాను ఆప్యాయత అనే ఆయుధాన్ని వాడుతూ అనవసరమైన వత్తిడిని దూరంగా ఉంచండి. గుర్తుంచుకొండి, ప్రేమిస్తేనే, ప్రేమను పొందగలరు. ప్రేమ సానుకూల పవనాలు వీస్తుంది. ఈ రోజు మీరు హాజరు కాబోయే వేడుకలో క్రొత్త పరిచయాలు ఏర్పడతాయి. మీకుకావాల్సినవారు మీకు తగిన సమయము ఇవ్వలేరు.అందువలన మీరు వారితో మాట్లాడి మీ అభ్యంతరాలను వారిముందు ఉంచుతారు. ఈ రోజు మీ భాగస్వామి ప్రేమలో తడిసి ముద్దై, అన్ని సమస్యలనూ మీరు మర్చిపోతారు.
లక్కీ సంఖ్య: 7
వృశ్చిక (14 నవంబర్, 2025)
వత్తిడిని తొలగించుకోవడానికి మీపిల్లతో విలువైన సమయాన్ని కొంతసేపు గడపండి. ఆర్థికపరిస్థితులలో మెరుగుదల మీరు బహుకాలంగా చెల్లించని బకాయిలు, బిల్లులు చెల్లింపు చేయడానికి వీలు కల్పిస్తుంది మీ స్నేహితులతో సాయంత్రం బయటకు వెళ్ళండి, ఎందుకంటే, అది మీకు చాలా మేలు చేస్తుంది. అకస్మాత్తుగా జరిగే రొమాంటిక్ ఎన్ కౌంటర్, మిమ్మల్ని అయోమయానికి గురిచేయగలదు. కార్యాలయాల్లో మంచిఫలితాలకోసము మీరు కస్టపడిపనిచేయవలసి ఉంటుంది.లేనిచో మీఉన్నతాధికారుల ముందు మీ ఇమేజ్ దెబ్బతినే ప్రమాదం ఉన్నది. మీరు బయటకు వెళుతూ పెద్దవారితో భుజంభుజం కలిపి మసులుతూ ఉండాలి. మీ జీవిత భాగస్వామితో మీకున్న పాత మధురానుభూతులను గురించి మీ పాత మిత్రుడొకరు మీకు గుర్తు చేయవచ్చు.
లక్కీ సంఖ్య: 9
ధనుస్సు (14 నవంబర్, 2025)
మీలో ప్రకృతి చెప్పుకోతగినంత విశ్వాసాన్ని, తెలివిని నింపింది- కనుక వీలైనంతగా వాటిని ఉపయోగించండి. మీ డబ్బులు ఎక్కడ ఖర్చుఅవుతున్నాయో తెలుసుకోండి,లేనిచో రానున్న రోజులలో మీకు ఇబ్బందులు తప్పవు. కుటుంబ సభ్యుల అవసరాలకు ప్రాధాన్యతను ఇవ్వండి. వారి విచారాలు, సంతోషాలలో మీరు పాలుపంచుకుంటారని వారు గుర్తిస్తారు. మీ ప్రేమికురాలి భావోద్వేగ సంబంధ మయిన డిమాండ్లకు, ఒప్పుకోకండి. మీరు ఏ క్రొత్త ప్రాజెక్ట్ అంగీకరించే టప్పుడైనా రెండుసార్లు ఆలోచించండి. మనస్సును ఎలా నియంత్రణలో పెట్టుకోవాలో ,సమయాన్ని ఎలాసద్వినియోగించుకోవాలో తెలుసుకోండి.ఈరోజు కూడా మీరు ఇలాంటి పనులను చేస్తారు. ఈ రోజు బాగా గడవాలని గనక మీరు అనుకుంటూ ఉంటే, మీ జీవిత భాగస్వామి మూడ్ బాగా లేనప్పుడు ఒక్క మాట కూడా తూలకుండా జాగ్రత్తపడండి.
లక్కీ సంఖ్య: 6
మకరం (14 నవంబర్, 2025)
అనవసరమైన టెన్షన్, వర్రీ మీమ్ జీవన మాధుర్యాన్ని పీల్చేసి, పిప్పిచేసి వదులుతాయి. వీటిని వదిలించుకొండి, లేకపోతే, అవి మీసమస్యను మరింత జటిలం చేస్తాయి. మీసహుద్యోగుల్లో ఒకరు మీయొక్క విలువైన వస్తువును దొంగిలిస్తారు,కాబట్టి మీరు మీవస్తువులపట్ల జాగ్రత్త అవసరము ‘మీ రోజువారీ యాంత్రిక జీవనానికి అడ్డుకట్ట వేస్తూ మీ స్నేహితులతో బయటకు వెళ్ళండి. మీరివాళ, ప్రేమరాహిత్యాన్ని అనుభవించే అవకాశం ఉన్నది. ఈరోజు చేసిన మదుపు, బహు ఆకర్షణీయమైన లాభాలను తెస్తుంది, కానీ భాగస్వాములనుండి బహుశా వ్యతిరేకతను ఎదుర్కోవచ్చును. విహార యాత్ర సంతృప్తికరంగా ఉండగలదు. ఈ రో జు ఏదైనా ప్లాన్ చేసే ముందు మీరు మీ జీవిత భాగస్వామితో సంప్రదించకపోతే చివరికి అంతా తల్లకిందులు కావచ్చు జాగ్రత్త.
లక్కీ సంఖ్య: 6
కుంభం (14 నవంబర్, 2025)
స్వీయ అభివృద్ధి ప్రాజెక్ట్ లు ఒకటికాదు, బోలెడు విధాలుగా ఉపకరిస్తుంది. మీగురించి మీరు మెరుగుగా, విశ్వాసంగా ఫీల్ అవుతారు. ఇతరుల సహాయంతో మీరు ధనాన్నిసంపాదించగలరు,దీనికి కావాల్సింది మీమీద మాకునమ్మకము. సామాజిక కార్యక్రమాలు, వినోదమే,కానీ మీరు మీ రహస్యాలను ఇతరులతో పంచుకోవడం మానాలి. ఈరోజు సహజ సౌందర్యాన్ని చూసి తడబడతారు. మీకు ఎన్నెన్నో సాధించే శక్తి ఉన్నది. ఎదురొచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుని, ముందుకు సాగిపొండి. మీరు ఈరోజు టీవీచూడటం , సినిమాచూడటంద్వారా తీరికలేని సమయాన్ని గడుపుతారు.దీనివలన మీరు మీయొక్క ముఖ్యమైన పనులను పూర్తిచేయలేరు. మీ జీవిత భాగస్వామి ముందెన్నడూ లేనంత అద్భుతంగా ఈ రోజు కన్పించడం ఖాయం. తననుంచి ఈ రోజు మీరు ఓ చక్కని సర్ ప్రైజ్ అందుకోవచ్చు.
లక్కీ సంఖ్య: 3
మీన (14 నవంబర్, 2025)
ఆరోగ్యవిషయలకి వచ్చేసరికి మీ స్వంత ఆరోగ్యంపట్ల నిర్లక్ష్యం చూపకుండా, జాగ్రత్త వహించండి. మీకు డబ్బువిలువ బాగా తెలుసు.ఈరోజు మీరుధనాన్ని దాచిపెడితే అది రేపు మనకి విపత్కర పరిస్థితులలో ఉపయోగపడుతుంది. మీ తల్లిదండ్రులను కూడా విశ్వసించి, మీ క్రొత్త ప్రాజెక్ట్ లు, ప్లాన్ లగురించి చెప్పడానికిది మంచి సమయం. డేట్ ప్రొగ్రామ్ విఫలమయినందువలన నిరాశను ఎదుర్కోబోతున్నారు. మీ కుటుంబం ఇస్తున్న మద్దతు వల్లే ఆఫీసులో మీరు ఇంత బాగా పని చేయగలుగుతున్నారని ఈ రోజు మీరు అర్థం చేసుకోబోతున్నారు. మీకుఎదురైన ప్రతివారితోనూ సరళంగా, ఆకర్షణీయంగా ఉండండి. మంత్రముగ్ధులను చేసే ఆకర్షణయొక్క కిటుకు, మీసన్నిహిత వ్యక్తులు అతికొద్ది మందికే తెలుస్తుంది. పనిలో ఈ రోజు ఇంటినుంచి పెద్దగా సాయం రాకపోవచ్చు. అది మీ జీవిత భాగస్వామిపై కాస్త ఒత్తిడి పెంచుతుంది.
లక్కీ సంఖ్య: 1
గమనిక :- ప్రస్తుతకాల గోచార గ్రహస్థితి, దశాంతర్ధశ, ద్వాదశ భావలు, వాటిపై దృష్టులు, ఉచ్చ నీచ స్థానాలు, షడ్బలాలు మొదలగు అనేక అంశాలను, అలాగే అన్ని రంగాల, వర్గాల వారిని దృష్టిలో పెట్టుకుని సామూహిక ఫలితాలు తెలియజేయడం జరుగుతుంది, ఈ ఫలితాలు మొత్తం తమ ఒక్కరికే వర్తిస్తాయని భావించవద్దు. పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, ఇది గమనించగలరు. వ్యక్తిగత జాతక వివరాల కొరకు మీకు దగ్గర లో ఉన్న అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరుణోపాయలను అడిగి శుభ ఫలితాలను పొందగలరు . . ఆధురి భాను ప్రకాష్
Also read
- వేములవాడ రాజన్న దర్శనానికి వెళ్దామనకుంటున్నారా..? అయితే మీకే ఈ అలెర్ట్!
- నేటి జాతకములు.14 నవంబర్, 2025
- సృజన్ ఆత్మహత్య వెనుక అసలు కారణం ఏమిటి?
- కె జి హచ్ వైద్యం అందక గిరిజన పసికందు మృతి
- ఏడో తరగతి బాలుడిపై లైంగికదాడి
- భార్యపై అనుమానంతో దారుణం చేసిన భర్త
- Andhra Pradesh: మందుకు బానిసైన కొడుకు.. టార్చర్ భరించలేక తండ్రి ఏం చేశాడంటే..?
- ప్రేమ పేరుతో కవ్వించి.. ఆపై అమ్మాయిలకు నగ్న వీడియో కాల్స్ చేసి.. చివరకు..
- తిరుమలలో తలనీలాలు తీసే ఉద్యోగాలు.. రూ.4లక్షలు.. లేడి కిలాడి కథ మామూలుగా లేదుగా..
- తల్లి వివాహేతర సంబంధం గొడవ.. ఏడాది పసికందు మృతి!










